ఎక్కడికో తీసుకువెళ్ళి కూర్చో బెట్టారు. ఎనర్జీ లెవెల్స్ సూపర్.
@karetineelakanta4344
2 жыл бұрын
వీరి ప్రదర్శన భారతీయుల ఐక్యతకు ఒక నిదర్శన
@sriyantra1939
2 жыл бұрын
రోజులు మారాయి తో.... మొదలయింది ఈ వాద్యం సినీమాలో కూడా
@pothavaramtalkies
16 сағат бұрын
video ending లో ట్రైనర్ పేరు, perform చేసిన వాళ్ళ పేర్లు వేస్తే బాగుండేది.
@rsnarayana-dz1wd
2 жыл бұрын
ఎక్ష్ల్లెంట్ సూపర్.
@arupamukherjee2285
Super Super Super 🙏🙏🙏🙏
@aigatv3672
Жыл бұрын
Super తెలుగు ధమాకా
@pothavaramtalkies
16 сағат бұрын
""వీళ్ళు కదా ఆడ పులులంటే"" చిరు నవ్వుతో డాన్స్ చేస్తూ చూసే వాళ్ళను కట్టి పడేసారు కదా.. what an ENERGY LEVELS .. brilliant performance by energetic girls. KUDOS to Siddartha Mahilaa Kalaasaal. god bless these girls.
@rajeev165
Жыл бұрын
👌👌👌👌👌suppar
@dharmendraravidas783
Wonderful performance
@chintalapatisulapani702
Жыл бұрын
చాలా బాగా చేశారు అద్భుతం ఆనందంగా చేశారు ఇష్టపడి చేస్తున్నట్టు కనిపించారు సాంప్రదాయాన్ని కాపాడండి మీరే భారత భవిష్యత్తుకు పునాదులు
@vasukotipalli1316
చాలా కాలం తర్వాత మన తెలుగు రాష్ట్ర ప్రజల ప్రాచీన కళని చూపించారు.సూపర్
@TEJA-zd8fs
2 жыл бұрын
Super super super మీకందరికీ న నమస్కారాలు మిమ్మల్ని మి కుటుంబాల్ని యేసయ్య నిండుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మీ శ్రమ చాలా గొప్పది హాట్సాఫ్
@sureshkumarreddi8496
2 жыл бұрын
చాలా అద్భుతమైన కార్యక్రమము... 🙏🙏🙏🙏 ,అరుదైన కళ ల యొక్క నైపుణ్యత ను గుర్తు చేసి ఈ కాలము పిల్లలకు శిక్షణ ఇట్చిన గురువుగారికి ధన్యవాదములు తెలుపు తూ...కాలేజ్ వారి ఆలోచనకి ప్రత్యేక ధన్యవాదములు🙏🙏🙏🙏
@potalarambabu6941
2 жыл бұрын
super sisters excellent Mee guruvu gareke 100 namaskaralu good
@raghavaiahbathini398
2 жыл бұрын
ది చాలా క్లిష్టమైన ప్రక్రియ. స్టేజీ కి ఎడమ వైపున డప్పు వాయిస్తూ పరిచయ వాక్యాలు పలికిన వ్యక్తి వీరందరికీ train up చేసి పెర్ఫార్మెన్స్ చేయించ గలిగాడు అనిపిస్తుంది. ఆయనకు అభినందనలు. ఈ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అమ్మాయిలకు వారి జీవితాంతం చెప్పుకునే గొప్ప అనుభవం.
@sudheerkumarsatyala2865
2 жыл бұрын
Mind blowing perfomance....kalakarulaku hrudaya poorvaka dhanyavaadamulu....🙏super..😍
@subbaraokankanala1346
2 жыл бұрын
మీరు 'మహిళా కళాశాల' విద్యార్థులేనా లేక 'గిరిజన గూడెం' పిల్లలా ? ఈ 'కళా ప్రదర్శన' ఎంపిక చేసుకోవటం లో మీ 'అభిలాష', 'చొరవ' మరియు 'ధైర్యము' కొనియాడ దగ్గది ! ఏంతో కస్టము తో కూడుకున్న ఈ 'కళా ప్రదర్శన ' చాలా సునాయాసంగాను, ముఖంలో తగిన భావ ప్రకటనలతో - అబ్బా చాలా అభినందనీయం ! మీరు మామూలు పిల్లలు కాదు, పిడుగులు - చిరకాలం గుర్తుంచుకొనే ప్రదర్శన ! మిమ్మల్ని ప్రోత్సహించిన మీ 'కళాశాల' యాజమాన్యానికి మరియు మీకు నేర్పిన 'గురువుకు' అభినందనలు !
@ananthanarayanasarmakuntim9734
Really a treamondous practice and HARD work, excellent skills exhibited amidst gymnastics
Пікірлер: 1 М.