#ratantata #ratan_tata #ddnewstelangana #latestnews
ప్రపంచంలో టాటా ఉత్పత్తుల పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు రతన్ టాటా. సంపన్నులు వాడే కారు మొదలుకొని.. సామాన్యులు వాడే ఉప్పు దాకా ఉత్పత్తులను విస్తరించారు. సామాన్యుడికి ప్రతి వస్తువు అందుబాటులో ఉండాలనే తపనతోనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.
Негізгі бет ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవిత చరిత్ర ll Ratan Tata Life Story ll 🟥DD News Telangana
Пікірлер