#christianmusic #teluguchristiansongs #jesussongs
Please Subscribe My NEW Christian KZitem channel : shorturl.at/y5DcH
Prardhana Valane Payanamu - ప్రార్ధన వలనే పయనము || Santosh Gospel
Credits To -
Lyrics & Tune By - Ps.FINNY ABRAHAM
Vocals: - Chinny Savarapu & Ps.Finny Abraham
Music: - Suresh
Chorus: - Prabhakar, Richard, Suresh, Prasad
Flute: - Yugandhar
Telugu Christian Songs...
Santosh Gospel
Exclusive Telugu Christian Songs - Santosh Gospel
Background Credits:
www.pexels.com
Editing Sofware : Adobe Premiere Pro 2023
Telugu Christian Songs-
ప్రార్ధన వలనే పయనము - ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా - ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)]
నీ పాదాలు తడపకుండా - నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||
1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము -
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము -
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
For more updates
please do subscribe our channel: bit.ly/40Gmx85
Follow us on our Social Sites:
Twitter: https: / sudhakartcs1985
Instagram: https: / sudhakartcs1985
Face Book : / sudhakartcs1985
#christianmusic
#worshipsongs
#teluguchristiansongs
#jesussongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#hosannasongs
#christianlyricssong
Copyright Disclaimer :
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Thanks For Watching.
Негізгі бет Prardhana Valane Payanamu Lyrics || ప్రార్ధన వలనే పయనము || Chinny Savarapu & Ps.Finny Abraham
Пікірлер: 1,5 М.