ఈ గ్రూప్ రాక్షస ఆనందం చూస్తే కంపరంగా ఉన్నది, ఇదొక comedy, ఈ గ్రూప్ అందరి మీద కేసు పెట్టాలి,
@umadevikothakapu5191
26 күн бұрын
ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంత అసహ్యకరమైన సంభాషణ వినలేకపోతున్నాము కద. అలాంటి వీడియోలు చూసి లైక్ చేసే వాళ్లున్నారంటే ఏమనుకోవాలి. ఇలాంటి వీడియోస్ చేసే వాళ్లని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి
@saib5051
26 күн бұрын
ఒక్కడికి కాదు శిక్ష అందులో మాట్లాడిన వారందరికీ పడాలి శిక్ష
@yashwanthsooryamekala3730
26 күн бұрын
డార్క్ కామెడీ కాదు అది దరిద్రపు కామెడీ అది..
@VamsiKrishna-rq5hv
26 күн бұрын
నిజంగా చెప్తున్న నాకు 70% అర్దం కాలేదు
@yashwanthsooryamekala3730
26 күн бұрын
ఇప్పుడు భారత న్యాయ సంహిత అమలులోకి వచ్చింది కాబట్టి కఠిన శిక్షే పడుతుంది అని ఆశిద్దాం..
@AnilNarayan25110
26 күн бұрын
ఆ జఫ్ఫా గాలు వాల అమ్మలకి వాల అక్క చెల్లెలల్లకు అలానే ఓపెన్ యూ అర్ మౌత్ అంటున్నారు అనుకుంట లేకుంటే ఇంత దైర్యంగా వాడు చేస్తాడా వీడియోస్
@rajuhanumanthu
26 күн бұрын
First SKN, SAI Daram Tej, Manchu Vishnu, CM Garu andaru thanks cheppali and second melanti KZitemrs ki thanks cheppali. Meru matladina prathi mata valuable, melanti vallu spandinchinanduku vadiki siksha paduthundi.
@sridhar611
26 күн бұрын
నిజమే వీరిని ఉరి తీయాలి
@chinthakayalanarasimha6619
26 күн бұрын
Good analysis bro
@PanduPandu-rr6pp
26 күн бұрын
తల్లిదండ్రుల పెంపకం.😂😮😢
@vetchanaveen191
26 күн бұрын
Meeru cheppindi 100%correct
@GaneshSM76
26 күн бұрын
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐🙏🙏🙏🙏
@pradeepm8567
26 күн бұрын
Veellaku bathike hakke ledu intha worst gaallani ekkada chudaledu.
@NagendraKamisetti
18 күн бұрын
I started watching your videos recently. You are great chala guts undali nijalu matlada taniki
Ilanti so called KZitemrs valla desham paruvu pothundi
@itshari126
24 күн бұрын
❤❤❤
@ksreddycloud9506
26 күн бұрын
👍
@sreenivasreddyyeturi1277
23 күн бұрын
🙏🙏🙏🙏
@kaaminivyshnavi867
12 күн бұрын
Jai sriram🎉
@gayathri7831
26 күн бұрын
Good that govt involved...
@NaveenKumar-nf9od
26 күн бұрын
ఇలాంటి వారి మీద పోలీసు సత్తా ఏమిటో చూపియ్యాలి
@jayar2357
25 күн бұрын
Oh my god....inta dharunama
@Eagle_Eye2
25 күн бұрын
అలాగే ఈ మధ్య మన తెలుగులో car pranks ఎక్కువ అయినాయి , వాటిపై కూడ యాక్షన్ తీసుకోండి , ఆమాయక పల్లెటూరి వారిని కార్ లో లిఫ్ట్ ఇస్తాం అని చెప్పి ,వారిని prank చేసాక వారి ఇష్ట ఇష్టాలను తెలుసుకోకుండ YT లో పెట్టీ పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు
@manikbaji
26 күн бұрын
😢
@user-gy1yu9ju8x
26 күн бұрын
Hm ....
@RavindranathVeluru
26 күн бұрын
I DIDN'T UNDERSTAND WHAT THEY ARE SAYING ( SO I AM TUBELIGHT)
వీళ్లు అమ్మను కూడా అదే దృష్టితో చూస్తారేమో. ఇటువంటి వెధవల్ని కన్నందుకు ఊరు పై ఆంబోతుల వలె వదిలేసినందుకు సిగ్గుపడాలి. లేదా వారి కుమారులకు వారే శిక్షలు వేయాలి. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. కోర్టులు వెంటనే త్వరగా శిక్షలు వేయాలి. లేకపోతే సమాజం ఆటవిక జాతులు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చట్టం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి నీచులు ఉన్నారన్నది బయటకి తెచ్చినందుకు సంతోషం
@MMREDDY600
26 күн бұрын
Vilani eseyali no doubt
@sampathdevunuri9704
26 күн бұрын
IAS Officer ayyi undi kodukunu ila penchuthara
@santoshkujena2499
26 күн бұрын
Stop the mouth dark video comedy
@satyamb5956
26 күн бұрын
Ilanti vallamide madu sir ippudu vastunna Movies kanivanndi Web series kanivvandi family to kalisi chudalekapotunnam fully vulgar matalu Butulu direct ga vuntunnai ivi chinna pillala mida prabhavam chuputai ee madya mari over ga unturned nai intlo andarito movies chudalanetene bhayam vestondi dini paina kuda Chatham ravali.
@Mr.chinna27
26 күн бұрын
బ్రో వీడు అల్లరి నరేష్ ట్రైలర్ మిద ఒచ్చిన భగవత్ గీత మీద రియాక్ట్ అయ్యి ఎర్రీపు జెండా అన్నాడు హిందూ సమాజాన్ని
@yashwanthsooryamekala3730
26 күн бұрын
ఛీ కంపరంగా ఉంది..
@vijju3543
26 күн бұрын
Thannali ilanti vallani
@gayathri7831
26 күн бұрын
Elanti Vallaki mother, sister and daughter pina kuda alanti feelings e untaya? His photos and his friends photos has to be shared online, entha manchi samajani nirmisthunnaro e yadavalu..
Aslau ntha irritation chikaku ostadi avdi video explanation chustunte ...daridrudu....chi vadiki ntha devil mind unte ala matakdthadu...vallu inka worst fellows....Ila ti vallu challa mandi mana chutte unnaru....chala jagratta undali ...babaoi
@srinathkopanathi7111
26 күн бұрын
IAS kodukaaa?
@chandrababu235
26 күн бұрын
వాడికి శిక్షపడాలి
@sridharb4973
25 күн бұрын
Vala nana ni job nundi dusmiss cheyali
@RamaKrishna-gp6hu
26 күн бұрын
Lopala vesi kummali ilaanti vedio chesi samaajanni paaducheyyadanika
@gayathri7831
26 күн бұрын
Rakshasulu e janma lo ela pettaru emo, daridrulara... His family know about his channel and still not taken responsibility of him... Why should we leave them then..
@karunakumarpalaparthi4979
26 күн бұрын
ఓవర్ ఫ్రీడం ఎక్కువయింది. Etuvanti వాళ్ళకి కఠిన మైన శిక్షలు ఉండాలి
@catschanti293
26 күн бұрын
Daridrulu. Nikrustulu
@krishnak738
22 күн бұрын
Gruesome. Sir oka cinema lo Brahmanandam as Vishnu, kovai sarala oka laksmi devi la pichi comedy chestaru. Ali vallanu mummy daddy ani pilavadam kuda ento abusive ga undindi but no one raised any concern. We are enjoying abuse about our god's why hasn't cinema platform raised any concern about this. Can u atleast raise this concern
@srikanthgoud387
26 күн бұрын
E idiots ni em cheyaleru they are belongs to big familys
@user-bn9hq7uz2d
24 күн бұрын
వీడిని కన్న తల్లితండ్రులు కూడా ఇదే బాపతు ఐఉండొచ్చు.,. ఎందుకంటే గంజాయిచెట్టు విత్తనం నుండి తులసి మొక్క పుట్టదు కదా.
@Petlover-ft1wh
26 күн бұрын
Chieeeee chieeee
@malayappa777
23 күн бұрын
ఇలాంటి వీడియోలను " యూట్యూబ్" ఎందుకు అనుమతిస్తున్నది, ప్రభుత్వం ఏంచేస్తున్నది
Пікірлер: 94