గురువుగారికి వందనములు శ్రీమతి రూప శ్రీనివాసన్ గారు వ్యక్తపరిచిన ప్రశ్నావళి కి మీరు చెప్పిన సమాధానము అద్వితీయంగా ఉన్నది గొప్ప గొప్ప గురువులు కూడా ఎంత సరళంగా భాషా ప్రావీణ్యంతో హృదయానికి హత్తుకునే విధంగా చెప్పలేరేమో అనిపించింది ఓపికతో ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వ్యక్తపరిచారు ఎంతో పరిజ్ఞానం భాషా పరిజ్ఞానం ఉంటే తప్ప సరళంగా సంభాషణ చేయలేరు గురువుగారి కి ధన్యవాదములు
@LathaEshwargoud
20 күн бұрын
గురువుగారికి గురువుగారి శిష్యులకు ముఖ్య సందేశం మనదేశంలో ఇక్కడ పాఠశాలలు దావా కానులు వద్దు మీ పాఠశాలలు దావకాన లు నెలకొల్పి దేశమంత ప్రజలకు గురువుగారి విద్యలు నేర్పితే బాగుంటుంది
@jayasree2946
9 ай бұрын
మీరూ,ఈ వీడియో చెయ్యడం,అందరికీ గొప్ప సందేశం ఇచ్చారు,ప్రతి ఒక్కరికీ,సన్యాసులకు గానీ,గురువు గానీ గురువులకు గానీ,కనువిప్పు కలిగేలా జ్ఞానాన్ని తెలియజేశారు,మీకు నా శతకోటి వందనాలు
@Robustr
9 ай бұрын
జాతిమతకులాలకు అతీతంగా అందరికీ గురువులైన శ్రీ శ్రీ శ్రీ పరాశ్రీ స్వామి పాదపద్మములకు శరణం శరణం శరణం. మా ప్రశ్నలకు ఈ వీడియో మాధ్యమంగా అతిలోతైన పరమార్ధాన్ని తెలుసుకుని తన్మయత్వం వల్ల ఆత్మానందముతో కలిగిన ఆనంద బాష్పములను మీకు సమర్పిస్తున్నాము. మిమ్మల్ని మా అందరికీ అందించిన మీ గురువులకు (మా పరమ గురువులకు) శతకోటి వందనములు. మీ కృప మా అందరిపై సదా ఉండాలని వేడుకుంటూ, మీ చేతిలో మేము పనిముట్లుగా మారాలని కోరుకుంటూ - రూపా శ్రీనివాసన్.🙏🙏
@merampallibalakrishna
9 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువుగారి పాదాలకు నమస్కారములు 🙏 గురువుగారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క పలుకు సాక్షాత్ అమ్మవారే మాట్లాడుతున్నట్టు ఉంటుంది నేనైతే అమ్మగానే చూస్తున్నాను అందుకే సాక్షాత్ ఆదిపరాశక్తి అయిన అమ్మకు అంటే మీకు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నా ప్రశ్న ఏంటంటే 👉శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు కదా ఒక వయసులో ఉన్న ఆడపిల్లల మీద అగైత్యాలు జరిగాయి అంటే సరే పుట్టిన పసికందుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆడపిల్లల్ని పుట్టినరోజు మూడు నెలల నుంచే ఒంటరిగా వదలాలంటే భయమేస్తుంది తల్లులకు మరి ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు జరుగుతుంటే శివయ్య ఏం చేస్తున్నాడు పసి పిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అని అనుమానం కలుగుతుంది ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అమ్మ 😢 ఎంతో బాధతో ఈ ప్రశ్న అడుగుతున్నాను అమ్మ అడుగుతున్నాను అమ్మ దయచేసి🙏🏼 వీడియో చేస్తారని నమ్ముతున్నాను మీరు చెప్పే సమాధానం మగవారిలో మార్పు రావాలి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 దయచేసి వీడియో చేయండి అమ్మ 😢
@jayasree2946
9 ай бұрын
రూప గారు మీరు మంచి గురువును ఆశ్రయించారు,మీకు నా హృదయపూర్వక అభినందనలు ,jayasree
@Robustr
9 ай бұрын
జయశ్రీ గారు మీ ప్రోత్సాహానికి వందనాలు. గురువుగారు మనకు లభించడం మన అదృష్టం.🙏
@mohanreddynelapalli2411
Ай бұрын
మీ నోటి నుండి వెలువడే శుభ్రమైన పదాలు, వర్ణన చాలా బాగుంది,
@user-mt2ys9pt8c
9 ай бұрын
రూపగారూ మీకు నా హృదయపూర్వక అభినందనలు మీరు చాలా అదృష్టవంతులు మాతాజీ మనసు గెలిచారు అందుకు నా మానసుతొ మీకు ❤
@JyothiVelishala
17 күн бұрын
గురువుగారు మీ ఆశ్రమం స్త్రీలు ఉండొచ్చని ఆశ్రమం ఆశ్రమంలో ఫోన్ నెంబర్ అడ్రస్ ఇవ్వండి 😊
@NagamaniKrishna-iu6oy
3 ай бұрын
స్వామిజీ మిమ్మల్ని సూస్తుంటే నాకు ఎంతో సంతోషం గాఉంది మీతో వక్క సారి మాట్లాడాలి అని వున్నది స్వామి ఓం శ్రీ మాత్రేనమః
@rjoythirvenkastes
16 күн бұрын
ఆశ్రమానికి రావచ్చు కదా😊
@AshokKumar-km5up
3 ай бұрын
Swami గారు మీ బొదలు విన్న తరువాత అసలు ప్రశ్నలే వుండడం లేదు. అజ్ఞానం అనేది మయమైనట్టు అనిపిస్తుంది. మీ సన్నిధికి రావాలనిపిస్తుంది. కానీ ఆ సమయం ఎప్పుడొస్తుందో ఏమో.......శ్రీ మాత్రేనమః 🙏🌹
@nallaganesh4918
9 ай бұрын
Chala Baga chepiru స్వామీ.
@kodimelaveena920
15 күн бұрын
ఓం గురుభ్యో నమః సాక్షాత్ ధర్మదేవత ప్రత్యక్షమై సమాధానాలు నివృత్తి చేస్తున్నట్లు గావుంది. మీ పాదపద్మములకు శతకోటి వందనాలు గురువు గారు🙏🏻
@Blender3D_Specialist
9 ай бұрын
Swami ji Namaskaram 🙏 I'm srinivas from Kerala. Me and my wife came to meet you. We are very much satisfied swami ji with your answers. Very deep answers. I'm very grateful to you swami ji. Thanks 🙏 🙏 swami ji.
@AshokKumar-km5up
9 ай бұрын
Swami garu intha chinna vayassulo intha gnanam(knowledge) prasadinchina aa Sri Matha Devi ki vandanam.And meeku......,,❤వందనం
పెళ్ళిల్లు స్వర్గంలో నిర్ణహించ బడతాయి అంటారు,నిజమా కాదా దీని గురించి ఒక వీడియో చేయండి గురువు గారు.
@kavyasai7276
7 күн бұрын
స్వామి సంతోషం సూపర్ 👌
@HAPPY.DRAGON
9 ай бұрын
Awesome, finally a real thelugu sadhu 🙏🏻 nor thamil mix !! Nice advice for all Hindus!!! I have see all his vidios to realy make sure kula darma and sasthra and our real gurus like sree padha SHENKARA or madvachary or vallachachary and vyasa dava naradha muni etc ask the knowledge is the engalli of lord vyasa dava!!!!
Guru gi onder full Swamy me Krupa kataakshamulu maku undaali swaami
@sriharibandi1609
9 ай бұрын
Om sri matre namah 🙏
@SathishKumar-uk5yt
14 күн бұрын
🙏🙏sri sri Adithya parasri Swami🙏🙏jai me dhegariki ravali undi swami.a durgamatha korukuntuna🙏🙏🙏💐💐💐
@VasudevVasu-kr1nf
18 күн бұрын
Swamiji gariki sethakoti padabi vandanamulu🎉🎉🎉
@emanga2255
9 ай бұрын
Chala baga chepparu Guru varu. Mi kshtramuku 2 times visit ayyamu. Akkadi nundi vachaka kuda Chala pease of mind ga anipistundi. Thwaralone malli visit cheyyalanukuntunnamu. Aa amma vari deevenalani ponduthamu. Om sri matre namaha
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@SURESH_3699
9 ай бұрын
Iam so happy guruji garru
@nagendrarao4326
8 ай бұрын
Chalahappyguruzi
@svishnuchari1910
8 ай бұрын
Sri sri sri amma jagnmatha swamiji gari padhabi vandhanalu swamiji govu palu tragavcha
@MaheshGolla-mp5rk
9 ай бұрын
Cala Baga chipar guru garu thanks guru garu
@PrakashS-nv7ew
13 күн бұрын
Swamyji nannu deevinchandi
@govindamavasa8537
18 күн бұрын
Guru..garu.. chasanthosham..nasthe
@MalathiPentyala
17 күн бұрын
Jaigurudev 🎉🎉🎉🎉🎉.
@dancer7788
2 күн бұрын
❤
@nagarajuperuri4055
9 ай бұрын
శ్రీ గురుబ్యోనమః
@radhakrishnaboggavarapu310
21 күн бұрын
Jai gurudev
@SivaKumar-ys1zx
10 күн бұрын
👌👌🙏🙏
@prithviraj54
9 ай бұрын
Shree matre namah Guruji ki padabhi vandhanam prithviraj
@user-mu4hv9ob4n
9 ай бұрын
Om sri mathre namah
@guravaiahsadanala3164
20 күн бұрын
Swami dampatulamu dasaraku raagalamaa
@suriboenasreenu169
7 ай бұрын
Swami.menamberpetomdi.swami.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raoschannel350
18 күн бұрын
Jai thrayambhakeshwari🙏
@user-mt2ys9pt8c
9 ай бұрын
మాతాజీ మీపాదలకి శతకోటి వందనాలు మాతాజీ అమ్మా దగరనేను వచ్చినపుడు మీకు అడిగాను. శివలింగం గురించి ఓక వీడియో చేయండి. అనీ అడిగా నూ. మీరు ఇంత వరకూ చేయనేలేదు మాతాజీ
@ramadasmadiga4304
9 ай бұрын
om sree matreeya namo namaha
@kuruvanagendra5967
9 ай бұрын
Guruvu gaariki namaskaramulu oka prasna, Swami viswa vyapithamantha AMMAVARU undaga Mothamu mana hindu Darmamu Undali. Kaani Anyamathalu yala puttai (Allah,Yesu) veellu yala dhevullu ayyaru pleez cheppandi
@nagalaxmivaram9007
17 күн бұрын
Gurujii prideyas lo upavasha thisha cheyavach
@kuruvanagendra5967
9 ай бұрын
Okka prashna Swami Anya mathalu yala vachai e (Allah,Yesu) veeru dhevulle na Cheppandi swami
@Anuradhamadhuma123
2 ай бұрын
Sami gariki padhabhivandhanalu.sami ma ammaiki pelli kudharadamledhu parishkaram cheppandi sami
@eeshwararaoshree8874
9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@merampallibalakrishna
9 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤
@తిరుపతిసిద్దం
6 күн бұрын
మీ ఈ ఆశ్రమం ఎక్కడ ఉన్నది..
@supriyap9426
9 ай бұрын
Sri mantre namaha 🙏🙏🙏🙏🙏
@perception3809
23 күн бұрын
🙏❤️🙏
@KRamu-xz3if
4 ай бұрын
Jai.guru.dev🎉🙏🙏🙏🙏
@user-rn6yu1fb5v
9 ай бұрын
గురువారం నా పేరు శ్రీనివాస్ నన్ను దీవించండి
@kamalakoneru9670
12 күн бұрын
Swami ashram lo appudu untaru aa time lo ravachi
@VenkatakrishnaChinnanagannagar
7 ай бұрын
Sunrise,god,your,ansrbleseyour,namasth
@SurprisedPopcorn-gz8yu
9 ай бұрын
S guriji iam satisfied
@RameshDangeti-k4g
18 күн бұрын
🙏🌹🙏🌹🙏🌹
@appalabalayya1497
Күн бұрын
Naku mi pon nembar kavvali
@anithareddy7383
5 ай бұрын
Swami🙏 chalaa baga cheppu Thu unnaru Mi addres kavali
@gangadharaneeli3861
22 күн бұрын
నమస్కారం గురువు గారు...నావుత్తి కానిది నేను ఆచరిస్తున్నా ,నావృత్తిలో నాకు కష్టం తప్ప సుఖం లేదు మరో వృత్తి లోనికి నా ప్రమేయం లేకండనే వేల్లిపోయా యిది పూర్వజన్మ పలితమా? పూర్వ జన్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవింగలరా! మీకు వీలున్నప్పుడు వివరించగలరు అని బావిస్తున్సా. ..............నీలి గంగాధర, పుట్టపర్తి జిల్లా.
@rjoythirvenkastes
16 күн бұрын
సమయం చూసుకొని మీరే ఆశ్రమానికి రావచ్చు కదా వస్తే తెలుస్తుంది ఆ మహిమ ఏంటో నీకు ఎలాంటి సమస్య ఉన్న తీరిపోతుంది ఆశ్రమానికి వస్తే😊
Пікірлер: 144