Exactly... నాకు అలాగే అనిపించింది... గురువు గారి పాద పద్మములను పరోక్షం గా తాకడం మహత్ భాగ్యం
@gsmurthy2595
Жыл бұрын
ఇటువంటి మహాశక్తి కూడిన ఆలయములు దేశ క్షేమం కోసం కాశ్మీర్ బార్డర్ లోను మరియు దేశం నాలుగు దిశలలో ప్రతిష్ట చెయ్యాలని నా ప్రార్థనలు...గురువు గారికి సాష్టాంగ నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@vasanthadevitadepalli1970
Жыл бұрын
గురువు గారు అపర సరస్వతి రూపం. తెలుగు వారికి ఆ తల్లి ప్రసాదించిన వరం. 17:10 ఓ ఆసాదం
@ramanaak8579
Жыл бұрын
What a flow of words......maaa sarasvathi kataksham can be seen in you sir......
@anjaneyulupabbisetty2638
Жыл бұрын
గురువుగారి దివ్య చరణాలకి దండ ప్రణామములు. ప్రత్యంగిరా మాత నామం.లలితా సహస్రనామంలో ఫలశృతి లో మహిషాసుర అష్టోతరం లో వస్తుంది. 🙏🙏🙏🙏🙏గురువుగారు నా మనసులో బాధ ఉపశమనం కలిగింది ఎంతో బాధపడుతున్నా ఇంత మంది మహానుభావులు వున్నా ఏ ప్రయత్నం చేయడం లేదని బాధ ఉండేది. ఆ ఆమ్మ దయతో బయట పడ్డాను తీవ్ర మైన సమస్య నుంచి స్వాను భవం తో చెబుతున్నా 🙏🙏🙏🙏🙏
@skumar-dt6fq
Жыл бұрын
ఇంత మంచి సంకల్పములు కలిగినటువంటి మహానుభావులకు ఈ ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తే చాలా చాలా బాగుంటుంది
@santhilakshmimunaga2531
Жыл бұрын
మీ పాద పద్మములకు శతకోటి నమస్కారములు గురువుగారు మీ ప్రవచనములు చాలా అద్భుతంగా ఉంటాయి
@vanamsasikala2859
Жыл бұрын
💐
@vanamsasikala2859
Жыл бұрын
kzitem.info/news/bejne/16Jt0X-MqIiXiXY
@STARmixVIDEOS
Жыл бұрын
అక్కడకు రాలేకపోయినా వినే భాగ్యం కల్పించి నన్ను ధన్యురాలిని చేసిన వనం శశికళగారికి ధన్యవాదములు 🙏😊❤️🇮🇳👍
@vanamsasikala2859
Жыл бұрын
Dhanyulam
@STARmixVIDEOS
Жыл бұрын
@@vanamsasikala2859 అవును ఈ మహానుభావుల సాంగత్యం, ప్రవచనాలు విస్తారం చేయాలి యువతలో హిందుత్వం బలపడాలంటే.. మీరూ మంచి పని చేస్తున్నారు 🙏😊❤️🇮🇳👌
@Jahnavi40131
Жыл бұрын
ఇది ఎక్కడ అండి తిరుపతి లోని కుర్తాల పీఠంలోన
@nagarajusankili6425
Жыл бұрын
నీ పాదాలు తాకాలని నా కోరిక ఈ జన్మ తీరుతుందో లేదో గురువుగారు నాకు పెద్ద చదువు రాదు గురువుగారు మీ పాదాలు తాకాలని నా కోరిక
@mynenisushma6786
Жыл бұрын
Naaku alane anukuntanu andi.
@jyothik5349
Жыл бұрын
Mee ishta daivaaniki vaarikee bhedham ledhu anukuni saadhana cheyyandi... Mee gurinchi inkokaru meelaagay anukunay sthaayiki meeru yedhuguthaaru... adhay Guruvulu korukunedhi...
@arunasatamraju3487
Жыл бұрын
గురువు గారి పాదాలకి శటకోటినమాష్కరములు మీ ప్రవచనాలు ఎప్పుడూ వింటువుంతను చాలా బాగా వివరించి చెపూటారు
@kalaprayaga7852
Жыл бұрын
Sivaya guravenamaha🙏🙏🙏🙏 Guruvu gari ni chusi vari divya vakkulanu maku andinchina sasi kala gari 🙏🙏
@SiriIshappy23
Жыл бұрын
నమస్సులు స్వామి...వాక్శుద్ధి,తేజస్సు కు మాకు మీరు పంచే జ్ఞానము నకు అనేక నమస్సులు
@ramachandusharma5867
Жыл бұрын
నమో మహాద్భ్యో గురుభ్యో నమః. మీ ఆదేశం మాకు ఉపదేశం. మా ప్రాణం ఉన్నంత వరకు దేశం, ధర్మం కోసమే మంత్రనుష్టానము చేస్తాము గురువుగారు. 🙏🙏
@user-pu9ox8kg5e
Жыл бұрын
గురువుల పాద పద్మాలకు సాష్టంగా ప్రణామాలు
@raghavardani
Жыл бұрын
ఏ దేవతైనా వైదిక సమన్వయం తో చెప్పగలిగేవారు గురువుగారు ఒక్కరే !
@anuradhakasichenula2645
Жыл бұрын
నిజమే ఆయన పాదాలకు నమసుమాంజలులు
@arunakumari2708
Жыл бұрын
🙏🙏🙏 sree gurubhoyo namaha
@subrahmanyeswararao9597
Жыл бұрын
నమస్కారం చాలా బాగా చెప్పారు తెలుసుకోవలసిన విషయాలు తెలిపారు
@pavankumarsharmacheedella7641
Жыл бұрын
చాలా చక్కటి సందేశం ఇచ్చారు.ధన్యవాదములు.
@asambasivarao7074
Жыл бұрын
Sri Guruvu gari Padalaku Satakoti Namaskaramulu.
@radhakrishnaajjarapu
Жыл бұрын
శ్రీ గురు దేవుని పాద పద్మ ములకు కోటి నమస్కారములు.
@nagalakshmikameswary9709
Жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు.
@jayalakshmi6419
Жыл бұрын
పరమపూజ్యులైన శ్రీ గురుదేవులకు శతసహస్రకోటి వినమ్ర వందనములు.
@anupriyauvika9502
Жыл бұрын
Amma vaari padamulu to samaanam mee pada padmamlaki ma paadaabhivandanam anananda bhashpalato 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nandyalajyothi7592
Жыл бұрын
గరు వు గారి కి పాదా భి వందనాలు
@nageshwargoud4700
Жыл бұрын
SRI SWAMI JI GARI 🙏 KI PADHABIVADHANALU 🙏
@kattasureshvanivv2216
Жыл бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹ఓం శ్రీ గురుఉలకు నమస్కారం 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@swarnarampalli
Жыл бұрын
Chaala thanks andi I video post chesinandhuku. Oka guruvu gurinchi inko guruvu dwara telusukovadam chaala aanandhamga undi :)
@shivsimhashivsanjeevisripa4986
Жыл бұрын
Namaskaram jee🙏 Am from Tamilnadu but by amba anugraham I could understand some parts🙏 So great knowledge🙏🙏🙏 Namaskaram to swamy🙏🙏🙏 Thank you for video🙏🙏🙏
@vanamsasikala2859
Жыл бұрын
Thanks and welcome
@shivask3591
Жыл бұрын
Sri Gurubhyo Namaha Sri Pujya Guruvaryulaki sastanga namaskaramulu
@varanasitv4271
Жыл бұрын
ఓం శ్రీ గురుభోన్నమః.
@gotetilalitha8652
Жыл бұрын
గురుదేవుల పాదపద్మములకు నమస్సులు.
@krishnamohanchavali6937
Жыл бұрын
🙏శ్రీ గురు దత్త, ధన్యవాదములు తల్లీ గురువుగారి అమూల్యమైన ప్రవచనం వినిపించారు ఈ వీడియో ద్వారా
@vanamsasikala2859
Жыл бұрын
👏👌👌👌👌
@dr.g.umadeviumadevi6321
Жыл бұрын
ప్రత్య ౦గిరా నామ వైశిట్యాన్ని విపుల ౦గా వివరి ౦చి న ౦దులకు ధన్యవాదాలు కుర్తాళ ౦ పీఠాధిపతులను విమర్శి ౦చే వారికి సరైన సమాధానాన్నిచ్చి న ౦దులకు ధన్యవాదాలు గురువుగారు ఏమిచెప్పినా సాధికార ౦గా చెప్పడ ౦ వారి ప్రత్యేకత 🙏🙏🙏🙏
@iamSaiADITYA
Жыл бұрын
జయహో సనాతనధర్మ సుధాపయోధి 🕉️ 🚩 🙏 🇮🇳 ✨
@prahladyathigiri3293
Жыл бұрын
గరువుగారి పాదపదముములకు. శతకోటి వందనములు
@HemanthReddyBharatiya
Жыл бұрын
Thankyou very much to the channel Admin...Jai guru Deva🙏....Jai Sriram
@vanamsasikala2859
Жыл бұрын
ధన్యవాదములు మేము ధన్యులం
@padmaa9943
Жыл бұрын
గురువు గారి పాదములకు👣🙏
@reenabegumnoorbasha8112
Жыл бұрын
Mee paadapadmamulaku sathakoti vandanaalu guruvu gaaru
Guruvugariki padabivandanam.... e madyane ma varu online lo 13 lakhs pogottukunaru .... nenu aa varahi devini pujistunaa ma money maku tirigi vachela bless cheyandi guruvuugaru.... nenu me matalani balam ga nammutaa me pravachanalani pratiroju chustu me vallane na life chala change iyadi ...mana hindu darmam vardilali ani meru chesee ee pravachana yagnam maku entho gnananni estundhi.... na namaskaralu guruvugariki
@Niki-kr4sx
Жыл бұрын
Curtallam swamy dagara varahi pratyangira mantram adagandi problem chepandi guru garu chustaru
@xyz-uk5wp
Жыл бұрын
@@Niki-kr4sxCourtalam swamy అంటే ఎక్కడ ఉంటారు? ఎలా కలవాలి please చెప్పండి. Courtalam place తెలుసండి. శబరిమల వెళ్లే దారిలో ఉంది. కానీ అక్కడ ఈ స్వామీజీ అని ఎలా కలిసేది?1🙏🙏
@seelamanojkumar
Жыл бұрын
@@xyz-uk5wpsri siddeshwarananda bharathi swamy varu untaru.guruvu garini kalavandi
@Niki-kr4sx
Жыл бұрын
@@xyz-uk5wp swamy vizag lo unnaru
@gollanageswarao5304
Жыл бұрын
Om sri Gurubhuo namaha
@suneethasri8248
Жыл бұрын
Guru devulu guru mataa paadapadmalaku satakoti paadabhivandalu
@vanamsasikala2859
Жыл бұрын
kzitem.info/news/bejne/16Jt0X-MqIiXiXY
@santhirekhacherukuri7051
Жыл бұрын
🙏🙏🙏Guruvugaru .
@girirao8208
Жыл бұрын
నిజంగానే నమ్ముకున్న వారిని భగవంతుడు కాపాడతాడు అనడానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక 21 రోజుల క్రితం తెలంగాణ లో ఓ గోసాల స్థలం కబ్జా చేసి అక్కడ ఉన్న సుమారు 700 గోవులను తీసుకుని పోయి, నిర్వహిస్తున్న పురోహితుని దారుణంగా కొట్టి వెళి పోయారు. ఎవ్వరూ ఆయనకు సహకరించకపోయిన భగవంతుడు ఈరోజు అతనికి తగిన శిక్ష విధించాడు.
@maruthimacha1847
Жыл бұрын
thanks for uploading🙏🏼
@vanamsasikala2859
Жыл бұрын
Our pleasure!
@dharmalathabeereddy8624
Жыл бұрын
❤jai guru dev ki namaskara. Ulu 🙏💐🙏💐
@gsmurthy2595
Жыл бұрын
🙏HaraHaraSankara JayaJayaSankara 🙏
@kanchimahaperiyavaraksha9162
Жыл бұрын
Jayamu jayamu pratyangira mata ki jayamu jayamu
@Twamevaaham
Жыл бұрын
నమో గురుభ్యోన్నమ:
@pokalamanikyam3350
Жыл бұрын
Guruvugari padapadmamulaku koti namaskaaramulu.
@srinivasaraokeerty3080
Жыл бұрын
Good to know
@kalavathikala7067
Жыл бұрын
Gurudevulaku paadabhivandanamulu 🙏🙏🙏🙏🙏
@shobhap127
Жыл бұрын
Sri Gurubhyo namaha
@Lpd3
Жыл бұрын
Sri Guruve Saranam🙏
@user-st9zh8dy6w
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻sri gurubhonnamaha
@dikshith5224
Жыл бұрын
Gdddj
@saicheruku9064
Жыл бұрын
గురువు గారు మీ పాదాలకుశతకోటిప్రణామాలు🙏🙏🙏
@vdnageswarasarma8845
Жыл бұрын
పాదాభివందనం చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏
@venuvijayalakshmi7360
Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐Gayatri swarupam guruvugaru
@satayanarayanakolagani6943
Жыл бұрын
Shri guru krupa
@sos5546
Жыл бұрын
Thanks for the video from Bangalore
@vanamsasikala2859
Жыл бұрын
So nice of you
@nagamanialam1391
Жыл бұрын
Guruvugaripadapadmamulaunamasulu
@Jd-Virat
9 ай бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం 💐🙏
@jayasreesankara5510
Жыл бұрын
Guruvu gariki padabhivandanamulu
@hemanthdevaguptapu9615
Жыл бұрын
Jai sriram 🙏🙏🙏 can anyone share the temple location plz???
@kadiseshagirirao4723
Жыл бұрын
ఈ క్షేత్రం ఎక్కడ ఉంది,గురువు గారు ఎక్కడ నుండి ప్రసంగిస్తున్నారు.చెప్పగలరు.
@JayaLakshmi-bg4oz
Жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@satayanarayanakolagani6943
Жыл бұрын
Sri mathre Namaha
@madhavilatha8597
Жыл бұрын
Guruvugaru ki Shathakoti vandanaalu 🙏🙏🙏
@vanamsasikala2859
Жыл бұрын
kzitem.info/news/bejne/16Jt0X-MqIiXiXY
@vijayalakshmisankarayogi7974
Жыл бұрын
Guruvugariki adabhivandanam
@madhavibhoomasamudram9574
Жыл бұрын
Gurubhyo namaha🙏
@user-ki4ym8fl8l
Жыл бұрын
Guru padapadmamulaku namaskaramulu
@nagarajukarnam1820
Жыл бұрын
Amma apara Saraswati 🙏
@durgaaluru6740
Жыл бұрын
Gurubyo. Namah 🙏
@GPS379
Жыл бұрын
adbumtam dhanyosmi 🙏🙏🙏
@nagamanikondru3504
5 ай бұрын
🙏🙏
@yugiyadav
9 ай бұрын
🙏🙏🙏
@venkataramanakota8849
Жыл бұрын
Pranamam
@padmajapadmaja5491
Жыл бұрын
🙏Sri Gurbhyo Namaha 🙏
@priyankautharadhi821
Жыл бұрын
Meeru anukunte mee knowledge ni ammukovachu ..kaani gnanam erigina swamy kabbatti inka emanna. Hinduism lo dharmam migilindhi ..the services of last 10 years ..ipuude dhaniki artham vachindhi..janalu mana hi duism ni vedalni vintunnaru ...mee vrataniki pattudhalaki Saraswathi matha ki chesina yagnam la vunnaru meeru Namaskaralu mee padha padmamulaku.. Shanmukha antene gnanam ..gnana pazham nee appa ani sivude cheppinattu brathukuthunnaru 😊 Meeru cheppina devi bhagavatam vinna evarina amma thathvam grahinchalsindhe
Пікірлер: 234