ఎక్కడో మూల ఉండే దాని కంటే దగ్గర డైనింగ్ సెట్ చాలా బాగుంది..
@veeramallasarala8770
3 күн бұрын
నీ కొత్త ప్లాన్ సూపర్ గా వుంది. డైనింగ్ సెట్ ఎక్స్ల్లెంట్ గా ఉంది.
@applemangoteluguchannel
12 күн бұрын
Excellent అండి మీ గార్డెన్ , కంటైనర్ ముందు ఎంత బావుందో, అసలు ఇంటికి వెళ్ళబుద్ధి కాదు అంత బావుంది 👌, బొప్పాయి కాయలతో ఆవకాయ పెట్టుకోండి అచ్చం దోస ఆవకాయ process లోనే last లో సరిపడ నిమ్మరసం కలుపుకొని, రుచి అద్భుతంగా ఉంటుంది 😊
@Lifeofswvathi21
11 күн бұрын
Tq andi
@LAKSHMI-sw6wf
9 күн бұрын
Mi table nd benches superb andi chala style ga vunnai.total garden antha super andi.
@challamadhurilatha5645
12 күн бұрын
మా దగ్గర కూడా ఈ మొద్దులు ఉన్నాయి,మావి మామిడి మొద్దులు...
@bangaram.4198
12 күн бұрын
Nice mam thota super gavundi❤
@ramulaaruna6112
11 күн бұрын
Disti kadu prakruthi😊
@kusumasri3071
8 күн бұрын
Akka seeds unte pampistaraa
@vinodaguduru708
8 күн бұрын
Swathi garu migilina papaya chetlaku two sides karralu natinchi thadutho kattandi lekapothe baruvuku virigipothai
@Lifeofswvathi21
8 күн бұрын
Ha petamu andi
@mamathas6756
12 күн бұрын
Where is your farm mam
@padmasundarisaripella6738
11 күн бұрын
బొప్పాయి కాయల బరువుకు విరిగి పోయినట్టుంది విరిగినవరకు కట్ చేసి మట్టిలో పాతిపెట్టండి. బ్రతుకుతుంది. ఫాషన్ ప్రూట్ బాగా పెరిగింది. Container ముందు బాగా చేశారు. చెట్టు కాండాలు చాలా అందంగా వున్నాయి
@Lifeofswvathi21
11 күн бұрын
Avuna padmagaru batukutunda padeyamani cheppa govindamma ki ayyayo
@KMental-w1y
6 күн бұрын
hi andi... baga disspoint inat unnaru kada farm chusi antha mee voice lo aua sadness arthamindi esari summer lo prune cheinchandi em kadlendi meru yekkuvaga feel iyye stress theskokandi kinda unna bujji mokkalu baga peruguthai anukondi anthae tooty fruity cheskovalsindi konnititho
@venkataraosikha2614
8 күн бұрын
Terrakota colour
@Lifeofswvathi21
8 күн бұрын
Correct andi tq
@annapurnakallakuri4868
12 күн бұрын
nice seeds plz mam
@veeramallasarala8770
3 күн бұрын
అయ్యో స్వాతి నీ వీడియో చూసిన తరవాత నాకు కూడా బాధ అనిపించింది అమ్మా. పాపాయా చెట్టు anni కాయలు వేస్ట్ అయ్యాయే అని. 😭 మిగతా వున్న చెట్లకు అయినా సపోర్ట్ పెట్టించు. సీడ్స్ తో వేసావా పాపాయాన్ని. మొక్కలు నర్సరీ లో కొన్నావా. ఎం అడగాలి నర్సరీ లో వాటి గురించి. అంటే ఎం టైపు అని??? కానీ చాలా 😭😭😭😭😭 వస్తుంది. అంత పచ్చటి చెట్టు పడిపోయింది అని.
@kusumasri3071
8 күн бұрын
Koncham varshalu ekkuva padday kada anduke ala aindemo akka mana mokkalaki dishti em thagaladu akka
@Lifeofswvathi21
8 күн бұрын
Joke a part ma disti anedi ur right
@kusumasri3071
8 күн бұрын
@@Lifeofswvathi21 😀
@preddyanil
12 күн бұрын
Teak every 6 months baga peruguthai branches
@Lifeofswvathi21
11 күн бұрын
Ha andi next time ti sesta andi
@sunithasathyadi6535
11 күн бұрын
Chetlu kommalu natural ga alaney pettukovacchu kada sister natural ga untundi..malli vatiki paints enduku...artificial ga untundi...mee garden mathram so beautiful....
@Lifeofswvathi21
11 күн бұрын
Ante endaki vanaki bayata untayi kada andi so protectin kosam painting anthe
@deepikalachagari1546
11 күн бұрын
Really sooo sad😢
@madhusmadgarden2029
12 күн бұрын
Ayoo swathi support pettu kovadha
@bangaram.4198
12 күн бұрын
Diet maintain vedeos pettara eka
@Lifeofswvathi21
12 күн бұрын
Chesta ma rains kada so ipudu chesina eakuva weight tagganu anduke agutunna koncham weather set ithe malli start chestanu ninu 68ki ravali
@shriharidra
7 күн бұрын
Hi స్వాతి, మీరు ఎం job చేస్తారు
@Lifeofswvathi21
6 күн бұрын
Hello andi 7yrs back accountant ga chesedani ipudu youtuber andi😁😁
Пікірлер: 33