నమస్కారము అండి మీరు పిట్టే ప్రతి కీర్తన మేము చూస్తాము చాల బాగుంటాయి ధన్యవాదాలు .ఇంత పాత పాత పాటలని సేకరించి భద్రంగా దాచి ఇప్పటి వాళ్లకు అడిస్తున్నందుకు కానీ మీరు గాయకుల పెర్ల వెనుక వాడే కలర్ వలన ఆ అక్షరాలు చదవడానికి ఇబ్బంది గా ఉంది కాబట్టి కలర్ మార్చగలరని మా మనవి
@SreedeviYerrisani
2 ай бұрын
మీ గొప్ప సేకరణ కి మనసారా కృతజ్ఞతలు.. 🙏🙏
@simhachalamdasari8651
2 ай бұрын
Many thanks for your kindness and information.
@srinivasp837
2 ай бұрын
ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు 🙏🙏🙏
@sarojinipremchand8590
2 ай бұрын
ధన్యవాదాలు. అనేక వందనాలు. అందరూ ప్రతిభవంతులు. కీర్తిశేషులు.
Пікірлер: 12