ఈ హనుమాన్ జయంతి రోజు శ్రీ హనుమాన్ స్వామి వారి కృపకు పాత్రులు అవ్వటం కోసం, ఆలయంనందు ప్రదక్షిణం చేసినప్పుడు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన ఈ మంత్రం జపించండి. మీరు కోరిన ధర్మబద్ధమైన, ధార్మికమైన కోరికలన్నీ నెరవేరుతాయి.. జై హనుమాన్
For More videos Please click this link: / @hyndavavani
Негізгі бет ప్రదక్షిణ చేస్తూ ఈ హనుమాన్ మంత్రం జపించండి | కోరికలన్నీ నెరవేరుతాయి | Sri Chaganti Kotswara rao
Пікірлер: 143