మరో చాగంటి పుట్టారు స్వామీజీ మిమల్ని చూస్తుంటే తమ్ముడు అనాలి అనిపిస్తుంది హరే కృష్ణ హరే రామ
@nwesgk
2 күн бұрын
ప్రస్తుత సమాజం గురించి.. ఎంత అధః పాతాళానికి పడిపోయిందో.. చాలా చక్కగా వివరించారు.. మీరు చెప్పిన మాట ప్రతిది అక్షరసత్యం.. ధర్మో రక్షతి రక్షితః..
@ChennaVenkatesh-i1u
4 күн бұрын
మానవ ధర్మాలు గురించి బాగా చెప్పారు గురువు గారు. నిజాలు చెప్పారు గురువు.ధన్యవాదాలు శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏 జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
@vemurinagasridevi8741
4 күн бұрын
ప్రభుజీ! శ్రీ కృష్ణ తత్వాన్ని శ్రీ కృష్ణ లీలలను అర్థం చేసుకోవడానికి ఒక జన్మ చాలదు. జై శ్రీ కృష్ణ
@swamySFX
4 күн бұрын
కానీ భక్ప్రాతి మార్మాగంలో పురోగమించినప్రామాణిక గురును కలిస్తే ఆ రోజే అతనికి కృష్ణ తత్త్వమాధుర్యం అర్ధమౌతుంది
@knarsappaknarsappa7766
2 күн бұрын
స్వామి మీరు స్త్రీ గురుంచి చెప్పిన మాట తలలోకి ఎక్కిందంటే మగవాళ్ళు అందరూ ధీరులు స్వామి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.,
@EppakayalaShivakeshava
21 күн бұрын
🙏🚩హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే 🚩🙏
నమస్కారం. పెళ్ళి, సంసారం చేస్తూనే సన్యాసం ఆచరించవచ్చు ప్రణవానంద గారు! భగవద్గీతా జ్ఞానం పూర్తిగా తెలుసుకుని కూడా సన్యాసం అంటే ఏమిటో మీకు తెలియదా? శ్రీకృష్ణ పరమాత్మ కూడా సంసారం చేస్తూనే సన్యాసం ఆచరించారు మీకు తెలియదా?
@maheshsandeveni-u9k
15 күн бұрын
It is not possible in kaliyugam
@PammiSatyanarayanaMurthy
15 күн бұрын
@@maheshsandeveni-u9kభగవద్గీతా జ్ఞానం తెలిస్తే సాధ్యమో కాదో తెలుస్తుంది.సంసారం అంటే అందరి దృష్టి బాహ్య సంసారం అనే భావిస్తారు కానీ శరీరం లోపల ఒక సంసారం ఉంది ఆ సంసారాన్ని సన్యసించాలని
@maheshsandeveni-u9k
15 күн бұрын
@@PammiSatyanarayanaMurthy gnanam entha telisina indriyalu and manasu mana control lo undavu ee kaliyugam lo okavela indriyalu and manasu mana control lo unte meru cheppedi correct
@PammiSatyanarayanaMurthy
15 күн бұрын
@@maheshsandeveni-u9kఏం యుగం అయినా కంట్రోల్ చేయడం ఏ విధంగా సాధ్యమో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా?భగవద్గీత చదవండి సర్.మీరు చెప్పిన ఇంద్రియాలు అంటే ఏవి? జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసే విషయాలు మనస్సుకి చేరతాయి కనుక మనస్సుని కంట్రోల్ చేస్తే చాలు.కానీ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే విషయాల్ని మనస్సుకి అందకుండా చేసినా మనస్సు పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసి వాటి గురించి ఆలోచనలు రేకెత్తిస్తుంది.అందుచేత మీరు చెప్పినట్టు మనస్సుని నియంత్రించడం చాలా కష్టం.కానీ సాధన ద్వారా చేయవచ్చు.ఆ సాధన మనం శ్రద్ధని బట్టి రోజులు గానీ నెలలు గానీ సంవత్సరాలు గానీ కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు.అది కూడా సంసార బాధ్యతలు ఉన్న వాళ్ళు ఈ సాధన చేసే అవకాశం ఉండదు.ఈ సాధననే భగవద్గీతలో చెప్పిన జ్ఞానంలో ఒక ధర్మంగా చెప్పారు.అదే బ్రహ్మ యోగంగా చెప్పారు.నిశ్శబ్ద వాతావరణంలో చర్మాసనం మీద కూర్చుని ఒక చేతిదండ కింద దండం పెట్టుకొని (తిధి,వారం,బట్టి కుడి ఎడమ చేతుల కిందికి మార్చుకోవాలి).అలా అన్నీ కుదిరిన తర్వాత ఏం దృశ్యం జ్ఞానేంద్రియాల్లో ఒకటి అయిన కంటికి కనిపించకుండా కళ్ళు మూసుకుని భౄకుటి మీద ఉంచి ఎక్కువగా ఊపిరి తీసుకుని ఊపిరితిత్తుల్లో బంధించి మళ్ళీ రెండు మూడు సార్లు పీల్చి అది కూడా బంధించి ఉంచాలి.అప్పుడు సూర్య చంద్ర నాడుల మీద లోపలికి బయటికి తిరిగే మనస్సు నిశ్చలంగా ఉండిపోతుంది.అప్పుడు మనస్సుకి బయటి విషయాలు అందనందున అంతర్ముఖంగా బ్రహ్మ నాడి దగ్గర ఉన్న ఆత్మ ఉనికిని తెలుపుతుంది.అప్పుడు యోగం చేసే వ్యక్తి అలౌకానందం పొందుతాడు.ఆత్మ నుంచి యోగాగ్ని లేక జ్ఞానాగ్ని చేరి అతని పూర్వ జన్మల కొన్ని కర్మల శక్తి తగ్గడం గానీ శ్రద్ధని బట్టి కొన్ని కర్మలు భస్మం అవడం జరుగుతుంది.ఈ విధంగా ఊపిరి బిగబట్టి ఉంచడం వల్ల ఒక్కోసారి చాలా ప్రమాదం జరగవచ్చు.నరాలు చిట్లి పోయి రక్తం వచ్చి ప్రాణం కూడా పోవచ్చు.ఈ యోగంలో మనస్సుని నియంత్రించడమే కనుక ఊపిరి బిగబట్టడం లాంటివి లేకుండా నేరుగా మనస్సుని ఏ ఆలోచనలూ లేకుండా శూన్యంగా ఉంచడం మరో పద్ధతి.నేరుగా మనస్సుని నియంత్రించడం ద్వారా ఊపిరి కూడా దానంతట అదే ఆగిపోతుంది.ఇదంతా ఒక మహానుభావుడు యోగులకే ఈశ్వరుడు అయిన యోగీశ్వరుడి దయ వల్ల ఆయన రాసిన గ్రంథాల ద్వారా నాకు తెలిసిన విషయం కానీ నేను మాత్రం ఆచరించలేదు కనుక నాకు ఆత్మ అనుభవం కూడా కలుగ లేదు.ఏమైనా ఈ యోగం ఆచరించడం చాలా కష్టం కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇంకో యోగం కూడా మరో ధర్మంగా చెప్పారు.అదే కర్మయోగం.ఇది అందరూ ఆచరించగల యోగం.అహం లేకుండా మన ప్రారబ్ద కర్మానుసారంగా అన్ని మంచి చెడు పనులు చేస్తూ మనస్సులోనే ఈ శరీరం నాది కాదు అని జరుగుతున్న పనులు అన్నీ శరీరంలోనే ఉన్న ఆత్మ దేవుడు బ్రహ్మ నాడి కేంద్రంగా చేసుకుని తన చైతన్య శక్తితో శరీరానికి కదలికలు ఇస్తూ పనులు చేస్తూ ఉంటే ఆ పనుల్లో ఉన్న కృష్ణ సుఖాల్ని సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే జీవాత్మనైన నేను పొందుతున్నాను అని ఆ పనుల ఫలితంగా వచ్చే కొత్త కర్మలైన ఆగామి కర్మలు అంటే పాప పుణ్యాలు నాకు అంటవు అని(పనులు మనం చేయట్లేదు కనుక) భావిస్తూ ప్రతీ క్షణం జరుగుతున్న పనుల్ని చూస్తూ ఉండటమే.శరీరం అంతా వ్యాపించి ఉన్నారు ఆత్మ కనుక ఈ శరీరాలు ఆయనవే.ఆత్మ రూపం శరీర ఆకృతి. మన నుదుటి వెనుక అదృశ్యంగా ఉన్న బ్రహ్మ కాల కర్మ గుణ చక్రాల సముదాయంతో బ్రహ్మ నాడి అంటే వెన్నుపాము ఇరుసుగా వాటికి నిర్దేశించిన వేగంతో తిరుగుతూ ఉంటాయి.చివరి గుణ చక్రంలో ఏదో ఒక గుణంలో ఒక రవ్వంత పరిమాణంలో జీవాత్మలైన మనం బుద్ధి చిత్తం అహం అనే పొరలు ఒకదాని మీద ఒకటి చాప చుట్ట మాదిరిగా చుట్టుకుని ఉంటాయి.ఆ చుట్ట మధ్యలో చిన్న ఖాళీ స్థలమే జీవాత్మలైన మనం.ఇదీ టూకీగా నాకు నా సద్గురువు,యోగులకే ఈశ్వరుడు అయిన యోగీశ్వరుడు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త, ఆది కర్త వారు చెప్పిన ప్రవచనాలు, రాసిన గ్రంథాల ద్వారా నా పూర్వ జన్మ సుకృతం వల్ల నాకు తెలిసిన కొద్దిపాటి ఆత్మ జ్ఞానం ప్రకారం చెప్పాను.ఇంకా చాలా ఉంది.ప్రస్తుతం ఇంతటితో సరిపెడుతున్నాను ఎక్కువగా చెప్పి మీకు బోర్ కొట్టించాను క్షమించండి.
@kavireddy6613
13 күн бұрын
Pelli chesukunte samsaram ante ika ade kadhu kada.. badhyatalu untai.. athanini aa margam lo undelaga saraina Jodi pillalu kalugutara.. Sanyasula dharmam veru, samsarulq dharmam veru.. adi vari personal choice.. purva janmalanu anusarinchi Vallu ala decide avtaru anthe..
Ela thayaaru chesaru Bharath desha samscruthi sampradhaayalanu vedhavalu jai sri krishna jai sri krishna Jai sri Ram Jai Bharath
@killananeelaraju9907
Күн бұрын
రాధ మనోహర్ కి ఈ స్వామి కి చాలా తేడా ఉంది
@Ramanamma-b6n
Күн бұрын
హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే క్రిష్ణ క్రిష్ణ హరే
@srinivaschevula363
16 сағат бұрын
Jai Shri Krishna brabhu gj
@rajaniraolokanadhamlokanad4362
2 сағат бұрын
Jai SHRIRAM
@NakkaMounika-m2u
Күн бұрын
Harekrishna prabuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasnarayanam5941
Күн бұрын
Jai srikrishna
@CherukuriMadhury
Күн бұрын
Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏
@indirabhupathiraju7564
17 сағат бұрын
🙏🙏🙏
@teluguvlogsgirish
2 күн бұрын
Hare krishna. prabhuji e topic midaa matltam kudaa thappu erojjulo chppindi evariki ekkadhu, chala clear ga chparu pempakam Marali socializing vundali men and women iddariki ani chputhuna Managgallatho ela melagali ani ammai thalli dandrulu chpali, abbbai ki ammai tho ela melagalo chpali, knchm age vasthunte intlo amma Nanna le thiduthunaru diniki miru m antaru comments peduthunaru varu edi gamaninchandi. Mari chinna pillala midaa jaruguthunai antunaru avunu culture dobbesindi chinna leda pedda ledu sexual thoughts lo vuntunaru school ledu college ledu antha.. kamam aipoyindi inka society pollute aipoindi Ave agavu janalu Mararu enni anukunna m chepukna e lokam maradhu🙏 inka chusthane vuntam
@Usha-b9b3n
7 күн бұрын
Manchi bhavalu unna vallu unnaru Swami kani vallu serials teyyaleru anduke chedda bhalu unnavallu samajanni wrong route lo nadipistunnaru😢😢😢😢😢 me vanti varu inkaa unnaru kabatte kontaina manchi undi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ksubrahmanyam7747
5 күн бұрын
devotion is more important to everyone these days.
Пікірлер: 92