పొన్నగంటి పెసర పప్పు కూర | సుగర్ కి ఆకు కూరలలో మేటి పొన్నగంటి | ponnaganti aaku pesara pappu fry | Ponnaganti aaku fry
ponnaganti with pesarapappu
పొన్నగంటి కూర - సుగర్ వున్న వాళ్ళు ఖచ్చితంగా తినవలసిన ఆకు కూరలలో మేటి పొన్నగంటి | ponnaganti kura
పాలకూర వేపుడు-ఆకు కూరలు ఇలా వెరైటిగా వండుకుని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది • పాలకూర వేపుడు-ఆకు కూరల...
=====================================================
పొన్నగంటి కూర లో మేలు చేసే విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఇనుము, మెగ్నీషియం సమృద్ధిగా దొరకుతాయి. గోధుమ పిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి- వికీపీడియా నుండి
Негізгі бет పొన్నగంటి పెసర పప్పుకూర | సుగర్ కి ఆకుకూరలలో మేటి పొన్నగంటి| Ponnaganti aaku fry
Пікірлер: 28