మీరు మూత్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారా? ఇది ప్రోస్టేట్ సమస్యకు సంకేతం కావచ్చు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఫ్రాన్సిస్ శ్రీధర్ ఈ వీడియోలో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఏంటి, వీటిని ఎలా కంట్రోల్ చేయాలో వివరిస్తున్నారు.
మీకు ప్రోస్టేట్ సమస్యలు ఉంటే, వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ప్రారంభ చికిత్స మరింత తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
By Dr. Francis Sridhar Katumalla,
Consultant Urologist, Andrologist & Kidney Transplant Surgeon,
KIMS Hospitals, Kondapur.
To book an appointment, 📞call +91 88973 14141 or visit www.kimshospitals.com/doctor-...
#kimshospitals #prostategland #ప్రోస్టేట్ #మూత్రసమస్యలు #చికిత్స #urologist #andrologist #healthcare #menshealth #shorts
Негізгі бет ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు | వీటిని ఎలా కంట్రోల్ చేయాలి
Пікірлер