#karshakamitra #blackgram #blackgramfarming #urad #pratap1blackgram #uradpratap1 #pratap1 #agriculture #farmer #farming #farmingtechnology #farmlife
ప్రతాప్ - 1 మినుము రకంతో అధిక దిగుబడి || High Yield Black gram Variety Pratap - 1 || Karshaka Mitra
High Yield New Black gram Variety Pratap - 1. Ten Quintal Black gram Yield per Acre - Karshaka Mitra
మినుము పంటలో అధిక దిగుబడినిచ్చే నూతన రకాలను శాస్త్రవేత్తలు రూపొందిస్తుండటంతో సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో సైతం రూపొందిన రకాలను అందుబాటులోకి తెచ్చుకుని తమ క్షేత్రాల్లో పరీక్షించుకుంటున్నారు. దీనిలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రం నుండి అందివచ్చిన ప్రతాప్ - 1 రకాన్ని ప్రయోగాత్మకంగా సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు ఉప్పల ప్రసాదరావు. ఎన్.టి.ఆర్ జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన ఈ రైతు ప్రతాప్ 1 రకాన్ని రెండు కిలోల విత్తనం సేకరించారు. అధిక దిగుబడి రావటంతో దీన్ని పెద్ద ఎత్తున విస్తరించారు. గత రబీలో ఎకరాకు 12.5 క్వింటాళ్ల దిగుబడి రావటంతో దీన్ని చూసిన రైతులు ప్రతాప్ - 1రకం సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నూతన రకం సాగుతో సమస్యలు తగ్గాయని, అధిక దిగుబడి వస్తోందని ఉప్పల ప్రసాధరావు చెబుతున్నారు.
రైతు చిరునామా:
ఉప్పల ప్రసాద రావు
ఘంటసాలపాలెం గ్రామం
ఘంటసాల మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం : 7729891870
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZitem:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
Негізгі бет ప్రతాప్ - 1 మినుము రకంతో అధిక దిగుబడి || High Yield Black gram Variety Pratap - 1 || Karshaka Mitra
Пікірлер: 43