వాడు కమరావతి మీద పెట్టిన ఇంట్రెస్ట్ ప్రత్యేక హోదా మీద పెట్టడు....ప్రత్యేక హోదా తెచ్చుకుంటే కష్టపడకుండానే కమరవతి డెవలప్ అవుతుంది అయినా చేయడు
@rammohanramu3669
11 күн бұрын
నాది అనంతపూర్ డిస్టిక్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేయునది మనము దేశంలోనే వెనుకబడి ఉన్నాము రాష్ట్ర విభజన హామీలు ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్ట్, ఇవన్నీ ఫుల్ ఫీల్ చేస్తూ రైతులకు సరైన మద్దతు ధర కల్పించాలని పార్టీ లేజర్ మీద సబ్సిడీ ఇవ్వాలని నా అభిప్రాయం
@seshutulasi1630
11 күн бұрын
ఎందుకు వెనకు బాధిన్నాం? మనకత్తి తో మనమే మన గొంతు కోసుకొన్నాం. వైస్సార్సీ 22 ఎంపీస్ ఉన్నపుడు జగ్గు బాయ్ ని అడిగామా, రాజ్యసభ లో మన అవసరం ఉన్నపుడు అడిగామా. మనపరిస్థితి "పెట్టనమ్మ పెట్టలేదు పెట్టె లంజ కేమి చేటు అన్నాడట వక బిక్షగాడు "మనమీద సెంట్రల్ govt adaarapadindani block mail politics chesthe modatiki mosam. Mosam. Mana panulu jaragaali. Vibhajana kante theevra nastam lo unnamu
@ezhuthalan3625
11 күн бұрын
@@seshutulasi1630 Mana bhalam medhe Kendra prabhuthavam adhara padi undhi. Manam memi gonthamma korukalu koradam ledhu . Mana hakkulu matrame adugu thunnam . Ivvani pakshana evaru istharo variki maddhathu isthe sari pothundhi . Vellane pattuku velada valasinapani ledhu.
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@sunilt8411
11 күн бұрын
@@seshutulasi1630babu broker party's bajana paruda... Appati situation ki ippudu situation ki theda తెలుసుకో mundhu 😂😂😂... లేకపోతె mee roads meedha budidha vesukoni తిరుగు 😂😂...appudu bjp బలం entha ఇప్పుడు entha parlament lo... Ippudu broker party BJP thone ga ఉంది.. మరి special status adagataniki musalodiki emi bhayam 😂😂😂... Utcha paduthubdha adagataniki 😂😂😂..evm manipulation scam బయటకు vasthadani 😂😂😂
@shivjhighanesh257
10 күн бұрын
@@seshutulasi1630 super
@shakeershakeerbasha5877
11 күн бұрын
ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు పార్టీ నాయకులు వాళ్ల సొంత ప్రయోజనాలకు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేసే వాళ్లు కాదు ప్రత్యేక హోదా కాకపోయినా కనీసం విభజన హామీలు అయిన కూడా సాధించలేరు😢😢😢😢
@anivams
11 күн бұрын
2018 lo NDA government nundi bayataku vachi Modi meeda fight chesadu CBN, gurthuleda meeku? j-brands cheap liquor taagi mind dobbinatlu undi thamariki ...
@shakeershakeerbasha5877
11 күн бұрын
@@anivams బ్రదర్ మాటలు మాట్లాడడం అందరికీ తెలుసు మళ్లీ బీజేపీతో కలిసి వైసిపి టీడీపీని నటిస్తున్న మల్టీ స్టార్ చిత్రంలా ఉంది వీళ్ళ పరిస్థితి వీళ్లు రాష్ట్రానికి అవసరమైన నిధులు విభజన హామీలు కానీ తయారు అని చెబుతున్నా ఓకే పార్టీ కి అవసరం ఉన్న లేకపోయినా ఊడిగం చేయాల్సిన పనిలేదని చెప్తున్నా అది బిజెపి అయినా టిడిపి అయినా కాంగ్రెస్ అయినా వైసిపి అయినా మన రాష్ట్రానికి మంచి జరిగితే చాలు అని చెప్తున్నా మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇప్పుడు ఒకే స్టాండ్ మీద లేరు వాళ్ల అవసరాన్ని బట్టి మారుతున్నారు గత పది ఏళ్ల నుండి చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తున్నాం
@anivams
11 күн бұрын
Fight chesevaadiki support cheyyam, psycho factionist lu cheppe abhddaalu nammutham, tirigi manane fight cheyyatledu, chetakanivaallu ani thidatham...bhudhi Leni prajalu unnanthakaalam rajakeeya nayakula pravarthana alaage untundi .. 2018 lo fight chesina CBN ni odincharu kada prajalu... Aayana malli enduku fight chestaru? Vibhajana hameela kante psycho tuglak valana jarigina nastam ekkuva... CBN ippudu BJP tho enduku pothu pettukovalsi vachindoo Rastram lo burralo gujju unna prati okkariki telusu, psycho nundi thana party ni, tarwatha rastranni kaapadukovataaniki ani... Ee elections lo special category status maata kooda vinapadaledukadaa... Malli ippudu fight chesi 2018 lo laaga government nundi bayataku vaste malli u-turn babu, BJP ni mosam chesadu ani thittedi neelanti vaalle... Manchiga unde Veelainanni funds techukovali... Evaivalla kaadu ani cheppatam chala easy, meeru velli fight chesi teesukurandi, Leda ye fighter ni pampinchaloo cheppandi...
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@user-yn4sw7gq6b
11 күн бұрын
@@anivams2018 ante mude em chesadu 2014 lo kadha vachindhi
@Zyxw777
11 күн бұрын
హోదా వద్దు.... ప్య్యాకేజీ ముద్దు అని చంద్రబాబు గారు లెటర్ వ్రాసారు కదా? ఆ లెటర్ publish చెయ్యండి...... హోదా కావాలంట.... హోదా... చంద్రబాబు చేసింది చెత్త పని..... ఏ మొహం పెట్టుకొని హోదా అడుగుతాడు....
@sriranganaidu6222
11 күн бұрын
Arey puvva.. Hodha ivvam ani BJP ante, Appudu package ki okay annadu.. Ayina aa tarvata jagan drama lu chusi, Sarle janam lo manam bad avvadam enduku ani NDA nunchi bayati ki vachhi, Modi ni ammana boothu lu titti special status kosam poradadu.. Sagam sagam ye gurthu pettu kunnattu unnav
@anivams
11 күн бұрын
Ayya Konda gorre gaaru, CBN pratyeka Hoda vaddu ani eppudu evaritho cheppadoo konchem cheppu? Bulugu media raasina abhaddalu pattukuni Ave nijamani nammi matladataniki bhudhi undakkarla? Special status everiki ivvatledu, kabatti AP ki ivvalemu kabatti daani baduluga Special Package istamu ani BJP vaallu chepthe kada oppukunnadu... Ee vishayam AP lo andariki telusu neelanti athi thelivi medhavulaki thappa... Enthakaalam ila abhaddalu cheppukuntoo thirugutaaru? Sigganipinchatlaaa...
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
Nijanga Cinema llo kooda intha honest and fighting spirit unna journalist ni choodaledhu.👏👏👏
@khayyumbasha2669
11 күн бұрын
సిస్టర్ తులసి. మీరు ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారో నాకు తెలియదు కాని చంద్రబాబు. గతంలో వాజ్ పాయి గారికి మద్దతు ఇచ్చిన ప్పుడు కూడా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కన్నా వారిని ఆర్థికంగా డబ్బులు కావాలనే ప్రతిసారి ఒత్తిడి చేసేవారు. చివరికి వాజ్పేయి గారు నేను డబ్బులు అయితే ఇవ్వలేనయ్యా నాకు అసలు ఆదాయం మార్గాలు తెలియదు అని సెలవిస్తే ఆనాటి నుండి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రపంచ బ్యాంకు నుండి నేరుగా అప్పులు తీసుకునే విధంగా వాజ్పేయి గారిని ఒప్పించి ప్రపంచ బ్యాంక్ నుండి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే పరిమితి మించిన అప్పులు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించుకోని కోటాను కోట్ల అప్పులు తీసుకుని ఆ భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపై మోపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో మోడీ గారికి మద్దతు ఇచ్చినప్పుడు కూడాను ప్యాకేజీ అంటూ ప్రత్యేక డబ్బులకి ఆశపడ్డాడు కానీ రాష్ట్ర అభివృద్ధికి ప్యాకేజీ ఎంత మూలమో దాని ఫలితం ఏంటో కూడా మరిచి ఆయన ప్రవర్తించడం వల్లే హోదా ఈ రాష్ట్రానికి దూరం అయినది.ఆనాడు ప్యాకేజీ పై బీజేపీ వేనక్కి తగ్గడానికి కూడా అదే మూల కారణం.స్వయంగా చంద్రబాబు చెప్పారు కదా నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి హోదా వల్ల ఏమొస్తుంది ఎవరు బాగుపడతారు ప్యాకేజ్ అయితేనే ముద్దు అని చెప్పేసి వ్యక్తి కదమ్మా ఈరోజు మళ్ళీ పఅదే హోదా కోసం పోరాడమనటం ఎలా మేడం గారు ఆలోచించండి
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@user-hq4eu8fg7d
10 күн бұрын
ప్రత్యేక హోదాపై మహా పోరాటం చేసిన చంద్రబాబు ని ప్రజలు పక్కన పెట్టేసారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు అలాంటి హామీ ఇవ్వకుండా నే గెలిచారు.
@rajeshmanda6721
11 күн бұрын
మనకి ఇది మంచి అవకాశం పార్టీలకతీతంగా వైఎస్ఆర్ సీపీ టీడీపీ కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు అందరూ కలిసి పట్టుబడితే మనకి ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేరుతాయి
@user-py2ei5lv2l
11 күн бұрын
సూపర్ బిడ్డా మీరు సూపర్
@venugopalkaza2313
11 күн бұрын
Madam BJP పెద్దలకు సిగ్గు,ఎగ్గు లేదు,పార్లమెంట్ లో అప్పటి PM Sri Manmohan Singh Garu ఇచ్చినహమి,Sri Arun jettly,Sri వెంకయ్యనాయుడు గారు హామీ నీ నిలబెట్టలేదు,IT Examption guda 10 lakhs ku పెంచుతాం అన్నారు అది లేదు వున్నది ఒకటే భజన
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@filmboxoffice3215
11 күн бұрын
Middle lo vedio evidences excellent 👌
@dasarisantosh744
11 күн бұрын
🙏🙏సూపర్ చెప్పారండి, మన పొలిటిషన్స్ స్వలాభం కోసం మాత్రమే పని చేస్తారు
@knvk-kw6es
11 күн бұрын
Good analysis ma'am...very good .. .... BJP నీ సపోర్ట్ చేసేవాళ్ళకు. బుద్ది లేక. తప్పుగా. మాట్లాడతాడు... ఇచ్చిన. మాట తప్పిన. పార్టీ బీజేపీ.... బీజేపీ కి బుద్ది అంటే. జగన్ బయట ఉండేవాడు కాదు... , పోలవరం ఎప్పుడోపూర్తి అయేది ... !!! అమరావతి. కూడా. ... !! ఇక్కడ. పార్టీ నేతలతో. గేమ్. ఆడుతూ. పబ్బం గడిపింది. .. వేస్ట్. బీజేపీ...
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@Boss-iw6xc
11 күн бұрын
Rip Congress 😂😂😂
@simmavijay
10 күн бұрын
Rip godimedia bjp🎉🎉@@Boss-iw6xc
@Boss-iw6xc
10 күн бұрын
@@simmavijay Italia bhakat dogs 🐶 🐑🤣🤣🤣
@machireddyramamohanreddy444
7 күн бұрын
మన ఆంధ్రప్రదేశ్ నాయకులకు ప్రత్యేక హోదా కావాలని ప్రశ్నించే గొంతు లేదు Thankyou madam
@Pavankumar-zq7rs
9 күн бұрын
Good information Madam...! CBN గారు ఇంత మంచి అవకాశం వచ్చిన.. రాష్ట్ర ప్రయోజనాలకోసం హోదా అడుగుతారని నమ్మకం లేదు...! కారణం ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన... అని అనింది ఈ CBN గారే..., స్వ ప్రయోజనాలే తప్ప రాష్టం కోసం ఆలోచించారు...
@TarunKanthK
11 күн бұрын
మనకి ఇస్తే తమిళ నాడు, ఒరిస్సా, కేరళా ఈ రాష్ట్రాలు ముందు గొడవ చేస్తాయి. 🤷🏼♂️ అవి చేస్తే ఇంకో 5 రాష్ట్రాలు చేస్తాయి. 🤷🏼♂️ ప్రత్యేక హోదా rational solution కాదు.
@adjforever
11 күн бұрын
Veellaki avanni anavasaram. Views kosam elanti panikimalina vaagudu aina vaagutaru.
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@Yours_soul
11 күн бұрын
ప్రత్యేక హోదా తమిళనాడు,కేరళ ఎందుకు అడుగుతాయి? అవి ఏం అయినా మన రాష్ట్రం లాగ విడగొట్టరా? మన రాష్ట్రం ల వెనకబడి ఉన్నాయా? మన రాష్ట్రం ల అప్పుల కుప్పా లో ఉన్నాయా? నీ పిచ్చి కాక పోతే!
@shivjhighanesh257
11 күн бұрын
@@Yours_soul ledu congress lantivi recchagodathaayy, tulasi kooda congress ye , andhuke eeme recchagoduthundi, jagani yilaa aadigindhaa , Yenni videos chesindhi eeme , last 5 years lo pratyaka hodakosam
@shivjhighanesh257
11 күн бұрын
@@adjforever great bro 🙏🙏🙏. Really you understood correct situation . Tulasi congress supporter
@user-ze2wo3hx4s
11 күн бұрын
7000 kotla Appulu thechi pention 4000 and 6000 vellu estham kani maku andhuku spec status state Amina parledhu adhikaram kosam anni appuluna chesthan
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@adicoolboybewithnature9563
11 күн бұрын
అక్క జగన్ హయంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే కదా ఎందుకు ప్రత్యేక హోదా అడగలేక పోయాడు
@ramaraodevarakonda9177
11 күн бұрын
బ్రదర్...అప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు అడగకూడదు అంటున్నారా... ఏదోక వ్యతికి అభిమానిగా మారితే ఆలోచన ఇలాగే ఉంటుంది...వ్యక్తి కోసమో పార్టీ కోసమో కాదు...రాష్ట్ర బాగుకోసం ఆలోచించండి. అయినా అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి కి తేడా ఉంది.
@maheshpaala8284
10 күн бұрын
అప్పుడు బీజేపీకి 273+ సీట్స్ తో ఎవరి మీద ఆధారపడకుండా government ఫామ్ చేసింది. కానీ ఇప్పుడు టీడీపీ సపోర్ట్ తో గవర్నమెంట్ నడుస్తుంది
@mahigeolau
11 күн бұрын
ప్రత్యేక హోదా.. గడిచిన అంశం..!!! చంద్రబాబు హోదా బదులు.. ప్యాకేజీ డబ్బులు తీసుకోవడం జరిగింది.. ఇంకా... హోదా ఏంటి??? అయినా.. ఆంధ్రప్రదేశ్ ఏమి పేద రాష్ట్రం కాదు..!!! ఈసారి కూడా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది..!! ఆ సాకుతో.. హోదా వుండదు...!!! మీరు చంద్రబాబు అన్ని వీడియోలు చూడండి.. క్లారిటీ వస్తూంది!!!!
@karapatirajendrakumarkarap3249
9 күн бұрын
మంచి వీడియో తులసి చంద్ గారు.💐💐💐❤️
@Palleturivadu
11 күн бұрын
Good information ❤❤ idhe manchi time ap ki special status tisukoni ravadaniki ippudu kakapote mari yrppatiki avvadu 😕😕💁💁💁💁
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@Gsp393
9 күн бұрын
You are great medam,meelaanti vaallu India ki Ap ki Chaalaa Avasaram. Mee knowledge and Alochana vidaanam adbutam .
@kondalraokondalrao8605
11 күн бұрын
Thank you mam
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@Bharat_Ya
11 күн бұрын
ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సింది నాయకులు కాదు ప్రజలు పోరాడాలి నా రాష్ట్రం బాగుండాలి అని ప్రతి ఒక్కరికి ఉండాలి అలా ఉండాలి అంటే ప్రజలలో అ ఆలోచన రావాలి అంటే మీరు ఒక జర్నలిస్టుగా వెళ్లి బీసీలలో ఉన్న ప్రతి ఒక్క కులాన్ని, ఎస్సీలలో ఉన్న ప్రతి ఒక్క కులాన్ని, ఎస్టీలలో ఉన్న ప్రతి ఒక్క కులాన్ని వారి దగ్గరికి వెళ్లి ప్రశ్నించాలి, మీ కులానికి రాజకీయ హోదా దక్కిందా, మీ కులానికి రాజకీయ పదవులు దక్కాయా లేదా అని ప్రశ్నించాలి, ప్రతి వర్గానికి సమానంగా రాజకీయ హోదా దక్కితే అప్పుడు ఆ జనం ప్రత్యేక హోదాపై పోరాడటానికి ముందుకు వస్తారు, నాయకులకు అండగా నిలుస్తారు అంతేగాని ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి పూర్తి పదవులు అధికారాలు ఇవ్వకుండా అందరూ పోరాడుదాం రండి అంటే ఎవ్వరు రారు కేవలం కార్యకర్తలు మాత్రమే వస్తారు అది కూడా పదవుల కోసం అసలుని ప్రశ్నించకుండా కొసరిని ప్రశ్నిస్తున్నారు కులాలని ప్రశ్నించకుండా... పార్టీని నాయకుడిని ప్రశ్నిస్తే ఫలితమేముంది... ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించే రోజులు పోయాయి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి మించిందే ఇచ్చాడు కదా, అదే బడుగు బలహీన వర్గాల రాజకీయ హోదా అంతకుమించిందా ప్రత్యేక హోదా, ఇంతకాలం ఓసి వర్గాలకి రిజర్వేషన్లు లేకపోయేసరికి రాజకీయాలు రాజకీయ పదవులే వాళ్ల వారసత్వ వృత్తిగా సాగిపోయాయి, కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేసిన అతి పెద్ద మంచి పని చెప్పుకోదగ్గ పని ఏదంటే OC లక్కీ 10% రిజర్వేషన్లు కల్పించి అన్ని వర్గాలకు రాజకీయ సామాజిక న్యాయాన్ని చేశాడు, అంబేద్కర్ కోరుకున్నది ఆచరణలో పెట్టడంలో సఫలమయ్యారు... ఇచ్చిన రాజకీయ హోదా నే తెలుగు రాష్ట్రాల బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు ప్రశ్నించలేకపోతున్నారు, వాళ్ళ హక్కులని పొందలేకపోతున్నారు, అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి..... ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడు ప్రభుత్వాలు రాజకీయ పదవులలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయించారు, కేటాయించారు అనటం కన్నా సరెండర్ చేశారు అనటం ఉత్తమం... తులసి గారు రాజకీయ నాయకులను రాజకీయ పార్టీలను ప్రశ్నించడం మానివేయండి ఒక జర్నలిస్ట్ చేయవలసిన పని ఒకటి ప్రశ్నించడం మరొకటి జనాన్ని చైతన్య పరచడం మొదటిది బాగానే చేస్తున్నావు రెండవది మాత్రం పట్టించుకోవట్లేదు....
@varak7980
11 күн бұрын
Edo kadala vundi nuvu cheppedi, BJP eppudu notilone boorlu vanditaru kadupiki em pettaru
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@filmboxoffice3215
11 күн бұрын
❤🎉
@user-pr6oe3vu1u
11 күн бұрын
Pm pedda? leka finance commission chairman pedda? pm ye amdarikante pedda kadha,imka modi a.p prajalaku ippati varaku kooda chevilo puvvulu peduthune vunnadu.a.p state asalu india lo bhaagam kaadha? Shame modi.bihar ki isthunnaru.bjp venkaihnaidu parliament lo cheppinattuga a.p ki 10 years special status ivvalsimdhe.ichi theeralsimdhe.jai andhrapradesh.jai bharath.
@Santosh_Kumar_Varanasi
11 күн бұрын
#special_status_for_AP
@p.venkateshvenky8124
11 күн бұрын
10 సంవత్సరాలు ఖాళీగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటాలు ధర్నాలు చేయొచ్చు కదా bjp పై ఒత్తిడి తీసుకు రావచ్చు ఎందుకు చేయలేదు మీరు అనగా తులసి చందు గారు రాహుల్ గాంధీ నీ ఏపీ ప్రత్యేక హోదాపై నిరాహార దీక్ష చెయ్యమని రాహుల్ గాంధీ కి చెప్పండి బిజెపి ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు చూద్దాం
@adjforever
11 күн бұрын
Very correct. Vaadiki asalu groud reality ye teliyadu. Amul baby gaadu.
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@Earth38274
11 күн бұрын
Ap prajalu Vote vesindi Rahul ki,Tulasi chandu ki kaadu..edo manchi chestarani CBN ni and Mp lanu gelipincharu..
@the-loverofbeardo2142
10 күн бұрын
Ap vallu poratam cheyandi apdu evaruna support chestharu kani ap leaders both ycp and tdp bjp ne edirinche dammu ledu iam telangana mem kuda apnki special status support chestham
@simmavijay
10 күн бұрын
@@the-loverofbeardo2142thank you for supporting us bro🤞
@seshachalayyakapavarapu9976
11 күн бұрын
AP nd Bihar CMs should fight jointly for Spl. Status on central govt. being part and parcel of the govt. Their political parties should built more foundation nd strength in their respective states.
@prasaddsr3127
11 күн бұрын
As opposition party, why not congress leaders are not demanding special status
@adjforever
11 күн бұрын
Vaalle sanka naakincharu manalni. Inka ye moham pettukoni vastaru mana state ki.
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@kakarla_moses_james
11 күн бұрын
#Apspecialstatus
@arifbaigmohd
11 күн бұрын
Andhra govt don't have any spine to ask
@realtalks9472
11 күн бұрын
Package aithey Amravathi ki valtundhi...special status motham AP state ki valtundhi..., AP motham..develop avutundhi...
@anivams
11 күн бұрын
Nuvvu, nee psycho tuglak Mari enduku fight cheyyaledu ninnati daakaa? Sollu kaburlu aapi ENO taagi bojjjooo....
@user-vt7wz8xx9v
11 күн бұрын
CBN gaaru A.P ki 10 years vunte A.P baaga develop avutundi
@venkataramanamajjari9806
10 күн бұрын
If people start voice against special status then only politicians will think. Let's start
@TallapaneniHanumanthaRao
10 күн бұрын
ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తీసుకు రావాలి. ప్రజలు కూడా ప్రభుత్వం మీద వత్తిడితో …. ప్రత్యేక హోదాను సాధించుకోవాలి.
@user-ze2wo3hx4s
11 күн бұрын
Mana personal case lu adhikaram mukyam state nasanam ayna parledhu
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@DinniDinnu
11 күн бұрын
👍
@AvanthiJ
11 күн бұрын
ఈ వీడియో 2019- 2024 లో చేయలేక పోయావు
@anivams
11 күн бұрын
Appudu cheste psycho edo oka donga case petti bokkalo vesevaadu ...
@anivams
11 күн бұрын
Madam ki mathimarupu, Appudu marchipiyindi...appudu Psycho tuglak CM kadaa... Just ippude gurthuku vachindi endukante CBN CM ayyadu kadaa. . anduke start chesindi....
@kiranteja7141
11 күн бұрын
Bjp ki apudu clear majority vachindhi, ipudu TDP Valle govt form chesindhi , so adagadaniki chance vundhi
@anivams
11 күн бұрын
@@kiranteja7141 Appudu kooda Rajya Sabha lo BJP ki clear majority ledu, Ycheap ki chance undi, kaani adagaledu. Sagam sagam thelivithetala tho comments pettagaane nammataaniki prajalu andaroo bulugu konda gorrelu kaadu...
@ChennuRohirat
11 күн бұрын
@@anivamsorey pacha gorre ga ni previous comments chustheneee ardam avuthundiii nuv ntiiii...valuu sanka nakitheee veluu nakutharaaa...Yeppudu chuduuu valu cheyledhuu memu ndukuu cheyaliiii antavaaa evaduu chesina ap ke ra manchiii miru inthee raa inkaa thu
@rajasekhardegala
11 күн бұрын
Congress vallu anta eccharu akka 😂
@seewaram
10 күн бұрын
She is pro Congress,ye channel ye valladhi.
@girishganteda4184
11 күн бұрын
jai Hind medam
@ch.narendranari5583
11 күн бұрын
Kulam tho politics chese mana Andhra pradesh lo idantha jaruguthundi antara🤦🤷🤷
@MERARAJAAUDIOKITHAKITHALU
10 күн бұрын
Great madam If cbn brings the special status, rnr, 7 villages development, industries, women empowerment, youth enterprise schemes, zero unemployment the andhrapradesh tobe crossed Singapore development. Let us see what will happen in 5 years.
@BajiPathan-iz5iv
10 күн бұрын
Good information super episode
@gangadharamdwadasi1850
11 күн бұрын
Good analysis and talk
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@kondagorrimohan3313
11 күн бұрын
మేడం గారు తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అనుభవ నీడనే 2014 సంవత్సరంలో ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సింహాసనం ఎక్కించారు కదండి అప్పుడు కూడా nda ప్రభుత్వంతో కలిస్తే రాష్ట్రాన్ని పరిపాలించాడు కదమ్మా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తామంటే బిజెపి వాళ్లు సంవత్సరాలు ఉంటే మంచిది అని లోక్సభలో వెంకయ్య నాయుడు గారు స్వయంగా అన్నారు అప్పుడు వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు వాళ్లతో జతకట్టి ప్రత్యేక హోదా ఎందుకు అదేనా సంజీవన అని ప్రెస్ మీట్ లో చెప్పారు మేడం గారు మనకు ప్యాకేజీ ముద్దు ప్రత్యేక హోదా వద్దు అని ఆనాడు మన అనుభవం గా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అన్నారు మేడం గారు ఇప్పుడు ప్రత్యేక హోదా బిజెపి ఇస్తాద నినమ్మకం లేదు
@srinivasaraolella9554
10 күн бұрын
Super madam
@realtalks9472
9 күн бұрын
AP reorganization act medha oka video ..cheyandi..., implement cheyalsinivi ..chepandi....
@mohansheshu4049
11 күн бұрын
Edo manam ఆశలు పెట్టుకుంటాం గాని మన CBN తాత అడగాడు అక్క. ఎందుకు అంటే Amit Shah, Modi, and Jagan కలిసి CBN ni Jail ki pamparu. ఆ భయం CBN తాత ki unndhi. ఏదైనా అద్భుతం జరగాలి తప్పితే. Mana CBN తాత అడగాడు.😢
@sandeepmittagong6371
10 күн бұрын
How can CBN ask for special status when he himself said special package was good enough.
@ratanprakash6282
11 күн бұрын
yes
@Durkheim_socio
11 күн бұрын
అలాగే ఆర్థిక నేరస్థులు బయట బెయిల్ మీద ఎలా తిరుగుతున్నారో వీడియో చేయండి.
@nareshc5680
10 күн бұрын
Yes
@Sammathi
10 күн бұрын
ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు కదా. ఇంకా ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు? Pls clarify
@prassadprassad8686
10 күн бұрын
మనకు ప్యాకేజీ చాలు లే మేడం సిగ్గు లేని చంద్ర బాబు అడగడు
@user-on3jl5hw2h
10 күн бұрын
Ka paul gaaru Special category kosam fight chesthunnaru
@tarigopulaayyappa
11 күн бұрын
బీహార్ కి ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ కి ఇస్తారు..బీహార్ కి ఇస్తే ఏపీ కి ఇస్తారు...రెండింటికీ ఇస్తే ఇంకో 7 రాష్ట్రాలు వస్తాయి...అందువల్ల ఇప్పుడు ఏ స్టేట్ కి ఇవ్వరు ప్రత్యేక హోదా...
@DkDk-ek9wm
11 күн бұрын
@@tarigopulaayyappa దానికి కావాల్సింది అదేగా బిజెపిని రాజకీయంగా నష్టం పరచటం
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@jayaramreddy2119
11 күн бұрын
Inka gattiga adigithe EVM lu antaru
@user-uo8zz6vt4j
11 күн бұрын
That's why Modi is KD ji
@dpr2523
11 күн бұрын
@@jayaramreddy2119Edchav le kulagajji ga dengaleka mangalavaram annadu anta Jagan cheddy lantodu
@Cent-130
8 күн бұрын
ముందు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు రాష్ట్ర కి 1 లక్ష 50 వేల కోట్లు కావాలి సెంట్రల్ ప్రభుత్వం 2014 లో 3,74,384 కోట్లు అప్పు ఉంటే అది 2023-2024 లో 174% పెరిగి ప్రస్తుతం 7,48,895. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ అమరావతి కె ఇవాల దేశాన్ని నడిపించాలా? బీజేపీ ఏమీ ఇవ్వదు ఇ హడావుడి ఇంకో 5 ఇయర్స్ ఎలాగే ఉంటది మళ్ళీ ఎన్నికలు మళ్ళీ ప్రత్యేక హోదా రాజధాని ఇదే గోల
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@Yours_soul
11 күн бұрын
అంటే ప్రత్యేక హోదా వద్దు అంటావా?
@shivjhighanesh257
11 күн бұрын
@@Yours_soul manaki companies and polavaram and mana roads eevanni kavali, pratyaka hodha modi yevariki yovvadu, even nithish ki aayinaa , ranidhanikosam , vunna vi vadhilesukokoodadhu
@entertainmentzone997
11 күн бұрын
Hoda ichhina ee govt ayipoye tappudu vastundhi daani kosam ee 5 yrs central financial ga yemi help. Vundadhu appati daka ani anukuntunna
@ajaygoudummagoni5616
11 күн бұрын
Rechogottadam
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@the7013
7 күн бұрын
Anti bjp ,bjp ప్రభుత్వం పడిపోవాలని ఈమె ఆశా
@pavang4408
10 күн бұрын
అది అవ్వదు అమ్మ ,, చంద్రబాబు కి అంత దమ్ము లేదు,,ఆల్రెడీ మంత్రి పదవుల కోసం రాజీ అయిపోయారు,,
@sheikh1028
10 күн бұрын
14th finance ni exempt chesi telangana ki Special Status iccharuu anta kaada Telugu podcaster recent ga oka video lo cheppaaruu nijamena??
@kvr9297
10 күн бұрын
Nenna PM nu CM Kalisina package kavali antundi kani Hoda adagaledu... he want only package not Hodha..then how we will not get Hodha
@kirankumar4049
11 күн бұрын
Akka 5yers nidrapoyavaveppudu lechava
@Commonsensebite
11 күн бұрын
Gorre bidda vunnadu kada.. Melukuva radhu..
@user-vt7wz8xx9v
11 күн бұрын
Modi gaaru A.P ki emi cheyyaru
@usurupatinarasimha9738
11 күн бұрын
Amma Thulasi nuvu 2019 -24varaku special status gurunchi enduku matlada ledu, nuvu oka paid journalist, independent journalist kadu.. Ycp chemcha vi nuvu, ni special status half knowledge ki hats off...
@jaisimha703
11 күн бұрын
My dear ganjai chendu West Bengal meeda, sandesh Kali meeda eppudu video pedutunnav, cheppu. Manipur meeda gonthu chinchunna nuvvu west bengal meeda noru levada.
@simmavijay
10 күн бұрын
Hello babu bujji kanna thanu already sandeshkali meedha video chesindhi. Once see her official channel.
@vijaykumar-rg9gl
11 күн бұрын
Madam please do investigation on private schools and the fees they are taking on textbooks
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@natureboy236
10 күн бұрын
Special Category Category I am Quationing What Andhra pradesh doesn't have for Demanding Special Category.. AP has All type of Resources If AP Demands for Special than all States will start Damand for Special Status .. Bihar,Odisa both Well deserve Special status thay can get thay can Demand.. All though if you like AP first you to come and Live in AP than talk about AP Concerns...
@autowalamems7746
11 күн бұрын
Akka CBN bio pic mida oka elevation video chee anna
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@Kishorer437
8 күн бұрын
Bollibabu pettadu... vadi paina case lu povalani😅
@user-ze2wo3hx4s
11 күн бұрын
Mana leaders avinithi paruku valla case laku baypadi noru medhaparu
@manoharsetty413
10 күн бұрын
ap ప్రత్యెక హోదా⚔️ babu political career
@ssrihari6344
11 күн бұрын
Madam meeru last five years ekkadiki vellaru madam pratyeka hoda meeda poradakunda,
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@rm7859
10 күн бұрын
Why now? Why didn’t you preach last 5 years, I am not understanding who has special status now, or in past and what benefits they got
@Health-008
10 күн бұрын
Hi sister. Mekosm vera channel lo ila, nijalu cheptunaru ani negtive, ga, matladaru. Nenu yedavaki sari na, ans icha. Nvu matrm unnadi unnatu cheppu
@user-lk5dk9uj2u
11 күн бұрын
Course complete act apprientice
@dominicsavio5710
11 күн бұрын
Adigithe arrest chesthadani adagadu
@anivams
11 күн бұрын
Avunu kada psycho tuglak meeda boledu CBI + ED case lu unnai kadaa, adigithe direct ga bokka loke...
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@noorahamed9110
11 күн бұрын
When half knowledge people will understand about BJP criminal activities
@cherukuruhanok7730
10 күн бұрын
ప్రత్యేక హోదా మిగిసిన అధ్యాయం అని ఆ నాడు బాబు గారే అన్నారు, soo ముగిసింది 😂😂😂😂
@ramaraj81
10 күн бұрын
CBN wants package
@user-go9fv8rh9m
10 күн бұрын
ap peopls dingalu avroo dorikey time vachindi party latho sabnadam lekunda porataniki sidam kandi udyamam chestey aa party mantho vastundi aa party dakontundoo epudu telisipotundi(tdp ycp jsp bjp inc)vitilo adi donga ani telisina 2019 lo patalaki tokedam political ledars ni namitey manalini munchestaru manam udyamam testey ney andaru baguntaru ledantey mana next zenaration kuda badapadalisi vastundi pls shre this message all your frinds ❤✊️🙏
@nagarajupenukonda9683
11 күн бұрын
మాడం గారు కచ్చితంగా ప్రశ్నిద్దాం , కానియె YCP వున్నప్పుడు కూడా ప్రశ్నించాల్సింది , ఇప్పుడు పోరాటం చేసి బీజేపీ కి టీడీపీ కి మధ్య గొడవపెట్టి విడదీసి టీడీపీ ని నాశనం చేసి మల్లి YCP ని అధికారంలోకి తెద్దాం అనే ఆలోచన మంచిది కాదు ,ఎందుకంటే ముద్రగడ కూడా టీడీపీ అధికారంలో ఉంటే కాపులకి రిజర్వేషన్స్ కావాలని పోరాటం చెయ్యాలంటాడు , అదే YCP అధికారంలో కి వస్తే నోర్ముసుకొని ఉంటాడు .
@gurukiran6117
11 күн бұрын
You are correct
@WC2FAR
10 күн бұрын
ram mohan Naidu ni special status gurinchi aduguthe maata dhatesthunnadu veella rashtram kosam Pani chesevallu?
@veerachannel8271
10 күн бұрын
Begging andhuku, pratheka hodha echi thirali AP ki, avari abba sommu kadhuga, government ante prajala somme ga, adho vari sommu laga feel avuthunnaru, Ap ki pratheka hodha echi thirali, ledha india lo ne BJP next gelavadam oka kala migili pothundhi
@sujayendraraokuppam3880
10 күн бұрын
Modi govt will be collapsed, if Modi govt done injustice to the state of Andrapradesh in this tenure.
@krishnareddyindela9748
11 күн бұрын
okko video 2times vashundhi reupload same content
@ramojibellana5314
11 күн бұрын
Views vasthai ani sensitive content meeda videos pettakandi madam...special status evariki ivvaru mari..incase evarikina isthe adi vadalaru cbn..dayachesi prasantham ga vunna state lo nippulu poyakandi...ippude5 years nastapoyam .
@bhaskarenergy
11 күн бұрын
Special status is ap people's right.
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@user-ov4ne4sk7z
10 күн бұрын
According to constitution e state ki pratyaka hodha evadam kudharadhu, tulsi garu e vishayam miku telusu anukuntanu, mirekadha bjp constitution follow avali antaru
@sankargosula8549
11 күн бұрын
అక్క తెలియక అడుగుతున్నాను జగన్ అన్న ఉన్నపుడు మీరు ప్రశ్నించార.... ప్రశ్నించింటే మంచిదే....
@parvathinivas807
11 күн бұрын
Mana ex cm jagan mohan reddy garu Oka aardika nerastudu, Aayana nomination paper chuste evvarikaina ardamouthundi, Anni kesulu pettukuni ela demand chestaru Aayane oppesukunnaru demand cheyyalemu ani
@maheshpaala8284
10 күн бұрын
ఒక్క మీడియా ఛానల్ వాళ్ళు కూడా చంద్ర బాబు ని పవన్ ను ప్రత్యేక హోదా గురించి ఒక్క ప్రశ్న అయిన వేశారా గవర్నమెంట్ ఫామ్ అయిన తరువాత. మీడియా వాళ్ళు కూడా అమ్ముడుపోయారు ఛీ 💯
@sunnyshine3386
10 күн бұрын
మేడం నేను PK ఎధో చేస్తాడు అనుకున్నా కాని ఏం చేయలేదు మాటలు తప్ప
@voonakodandarao2005
10 күн бұрын
The only PM Shri Narendra Modi ji do not speak lie. Definitely he will allot special status to AP subjected to India becomes largest economy in the world. 😂
@UDAYUA567
11 күн бұрын
Will AP get "SPECIAL STATUS"
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
@spicybites2832
11 күн бұрын
Nice expl6
@shivjhighanesh257
11 күн бұрын
Maaku nee meedha nammakaledu thalli
@adjforever
11 күн бұрын
AP lo జరిగిన లవ్ జిహాదీ కేస్ ని కప్పిపుచ్చడానికి ఈ మేటర్ మీద వీడియో చేసింది జనాల్ని పక్కదోవ పట్టించడానికి
AP People will be cheated again. Be prepared to pay more taxes more electricity bills, costlier kirana. VAT was implemented earlier by the same. Definetly CBN sir can get get if he tries. Its uncertain. Its APs right but being bluffed by politicians. They want to profit from it.
Пікірлер: 254