లాస్ట్ లో బాగా చెప్పారు ఖరీదు ఎక్కువ పెట్టిన ok కల్తీ చేయొద్దు అని సూపర్ సర్
@Junnunaani
4 жыл бұрын
మాములు గా బయట మార్కెట్లో పల్లి నూనె 120 రూ పల్లి లు 110 kg కిలో పల్లి లకి 42% నూనె వస్తే 420 గ్రా 2 kg పల్లిలకు 840 గ్రా నూనె వస్తది అంటే 220 రూ ఒక పాకెట్ నూనె మరి మార్కెట్లో 120 కి ఎలా ఇస్తున్నారో... అంటే ఎంత కల్తీ ఉందో వాళ్ళ మార్జిన్ కూడా రావాలి
@SivaKumar-wv1zm
3 жыл бұрын
Yes ground nut oil of freedom is 120 while groundnut itself is around the same price, even though factories use high technology the recovery rate cannot be more then 60%
@akulabharath5204
4 жыл бұрын
Very very TQ sir mi లాంటి business man's a kavali sir సమాజం కి. All the best sir. ఎందులో అయిన కల్తీ వుండచ్చేమో గాని మనం తినే food lo gani medicine lo gani kalthi వుండకూడదు sir. Business lo kalthi లేకుండా 100 years bathakandi sir.
@gorentlamanoharmanohar1779
3 жыл бұрын
తిరిగి తిరిగి... మళ్ళీ కులవృత్తులు అన్నం పెట్టె పరిస్థితి వస్తుంది 🙏🙏🙏... ఆయిల్ పాకెట్స్ వచ్చాక కొన్ని సంవత్సరాలుగా గాండ్ల వారు తమ కుల వృత్తికి దూరమయ్యారు కానీ ఇప్పుడు కుల వృత్తులకు మళ్ళీ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది 🙏🙏🙏
@PMCHealth
3 жыл бұрын
గొప్పగా చెప్పారు మనోహర్ గారు
@samathaoffice29
4 жыл бұрын
మీ పేరుకు తగ్గట్టు.... అమృత సమానమైన నూనెలు ప్రజలకు అందిస్తున్నారు...All the best sir
@marikantinaganna5758
4 жыл бұрын
చాలా మంచి ఆలోచన సార్, మీలాంటి వారు చాలా అవసరం సమాజానికి.
@mbalu7956
4 жыл бұрын
అద్భుతమైన ప్రక్రియ మంచి పని చేస్తున్నారు, ధన్యవాదాలు
@ramugattu8025
4 жыл бұрын
thank you sir.సర్ తమరిని కలుసుకోవడానికి ఆవకాశం కల్గుతుందా. ఈ స్చచ్ఛమైన వ్వాపారం మెలకువలు మీ ద్వార తెలుసుకుని నేను ప్రారంబించాలను కుంటున్నాను
@PMCHealth
4 жыл бұрын
for Oils Contact అమృత్ బొప్పన 9849499445 for Machine Contact Rajesh : 6300076726
@amruthboppana4696
4 жыл бұрын
sure
@sbr4232
4 жыл бұрын
@@PMCHealth bangalore ki delivery chestharaaa
@aroma24coldpressedoils33
4 жыл бұрын
@@sbr4232 chestaaru... 6281505943
@పచ్చబంగారం
4 жыл бұрын
Ekkadandi idi hyd lonaa
@kotireddymf4325
4 жыл бұрын
Maintenance ela vuntundi, మొత్తానికి మీ షాప్ చాలా శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచారు👍
@intirajeshbabu
4 жыл бұрын
తోటి వ్యాపారస్తులు గురించి చాలా విలువైన మాటలు చెప్పారు సార్.....బయట సంగతి ఏమో గానీ మా నూనె వర్జినల్ అని చెప్పలేదు అక్కడే మీ గొప్ప వ్యక్తిత్వం నచ్చింది.....మీ తోటి వ్యాపరస్తులకు మంచి సలహకూడా ఇచ్చారు.......🙏🙌
@SivaKumar-wv1zm
3 жыл бұрын
Yes it's shows his character
@kishorgv1526
4 жыл бұрын
అద్బుతం sir..... మీరు ఈ సమాజానికి ఒక రకంగా చాలా మేలు చేస్తున్నారు.
@amruthboppana4696
4 жыл бұрын
thank you
@amruthboppana4696
4 жыл бұрын
thank u sir
@somalingadub5759
4 жыл бұрын
మీరు చేస్తున్న పని చాలా మంచిది,కర్ణాటక లో ఉన్న వాళ్ళకి కూడా మీరు సప్లై చేయగలిగితే మేము సంతోషిస్తాము
@jatothuravinder42
4 жыл бұрын
Me number send me
@radhakrishnamurthyk7356
4 жыл бұрын
కస్టమర్ బంగారు బాతు లాంటి వారు, నెల కు ఒక గ్రుడ్డు ఇచ్చిన, పది కాలాలు మంచి గా బ్రతికున్న వ్యాపారం దిన దినం ప్రవర్ధనం చెందుతోంది. మీ లాంటి వాళ్ళుకు మంచే జరుగుతుంది. 🙏
@sanjeevareddykodudula2602
4 жыл бұрын
THANK YOU SIR. Present society require business men like you
@shaikkareem5155
4 жыл бұрын
Very presentation Definitely public will like Health is wealth All the very best to Amruth garu
@amruthboppana4696
4 жыл бұрын
thank u
@amruthboppana4696
4 жыл бұрын
thank u sir
@ramakrishnareddy8397
4 жыл бұрын
చాల మంచి విషయం సార్ ... నాకు ఎప్పుడు నేడు మనం బయట వాడె నూనె పైన అనుమానం ఉంది..... వేరు శనగ పల్లి కిలో 120 ఐతే నూనె కూడా 110_120 వుంది..... మనది కిలో ఎంత అవుతుంది సార్
@mdrahimuddin4165
4 жыл бұрын
Very good service sir,,
@rajasekharjangam4999
4 жыл бұрын
Very good information and very healthy work.. Thank you very much..
@padmanabhamgaddam3336
4 жыл бұрын
నమస్కారము సార్, చాలా బాగా వివరించారు..... మేము కూడా చేయాలంటే మాకు సలహాలు ఇవ్వగలరా?
@mannavaraghavarao8469
4 жыл бұрын
Chala chala happy ga undhi sir mee matalu vintunte memu kuda meelaga original oil tayaruchesi ammalanipistundhi sir
@rajkumarbhushanaboina7117
4 жыл бұрын
superb sir chala chakkaga vivarincharu...mi nijaithi mee matallo spastanga thelusthundi
@kumarm8320
3 жыл бұрын
ఒకపుడు ఊళ్ళల్లో అయిల్ మిల్స్ ఉండేవి.. అందరు 30 kg పల్లీలు.. 5 kg ల నువ్వులు కొని పట్టిచ్చే వాల్లు.. ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచడం..రైతుల ఉత్పత్తి తగ్గటం.. మిల్స్ వాల్లు దివాళా తిశారు.. ఇపుడు కల్తీ నూనె తాగుతు జనాలు ఆరోగ్యం కరాబు చేసుకుంటున్నారు..
@maghamambarao
4 жыл бұрын
సార్.. ఆహార పదార్థాలను తయారు చేసేవారు అమ్మేవారు మీలా నిజాయితీగా ఉన్నపుడు ప్రజలు అందరికీ జబ్బులు రాకుండా హెల్తీగా ఉంటారు. వారికి వైద్య ఖర్చులు మిగిలి ఆర్థికంగా నిలబడతారు. అందుకే క్వాలిటీ కోసం స్వచ్చత కోసం ఖరీదు కాస్త ఎక్కువైనా మనం వీటినే వాడాలి . 🙏🙏🙏
@amruthboppana4696
4 жыл бұрын
yes
@sreenivasaraokapuganti2851
3 жыл бұрын
The ingredients themselves are not pure. I mean they are grown with chemicals.
@kodaliramasita3292
4 жыл бұрын
Wonderful sir, your idea and your dedication work. 🙏🙏
@venkateswarlubhojanapu1473
4 жыл бұрын
Excellent sir yours work very honest and increase people s health
@amruthboppana4696
4 жыл бұрын
thank you
@rbsaddanki6204
3 жыл бұрын
You said clearly about the edible oil making. Thank you for your kind explanation sir.
@satishkumarmukthawars8329
4 жыл бұрын
MEE LANTI VYAPARASTHULU AROGYA RITYA ALOCHISTHU MANCHI BHAVISHYATTHU KI NICHHENA VESTHU BHARATHA NIRMANANIKI PATHRULU AVADAM ADHBHUTHAM .......HATS OF SIR
@Sumathi1993
4 жыл бұрын
Elantivi shops prathi mandalamlo open chevali sir meeru Chala great sir thank you
@abdulhafeezsyedabdulhafeez5985
3 жыл бұрын
Good idea original healthy oil Baga develop avalani Allah Tu Prarthna Undi
@shaikjilani1969
3 жыл бұрын
గుడ్ సర్ చాలా గొప్ప ఆలోచన సార్ 👍
@dorababulanka3942
2 жыл бұрын
👌👍🏻💯
@gsoujanya9596
3 жыл бұрын
Excellent sir👍👍👍 great work 🎉nenu tondarga mi regular customer avtanu please idi pure ga continue cheskondi I will support 🧐👏👏👏
@radhakrishnaev5617
4 жыл бұрын
Pure quality nice I am from chittoor Ap
@rbnraithutv
4 жыл бұрын
రైతు అన్ని విధాల ఆర్ధికంగా ఎదగాలి అప్పుడే దేశం బాగుపడుతుంది.
@Vandemataramdevelopers
4 жыл бұрын
మాటతీరు బాగుంది,మనసుమంచిదే అయి ఉంటుంది. నమ్మొచ్చు ఒరిజినలే.....
@spandana4866
4 жыл бұрын
Super sir 🙏 baaga nemadhiga explain chesaru
@మణికుమార్ప్రకృతివ్యవసాయం
4 жыл бұрын
సర్ మీ వద్ద ఉన్న మెషిన్ కు ఎంత రేటు
@bathulasiva2652
4 жыл бұрын
Sir healthy idea for present generation. Sir I am from nizamabad.can u tell me the total cost of machine and also total budget to start business
@PMCHealth
4 жыл бұрын
for Oils Contact అమృత్ బొప్పన 9849499445 for Machine Contact Rajesh : 6300076726
@amruthboppana4696
4 жыл бұрын
please call6300076726
@user-zm7rn3ej1j
4 жыл бұрын
@@PMCHealth .
@وصايا
Жыл бұрын
@@user-zm7rn3ej1j Thank you for the good explanation... We would like you to tell us the price of the oil press machine. Thank you very much
@raambabu7111
4 жыл бұрын
Machine cost ఎంత ఉంటుంది సార్
@malleshg8783
4 жыл бұрын
Good sir chala manchiga cheppsru kalthi cheyakunda, correct, kavalante konchem rate penchandi 🙏, thanks.
@gururama7813
4 жыл бұрын
Sir machine cost share cheyandi please including installation. Maintenance yella vuntundi,, Thank you
@gulamahmed7996
3 жыл бұрын
A
@ayeshamd658
3 жыл бұрын
Sir in Vijayawada lo kuda pedete chala bagutunde iam cerching that kind of oils hear no one should care like this works plz hear also available iam very happy feel.
@ayeshamd658
3 жыл бұрын
?
@indianindian1088
4 жыл бұрын
సర్ మేము ఈ .బిజినెస్ చెయ్యనుకుంటున్నాం మిమ్మల్ని పర్సనల్ గా కలిసి మాట్లాడ వచ్చునా
@dhamup1185
3 жыл бұрын
9963348003.iam manfature ganiga.callme
@RajuRaju-fk1tw
4 жыл бұрын
Gaanuga oil is best for health. Especially Gingilly oil. We appreciate your effort.
@ramanasir6011
4 жыл бұрын
గుడ్ సర్ చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు.
@hemanthhemanth3019
3 жыл бұрын
Thank you very much sir Mee lanti varu Arogyam ga padi kalalu manchiga vundali sir
@maheshm1859
4 жыл бұрын
కొబ్బరి కి 55-60% వస్తుంది sir...recent ga నేను 15.5 kgs and గానుగ లో వేయించా... నేను ఇచ్చిన కొబ్బరిలో కొంచెం తేమ శాతం ఉంది అందువల్ల 8kgs oil వచ్చింది...బాగా ఎండబెట్టిన కొబ్బరి అయితే 15kgs కి 60%(9kgs)వస్తుంది.. పల్లీలు,నువ్వులు సంగతి నాకు తెలియదు.. కాబట్టి ఇతను oil percentages తప్పు చెప్తున్నారు... వ్యాపారంలో ధర్మం ఉండాలి గురువు గారు...ఇలా తప్పుగా చెప్పడం సరి కాదు...ధర్మం 👍
@narasimhanarasimha1105
3 жыл бұрын
వ్యాపారం లో ధర్మం అంటే అదో పెద్ద జోకు
@indiranair5750
4 жыл бұрын
Brother U spoke honestly. Please tell the groundnuts oil kg proce.
@SY27196
4 жыл бұрын
Rates అందుబాటులోకి తీసుకురాాలని కోరుతూ Middle-class vallu ekkuva
@SivaKumar-wv1zm
3 жыл бұрын
Diseases vachina taruvatha badha padatam kana this is better we have been using since 3 years you can feel the difference definitely
@SY27196
3 жыл бұрын
@@SivaKumar-wv1zm thank you for free advice
@SivaKumar-wv1zm
3 жыл бұрын
@@SY27196 e advise ae nutritionist or Dietician estae pay chesi follow avutaru
@SY27196
3 жыл бұрын
@@SivaKumar-wv1zm వొడిలేయ్యేయి బాబు
@kravichandra98
4 жыл бұрын
మీ మనస్సు స్వచ్చం గా వుంది
@imnothing2infinite
4 жыл бұрын
11:15 😅, pasuvulante maku pranam add la cheppindi, thank you so much amruth garu for your healthy initiation
@madhurabhanu6812
2 жыл бұрын
Sir, Bull driven is good rather than machine for health. Storing oil in plastic bottle is not good for health.we spend money to get good health,but plastic is more dangerous Is my understanding correct ?
@vasupokala8601
4 жыл бұрын
Hi sir thanks for the video, price list share cheyandi plz
@amruthboppana4696
4 жыл бұрын
please call me
@saleemmd5416
4 жыл бұрын
సార్ నేనూ కూడ మిల వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నాను
@ravienterpriseschanel8816
3 жыл бұрын
9149584205
@voice2669
4 жыл бұрын
We r also start this type of business, can we get success
@manchurusubramanyam4309
4 жыл бұрын
మీ ప్రయత్నానికి ప్రోత్సహం లభిస్తుంది.
@prasadbunny9654
4 жыл бұрын
Very very good sir,,,,, you're good
@Vasanth_999
4 жыл бұрын
Thanks for information👌👌👌👌👌
@sravanganesh8409
4 жыл бұрын
Hi.. thanks for the video.. me dagara coconut oil, groundnut oil.. etc.. ivanni ela sale chestharu ? I mean cost of each oil per litre ?
@satheeshchandra1077
2 жыл бұрын
Also we only use glass or steel vessels for oil supply we dont use plastic at all
@MRJ1008
4 жыл бұрын
Very nice and upto the point. Good initiative
@devenderyedugani6945
2 жыл бұрын
Nice,ur address for purchase oils please
@aishakhaleel4576
4 жыл бұрын
Manchi uddesam to chesina pani ni devudu tappaka ista padatadu. Itarulaku melu cheyalani chesinapudu devudu manaku melu melu chestadu. Please keep going.
@amruthboppana4696
4 жыл бұрын
thank u sir
@amruthboppana4696
4 жыл бұрын
thank u
@buddyforinterested3775
4 жыл бұрын
Thanku sir god bless u
@sevenmountains9541
4 жыл бұрын
Good inspiration...
@pradeepp6993
4 жыл бұрын
Hi sir Meru Chala manchi decision tesukunaru. Nenu ila pure oil kosam Chala rojula nunchi try chestuna. Idi only business matrame kadu Oka Social Service Kuda definitely I will buy ur products. All the best sir...👍
Mee mata lo thelusulovochu sirrr great sirr keep it up sirrr god bless uuu sirr
@sathishmittkola1964
4 жыл бұрын
Sir pls mention bottle cost will buy the same
@dr.ashokkumar7618
4 жыл бұрын
Good idea and it's very healthy method of producing oil... Thank you 🙏💕
@ramakrishna3521
4 жыл бұрын
Meeru correct sir, tq , i want mission pl..coooperate ..
@vegeta677
2 жыл бұрын
Good message sir Tq bagundi MI oil mill I call u Sir
@user-dy2gb9bl8z
4 жыл бұрын
సార్ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న ందు మీకు కుతజ్ఞతలు తెలుపుతున్నాను నేడు సమాజంలో కల్తీ వాళ్ళ జనం కు ఎంతో నష్టం వాటిల్లింది దీంతో కొంచెం అయైన అరోగ్యం మేలు జరుగుతుంది మీ పోన్ నంబర్ పెట్టండి
@amruthboppana4696
4 жыл бұрын
9849499445
@prasannakumarthippisetty6734
4 жыл бұрын
Very good message I will give you my oder soon
@chandrachikkanna5701
3 жыл бұрын
Is it possible to get parcel to Bangalore?
@ks.srinivasasreenu8927
4 жыл бұрын
Thank u sir for ur valuable information.
@lion1987
4 жыл бұрын
దీని ప్రకారం చూస్తే 1కేజీ పల్లీలు 100 నుంచి 120 రూపాయలు ఉన్నాయి 10కేజీ ల పల్లీ ల నుండి మీరు 4కేజీ ల నూనె తీస్తున్నారు.. 10 కేజీ ల కు మీకు 1000 నుంచి 1200 ఖర్చు అవుతుంది. 4కేజీల నూనె ను మీరు ఎంతకు అమ్ముతారు? అదేవిధంగా మీకు ఎంత లాభం వస్తుంది? వచ్చే లాభం ఎలావస్తుంది? తెలియ చేయలేదు.. మిమ్ములను ఎవ్వరో point out చేశారు కదా.. దానికి కొంచం క్లారిటీ ఇస్తే బాగుండు..నాకు క్లారిటీ కావాలి. ఒకవేళ చెక్కను అమ్మితే వచ్చే లాభం ఎంత? ఎవరైనా క్లారిటీ ఇవ్వగలరా plz..
@amruthboppana4696
4 жыл бұрын
please call me
@madikondamahesh328
4 жыл бұрын
Sir meeru matlade paddati Chala bagundi and kalthy leni business chestunnaru dhanyavadalu sir meeku kani oils rates cheppaledu
@rajashekarkulkarni6860
4 жыл бұрын
Nice sir,how many kgs ground nuts made 1ltr oil,and others also.
@PMCHealth
4 жыл бұрын
for Oils Contact అమృత్ బొప్పన 9849499445 for Machine Contact Rajesh : 6300076726
@pearlchacch4249
4 жыл бұрын
2kg
@sudheer4ujanu
4 жыл бұрын
Very good initiative sir.. I'll surely visit and try..
@amruthboppana4696
4 жыл бұрын
thank you
@sudheer4ujanu
4 жыл бұрын
@@amruthboppana4696 sir nuvvulu noone 1ltr ki delivery charge entha teeskuntaru..we are staying in Hafizpet
@shilpareddy3565
4 жыл бұрын
Thankyou sir
@jonnalagaddatirumalasharma1084
4 жыл бұрын
Sir, Good Service. Please think of the option to open a branch at Ramnagar
@suneelkumarkandikattu4948
4 жыл бұрын
We are very much thankful to you Sir
@sekharreddy3236
4 жыл бұрын
Sounds very honest, good luck to you sir, your business will grow for sure.
@gummadiprasadarao1906
2 жыл бұрын
Super sir, great.
@pandurangareddysirigiripet8405
4 жыл бұрын
kalti lekunda ammali amrut garu kani katte ghanuga nunelu chala chala aarogyamu jay sai ram
@KeerthanReddy
4 жыл бұрын
What is the Rate of 1liter ground nut oil
@kalpana-oc6lr
3 жыл бұрын
Sir, oil theesetappudu plastic gloves vesukovadam valla plastic particles oil lo kalusthaayi kadha.....plastic gloves avoid chesi ,clean hand tho oil theeyinchandi. Dr. Khadar vali gaaru oil plastic ki assalu touch kaavaddhu antaaru kadha. Meeru intha chesi malli plastic particles stomach loki velthaayi.
@dr.pushpala-srividya
2 жыл бұрын
Well said 👍🏽
@sprlds2142
4 жыл бұрын
Tanks sir
@suravarapupolireddy2559
3 жыл бұрын
Chala baga chaparu sir 👍
@allampallykishore2766
3 жыл бұрын
How much rate
@alekhya190
4 жыл бұрын
Machine Rate?
@kedharnath12
4 жыл бұрын
very nice explanation super sir
@indumatitutika4611
4 жыл бұрын
Thank you sir chala baga alochinchi srat chesaru we are so happy memu vizag lo vunnamu door delivery vundannaru .But mee branch vunte ekkada easy avutundi please alochinchandi
@PMCHealth
4 жыл бұрын
We inform your message to Amruth garu, he will reply soon indumathi garu
@sanjeevanaidu6211
4 жыл бұрын
Ala kudaradhu
@RandomMatters22
4 жыл бұрын
We brought from there , good thing is oil is made in front of us , u can sit there and get oil made before u
@sankarodivoena6282
4 жыл бұрын
I will meet you, sir 🙏🙏
@user-zm7rn3ej1j
4 жыл бұрын
Rates enta sir
@RandomMatters22
4 жыл бұрын
@@user-zm7rn3ej1j gurthu ledu madam almost lockdown nunchi velldam kudaraledu
@RandomMatters22
4 жыл бұрын
@@sankarodivoena6282 ok sir
@bommasrinivas5289
4 жыл бұрын
సార్ నేను బోయినపల్లి సికింద్రాబాద్ డెలివరీ చేయగలరా ఎంత క్వాంటిటీ ఆర్డర్ ఇవ్వాలి డెలివరీ చార్జెస్ ఎంత
@vebetoswellnessindustry2382
4 жыл бұрын
నమస్తే సార్ మీరు ఏ కుకింగ్ ఆయిల్ వాడినా మినిమం 10000 ppm మరియు 1000 ఒరిజినల్ మిల్లీగ్రామ్ ఇలా ఆయిల్ డబ్బా మీద గాని ప్యాకెట్ మీద గాని మెన్షన్ చేసి ఉండాలి కంపల్సరీ ఇలా చేసింది మీకు ఎక్కడా దొరకదు WHO నియమం ప్రకారం పైన చెప్పిన విధంగా ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది గుండె సంబంధిత వ్యాధులు ముఖ్యంగా గుండె పోటు షుగర్ బిపి రాదు ఒకవేళ ఉన్న తగ్గిపోతాయి 100% పక్క బ్లడ్ సర్కులేషన్ చాలా బాగుంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే 10 రకాల పనిచేస్తుంది మా దగ్గర ఉండే హెల్త్ గాడ్ ఫిజికల్లీ రిఫండ్ రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎందుకంటే అత్యధికంగా 1400 ఒరిజినల్ మరియు 14000ppm పార్ట్స్ దొరుకుతుంది అందుకే ఈ కుకింగ్ ఆయిల్ ప్రపంచంలో నెంబర్ వన్ తొమ్మిది సార్లు ఓల్డ్ లెవల్లో అవార్డ్ రావడం జరిగింది 1992 నుండి2020 వరకు కు 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29 వ సంవత్సరం ఎంటర్ అవుతుంది ప్రజెంట్ గా హెల్త్ గాడ్ కుకింగ్ ఆయిల్ మన దేశమే కాకుండా 30 దేశాలకు ఎగుమతి చేయగలిగిన ఒకే ఒక కంపెనీ ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ సి ఎం హెల్త్ గాడ్ ఫిజికల్లీ రిఫండ్ రైస్ బ్రాన్ ఆయిల్ సార్ పైన చెప్పిన విధంగా గానుగ ఆయిల్ పార్ట్స్ దొరకదు వర్జినల్ పదార్థం దొరకదు ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రమే దొరుకుతుంది మార్కెట్లో దొరికే రైస్ బ్రాండ్ ఆయిల్ ఒరిజినల్ 1400 మరియు పాంట్స్ 14000 ఎక్కడ దొరకదు ఒక ఆర్ సి ఎం హెల్త్ గాడ్ ఆయిల్ మాత్రమే దొరుకుతుంది ఒకసారి వాడి చూడండి సార్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునే మీ శ్రేయోభిలాషి నరసింహ కాల్ మీ సార్ 9291618677
@ganjirajashekar2095
3 жыл бұрын
Very good sir
@sivaiahv5171
4 жыл бұрын
Very good jab
@maralipatnaik5241
4 жыл бұрын
Chala chakkati idea visakhapatnam lo branch open cheyandhi Machi ga untundhi market ni meeru dovelop chesinavaravutharu
@sirigirinareshreddy7051
4 жыл бұрын
ధన్యవాదాలు అయ్యా పెద్దమనిషి...🙏
@jogumurali3722
4 жыл бұрын
Kusamalu maa chenulo panduthaayi sirrr..last year four quintal ainaayi sir four dabbaala oil vachindhi sir maa village lo
@mallikafavshankar1197
2 жыл бұрын
Sir, What is the cost of 1 litre groundnut oil in glass bottle
Пікірлер: 762