అద్భుతమైన గానం చేసిన చిరంజీవికి ఆశీస్సులు. అద్భుతమైన రచన చేసిన గురువుగారికి నమస్సులు.
@mv_lakshmi692
Жыл бұрын
శుక ప్రియ....ఎంత.. మంచి పేరు...చిలుక దోర పండ్లను గుర్తించి...తింటుంది...అందుకే చిలుక కొట్టిన పండు అందరం ఇష్టం గా తింటాము....ఆమె గాత్రం లో గంభీరం...సౌలభ్యం..అభినయం...ఎక్కడ తగ్గాలి ఇక్కడ పెంచాలి ....ఏమి చెప్పినా తక్కువే...మన.. నాగ ఫణీంద్ర గారి . వారసత్వ సంపద గా శుక ప్రియ ఉంది...చిరంజీవికి...శారదా దేవి ఆశీస్సులు సదా సర్వార్థ విజయాలు ఇవ్వాలి అని కోరుతూ...ఆత్మీయ ఆశీస్సులు తల్లి....
@sunkulaiahg2501
6 ай бұрын
అపర సరస్వతీ జ్ఞాన ప్రసూనా!శుభం భూయాత్!
@ravidurgavarapu9087
2 жыл бұрын
అమ్మా శుకప్రియ నీ భవిష్యత్ అంచెలు అంచెలు గా ఎదగాలని ఆ సారదామాతను కోరుకుంటూ మీ అభిమాని
@bhogapurapuvayunandanasarm1367
2 жыл бұрын
అద్భుత , అమృత గాత్రం... తండ్రి గారి భాష , రాగ, లయ జ్ఞానం పుణికి పుచ్చుకున్న శుకప్రియ గారికి శుభాభినందనలు.
@veerareddyshada2714
2 жыл бұрын
ఎంత అద్భుతమైన రచన..! మరెంత శ్రావ్యమైన గానం!! ఎన్ని సార్లు విన్నానో !!! విన్న ప్రతిసారీ అనిర్వచనీయమైన ఆనందానుభూతి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmavathiyakkanti8040
2 жыл бұрын
తాతగారు తండ్రిగారు వాణీప్రియపుత్రులు.శుకప్రియకు ఆ పరంపర స్థిరమవటంలో ఆశ్చర్యమేమున్నది.చక్కని గా నివేదనం భారతాంబకు అందించావు.కృతార్థురాలవమ్మా.మాడుగుల వంశ యశఃపుంజంగా విరాజిల్లాలని నిండుమనమ్ముతో అందిస్తున్న ప్రశంసాక్షితలు ....నిండు మమకారాలు దీవెనలు. 🎉🎉
@gyanaprasunasharmay1968
2 жыл бұрын
అమ్మా అద్భుతమైన గాత్రం. సాక్షాత్తు సరస్వతీ వరపుత్రికవు. అవధానిగారి కలానికి,మీ గళానికి .నమస్సులు.
@bhaskarasarma8
2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నది.చిరంజీవి సౌభాగ్య వతి శుకప్రియకు సర్వదా శ్రీమాతృ కటాక్ష ప్రాప్తిరస్తు. శుభం భూయాత్. శతం జీవో శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్.
@prakashreddytoom3807
2 жыл бұрын
Maadugula suka priya Maadugula Naaga Pani sharmagari. Puthrika.
@mokshasarabaiah6388
Жыл бұрын
Sarabaiah
@Dasiramulu
2 жыл бұрын
తండ్రికి తగ్గ తనయ అద్భుతం తల్లి అమృత గాన వర్ష ప్రవాహంలో మమ్ముల తరియింప జేసినావు 🙏💐
@jkaranjirao2652
2 жыл бұрын
ఆ మధుర కంఠం మీనాన్నధే🙏🙏🙏🙏
@kamalamachiraju3129
2 жыл бұрын
అమృతోపమానమైన శ్రావ్యమైన గాత్రం శుకప్రియ అభినందనలమ్మా నీకు తండ్రిగారి గాత్రమాధుర్యం పుణికిపుచ్చుకున్నావు తల్లీ ... ఏమి సాహిత్యం నమస్కారములు సరస్వతీ పుత్రులకు.
@himabindusridhar6324
2 жыл бұрын
భలే భలే...బాగా పాడావమ్మా.. మాడుగుల వారు అద్భుతం గా రాసారు
@sitakovvali805
2 жыл бұрын
అద్భుత ముగా రచించిన గురువుగారికి నమస్సులు అంతే అద్భుతంగా శ్రావ్యముగా పాడిన శుకప్రియకు అభినందనలు
@lakshmisivaraju3594
2 жыл бұрын
🙌🙌🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌💐💐💐💐💐
@venkataramayya7058
3 ай бұрын
అద్భుతం అమోఘం అపూర్వం అందరూ తన్మయులై పులకించి పోయారు ఆమె గళంలో దేవదుందుభులు గానం చేశారా అనిపించింది , శుక ప్రియ కు మంచి భవిష్యత్ ఉంది ,ఆశీస్సులతో అయ్యగారి వెంకట రామయ్య
@saigoodhealth4831
2 жыл бұрын
ఆ చక్కని తండ్రి కూతురు, ఆ మహా సరస్వతి పుత్రుని కుమార్తె, మా ప్రియమైన మా శుక ప్రియ, తండ్రి ని మించిన తనయి కావాలని, ఆ శారదా మాత ను ప్రాధిస్తూ..... విద్య
@ramanamurthymanchikanti795
2 жыл бұрын
Addbhutam
@kunchaprabhavathammamemori8313
2 жыл бұрын
💐👀🙏
@prakashreddytoom3807
2 жыл бұрын
Hi. Super.
@mittapallyparijatha1851
2 жыл бұрын
Abhinandanalu.
@gvsastrygvsastry1269
Жыл бұрын
Very gifted singer!!! Subhakankshalu.❤❤❤
@vvsatyaprasad4203
2 жыл бұрын
బాగా పాడింది.. స్పష్టం గా., కర్ణపేయంగా., శ్రావ్యంగా., అద్భుతంగా పాడింది.... ధారణపటిమ మెచ్చదగినది..
@vijayaraghavacharyuluchila9686
Жыл бұрын
ఈ ఒక్క చక్కని కీర్తనే చాలు మన జాతీయ గీతానికి సరసన! స రసన! చి. సౌ. శుక ప్రియ స్వర స్వతి అనిపించింది.. హాయిగా గానం చేసింది బంగారు తల్లి.. విజయ రాఘవాచార్యులు
@manoharsharma2329
Жыл бұрын
ఓహో ఎంత అద్భుతం గురువుగారు🙏🙏
@srinivasaraoramaraju8320
2 ай бұрын
అమ్మా సుక ప్రియా తండ్రి గారి వాణి బాణీ నీ మృదు మధుర గాత్రం తో నీ వు అలా అలవోకగా శ్రావ్యం గా నీ గొంతు నుండి జాలువారిన గీతా లాపన అత్భుతం అమోఘం. చిరంజీవ చిరంజీవ చిరంజీవ.
@anjaneyulupabbisetty2638
2 жыл бұрын
పేరుకు దగ్గట్టు మధురమైన కంఠ స్వరం సుఖస్వరం శ్రీ శ్యామలదేవి అనుగ్రహం పుష్కాలంగా వుంది ఈ ఆమ్మకి
@kvsrao5282
2 жыл бұрын
అత్యంత కమనీయమైన అద్భుత గాత్రం సరస్వతీ మానస పుత్రిక
@radhakrishnaupadhyayula3617
2 жыл бұрын
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ నాగాఫణి శర్మ గా రికి శతకోటి నమస్కారములు. అమ్మా! చి.సౌ. శుక ప్రియ, అద్భుతంగా గానం చేసావు. శతమానం భవతి!
@నాని-ఖ6స
Жыл бұрын
జైశ్రీరామ్ అమ్మ మీకు ఆ ముక్కోటీ దేవిదేవతాల ఆశిశులు ఉండాలని కోరుకొంటాము అమ్మ
@siddaiahboraiah9167
11 ай бұрын
So sweet So melodious So soothing Style of chanting is marvellous. Daily by listening to this shlokam we derive health benefits since this devine singing is such. Regards Siddaiah B from Bangalore. 😊
@madhusudanrao8169
2 жыл бұрын
శుకప్రియ గారికి ధన్యవాదములు వినసొంపుగా ఉంది... గురవు గారి అనేక అశువులు మీ నోటా వినాలని వుంది...
మహాద్భుతమైన అతులితమైన సంస్కృత ఆంధ్ర భాషలలో శ్రీ మాడుగుల. నాగఫణి శర్మ గారి రచన. వారి కుమార్తె చి.సౌ. శుకప్రియ గారి గానం అమోఘమైన రీతిలో ఉన్నది. వారిద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు. 🌹 🙏🙏🙏🌹
@sudharsanamraju1450
2 жыл бұрын
🌺🙏🙏🙏🌼
@parvathaiahregati2515
2 жыл бұрын
సాక్ష్యాతుాతు ఆ సరస్వతి దేవిని దర్శించి నట్లుంది తల్లి
అద్భుతంగా రాసిన ఈ రచన భారతాంబ స్తుతిని శుకప్రియ అద్భుతంగా వీనుల విందుగా శ్రవణ సుభగంగా ఆలపించి మా అందరికీ ఎంతో ఆనందాన్ని ,మానసిక ప్రశాంతతను అందించింది. అద్భుత రచన, అత్యద్భుత గానం ,మనోహరం.
@acharadarshana3884
2 жыл бұрын
మాఘెసంతి త్రయొగుణాః పదలాలిత్యం చాలాబాగుంది భారత మాతాపులకితమైనది🙏🙏
@andhravanavasikalyanashram1330
2 жыл бұрын
అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రత్యక్షం గా చూడలేకపోయిన బాధ చి. శుకప్రియ గానామృతాన్ని ఆస్వాదించిన తరువాత లుప్తమైంది. .....చిలుకూరి రాధాకృష్ణ,రాజమహేంద్రవరం
అద్భుతం మీ నాన్నగారి పేరు నిలబెట్టినారు అమ్మాయి 👍👍👍👍👌🙏🙏🙏🙏
@sripadasitamahalakshmi520
2 жыл бұрын
అత్యద్భుతం ఆ పుస్తకం లోని పేజీలు సమూహం లో ఉంచ ప్రార్థన మేమంతా నిత్యం చూసి చదువుకుంటాం !!
@ramesh.105bandaru2
2 жыл бұрын
అ పుస్తకం నాకు పంపగలరు అండి 👏
@sripadabalaji4874
Ай бұрын
చాలా అద్భుతంగా ఉంది. శుభమస్తు
@tvgkprasad3620
2 жыл бұрын
నాగఫణిశర్మగారి రచన అమోఘం.శుకప్రియ గానం శుకాలాపమే.,👌👌👌👌👌👌
@tprabhakar7187
2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శారదాయై నమః.భళా.ప్రార్థనా గీతం వింటుంటే మీ తండ్రి గారి స్వరమే విన్నట్టు ఉంది.ధన్యవాదాలు. జగన్మాత శ్రీ రాజ శ్యామలాదేవి కరుణా కటాక్షాలతో, మీరు కూడా గొప్ప పండితావధాని గా కీర్తి గడించాలని మనసారా కోరుకుంటూ... మీ శ్రేయోభిలాషి,...
@viswanathasarmamadugula1966
2 жыл бұрын
అద్భుతంగా, శ్రావ్యంగా వుంది గానం అత్యద్భుతంగా అనన్య సామాన్యంగా వుంది సాహిత్యం
@narasingamanchoori2205
Жыл бұрын
అత్యద్భుతంగా ఆలపించిన చిరంజీవి శుకప్రియకు హృదయపూర్వక అభినందనలు
@bhoomaiahballa1218
3 ай бұрын
Thalli neevu koti vandanamulu...
@msrkprasad1164
Жыл бұрын
అమ్మా!శతాయుష్మాన్భవ 👌👌👌💐💐😌
@narsimhacheera1797
2 жыл бұрын
వీనుల విందు.!...ఆహా!!☺️ ....అమ్మ భారతీ వైభవాన్ని శ్రేష్ఠ పరంపర ను ఎంత పొగిడినా....తనివి తీరదు....మదిలో మాతృ భక్తి మరుగు కాదు....మీ చక్కని రచనకు గానం మరింత వన్నె తెచ్చింది.....నా విన్నపం....ఈ గ్రంథం మాకు ఎక్కడ లభిస్తుంది...?
@madhavaps
Жыл бұрын
మీ గాన అమృతవర్షానికి శతకోటి అభినందనలు
@yannapurna9841
4 ай бұрын
అమ్మకు హృదయపూర్వక ప్రణామం🙏 మీ అమ్మాయి గొంతులో స్వర రాగ గంగా ప్రవాహం...శివతాండవ నర్తనం ఏక కాలంలో అరుదెంచి రసహృదయాలను ఆత్మానందభరితం చేసాయి. మహానుభావునికి వందనం🙏
@susarlasuresh6891
2 жыл бұрын
చక్కగా ఆలపించారు.అమ్మవారి కృపా కటాక్షములు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ 🙏🏿🙏🏿🙏🏿
@dashakantalanka9851
Жыл бұрын
శ్రీమతే రామానుజాయ నమః బాగా పాడినారు . సంతోషం .
@rajyasriachyutuni9443
2 жыл бұрын
అద్భుత గాత్రం రసరమ్య గీతం!ఆమె స్వరం రేడియో లో మారుమోగాలి! టంగుటూరి సూర్యకుమారి గారిని గుర్తు చేసిన చిరంజీవి ఇంకా విశ్వవ్యాప్తం కావాలి.. అచ్యుతుని రాజ్యశ్రీ 6.8.22
@sastrysistla2544
2 жыл бұрын
జై గిరిధారి! వందే మాతరం వేద భారతం. బ్రహ్మశ్రీ నాగఫణి తనయ శుకప్రియ కు గాయత్రీమాత శుభాశిస్సులు అందుగాక. శ్రీమురళీధరుని కృప సదా లభించుగాక అని ప్రార్ధిస్తున్నాను. ॐ
@bulusudattu6486
2 жыл бұрын
సాక్షాత్తు ఆ తండ్రి గారి ఆశీర్వాదం సరస్వతి పుత్రిక
@vijayalaxmimuniganti8902
2 жыл бұрын
అద్భుత గీతం.తీయని గళం.మాడుగుల శర్మ గారి గళం రాగం కూతురు గళంలో వినగలుగు తున్నాము.చాల చాలా ధన్యవాదాలు.
@nagarajkarthikeya1649
2 жыл бұрын
అమ్మా... ధన్యవాదములు. కవిత్వం గొప్ప తనమా, మీ సంగీతం గొప్ప తనమా తేల్చుకోలేకపోతున్నాను. గురువుగారికి, మీకు అనేక నమస్కారములు.
@venkateswarludontha8960
2 ай бұрын
పండితుని కడుపునా ఇలాంటి ఇలాంటి గొప్ప కూతురు పుట్టడం అదృష్టం
@venkatasivaprasadp5906
2 жыл бұрын
అభినవ సరస్వతి కి మా యొక్క శుభాశీస్సులు
@bpchsastrybhuvanagiri6307
Жыл бұрын
Thandriki thagga thanaya he bhagavan sathosham amma.
@godfathershiva6217
Жыл бұрын
Siva baba bless you this bharat my birth place hence it has great mahima know about me
@user-zb8wd4xs1b
5 ай бұрын
Tandriki tagga tanaya Very sweet voice
@venkatasivavaliveru9829
2 жыл бұрын
Om Sri Maatre Namaha Om Sri Maha Saraswatyai Namaha...Very Nice, Goddess Sri Matha bless you
@manjunathasharma5513
2 жыл бұрын
చాలా బాగా పాడారు.మీకు శుభం కలగాలని ఆశిస్తూ... మీరు హెగడే వార్ అన్నారు. కానీ హెడగే వార్ అని సరి చేసుకోగలరు. నమస్సులతో..
@muralipasunuri6896
10 ай бұрын
Talli nee gaatraniki nee saahithya prathibhaku shatha koti vandanalu 🙏🙏🙏🌼
@sitaramamkethavarapu9724
2 жыл бұрын
Chhaala adthbhutam ga Graham chesaramma...ammavaari anugraham sarvada meeku undi..bhaasha unnati ki krushi cheyagalarani vinaprama tho abhinandanalu...Gurubhyonamaha
@nutisaibabu8754
2 жыл бұрын
భారతిమాతకు నీరాజనం,అఖండ భారత ఘనులను,ఘనతను జనులు కీర్తింప అవధాని మనకు పంచిన గేయమాలిక మహాద్భుతం 👋🏿👋🏿🙏🏿🙏🏿
@nageswarrao3783
3 ай бұрын
తెలుగు కూడా సంస్కృతo ల వినిపించిన ఆ మాడుగుల వారికి గాయనికి ధన్యవాదములు.
@kuppilisantosh3333
Жыл бұрын
ఈ మహాగీతం లో శ్రీ అబ్దుల్ కలాం గారికి స్థానం కల్పించిఉంటే ఇంకా అమోఘం గా ఉండేది
@mullapudikoteswarrao5148
Жыл бұрын
చిరంజీవి సౌభాగ్యవతి సుఖ ప్రియ కు అమ్మ ఆశీస్సులు ఎల్లవేళల్స్ ఉండాలని కోరుకుంటూ ముళ్ళపూడి కోటేశ్వరరావు రిటైర్డ్ ప్రిన్సిపాల్
@vallurilalithaprasad9666
2 жыл бұрын
Just like Father s ... metalik n melodious..tone n style.. Jai ho.. Naga Phani garu
Пікірлер: 350