గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు. గురుదేవా, మీ ప్రవచనాలవల్ల నేను ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నానన్న సంత్రుప్తి కలుగుతోంది. ధన్యవాదాలు గురుదేవా.
@Fhjytg
Ай бұрын
కృతజ్ఞతలు సదా స్మరామి 🎉
@prabhakargovindaraju2568
2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు. క్లిష్టమైన విషయాలను కూడ సరళతరం చేసి సాధకులకు అందచేస్తున్న మీకు క్రృతజ్ఞతలు. 🙏
@vegesnageetharani2999
2 жыл бұрын
Om Sri Gurubyonamaha 🙏🙏🙏 Swami mee words maku chala baga ardham avuthunnayi vupayogapaduthunnayi meeru cheppinatlu evaru cheppatam ledu Swami mansu eppudu satyadhanandhamu lo Vunde shakthi ni vivarinchandi 🙏🙏🙏
గురువుగారి పాదపద్మములకు.నా నమస్కారములు. గురుదేవా. నేను చాలా కాలం నుండి. పూరక కుంభక రేచకాలు. చేస్తున్నాను. రెండు ముక్కుల ద్వారా గాలి లోపలికి పీల్చుకొని. ఒక నిమిషం వరకు.కుంబించి పంచాక్షరీ మంత్రాన్ని. మానసికంగా . జపం చేస్తూన్నను. నాకు ఇలా చేయడం చిన్నతనం నుండే అప్రయత్నంగా అలవాటు అయ్యింది. ఇలా చేస్తూ చేస్తూ ఒక్కొక్కసారి నేను శూన్యం లోకి. వెళ్ళిపోతున్నాను. నాకు శరీరం ఉన్నది అనే స్పృహ కూడా ఉండటం లేదు. ఎంతసేపయినా అలాగే కూర్చోవాలి. అని అనిపిస్తుంది. ఒక దివ్యమైన. అనుభూతితో. ఆనందం పొందుతున్నాను.నా. శరీరం నుంచి బయటికి రావాలి. మళ్లీ లోపలికి వెళ్లాలి అని ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఇది రానురాను సాధ్యం అవుతుందా. ఇప్పుడు నాకు. నా శరీరం వేరుగా అగుపిస్తుంది. నాకు తర్వాత స్థితి ఏం జరుగుతుందో చెప్పగలరని. తమరి పాదపద్మములకు. సాష్టాంగ ప్రణామములు చూస్తూ. తెలుపగలరని. ప్రార్థిస్తున్నాను.
company Shankar Anand Swami Sharanam Noida address company Nahin main to cal wali Jaipur ka pagal Vandana neer dosa correct Kompally address qawwali
@anjanikumar5844
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayaLakshmi-yv9qo
2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🌹
@sravanamkrishna7620
2 жыл бұрын
Super
@vnagabhushanam
2 жыл бұрын
Pranam Ela tayaravuthundandi,
@sethumadhavigudipati6594
2 жыл бұрын
నమస్కారము స్వామిజి🙏🌹
@mkumarmkumar5710
2 жыл бұрын
🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@manoharbramharouthu717
2 жыл бұрын
బాగున్నారా స్వామీజీ
@venkataeswararao2867
2 жыл бұрын
SIR, Swamiji address & phone number ,. send sir
@umadevi-gm6wh
2 жыл бұрын
నమస్కారం గురుదేవ ఎన్నో అమూల్యమైన విషయాలు వివరించారండి. ఎన్నో ముఖ్యవిషయాలు తెలుస్తున్నాయి.
@neelakantareddy3448
2 жыл бұрын
I have cold mam
@Mylife-lo3kb
2 жыл бұрын
Address cheppagalaru evarina
@ramanikandula2627
8 ай бұрын
Atma ekkada vuntathi Body vundali pranam vundagalathu
@chinnareddymandru4548
2 жыл бұрын
స్వామి జీ మీరు చేప్పే శ్లోకం లిరిక్స్ స్ర్కీన్ మీద రూపంలో చూపించగలరు
@chadarangamshivaji4660
2 жыл бұрын
Om gurubyom namaha 🙏
@jagannadharaodamarla8472
Жыл бұрын
స్వామి తమరి ఆశ్రమం ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయగలరు ప్లీజ్.
@jajuriLakshman
2 жыл бұрын
Soham manthram ante yemi swamy
@vegesnageetharani2999
2 жыл бұрын
Swami metho phone lo matlada vacha Please number pettandi 🙏🙏🙏 More videos pettandi 🙏🙏🙏
@prithamsriraga
2 жыл бұрын
padabivandanam guruvu gaaru
@manojc4262
2 жыл бұрын
ದಯವಿಟ್ಟು ಕನ್ನಡ ದಲ್ಲಿ ವರ್ಗಾಯಿಸಿ
@SMDEV123
2 жыл бұрын
Ee janmalu naaku ardham kaavadam ledu guruvu garu.
@ambannad3010
2 жыл бұрын
Namaskaram Swamy, Mee upanyasam ante chala istam. Mee ashramam oka address telpandi Swamy....
@pbalaji5697
2 жыл бұрын
గురువు లేకుండా చేయవచ్చ స్వామి
@pattipatipenchalaiah5099
Жыл бұрын
Sir మీ address చెప్పగలరు
@racharlarajesh3284
2 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏🙏 క్రియ యోగానికి కుండలిని యోగానికి మద్య తేడా ఏమిటి గురువు గారు కుండలిని యోగ సెంటర్స్ ఎక్కడ వున్నయి తెలియ తెలియజేయండి గురువు గారు
@dharmalingamteanmoli3920
2 жыл бұрын
Most dangerous kundalini yoga
@dfdf937
2 жыл бұрын
Kundalini yoga Kundalini Yoga is a part of Kriya Yoga.
@dfdf937
2 жыл бұрын
కుండలినీ యోగ సాధన క్రియా యోగము లో ఒక ముఖ్యమైన భాగము.
@ramalakshmiyadavalli3300
2 жыл бұрын
Atma eppudu jeevi loki pravesistundi🤚✋
@kalad7565
Жыл бұрын
Intha thelisina vaariki madwirat anakuudadhu srimadwirat anaali ani theliyadaa 🤔
Пікірлер: 108