Sugar down Ayyi resent ga ma DADDY 50 years ke chanipoyaru Doctor Garu 😭😭😢💔💔.... Yendariko vupayogapade chala good impermation eccharu Doctor Garu tq soo much sir 🙏🙏🤝🤝
@nagamallikharjunaraochundu9331
2 жыл бұрын
Thank you your information sir🎉
@lakshminarayanayellapragad5769
2 жыл бұрын
Thanks for good advice. Doctors are next to God.
@pillaradhika2369
Жыл бұрын
Sorry for your loss 😞
@Arunsai1
Жыл бұрын
Very informative 👃👃👃
@sudhakarraobandaru543
2 жыл бұрын
ఇలాంటి ఎంతో ఉపయోగ కరమైన వీడియో లు పెడుతున్నారు మీరు అందరి ఆశీర్వాదాలు పొంది 100 ఏళ్లు హాయిగా వుంటారు 🙏🙏🙏🙏
@PeddakapuT
8 ай бұрын
SUPER EXCELLENT 👌 THANKU SIR
@maatalapallakilomeedevi7166
2 жыл бұрын
సూపర్ గా చెప్పారు డాక్టర్ బాబూ.....ఓపిగ్గా చిన్నపిల్లలకు పాఠం చెప్పినట్టు చెప్పారు 🙏😊
@pappalamadhu3980
Жыл бұрын
Sir sugar control ki seabuckthern juice prefer cheyocha......edhi Himalayas lo dorike fruit Ani sugar ki matrame kadhu arogyaniki manchidhani 1300/- cost petti ma parents kosam konna kocham respond ayyyi seabuckthern juice vadocho ledho chepare plzzz
@PNRPowerfulVoice
Жыл бұрын
Wel explanation sir
@srideviyerrisani610
2 жыл бұрын
డాక్టర్ గారు..మీరు నిజంగా మనుషుల్లో దేవుడు.. రోజు రోజుకి మీరంటే అభిమానం రెట్టింపు అవుతుంది... థాంక్స్
@venkataiahsirigiri2677
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@VenkataRamana-qr8ei
Жыл бұрын
Namaste sir Baga ardhamaietatlu చెప్పినారు TQ sir
@srinivasrao7673
2 жыл бұрын
Doctor garu chala important విషయం క్లియర్‌గా చెప్పారు థాంక్స్ డాక్టర్ గారు మా అమ్మ గారికి మాకు తేలియక అలాగే చేసి ఉంటాం అమ్మ ను కోల్పోయాం. నాకు sugar undi ఈ విషయంలో మీరు ఎప్పుడూ గుర్తు ఉంటారు .నేను కూడా ఈ విషాలన్నింటినీ అందర్కి చెపుతాను మీకు ఈ విషయాన్ని చెప్పమని చెప్పిన మాస్టరు గార్కి కూడా చాలా ధన్యవాదాలు 🙏🙏
@suneethaganta6716
2 жыл бұрын
ధన్య వాదాలు రవి సార్, మీ లజీక్లు, మీ సీంపీల్ ట్రీ క్సతో మేము కూడా డాక్టర్ అయిపొతునామూ సార్, మీ దొరాగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,,,,,,,,, థాంక్స్ సార్
@bnbankuru1576
2 жыл бұрын
Dr Garu మీరు నా కంటే చిన్నవారు కానీ మీకు మరియు rtd. మాస్టారు వారికి నమస్కారం తెలుపుతున్నాను . చాలా మంచి వీడియో ఇది. ఇదే కాదు మీ వీడియో లు అన్నీ ప్రజా ప్రయోజనమే మీరు నిండు నూరేళ్ళు బాగుండాలి .
@mekalapawan6335
2 жыл бұрын
am 1st viewer.... poultry chicken eggs tinakudatu injected antunaru mee comment cheppandi???? asking so many times u didnt reply sir...
@hemasekhar1972
Жыл бұрын
హరి హి ఓం మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది సమాజంలో మీలాంటి మంచి మనసున్న వాళ్ల అవసరం చాలా ఉన్నది ధన్యవాదాలు డాక్టర్ గారు
@geddamkrishna3925
Ай бұрын
మన ఇండియన్స్ కి అమెరికన్ స్టాండర్ వైద్యం చేస్తున్నారు. అదిమంచిదేనా ❤🙏
@vara3050
Жыл бұрын
సార్ మీరు ప్రజలకు ఎంతో ఉపయోగం పడే వీడియో లు చేస్తున్నారు నవ్వుతు ఏంతో వివరంగా అందరికి అర్థమయ్యేలా చక్కగా చెబుతారు. మీరు నిండు నూరేళ్ళ ఆయురారోగ్య లతో చల్లగా ఉండాలి సార్ మిమ్మల్ని కన్న మీ తల్లి దండ్రులు ఏంతో ధన్యులు సార్ thankyou very much sir
@pillalatha2469
Жыл бұрын
థాంక్స్ అండి డాక్టర్ గారు మీరు ఎంతో సహాయం చేస్తున్నారో, భగవంతుడు మీకు మీ కుటుంబ మునకు ఆయురారోగ్యలు నిండు నూరేళ్ళు ఆయుషును ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
@laxmanbandari5341
2 жыл бұрын
సార్... మీరు ప్రాక్టీస్ మానుకొని మాకోసం చేసే వీడియోలు మిస్సవ్వకుండా చూస్తాను... మీరు ఇలాంటి వీడియోలు చేయడం కొనసాగించాలి
@AzizunShaik
2 жыл бұрын
Good Evening Dr.Ravi Garu! , you are a wonderful human being, we all Telugu people are really lucky to have such a wonderful human being as a Doctor. Awesome Video . You have been pulling such a precious time for making such a Marvelous videos in-order to help the Society . You have great explanation Aptitude and very Good Attitude to help the people.
@narasimharaoyadlapalli3028
2 жыл бұрын
Tq sir super explain
@devullasistershome2841
2 жыл бұрын
చాలా ఉపయోగపడే మంచి మంచి ముఖ్యమైన విషయాలు మాకు తెలియచేస్తున్నారు డాక్టర్ గారు....🙏
@valli639
2 жыл бұрын
🙏doctor garu,recently my mother also facing this problem, suddenly early morning 3'o clock she got severe sweating, sugar down, her reports send to your whatsapp number, we want to consult you sir , which dates you are available in June month sir? Please reply me sir... Usha devi
@suddusheik2567
2 жыл бұрын
మీ ప్రతి వీడియో ఫాలో అవుతున్నాను..చాలా మందికి సేర్ చేస్తాను..watsup status లో కూడా పెడతాను .ఎందుకంటే ఒక 15 సంవత్సరాలుగా మా కుటుంబ ఆరోగ్య విషయం లో 30 లక్షలు పైన ఖర్చు చేసి అప్పులు పాలై పోయాను..మీ సలహాలు సూచనల వల్ల నా అనుభవం ప్రకారం చాలా మంది ఆర్ధికం గా సెట్ అవుతారు ఆరోగ్యం గా ఉంటారు..ఆరోగ్య సమస్యలే కాకుండా వాటికి ట్రీట్మెంట్ చెప్పి మందులు కూడా చెప్తున్నారు .మీకు చాలా రుణపడి ఉంటాం..
@solomonpakalapati1134
Жыл бұрын
మంచి విషయం చక్కగా వివరించారు డాక్టర్ గారు షుగర్ పేషెంట్ లకు చాలా అవసరమైన ఆరోగ్య మేలుకొలుపు సందేశం.❤🎉
@Ravipunnati1
2 жыл бұрын
YOU ARE A FAMILY DOCTOR FOR ALL TELUGU PEOPLE. GOOD BLESS YOU WITH GOOD HEALTH. 🙏🙏
@vangaveetisuresh2555
Жыл бұрын
మాకు మంచి డాక్టర్ దొరికినందుకు చాలా విషయాలు చెప్పుచునందుకు చాలా థాంక్స్ GOD BLESH YOU SIR 👋
@babyinarmsvij9586
2 жыл бұрын
Ma family lo 3 members ki sugar undi chala valuable information most common disease chala confusions unnai plz make more and more videos about sugar. konthamandi doctors adi adigina proper ga respond avvaru chala attitude chupistaru medicine vadandi ani chepptaru all patients hate such doctors all doctors should be like u
@maheshbhavanasi4998
2 жыл бұрын
మంచి హృదయం కలిగిన మిమ్మల్ని ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్
@adityat9358
2 жыл бұрын
సార్, బాగా వివరించారు. నేను కూడా అదే సమస్యను ఎదుర్కొన్నాను. కొన్ని మెడికల్ షాపులు రవాణా సమయంలో కోల్డ్ ప్యాకింగ్‌ని ఉపయోగించవు. వారు హోమ్ డెలివరీ లో కూడా కోల్డ్ ప్యాకింగ్ ఉపయోగించరు . అప్పుడు ఇన్సులిన్ ఉపయోగించిన తర్వాత పనిచేయదు. ఈ దుకాణాల కారణంగా నేను నష్టపోయాను. నేను స్టోర్ పికప్‌లో ట్రెసిబా ఇన్సులిన్ డెగుల్డెక్ కోసం ఆర్డర్ చేసాను .వారు రెండు రోజులు పట్టారు .మొదటి రోజు వారు గిడ్డంగిలో ప్యాక్ చేసారు. వారు రెండవ రోజు ఉదయం రవాణా ప్రారంభించారు మరియు ఆ రోజు సాయంత్రం స్టోర్ బృందం ద్వారా స్వీకరించబడింది మరియు రిఫ్రిజిరేటర్లో ఉంచబడింది. 48 గంటలు శీతలీకరణ లేదు మరియు సూర్యుని వేడిలో రవాణా చేయబడుతుంది. నేను 3 నెలల నుండి ఆ ఇన్సులిన్ వాడుతున్నాను కానీ షుగర్ తగ్గట్లేదు.
@adityat9358
2 жыл бұрын
చివరగా నేను ఇతర దుకాణంలో కొనుగోలు చేసాను మరియు అదే ఇన్సులిన్ ఉపయోగించాను, అప్పుడు నేను మార్పులను కనుగొన్నాను.
@gowripriya1120
2 жыл бұрын
Thank u Ram Mohan sir ma father kuda e mistake chestunnaru .. precautions fallow avutunna sugar night time enduko down avutundi ardham kaledu eppudu mistake telisindi.. docter garu meeku enni thanks cheppina chaladu sir mee goppa manasuki 🙏🙏🙏🌄🌹
@padmapriya1565
2 жыл бұрын
First time sir intha different untundi ani...insulin common anukunna...red and orange untayaa...tq sir 🙏🙏🙏🙏💐
@groupnurse6384
Жыл бұрын
థాంక్స్ డాక్టర్ గారు మా ఫ్యామిలిలో అందరికి షుగర్ ఉంది. నేను కూడ షుగర్ రోగినే మంచి విష్యం తెలియజేసినందుకు చాలా వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏
@aparnaraaviaparna3868
2 жыл бұрын
సార్ చాలా బాగా చెప్పారు డాక్టర్ బాబు మీ కు శతకోటి వందనాలు సార్
@ashokkumarpulluru3198
2 жыл бұрын
నేను మీ వీడియోలు చూస్తూ చాలా నేర్చుకోగలుగుతున్నా.ఇంట్లో అందరికి చాలా బాగా ఉపయోగకరమైన విషయాలు అర్థం అయ్యేట్టు చెప్తున్నారు.ధన్యవాదాలు.
@vijayavardhanpothuraju6037
2 жыл бұрын
విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏
@sambasivabekkanti3984
Жыл бұрын
Edi naku kuda teliyadu enthakamundu... Ma mother ki many times insulin echanu... Thanks a lot to our family doctor @kongara Ravikanth sir😊
@pillajagannadharao1793
2 жыл бұрын
Doctor garu, Excellent clarification given. I am also using Novomix 30/70 insulin thrice a day ie. 8, 8,5 respectively. I have taken steel pen and loading refill as when exhausted. This vedio is absolutely useful to several thousands of patients like me. I would like to take your advice shortly, for your valid and considered advise for our betterment Thankyou very much doctor garu. We prey Almighty for your energy and good heslth to serve lskhs of patients in your lifetime.
@sridevir4007
2 жыл бұрын
ఎంతో మంది ప్రాణాలు కాపాడే point అండి.🙂👍👏 My hubby is diabetic. I will try to spread this
@prakashrao2571
Жыл бұрын
5year iam use insulin i don't know this insulin 1ml 40 units i know 3ml 100 units Good information TQ sir
@zarina23786
2 жыл бұрын
చాలా బాగా Explain చేస్తున్నారు డాక్టర్ గారు.....
@md.arief.1882
2 жыл бұрын
👍
@KitchenforDiabetics
2 жыл бұрын
Always explain very well
@trinadhvenkat8782
2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్
@Venkatesh-v4x
2 жыл бұрын
ఇలాంటి విషయాలు ఏ డాక్టరూ చెప్పరు . ఈ ఇంగ్లిష్ మెడిసిన్ వల్ల అనేకమంది తెలియని వాళ్ళు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ లతోటి చనిపోతున్నారు. సుగర్ కంటే , సుగర్‌కు వాడే మందుల వల్ల ప్రజల జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయి చదువుకోలేని వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోక పోవడం వలన ఇంకా ఎన్నో ఇబ్బందులు , పడుతున్నారు మీరు చాలా చక్కగా ఇలాంటి విషయాలు వివరంగా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు 🙏..షుగర్ టాబ్లెట్ వేసుకుంటే కళ్లు తిరగడం నెర్వస్ గా ఉండటం డిప్రెషన్లోకి వెళ్లిపోవడానికి కారణాలు దయచేసి వివరించగలరు .🙏🙏🙏
@babavlogs5778
2 жыл бұрын
Sir meeku padabhi vandanam ఇంత బాగా చెప్పినందుకు సార్ మీరు సూపర్
@kesamsettysisters3923
2 жыл бұрын
Miru nindu noorellu challaga undali sir subscribers andari tarupuna miku mi kutumba sabhyulaki yeppudu blessings untayi sir miru kaliyuga susrutudu sir. God bless u sir
@user-vj1px2cv3j
9 ай бұрын
Very imp info icharu babu which nobody gave us ax Iam a type one diabetic since 20 years. Tqs a lot amma. 👏👏👏👏
@sandhyasree9225
2 жыл бұрын
Nanu 10years nundi theesukuntunna e vishuam teliyadu thank you so much doctor garu na age 61years
@user-vj1px2cv3j
9 ай бұрын
Hats off to Rammohan reddy gariki. It’s our utmost duty to help which is in our reach. May Gid bless him. Fir asking u to do this video babu. 👏👏👏👏👏
@chandrasekharreddy6872
2 жыл бұрын
Actually I am not aware. Thank you for sharing excellent information
@dasmungamuri690
2 жыл бұрын
గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గారు.. నాకు 10 years back బెల్స్ palsy వచ్చింది... 90% క్యూర్ అయ్యింది .. లెఫ్ట్ eye లో కంటిన్యూస్ గా water drops వస్తుంటాయి... దీనికి treatment ఏమయినా ఉంటుందా?
@varalakshmivelisetty7649
2 жыл бұрын
🙏Dr Ravikanth garu Good topic u explained. I want share my experience. 2, years back I went one hospital in secunderabad due to migraine and vertigo. Dr had given preventive migraine tablet course 125mg So I used it. But I felt different types of headache disorder. Ok . Being a teacher I think tablet is not suitable to me. Then I should not use that tablet. After 3months I went another general physician. I discussed with him about my headache and vertigo. So he had given also same tablet 250mg perday. After that I observed tablet and immediately i called general physician . He i didn't get any complaint about this tablet. So difference is brand. 🙏🌞🌺🌺
@psrtnsrinivasulu1422
2 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు నాకు ఇంత వరకూ తెలియదు నేను రైల్వే మందు లు వాడుతున్నను వారంకి ఒకసారి పరీక్ష చేసుకుంటూ ను నాకు షుగర్ కంట్రోల్ లోనే ఉంది
@suryabhaskararaokona6885
Жыл бұрын
Chala usefull vishayalu chepparu, సార్ మీరు చాలా గ్రేట్ సార్ శ్రీ శ్రీ కవిత్వ లాగా అసలు మెడికల్ లో ఇంత చక్కగా చెబుతున్నారు చాలా కృతజ్ఞతలు మీరు చెప్పిన ఈ సబ్జెక్టు చాలామందికి తెలియదు కాబట్టి ఇంకా ఇటువంటి వీడియోలు చేసి మీ వృత్తికి న్యాయం చేస్తూ మీరు చేస్తున్న ఈ సేవ చాలా ఇదిగా ఉంది మాటలు కూడా సరిపోవు చెప్పడానికి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు థాంక్యూ సర్
@venkatraohyd
8 ай бұрын
Ravi gaaru, vaidhyam samanyudiki andani draaksha laa vunna ee rojullo, yentho kontha awareness isthe vallani vallu yentho kontha self ga kapadukuntaru Ane Mee vudhesyam chala goppadhi andi. Thank you.
@laxmirajyam7812
2 жыл бұрын
మాటల్లో చెప్పలేని సాయంచేశారు సార్!ధన్యవాదములు.
@sumathirachana4525
2 жыл бұрын
You are a great teacher 👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏
@lakshmikumari3522
Жыл бұрын
Sugar vallaku 2 Siranjis vuntayani teliyadu sir. Confuse kakund cheppinanduku cheppamani cheppinchina valluku namaskaram sir. This is very good quality nature sir.
@soumyaanumalla5323
2 жыл бұрын
Rammohan Reddy gariki ma thanks 🙏😊
@sadhanathesolution4444
Жыл бұрын
🙏🙏🙏🙏🙏ur a great person now a days ,elanti enno vshayalu niswaramga eppatiki andinchalani, ma lanti valla abimananni pondutune vundali ani manaspoortiga korukuntunnanu sir🙏🙏🙏🙏
@neeleshbandari7925
2 жыл бұрын
Yentha mandhi praanalu kapadu thinnaro mi video's dwara. 10 mullions lo Laksallo okaru untaru . Ante. 10 deshalaku okaru. Really. Devudu pampinchar milmmalni. God bless you Doctor. Great. ThanQs.
@maatalapallakilomeedevi7166
2 жыл бұрын
ఒక్కసారి ఇన్సులిన్ మొదలు పెట్టాక జీవితాంతం ఇన్సులినే వాడాలా ?? షుగర్ కంట్రోల్ కి వచ్చాక ఇన్సులిన్ నుంచి టాబ్లెట్స్ కి రావచ్చా చెప్పండి డాక్టర్ బాబూ...,🙏😊
@nagalakshmiarepalli8923
2 жыл бұрын
Sugar control lo vunta tablets vadochu iam also diabetic patient
@ananyanaidu6515
2 жыл бұрын
Sugar reverse chesukovachu andi ma Mama gariki eppudu normal undi healthy community lo join ayaka ma Mama garu chala happy
@laxmanbandari5341
2 жыл бұрын
బియ్యం అన్నం, తెల్ల గోధుమ పిండి, మైదా పిండి, ఇడ్లీ, రిఫైండ్ ఆయిల్ వదిలేయండి
@vmohanrao16vmohanrao8
2 жыл бұрын
Dr. Meru super🙏🙏🙏🙏🙏 sir I seltue sir me service dedication nu CHOSTUNTAY chala produ ga undi sir🙏🙏🙏🙏🙏
@phaniteja6301
2 жыл бұрын
So much good info, as a medical practitioner I’m learning so much from you ❤
@kedassreenivasulu4807
2 жыл бұрын
UR a real human sir. God bless u and ur family. sreenivasulu. k. Executive Engineer
@pcvenu2752
2 жыл бұрын
Meru cheppindi 100% correct ma motherki okasari tyroid treatment lo tsh level 36 vachindi
@pramilamadala3411
2 жыл бұрын
Doctor garu meeru ento opigga visugulekunda చెబుతున్నారు.thank yo so much doctor garu.
@sivajinekkalapu698
2 жыл бұрын
Thanks Doctor sir,for educating even diabetalogists didn’t made a video like this hats off.
@swamyayyappaironsafeco.644
Жыл бұрын
Thanks sir I'm sugar patient
@bhrathihelen4335
2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. Thankyou. God blessyou. మిమ్మల్ని ఒక్క సారి కలవాలి అని అనుకుంటుంన్నాము
@rvraquarao-mk3kp
Жыл бұрын
Doctor gaaru very happy sir. Mee face feeling and voice vintea Chaalu sir maa rogaalu address leakunda paripotai sir GOD Bless You 👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaokajuluri6271
Жыл бұрын
Dr Garu maa vadinaki ilage vadi strock vachindhi. Meeru chala baga chepparu.
@rainbow208
2 жыл бұрын
Most of the people suffering from fungal infection sir please do one video how to reduce it
@polamurmila6104
9 ай бұрын
Most valuable information your service is very good and excellent dr garu God bless your family
@surekhaveepuri3775
2 жыл бұрын
5years nundi ensulin badutunna kani e vishayam telidu doctor garu.thank u somuch.valuble information 👌👌👌👌👌👌
@chinna3800
2 жыл бұрын
మంచి విశ్యం చేపారు సర్ నికు ధన్యవాదాలు 🙏🙏🙏
@nagakumarikv2820
Жыл бұрын
Dr mee all maku technical words anni notilo aduthunnaye thankyou
@KiranKumar-yb5ui
2 жыл бұрын
డాక్టర్ గారు మేము అదే తప్పు చేసాం 1month.. మీ వల్ల అందరికి తెలిసింది.. చాలా thanks sir
@panugantisekhar7627
2 жыл бұрын
Super ga cheppinaru sir yenthomandi pranalu kapadinaru sir very very thanks.elanti videos chala pentandi sir please.
@vijayvemuri3121
2 жыл бұрын
Excellent sir. Looks very simple but very crucial. You are service to the society is incredible.
@venkateeswararaoprakki8878
Жыл бұрын
Great explanation, nenu kuda confuse ayyanu, but used different syranges, but human mustard 40ml bottle. Hence no problem for me, i has suger for the last 20year, HBa1c 11.8 in jan 23, now it came down to 8.5 now following the series of suger treatment methods from doctors. Stopped to take Rice, coffee, teas, , salt, only living on juices like aloovera, sorakaya, carrot, some times single idly/chapathi. Hbp 141//85 range. Creatinine 1.1 levels daily 3 times suger testing&BP 5 times checking. And recording. I am alone staying to avoid meals prepration with out salt to family people, no rice, no curries, no salt.... Complete medication. I will meet you sir once.
@vishnupriyabattini6479
Жыл бұрын
Great awareness to people who bought medicine over the counter 👏👏😊 endocrinologists need to give counciling before giving medicine and insulin dosages
@chaitanyaggr2446
2 жыл бұрын
Thank you very much Ram Mohan Reddy Garu for having great humility towards the society. 🙏🙏🙏
@venkatakamarajujetti5998
Жыл бұрын
👋👋👋excellent doctor garu explained well hats off to you
@shivarajthunga177
Жыл бұрын
ధన్యవాదాలు సార్ చాలా బాగా చెప్పారు
@yaragorlabalakrishna5310
2 жыл бұрын
Iam male nurse sir,from Prakasam district YARRAGONDAPALEM.nenu roju Edo okatine lo Mee videos chustuntasnu sir,Naku chaala knowledge gain avutundi Mee videos dwaaraa,tqu soo much sir 🙏🏽.plz upload about first-aid treatment for community medical emergencies like poising,snake bite,wonds,head injuries.tqu sir.
@Naveena41023
2 жыл бұрын
సర్ స్టెరాయిడ్స్ దుష్ప్రభావాలు గురించి వివరించండి🙏🙏🙏🙏
@vshkumarimandava5340
2 жыл бұрын
Sir ayana cheper దానిని మీరు చాలా బాగా విడమరిచి బాగా చెప్పేరు Tq sir
@santhakumari7631
2 жыл бұрын
Thank you doctor and thanks to Ram mohan gariki Meeku chala opika undhi
@mirajadhar
Жыл бұрын
Good ఇన్ఫర్మేషన్.. థాంక్స్
@vaniadipudi6471
2 жыл бұрын
Thanks to RamMohan garu for his care . Tq doctor garu for your advice . Tq both of u for ur concern and affection towards people sir s🙏🙏. Felt very happy sir.
@umamaheswararaoumesh8688
2 жыл бұрын
Janala pranalu tiyyadaniki ela chinna aksharalu rasthunnaru sir Very useful videos sir 👍👏👏 Namaste teacher Garu 🙏
@satyanarayanabangaru3836
Жыл бұрын
Very important massage very wonderful video sir company legal action sir people like you sir
@srikanthsuram3202
2 жыл бұрын
Sir మీరు పెట్టిన వీడియోస్ ప్రతి 1 చాలా బాగా ఉన్నాయి సార్ థాంక్యూ
అయ్యా... ముఖం పై వచ్చే నల్ల మచ్చలు పిగ్మంటేషన్ తొలగిపోవడానికి కోసం ఓ వీడియో చేయండి సార్
@satyayeleti
2 жыл бұрын
This is a very important point To sugar patients, thanks Dr garu.
@hannukhushsk1074
2 жыл бұрын
Skin fungal infections gurinchi chepandi sir
@usharani9242
Жыл бұрын
Same OK sari nabarthki elaga jarigindhi night 1.30ki chalabadhapadinu munde teliyaka e video andhariki vupa yoga padutudhi. Sir🙏🙏🙏
@parameshbaindla2136
2 жыл бұрын
Thank u sir i am paramesh RMP Doctor miru chala chaga chepu🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@kishorkumar-jessu
2 жыл бұрын
TQ sir . Very nice explanation.. very useful information.. keep going sir.. you r superb
@burrikrishna5528
19 күн бұрын
Sir Please show me how to take insulin I want learn about this .and I want educate some of the sugar patients If don't mind .in your next vedio .and iam continuesl following your vedios Sir, thank u sir
@sairaghava1889
2 жыл бұрын
thanks a lot sir for the information.. okka vedio first aid box ela maintain cheskovali.. emergency numbers em telsuvalo oka vedio cheyandi sir pls..
@vssatyanarayanakandregula7251
2 жыл бұрын
Really great Dr garu You explained very good and important message to all of us thanks a lot
@ponguruvasanthamma9830
2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెపుతురుసార్
@JD-pq4mf
2 жыл бұрын
Thanks to the person who asked you to share this information with all the viewers. Thanks to you for sharing such an unknown information.
@salomikakollu8404
Жыл бұрын
Namasthey doctor garu.. thank you so much sir meeru manchi information teliya chesaru...
Пікірлер: 728