నేను SC అయినా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ దేనికీ రిజర్వేషన్ ని ఉపయోగించుకోలేదు. మా నాన్న గారు ఎప్పుడూ అనేవారు మనం pay చేసే స్ధితిలో ఉన్నప్పుడు మనం ఎందుకు అది తీసుకోవాలి అని. అలాగే ఆయన తన ముగ్గురు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించారు. ఈ రోజు మేం ముగ్గురం ఎంతో మంది పేద పిల్లలను దత్తత తీసుకుని వారి చదువుకు ఆర్థిక తోడ్పాటునిస్తున్నాం.. నా భర్త కూడా sc అయినప్పటికీ నా బిడ్డ కు ఎక్కడ దానిని ఉపయోగించలేదు.. ఆర్థికంగా వెనకబడిన వారికి అది తప్పకుండా అందాలని ఆశిస్తున్న... కులరహిత సమాజం రావాలన్నదే నా ఆశ. జైహింద్🙏🏻
@muralidevineni7653
Жыл бұрын
Salute madam....
@Adhya7565
Жыл бұрын
@@muralidevineni7653 💖
@maheshkurapati3130
Жыл бұрын
You're idealogy was awesome Hats off to your Father
@vanamasandya4027
Жыл бұрын
Hatts off mee laaga andharu alochisthe mana desham eppodo develop ayyedhi Free ga vasthe phenoyl thagudham ane valle ekkuva
@Adhya7565
Жыл бұрын
@@vanamasandya4027 💖🙏🏻
@koteswarreddych
Жыл бұрын
ఇండియా మీద మీ ఆలోచన గౌరవం గొప్పది అన్నా.. ✊👍
@arpulaparsharamulu3573
Жыл бұрын
ఈ విషయాన్నీ అర్థం చేసుకుంటే మనిషి ఆరోగ్యాంగ 100సంవత్సరాలు బ్రతుకుతాడు ( thanks puri 🙏
@rosaiahgunja3566
11 ай бұрын
కులాలు రద్దు చేయాలి, రిజర్వేషన్స్ రద్దు చేయాలి.
@sumanbyrumalla7904
8 ай бұрын
BC రిజర్వేషన్స్ లేని MP, MLA సీట్లలో ఎంతమంది BC లు వున్నారు. Female రిజర్వేషన్స్ లేని MP, MLA సీట్లలో ఎంత మంది ఆడవారు వున్నారు.నా సమాధానం తో అయినా మీ ఆలోచన మారుద్ది అనుకుంటున్నాను
@chinnarao6594
7 ай бұрын
Right sir Nanu suport chustunanu
@muralichowdary9388
Жыл бұрын
నీ మూవీస్ లో దమ్ము ధైర్యం వుంటది అలాంటిదే ఈ మేస్సేజ్ నువ్వు ఏంచేసినా సూపర్ అన్నా..👌👌👌
@althafmd7148
Жыл бұрын
అన్నా,మీరు వాడిన భాషలో బూతులు ఉన్నా, మీ ఆవేదనలో నిజముంది పూరి అన్న. మన దేశానికి మీలాంటి ఆలోచనాపరుల అవసరం ఎంతయినా ఉంది.
@subbulakshmi8516
Жыл бұрын
ఇన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పారు 👏👏
@Praman-Tej
Жыл бұрын
అసలు కులం అనే పదం తీసేస్తే, రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడే పనే వుండదు పూరీ భాయ్.
@sandeepch8201
Жыл бұрын
Ardham chesuko brother meaning 😂 first
@Praman-Tej
Жыл бұрын
@@sandeepch8201 Puri eppudunna paristitullo cheptunnadu bro.ok.kaani mana vyavasta mottam kula praatipadika pyne nadustondi. Edi teesete. Puri ee chaitanya pariche maatalu cheppepani kooda undakudadu ani naa uddesham.samasya verulo pettukoni, kommalu kottesi yem prayojanam.
@PraveenaBelamara-oc5fb
11 ай бұрын
నిజమే కదా
@SrinivasaN-sj5jl
10 ай бұрын
First it should be removed from politician names tails teddy, taidu, towdary etc to stop promote caste feelings and superiority
@Jacob-designs
Жыл бұрын
పూరి గారు మీరు సూపర్ అండి చాలా బాగా చెప్పారు
@VijayaLakshmi-fg5nh
Жыл бұрын
అవునండి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే మన దేశం మారుతుంది ఫస్ట్ రిజర్వేషన్లు తీసేయమని అడగాలి వాళ్లకు దమ్ముంటే ముడ్డి కింద రిజర్వేషన్లు పెట్టుకొని ఇంకా మనల్ని అంటున్నారు సిగ్గు లేదా వాళ్లకు
@gopalakrishnavemula4595
Жыл бұрын
Super
@guruz241
Жыл бұрын
Veedi moham. Prati Okada chepevade
@mahrajs1991
10 ай бұрын
Super ❤
@vijayanandmaandru550
10 ай бұрын
తండ్రి ఆస్తిపై, కట్నం పై ఆశ ఉన్న వాళ్ళు ఉన్నంత కాలం మీ ఆశ అడియాశ ,మీరు చెప్పేది జరిగే అవకాశమే లేదు లేదు లేదు,, ఇది మన జాతి సంస్కారం
@madgamer250
6 ай бұрын
Like who is here after seeing RGV Tweet❤
@user-rm8iw4kh8u
6 ай бұрын
Me
@mallikarjunagolla3257
Жыл бұрын
మంచి ఉన్నతమైన సమాచారం అందించగలరు ధన్యవాదాలు
@palakurthileelanagasaikrishna
6 ай бұрын
Attendance now for RGV
@arnipallisatish3389
Жыл бұрын
ఐ లవ్ యు పూరి అన్నా
@santosh34554
Жыл бұрын
Mandubabulam memu mandubabulam.
@enumulasrinivasarao7048
Жыл бұрын
సూపర్, పూిజగన్నాథ్ గారు, హ్యాట్సాఫ్ for a beautiful speech,
@ramasubramanyam4572
20 күн бұрын
Sir పూరీ గారు meeru జనసేన పార్టీ లోకి రావాలి నా బలమైన కోరిక meeru దైర్యం mee మాటలు నాకు బాగా ఇష్టం mee వాయిస్ ఎక్సలెంట్ meeru గొప్ప మేధావి గొప్ప పొలిటిషన్ లక్షణాలు ఉన్నాయి.. థాంక్స్..
@jahapanaking7493
Жыл бұрын
Salute 👍
@Svkr773
Жыл бұрын
Excellent.. Love you Puri....
@PavanKumar-315
4 ай бұрын
నువ్వు దమ్ము ఉన్నోడివి అన్నా !!! చాలా బాగా చెప్పావు ...!!! ఇలాగ నిజం చెప్పే దమ్ము ఈ దేశం లో ఏ నాయకుడు కి లేదన్నా ... !!! నువ్వు నిజంగా సూపర్...👌👌🙏🙏🙏
@sateeshreddy2988
Жыл бұрын
పూరీ జగన్నాథ్ గారు మళ్ళీ కెమెరా మేన్ గంగ తో రాంబాబు లాంటి సినిమా చెయ్యాలని కోరుకుంటున్నాను 🙏
@sudhaasas9090
Жыл бұрын
Puri sir 🔥
@giridharreddy711
Жыл бұрын
Superb puri garu
@kamnoorbaba3935
Жыл бұрын
Super Bayya
@sundarbabupvss466
Ай бұрын
చాలా బాగుంది సూపర్ సర్
@ravigadegeravi6398
9 ай бұрын
👌👍 super high
@Memes_chusthaventraa
6 ай бұрын
RGV tweet
@syedsurjeethsaheb511
Жыл бұрын
Puri Bhai meru mire Milaga evaru undaru cheparu Thonks
@SekharNaik-
2 ай бұрын
ఇండియా దరిద్రం ఏంటంటే కులాన్ని బట్టి న్యాయం జరుగుద్ది అన్న.... ఇంత చిన్న విషయం మీరు మరిచి ఇలా రిజర్వేషన్ అంశం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది...
@ourworld12538
Жыл бұрын
🔥🔥🔥🔥 Me cinema lu hit ayina flop ayina kani meru iche messages goosebumps vasthay...
@rameshsandupatla8472
Жыл бұрын
Super Puri garu👌
@davidmallichettu8342
Жыл бұрын
❤super Anna that is Puri
@rksinghification
10 ай бұрын
జనగణమన - 🫡🫡🫡
@bharathimuppaneni4394
2 ай бұрын
Hiii Puri ji me movies lane me ideology kuda honest ga undi,super andi,andariki nijam matlade dhyryam undadu,hats off to you Puri jii
@rangabandaru3975
Жыл бұрын
RGV and Puri is very talent and there are two people at one sole
@srinivasaraorao4339
Жыл бұрын
పూరీ గారు చెప్పింది 100/ నిజం కానీ పేద వాడిని ఎడగ నివ్వదు ఈ సమాజం.తక్కువ క్యాస్ట్ వాడిని ఎదగ నివ్వద్ ఈ సమాజం.కుల వివక్షత బాగా ఉంది.3/ : 10/ ఉండ వాళ్ళు రాజ్యాన్ని ఎలితున్నారు.30/50/ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఓటు వేయటమే వారి పని.
@venkatdevid2901
Жыл бұрын
Praise the lord,. Great message
@satishkumarTirupathi
Жыл бұрын
Are yerri puka madyali lord em pikadu ikkada, pikethe Puri garu pikaru gani
@sivaprasadkota5909
Жыл бұрын
VERY GOOD MESSAGE FROM PURIJI. SHUBHAM TO YOUR LIFE. PLEASE CONTINUE THIS TYPE OF MESSAGES IN FUTURE ALSO. SHUBHAM
@khajahussain1138
Жыл бұрын
Super anna
@saikrishnaracharla1302
Жыл бұрын
Yes, no reservation depend on our own knowledge. Knowledge is the power.
@suryakiranmudikimudiki6417
Жыл бұрын
Good evening brother,thank you very much for your powerful voice.My father Late.Sri Dr.M.Ramakrishnarao garu.Who was a Freedom Fighter.He used tell us not to expect any reservation from the Government.You come forward with merit by struggling hard.Strive succeeds.We belong to MALA community.Now we didn't expect any reservations.Thank you.
@suryakiranmudikimudiki6417
Жыл бұрын
I am Suryakirangaangeya from Tirupati.
@rajaputrapavansingh5478
Жыл бұрын
Super massage puri Garu 👌🏻👌🏻👌🏻🤝🏻🤝🏻🤝🏻
@ramadasunalla4948
Жыл бұрын
పూరి గారు మీరు సూపర్ అండి 🙏🙏 అంతా బాగుంది కానీ అడుక్కోవద్దు, రిజర్వేషన్స్ తీసెయ్య మని అడగ మన్నారు చూడండి అది మాత్రం అనకండి ఎందుకంటే అది లేక పోతే మేము బ్రతకలేము సార్😭😭 ఆడుక్కోవడం మా జన్మ హక్కు సార్ దానిని మా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు సార్😥😥😥జై డామ్💪💪🙏🙏😂😂
@pramodshivarathri3779
Жыл бұрын
Mee Maata artham ayyindhi
@chilumurirajanikanth38
Жыл бұрын
😁😁😁🤣🤣🤣🤣🤲🤲
@chilumurirajanikanth38
Жыл бұрын
Reservations teeseste ne.. india dovelop avuthundhi....
@chilumurirajanikanth38
Жыл бұрын
40 marks ke engineering doctor teacher ..90 marks no job... Education....free reser..ichhinappudu. Chadhuvukuntaniki..burra ledha..Marla jobs kuda ivvala...40 vacchinodu pillaliki emi chebutaadu..ayina.70 years nunudi...inka oouru chivaree unnarante.... reservations consept....100,%. Wrong ani ardham avvuthundi.......oka vargam paiki ravalante inkoka vargam talent ni..thokkeyala...idhe m nyayam dharam.. Cheppula dande correct...
@mbaslam394
Жыл бұрын
Manchi reply
@sundarraobandaru6799
Жыл бұрын
Inspirational. Thank you 👍🙏
@munnaluriprasad6603
5 ай бұрын
Excellent puri sir
@mbk14123
10 ай бұрын
I love you puri ji...🥰🥰🥰
@akulajayshailu1547
Жыл бұрын
🔥🔥🔥🔥🔥
@chanubalapriyanka1234
Жыл бұрын
Sir 💣💣💣
@govardhantirupati4614
Жыл бұрын
Superb....
@pvjayalakshmi9696
27 күн бұрын
Exactly 👌👌👌💐💐💐💐super
@sambasivarao8889
Жыл бұрын
చాలా బాగా చెప్పారు.రిజర్వేషన్స్ పేరు చెప్పి నాయకులు ప్రజలను విడదీసి వారి పబ్బం గడుపు కుంటున్నాను.రిజర్వేషన్స్ లేకపోతే అందరూ ఒక్కటే.కులాలు మతాలు reservations పేరు చెప్పి మనలో మనకి గొడవలు పెడుతున్నారు.దేవుడు అందరికీ కాలు,చేతులు ఇచ్చాడు.కష్టపడి పనిచేసి బ్రతకడం మంచిది.
@raipramodkumar7989
Жыл бұрын
reservations లేకపోతే అందరు ఒక్కటేనా.......జోక్ అదిరింది boss... 😝😜😂😀
ఇవన్నీ సినిమాలోనే బాగుంటాయి అన్న.నిజ జీవితంలో వర్కవుట్ కావు
@saisrinivas218
Жыл бұрын
అడుక్కోవడానికి అలవాటుపడ్డోళ్లు మానలేరు. దొడ్డిదారిలో (రిజర్వేషన్స్) ఉద్యోగాలు సంపాదించేవాడు మాన లేడు. మన టాక్స్ డబ్బులు వాళ్ళకి ముష్టివేస్తున్నాం. మన ఉద్యోగాలు వాళ్లకి ముష్టివేస్తున్నాం. ఈ వీడియొ చూసాక , నేను/ మనం ఎంతమందికి బిచ్చగాళ్ళని పోషిస్తున్నానో గుర్తొచ్చింది.
@RajKumar-tr5hj
Жыл бұрын
Tax echi sadhuthunav cm seet esthava nv chese job eddinudi vachindho evaru echaro thelusu ko nv vesedhi mushtti kadhu ni badyatha ani gurthu pettuko frist e society ni manna prapancha intelligent lo India frist pleace ki thisukedhi nv vese e mushtti kulasthude ne Chelli chadhuvukovalli anna me Amma temple velllali anna vallu pettina biksha ani gurthu pettuko anna
@raipramodkumar7989
Жыл бұрын
80 శాతం వున్న sc,st,bc( taxes) లు వేసే ముస్తి తోనే 20 శాతం ఉన్న OC లు బతుకుతున్నారు.... అది తెలుసుకో
@raipramodkumar7989
Жыл бұрын
నువ్వు కట్టే ఇరవై శాతం బో...లో taxes తో దేశం నడవట్లే...మేము (SC,ST,BC) కట్టే 80 శాతం తో దేశం నడుస్తుంది. మీకు భిక్షం వేసేది మేమే...
@venkateswarankannaiah4454
10 ай бұрын
అణగారిన ప్రజలు ఏ ఒక్క నాయకుడు ఇంటికి వెళ్లి నాకు అది కావాలి ఇది కావాలని అడగడు ఆ నా కొడుకులే ప్రజల దగ్గరకు వచ్చి మేము అది చేస్తాము ఇది చేస్తామని ఉచితాలిస్తామని లేనిపోని బ్రహ్మ లోనికి పేదవాడికి ఆశలు కల్పిస్తారు ఓట్లు దండుకోవటానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత కానంతవరకు ఈ బానిస బ్రతుకు బ్రతకాల్సిందే నా కొడుకుల దగ్గర జై భారత్ జై భీమ్ జై హింద్🇮🇳🕉
Avuna.. so reality lo adukkutintame correct antav.. pathakale nee bratuku teruvu antav?? adukku tinu alane.
@regulapatiappanna3290
Жыл бұрын
Super anna purigaru chala manchi chappru
@prakashrao3715
Жыл бұрын
Beautiful message 🙏
@nandyalasrinivas5647
Жыл бұрын
మరి చార్మీ ముందు ఎందుకు నిలబడ్డావు ? కబుర్లు అందరూ చెబుతారు..😠😠
@user-hy3zj1wi3z
10 ай бұрын
ఛార్మి బిళ్ళ కోసం
@rajyalakshmiduggirala7364
Жыл бұрын
మాకేం సిగ్గు లేదు .మాకు అందర్నీ దోచి అయినా సరే...free free.. కావాలి బతికినంత కాలం ,పుట్టగానే ,చదువు లో,ఫుడ్,ఇల్లు,బట్టలు,.జాబ్,ప్రమోషన్,...అన్నిట్లోనూ రిజర్వేషన్ కావాలి మాకిదే బాగుంది..
@siddilisuri8067
Жыл бұрын
ఇవి అందరికీ యిస్తున్నారుగా. ఆహారం దుస్తులు, విద్య, ఇల్లు, జాబ్ ప్రమోషన్, అన్ని. అలా చెప్పడానికి మీకు సిగ్గు ఉండాలి.
@saikrishna-gu7em
Жыл бұрын
reservations ki alavatu padi kastapadam marchipoyaru anni free ga kavali
@barberianking9272
Жыл бұрын
Ilantivi enni cheppina... Goddu mida rain paddatte...
@user-hy3zj1wi3z
10 ай бұрын
దళితుడిని ఉంచుకో నీకు వచ్చిద్ది రిజర్వేషన్ ok నా
@parameswararaokondapalli203
Жыл бұрын
Excellent information. Jai Bharat.
@shamshupasific8452
Жыл бұрын
Super speech bhaiya
@prasadpentakota6155
Жыл бұрын
యూత్ ని వివేకానంద ఎలా ఇన్స్పైర్ చేసేవారో మీరు ఇప్పుడు అలానే చేస్తున్నారు 🙏
@nareshkandukuri7860
Жыл бұрын
వినడానికి సూపర్గానే ఉంటాయి బయ్యా రిజెర్వేషన్ ల వెంట పడుతారెంట్రా అవగానహన లేకుండ
@ajaykshr4774
7 күн бұрын
Super Puri
@katurisureshsuresh454
6 ай бұрын
Nee dialogueslo dammundhi andhuke naaku uhaa vachinappati nundi mee movie's chustunna meeru teesina businessman movie 100times chusanu borekottadam ledhu anna i love purigaru❤❤❤❤❤❤❤❤❤❤
@Bajana999
Жыл бұрын
అన్ని నీతులు చెప్పేవాళ్ళు.పెళ్లని ఎందుకు వదిలేశారు.
@lakshmankumaranaparthi6218
7 ай бұрын
Jai ...Puri.,..,.mr.md sir
@bhavanipulamathula4093
Жыл бұрын
జై హింద్ థాంక్యూ సర్ అన్న మాట న్నారు ఈ జన్మకి అర్థం కావట్లేదు
@alliswell7097
8 ай бұрын
E mataki Anna........ 💯
@janakirammardhaati2955
Жыл бұрын
Super sir
@bainapallikantha5555
5 ай бұрын
❤❤❤❤
@parvathiabburi3593
Жыл бұрын
Wonderful sir
@ravieee214
Ай бұрын
Nee combination challa super anna
@malleshm8267
Жыл бұрын
Great words puri sir 🙏
@sudharanibangaram9835
Жыл бұрын
Great
@mojjadabhujangarao4977
Жыл бұрын
చాలా బాగా చెప్పారు సూపర్ సూపర్ 👍
@jasiniyeshaswini983
Жыл бұрын
👏👏👏
@kalkersanju3787
Жыл бұрын
Chala bhaga cheperu
@shashidhara2463
Жыл бұрын
Your true words sir 👍👍
@harikrishnakittu9127
Жыл бұрын
Jai Puri ❤
@abdulrazakbhai2834
11 ай бұрын
Yes Sayyad Abdul Razak ❤
@lalajiugrangi3565
Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్!!!👍👍👍👍
@MalladiDurgaMallesh
Жыл бұрын
❤️❤️❤️❤️
@m.ramakrishna303
Жыл бұрын
Anna ivvani vinadaniki Baga unati ... Real life lo chala kastam Puri garu dabbu unnavallaku, pedhodi kastam gurinchi teliyadu
@madhavaraobinnada4970
7 ай бұрын
Golden lines
@lalkrishnachaitanya3576
5 күн бұрын
పూరి సార్ 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
@adilakshmithippreddy2366
Жыл бұрын
It's true sir 👏
@Lee22613
Жыл бұрын
Correct.. Mundu andarini samananga choodam nerchu kunte.. Appudu meeru cheppindi nijamaothundi.. Adi vilu kaadu.. Anduke Shatabdaluga anagari na vaaru ADAGADANLO TAPPULEDU.. Dinini sarigga implement cheyani vadini adugu.. Vaadu answer cheppadu.. Yendukante vaadu.. Itharulanu happy ga vundadam choodaledu.
Пікірлер: 1,3 М.