[పల్లవి] ప్రాణమా నీవు యేల కృంగినావు మరువకే నీవు మేలుపొందినావు/2/ నిన్న నేడు నిరతము నిన్ను తోడై నీడై నిను కాచాడు/2/ (ప్రాణమా నీవు ) /2/ చరణం1: రూపులేని చిత్రంగా ఉన్నావే నీవు అందమైన చిత్రంగా మర్చాడే ప్రాణమా ఎక్కలేని శిఖరాన నిలిపాడే నిన్ను నిదుర మరచి కాచేవాడు యేసే ప్రాణమా2 నిన్నా నేడు నిరతము నిన్ను తోడై నీడై నిను కాచాడు/2/ (ప్రాణమా నీవు)/2/ చరణం2: పాపమనే కూపంలో పడియున్న నిన్ను పైకి లేవనెత్తేవాడు యేసే ప్రాణమా జారిపడిపోకుండా కాచే వాడే నిన్ను జాలీచూపి జీవితమే మార్చేవాడే ప్రాణమా/2/ నిన్నా నేడు నిరతము నిన్ను తోడై నీడై నిను కాచాడు/2/ ప్రాణమా నీవు/2/
@evangelinenune1992
2 жыл бұрын
Thanks sir
@illuruseenu6003
2 жыл бұрын
Praise the LORD Amen Hallelujah
@adireddyprasanna9486
2 жыл бұрын
Very beautiful song
@rammydudio96
2 жыл бұрын
Praise the lord 🙏
@ammuqueenagapeloveofgodmin9481
2 жыл бұрын
Nice singing brother
@nethalajhansi5744
Жыл бұрын
Super song
@rampasrilaxmi5636
2 жыл бұрын
Super voice brorher praise the lord
@marthammapalaperthi76
2 жыл бұрын
praise the Lord brother god bless you
@sivamarra5467
3 жыл бұрын
Praise lord br
@RajuRajala256
Жыл бұрын
Track song pettandi plz 🙏🙏🙏
@jayapaulpala1069
3 жыл бұрын
Nice
@lalithakodavath963
3 жыл бұрын
Nice songs brother
@kumarsai950
3 жыл бұрын
Dyvudeee aradechaleee God bless you😘
@pedapatiraju2387
3 жыл бұрын
Praise the lord brother
@seshusudhaaa4314
3 жыл бұрын
Nice song 👌👌👌👌👌
@sasi8067
3 жыл бұрын
Praise the Lord tammudu
@jeslitacreations9419
3 жыл бұрын
Glory to the god.plz upload the track
@RavindraPrabhu-kl1fe
Жыл бұрын
Track pentandi anna please 🙏
@royalhunterking
3 жыл бұрын
Bro (mosa puritham ee loka bhogalu nithyamu niluvavau neekunna bhagyalu telusu ko oo nesthama telugu Christian 𝙨𝙤𝙣𝙜) 𝙚𝙚 𝙨𝙤𝙣𝙜 𝙠𝙖𝙖𝙫𝙖𝙡𝙞
@brovamsivjm6189
3 жыл бұрын
Ok bro thappakunda pampisthanu.. Please send your whatsapp number to my facebook "Bro Vamsi VJM" personally..
Пікірлер: 28