ఎక్కువ కులం, తక్కువ కులం అనేది గ్రామాల నుండి, వ్యవసాయ భూముల వల్ల మొదలు అవుతుంది. కులం అనేది గ్రామాలలోనే ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ సీలింగ్ ఆక్ట్ లిమిట్ నీ ఫ్యామిలీ కి 10 ఎకరాలు గా పెట్టాలి. 3 yrs. ప్రియర్ టైం ఇచ్చి వ్యవసాయ భూములని జనాభా దామాషా ప్రకారం పంచాలి.
Пікірлер: 2