ఒక్కసారి ఈ ప్రార్థన వినండి, ఈ సమయంలో మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా మిమ్మల్ని ఆ జగన్మాత శక్తి వెంటనే ఆ కష్టాల నుంచి బయటపడివేయగలదు. ఈ ప్రార్ధన అనేక స్థాయిల్లో మీలోనే ఉన్నటువంటి జగన్మాత శక్తిని ప్రేరేపించే విధంగా రూపొందించబడింది. సాధారణ గృహస్థుల నుండి యోగసాధకులు అయినటువంటి వారిక వరకు సహాయంగా ఉండేటువంటి ఈ ప్రార్ధన మీ జీవితంలో అనేక కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించగలదు. ఈ వీడియోలో మీకు ఇవ్వబడిన ఎటువంటి ఈ ప్రార్థనను ఒక్కసారి భక్తితో విని చూడండి ఓ మహా శక్తి జీవితాంతం మీకు అండగా నిలుస్తుంది. శ్రీ శ్రీకాంత్
- 4 жыл бұрын
ఈ ప్రార్ధన ఒక్కసారి వింటే జీవితాంతం ఓ మహాశక్తి మీకు అండగా నిలుస్తుంది | SRIKANTH GURUJI
- Рет қаралды 52,518
Пікірлер: 143