నిజంగా మీరు చాల అదృష్టవంతులు చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@padmalathakoya3449
9 ай бұрын
హారిక గారు.. మీరు చెప్తున్న విషయాలు వింటుంటే ..నా స్వీయ అనుభవం కళ్ళముందు కదలాడింది...ఈ అదృష్టం నాకు కూడా గత మే నెలలో కలిగింది... జన్మధన్యమైన ఫీలింగ్...ఆ ఏడుకొండల స్వామి భక్తులందరికీ ఇటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ..
@Abhinandan19
Жыл бұрын
మీరు ఏ జన్మలోనో అదృష్టం పొందారు. శ్రీవారి సేవ చేసే అవకాశం రావడమే అదృష్టం అనుకుంటే అందులోనూ గర్భ గుడిలో స్వామి వారి ముందర సేవ చేసారు. మీ జన్మ ధన్యం అయిపోయింది. ఓం నమో వేంకటేశాయ 🛕🛕
@vasantha4906
Жыл бұрын
Avunandi.manalni sarigga chudanivvaru asalu
@NBTY999K
Жыл бұрын
@@vasantha4906 Adrustam undali Swamy vari anugraham
@nukalarajithanukalarajitha1397
Жыл бұрын
Enni janmala punyam chesukunnaru harika garu intha adhrushtam kaligindhi meeku waiting seva information video
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sridharv9687
Жыл бұрын
💯🙏🙏🙏🙏
@padmavathidesu6561
Жыл бұрын
Hi mam..sameplace lo seva adrustam Naku kaligindhi mam...early morning seva time
@LearnersHub783
Жыл бұрын
100/ devudu angraham meku vunnadi.
@keerthana15
Жыл бұрын
Ur so special kid to swamyvaaru ur blessed kid, i really recommend this video to everyone who watch crazy about lord balaji.❤❤❤❤❤❤❤❤
@PagidojuNagesh-fe3yx
Жыл бұрын
Kotilo okariki matramay vasthadhi Amma aa Adrustam ..Mee jenma chala dhanyam Amma ..Jai GOVINDHA 🙏🙏🙏🥰. Meeru Antha degariki velarantay .Sakshathu VAIKUNTAM loo koluvaina Sri Maha Vishnu dageraki vellinatu 🙏🙏..Meeku Kachitanga Mokshma Prapthisthundhi Amma ..🕉️🕉️🕉️
@rayuduys3136
Жыл бұрын
మంచి experience. Meeru దేవున్ని దర్శంచుకోవాలని ఎంత ప్రగాఢంగా వుంటుందో దాన్ని బట్టి మీకు పలితం . దేవున్ని దర్శంచుకోవడానికి దేవుడు కరుణ తప్పకుండా కావాలి. ఇరులి శేవ నాకు ఎలా జరిగిందో నెక్స్ట్ మీ ద్వారా తెలియ పరుస్తాను. ఈ శేవకు ముందు రోజు 5 గంటలకు క్యూ లో నిలబడాలి . ఆవిషయం నాకు తెలియదు వురిలు శేవా చేసుకోవాలని 12:30 కియానుకున్నాను. క్యూ దగ్గర అడిగితే next day 2 o clock early morning కొన్ని టికెట్స్ వున్నాయని చెప్పారు.
@shalini7189
Жыл бұрын
Mee experience chepparu ani meeru ankuntunnaru...kani Naku meeru swayamgaa experience cheoinchasru swamy vaarini...i had goose bumps all over while listening to your experi ced w inside the temple...thank you so kuch
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@bhagyalakshmideevi8390
7 ай бұрын
అబ్బా...ఎంత అదృష్టవంతులు madam మీరు ❤❤ చాలా చాలా చక్కగా వివరించి చెప్పారు..thanq soo much madam...నిజంగా ప్రపంచం లోనే మీరు చాలా అదృష్టవంతులు ...నిజపాద దర్శనం కి వెళ్లాలని ఎన్నో సంవత్సరాల నుండి నా కోరిక ఇంత వరకు తీరలేదు...ఇప్పుడు సేవ కి అవకాశం వచ్చింది 20 days లో వెళ్తాం...మీకు లాగా నాకు కూడా ఇలాంటి అదృష్టం కలగాలని wish చెయ్యరా madam please ... please... please ❤❤❤❤❤
@madhavipadma1247
4 ай бұрын
Very blessed soul. 🙏🙏🙏 The punyam accumulated from many janmas resulted in this wonderful experience. Stay blessed amma🙏🙏🙏
@padmasrihome
Жыл бұрын
చాలా బాగా చెప్పారు హారిక , ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళాలి అని అనుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం🙏
@sailaja9390
Жыл бұрын
Mi matalu vintunte naku Nijam ga swami varini darshanam cheskunnatu undi na imagination lo ekkada skip cheyyale assal thank you so much andi andaru intha baga explain cheyyaru and miru chala adrustavantulu daggaraga swami ni chusinanduku miru cheptunte kallalli water vastundi 🙏
@sailajaramisetty6462
Жыл бұрын
Wonderful experience and beautifully explained. Thank you very much. 🙂
@kameswararaon5810
9 ай бұрын
శ్రీవారి సేవ చేసే అవకాశం రావడమే అదృష్టం అనుకుంటే అందులోనూ గర్భ గుడిలో స్వామి వారి ముందర సేవ చేసారు. మీ జన్మ ధన్యం అయిపోయింది. ఓం నమో వేంకటేశాయ
@priyak.r5797
Жыл бұрын
Very beautiful experience Harika garu. Your explanation is very good. Your language skill is excellent. Used very good telugu.. Hat's off andi
@ro023.8-7
Жыл бұрын
"Om namo shri venkatesha namah"💐💐🌺🌷🙏 "Shri tirupati balaji prasanya"🙏 Keep blessing to all of us 🙌🙏 ma'am/sir stay blessed and happy 👍👍💐💐 I'm always like your videos thanks for sharing ma'am 😊🙏
@srinivasarao6430
Жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారు హారిక అక్క గర్భగుడిలో సేవ cheydam శ్రీ వారి cheydam very informative video upload chesaru అక్క ఓం నమో వేంటేశాయ అక్క saree baungadi this Aishwarya meru సంతోషం గా argoryam గా ఉండాలి venkatswara స్వామి ఆశీస్సులు ఉండాలి కోరుకుంటున్నాను మీకు chandu గారి postive vibes వచ్చాయి super video చాలా thanks అక్క మీరు machi video upload chestaru ur kind hearted reply ivadi akka please this Aishwarya
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼thank you
@kavisatya7570
Жыл бұрын
Superb experience and very super explanation. I felt emotional 🙏🙏🙏🙏🙏om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kondurushalini9039
Жыл бұрын
Mee experience a naaku kuda jarigindhi... okate dwaram naaku swamiki...nenu kuda adhe feel iyya...prapancham lo nakanna adrustha vanthuralu yevarina vuntara ani.two days seva in garbhagudi.wonderful experience cannot explain in words..
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@entertainment-602
Жыл бұрын
Same experience
@harithareddy9123
Жыл бұрын
Em seva andi adi?? Ela vellali koncham chepandi
@lakshmimuppina4134
5 ай бұрын
మాకు కూడా ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుంది తండ్రి 🙏🙏🙏🙏🙏కరుణించు స్వామి
@thaisusarla1626
Жыл бұрын
You are Really Blessed Harika Wonderful experience Om Namo Venkatesaya 🙏🙏🙏
@chandrasekhar3944
Жыл бұрын
Yentha adrushtam meedhi.aha namo namo.
@satwik8129
Жыл бұрын
Hi harika gaaru.meeku chala.... dhanyavadalu🙏🙏🙏.thirumala videos chusaka swami darshanam nv cheppina konni tipes fallow ayyamu darshanam baga ayyindi.alage seva ku velladaniki details evvagalaru.
@harikachanduvlogs
Жыл бұрын
Sure andi 🙏🏼🙏🏼🙏🏼
@Anu3051
Жыл бұрын
చెపుతున్నాంతసేపు కళ్ళకు కట్టినట్టు చెప్పారు 👌👌👌👌👌
@rajyalaxmitadaka191
Жыл бұрын
Kada nenu kuda same feeling
@RamaDevi-xq1jc
Жыл бұрын
Avunu Naku same feeling
@saisatyalavanyaerubothu3024
Жыл бұрын
Akka maku last month 7th thomala seva luck draw vachhindhi adhi 45min seva.modhati gadapalo 45min kurchuni swami vari alankarana chusam ma varu nenu ma papa. Meeru chepparu kadha prampamcham lone lucky fellow ani aa time lo maku alane approaching akka. aa feel jivitham marchipolemu. Om namo venkatesaya.
@srilathashashidhar
Жыл бұрын
Wonderful harika garu maku kuda shuprabhatha seva lucky dip vachindi vellam adbhutam asalu rendu kallu saripovu last dec 1 2021 lo vachindi
@PratapMalla-u2f
9 ай бұрын
హారిక గారికి , ధన్యజీవి మీరు.శ్రీ వారి సన్నిధి సేవలో పాలుపంచుకునే భాగ్యం కలిగింది. పాలుపంచుకోవడం వరకు కాక మీరు అనుభవించిన విషయాలను మా కనులముందు కడలాడి నట్లుగా భ్రమించాము. ఆ " శ్రీనివాసుని " మీ పైన ,మాందరిపైన వుండాలని ప్రణమిల్లుతూ............ ప్రతాప్ రావు మల్లా. ❤❤❤ ఆ "శ్రీనివాసుని " కరునగా చదువుకోగలరు.
@harikachanduvlogs
9 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@purvipradnya24
Жыл бұрын
Mii janma dhanyam ayindhi andi..naku chala korika andi suprabatha seva ki vellali ani.meku as adhrushtam e janma lo vundo ledho..namo venkateshaya🙏🙏
@sumasreekanth977
Жыл бұрын
Govinda....i felt emotional...OM NAMO VENKATESHAAYA 🙏
@Hetvisree0523
Жыл бұрын
నిజంగా స్వామి వారి అనుగ్రహం ఉంది
@amulyaamulya5386
Жыл бұрын
Chala Baga chepperu u r very lucky kallaku kattinattu chepperu meru cheppedi vintunte devudu deggariki vellinattu feeling vosthundi thanku so much manchi information isthunnaru
@swetha0601
Жыл бұрын
sis chala ante chala baga clear ga cheparu meru cheptunte nenu ala garbagudi loki velli chusinatu undi........thanku so much for sharing these all..
Om namah Venkatesaya🙏 Hello ma'am Ur very blessed andi Ela apply chesukovali ma'am
@Madhavi6131
Жыл бұрын
Dear harika mam really you are so blessed. Very well explained in detail. August 1st night we are going to tirumala for seva. On 2nd we are reporting at tirumala
@Manisworld9
Жыл бұрын
Sathyam chepparu me antha adrustav anthulu Evaru leru u r lucky nenu vellanu sevaku naku chanduku padina chota vesaru golla baama gate daggara swamy ki security gaurd laga feeling vavhindi
@maddivinay2254
9 ай бұрын
Meeru cheptunte ne Naku matallo cheppaleni feeling autundi, Swamy vaaru Naku kuda anthati bhagyam kalpistharani Aa Srinivasuduni korukuntunnanu. 🕉️Om Namo Venkateshaya🕉️
@harikachanduvlogs
9 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@nagasridevitellakula
Жыл бұрын
Ur lucky,awesome experience...a feeling evaru explain cheyalemu..svbctdd channel lo srivari sevalu program lo suprabhat seva details light off changing to front antha chupistharuuu.....oksari check cheyandii....middle line pottiga unna vallu kuda clear ga swamy kanipistharuuu......nijapadha darshanam chesukowadam luckily....a experience moment 4r ever memorise chesukondi....
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼
@bodlasrinu6539
8 ай бұрын
ఆన్లైన్లో ఫస్ట్ టైం లక్కీ డీప్ లో అర్చన సేవా దర్శనం తగిలింది ఫస్ట్ టైం లోనే నేను మా మిస్సెస్ సెలెక్ట్ అయినందుకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాము మేము ఏప్రిల్ 11 వ తారీకు దర్శనం ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ellruaruna207
Жыл бұрын
Ur so lucky really.... And ela vellali sri vari sevaku Denni gurinchi video cheyandi please
@eegaraju1776
Жыл бұрын
Hi akka memu 6th roju Thirupathi vellamu meru koncham mundu edi chepithe baghundu memu konni miss ayamuu
@Rktx001
Жыл бұрын
Tirumala lo emuntay temple lo ani just ankunna e video came search cheykundaney. Strange . Good explanation
@sujathamanthena4054
Жыл бұрын
Harika garu స్వామి వారికి మీపై అపార మైన ప్రేమ కురిపించారు మీ జన్మధన్యం హారిక గారు మీ జన్మకు ఇది చాలండి ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది. మీరు చెప్పింది వింటూంటే నాకు ఆనందంతో నిండి పోయింది అండి🙏🙏
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼
@lohithaballa1182
Жыл бұрын
Meru chepinamtha sepu metho patu memu chusinamtha ga anipimchindi mee kallu chusinavi ma kullu susela cheparu Thank you🙏🙏🙏
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼
@WifeAc-tu3wc
Жыл бұрын
ఫ్లైట్ ఎక్కి ట్రైన్ ఎక్కి బస్సు ఎక్కి నడిచి ఎక్కి ఎంతో ఇష్టం తో ఎంత కష్టమైన స్వామి వారిని చూసినా వెంటనే మనస్సు ఎంతో సంతోషం గా ఆనందగా గాలి లో తెలుతు ఉన్నట్టు గా ఉంటుంది
@lavvik
Жыл бұрын
Same naaku adhe feeling kaligindhi😊
@saisudheer4841
Жыл бұрын
Om Namo venkateshaya ❤ U r So lucky Akka. Chala baga Explain chesaru. Direct ga swamy ni chusina feel vachindhi. Naku chala years nundi seva cheyali ani undhi, but I don't know how to apply . Plz help me
@vinaykumar07194
Жыл бұрын
Srivari Seva ki Ela vellali Ela apply cheyali process cheppandi Akka pleaseee...
@srilathabharatkumar2694
Жыл бұрын
Nice Experience you shared Harika garu!!!You r Really Blessed andi!!👏👏🙏🙏👍😊😊😊😊😊
@cherukukrishna
Жыл бұрын
Super Nanu kuda srivari seva duty kii 5 times valllina Naku okasari suprabhatam tarvata last godava daggara 4 hours duty chysanu. Ee janma kii chalu anukunna..om namo vrnkateshaya..govinda govinda
@yadaribharathi
Жыл бұрын
Ela vellaki process enti andi
@madhavimadhu6759
Жыл бұрын
హాయ్ సిస్టర్ మీరు చాలా అదృష్టవంతురాలు
@RJPriyankatori111
Жыл бұрын
Me video very much goosebumps vastunayi wonderful to know ☺️ Thanks for sharing 🙏
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼
@bkumarbkpkumar9189
Жыл бұрын
మీరు చెబుతుంటే స్వామి నిజంగా కళ్లముందు సాక్షాత్కరంగా ఉందండీ.
@sakelaxmirajeswari1933
Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మీరు అ శ్రీవారి దర్శనం గురించి చెపుతూ వుంటే.That's నాకు ఆ అదృష్టం ఎపుడు వస్తుందో... అనీ. ఓం నమో వేంకటేశాయ..🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevipithani5216
Жыл бұрын
మీరు చాలా చాలా అదృష్టవంతురాలు మీరు చెప్పేది వింటుంటే ఆనందం తో నా కళ్లు నుండి నీరు వస్తుంది నిజంగా మీరు మాత్రం ఆ దేవుడికి ఇష్టమైన భక్తులు లో మీరు కూడా ప్రత్యేకమైన భక్తురాలు ఇందు లో సందేహం లేదండి
@raninagarani7729
3 ай бұрын
Thank you so much giving some information meeru swamy varivgurunchi share chesinanduku Om namo venkateshaya 🙏
@srinivasamamidala1720
Жыл бұрын
SUPERB EXPLAINED...YOU ARE BLESSED BY SWAMY,,,,....
@ramanjineyalugh6101
Жыл бұрын
Madam I am very lucky to say naki alla Nija Swarupa Dharshanam aindhi when we went with our friends and ippudu 6th time mali velthuna OM NAMO VENKATESHAYA...❤
@ashoknagarguduru7606
Жыл бұрын
Nijamga enni janmala punyamo harika medam garu memu kuda swami varini pujisthamu enno sarlu vachamu evanni gamanichaledu next time kachithamga chusthanu a swami daya vunte . Harika medam garu naku chinnathanam nuchi swami seva cheyyali ani Korika vundi a swami eppudu a bagyanni prasadistharo
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼
@saibunnyvlogs8433
Жыл бұрын
Maku kuda ee month may 2 roju garbagudi lo sevaki padindi madam chala Baga anipinchindi
భూమి పైన పాపం పెరిగిపోయినప్పుడు ప్రతి యుగంలోనూ ధర్మ రక్షణకు అవతరించి ఆపద్బాంధవుడు 14 లోకాలను పరిపాలించే పాలన కర్త ఈ కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చడానికి వెంకటేశ్వరుడిగా తిరుమలలో వెలిశారు నాకు సేవ చేయాలని వుంది thanks Andi ee video పెట్టి నందుకు
Nenu sannidi lo chesanandi aa anandham matallo cheppalemu 👍
@sunithagujjar3758
Жыл бұрын
Wow Harika so lucky. God bless you.
@Kandru__vlogs
Жыл бұрын
Hi harika garu Maku e month suprabatha seva lucky dip lo vachindi andi, seva gurinchi munde maku good information icharandi and meru chala lucky andi swami daggara antha sepu a swamy ni chudatam
@harikachanduvlogs
Жыл бұрын
😍😍😍😍
@subhashbodewar5941
Жыл бұрын
Hi Harika garu miru cheppina tharuvathe thelisindi adi nijarupa darshanam ani naku 3days back kalalo nijarupa darshanam jarigindi e janmaku chalu andi
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@adilakshmialthi2008
Жыл бұрын
Harika garu meeru chepthunte maaku chala happy gaa vundi...entha luck vunte 3 hours garba gudi lo vunnaru...manam emi aasinchaka pothene ilantivi jaruguthundi...antha aa govinduni mahima...ఓం నమో వేంకటేశాయ నమః...🙏🙏🙏
@harikachanduvlogs
Жыл бұрын
😍😍
@sridharv9687
Жыл бұрын
True
@vasumatisvlogs
Жыл бұрын
Correct swamini modhati DWaram lo dharshanam anubhavamanubhavinchina ananandham matallo cheppalenidhi
@mahalaxminizampatnam6541
11 ай бұрын
Nenu kooda sannidhi lo devudimunde vip seva chesanu. Resent ga Actober lo meeru chepthunte. Na feelings gurthku vachayi Om namo venkateshaya
@jalajapothu1410
Жыл бұрын
🙏Harika garu nenu mavaru 9-02-23 roju swami vari nijaroopa darsham chesukunna ma adrushtam minimum 2hours gudi lo u nam andi ma janma dhanyam ayyindhi om namo venkateshaya 🙏🙏🙏
@moukthisworld3699
Жыл бұрын
Woww nice informative video akka....Govinda Govindaaa....we too visited tirumala last week.....
@komalsunkara7960
Жыл бұрын
Chala baga chepparu me experience memu Swamy vari ni chisinantha feeling kaligindhi
@gnaneswariarasavalii3657
Жыл бұрын
Mee janma dhanyam harika chala adrushtavantulu meeru God bless ings chala vunnayi
బాగ వుందమ్మా..బంగారు తల్లీ చక్కగా చెప్పావు..ఏకధాటిగా..చక్కగా తడవుకో కుండా...Gods bless you...
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@sheelarani8402
Жыл бұрын
Very happy to know about about lord Venkateshwara swami tq
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼
@vinuvenky9093
Жыл бұрын
E video kosam anni days nunchi aduru chesano sis mimu kuda may last week & June first week lo veltunnamu om namo Venkateshaya 🙏🙏🙏
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@srilakshminimmulakshmi8037
Жыл бұрын
Naku Nija pada darshanam ento teliyanappude swami varu anugrahincharu andi 18yrs back Govinda Govinda 🙏mi experience chepthunte mi janma dhanya mayyindi anipinchindi andi 🙏
@swamypyndla8203
Жыл бұрын
Hi harika garu..maku September lo Thursday ne undhi darshanam..meeru aa Swami naamam gurinchi chepthunte..naa kallalo neelluu vacchai..Na babu ki maatalu raavu..devudu aa roju baaga choostadu aneasariki ..aa swamy challani choopu na bidda ni ashirvadinchalani korukuntunna.. Inni saarlu ee seva chesina mee paadhalaku namaskaram chesina punyame sister 🙏
@neerajareddy6924
Жыл бұрын
Enni jnamaa sukurthamu so nice to see you harikaaaaa 💐💐💐💐💐💐👌👌👌👌superr sevaaaa 💐💐💐really superrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏mahabhgyama 🙏🙏🙏🙏🙏🙏🙏
@harikachanduvlogs
Жыл бұрын
😍😍😍🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sanjusangeetha8431
Жыл бұрын
Mam suprabhata seva darshanam ticket ela book chayaloo chappande mam plz .....mam naku as darshanam chasukovale ani unde
@Minimomm
Жыл бұрын
Very nice ,i felt like i have visited thirumala thank you so much 😊
@sangeethak4995
Жыл бұрын
Nice explanation, nenu Jan 2022 1st time navneeta seva ki velenu 2 times temple duty veseru 1. Jaya Vijaya dagara veseru inkosari temple duty vaikunta dwaram lo, nenu yepudu tirumala ki vaikunta yekadasi ki velali ani anukoledu kani vaikunta dwaram lo naku 4hrs seva dorakadam chala adrustamga anipinchindi Jan 2022 to Jan 2023 1 yr lo 7 times tirumala ki vele avakasam vachindi chala thanks God
@yashtv1706
Жыл бұрын
Nenu kuda garbagudi duty chesanu harika garu 😊3 hours swamy munde duty❤ chala existing ga undi
Naku last month suprabhataseva lucky dip lo vachindi andi...really am so blessed...ah roju theposthavam jarigindi andi..nenu every month swamy vaari darshanam chesukuntanu andi...ala swamy vaari suprabhataseva vachindi andi...🎉
@Chatura_wonderland
Жыл бұрын
Nv sannidilo aagane vallantha goosebumps vachaie Harika.....chala adrustam ala ravatam
@bhargavik5892
Жыл бұрын
Meeru chaalaa lucky mam👍🏻 And thank you sooomuch andi. Memu kooda swamy wari darshanam cheinatlu anipinchindi,vintu vunte🙂
@harikachanduvlogs
Жыл бұрын
🙏🏼🙏🏼
@rangolimahalakshmi277
Жыл бұрын
Avunandi
@rajinigorakanti7857
Жыл бұрын
Same experience I had nenu mee lagee poduvuga unta but mee lage naku adrushtam Thursday roju vachindi na manasuloni matallu meru chaparu
@ramadevithota4224
Жыл бұрын
avunu harika garu naku kuda same sannidilo duty vachindi chala santhoga anpichidi maku march 7 vachindi
@tangudukusumakumari5932
Жыл бұрын
Harika Garu miru yanto adrstuvantulo matallo cheppalemu .
@DoosaLavanya-hs2ol
Жыл бұрын
మేము వెళ్ళాము మాకు గర్భ గుడి లో వచ్చింది సేవ 🙏🏻🙏🏻🙏🏻ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻
@swapnanancharla7107
Жыл бұрын
Meekela seva chance vachindo cheptara.
@LALITHASAMA
Жыл бұрын
5th March నాకు సుప్రభాత సేవ పడింది సిస్ ...నాకు హుండీ దగ్గర duty పడింది సిస్ ...కానీ నేను సన్నిధానం లో జయ విజయ దగ్గర 3 గంటలు వున్నాను సిస్ ...లోపలికి రా అమ్మ అని white dress లో వున్న టెంపుల్ వాళ్ళు పిలిచారు .. ఆ వెంకటేశ్వర స్వామి యే రా అని పిలిచి నట్టు అనిపించింది ...నాకు చిటికెడు పచ్చి పసుపు ఒకరు,ఒకరు అరటి పండు ఇచ్చారు ...నేను first time సేవ కు వెళ్ళాము సిస్ మెయిన్ గా మా లీడర్ ఒక స్లిప్ మరచి పోయింది ...మా గ్రూప్ అంత లాస్ట్ లో వెళ్ళాము ..ఓన్లీ ఒకరికే సన్నిధానం సేవ ఇచ్చారు మీరన్నట్లు height తక్కువ వున్న ఆమెకి ..నాకు హుండీ దగ్గర సేవ వేసిన ..జయ విజయ డోర్ దగ్గర ఉన్నందుకు ...లోపలి వెళ్లి సనిధనం లో సేవ చేసే భాగ్యం దక్కింది ...చాలా హ్యాపీ గా వుంది సిస్
@malisettysaraswathi3970
7 ай бұрын
Thank you for your sharing experience, please share how to booking seva .
@swathisrinivasgudelli2587
Жыл бұрын
Naku kuda E..avakasam dhorikeydhee Andi...seva ky vellanu Andi...gharbhagudilo seva Andi...Akanthaseva maku dhorikeydhee Andi.....janmaku Edhi chalu anipechedhee Andi....
@lavanyamoutam5915
Жыл бұрын
Meeru chapthuntanay nee maku aa govindudu kanabad thunadu chala lucky person meeru
@saraswathitimmaka756
Жыл бұрын
Meru cheputhunte chala happy ga vundi kalla mundu kanipinchinatlu cheputhunnaru.
@akulasravanya5652
Жыл бұрын
Harika garu meru chepthunte darshanam chesukunantha happy ga anepesthundi
@sailajavaranasi2892
Жыл бұрын
Really really ur blessed The experience is surreal Thks for sharing as I still tell my experience to every one
@samanthanaagkandregula559
Жыл бұрын
Nice video Andi...me pakkana unna plants entandi...looking good
@harikachanduvlogs
Жыл бұрын
Erica palm plant
@sangareddygayathri4589
Жыл бұрын
Chala neat ga, clear ga cheparu tqqqqqqqq sooo much
Пікірлер: 846