మనము తపస్సు చేసిన ఇలాంటి పాటలు అద్భుతమైన సాహిత్యం ఇప్పటి సినిమాల్లో వినలేం ఇది సత్యం
@vsubbu3247
2 жыл бұрын
అవును అన్న. ఇప్పటి సినిమాల్లో ఈ సాహిత్యం మచ్చుకైనా దొరకదు
@karthikeyamusicchannel5222
2 жыл бұрын
Avunu kada.
@sony.b
2 жыл бұрын
Sp balu garu🙏
@shaikmahammadasif1169
2 жыл бұрын
Yes it is true
@shaikmahammadasif1169
2 жыл бұрын
It is true
@nagurai3922
3 жыл бұрын
బాబోయ్ ఈ పాట వింటే 1990 లోకి పోతాను. చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు. కాన్వెంట్ కి వెళ్ళేటప్పుడు ప్రతి హోటల్ లలో, కిల్లీ కొట్టులో ఇవే పాటలు.వింటూ స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. నిజం గా ఆ రోజులు అద్భుతం.
@Rock-ju9cb
2 жыл бұрын
Z
@karthikeyamusicchannel5222
2 жыл бұрын
Sweet memares.
@mlakshmi5208
2 жыл бұрын
Told exactly
@bsahithimithra5908
2 жыл бұрын
Yes bro very nostalgic.
@sravanthichitneni6349
2 жыл бұрын
Yes
@hemanth7119
3 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన సరస్వతీ యస్.జానకి గారు గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మెగస్టార్ చిరంజీవి అందాల అతిలోకసుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
@msuma1371
3 жыл бұрын
మీరు వర్ణించిన ఆ వర్ణన కూడా అద్భుతం హేమంత్ గారు
@hemanth7119
3 жыл бұрын
యం.సుమ గారు ధన్యవాదాలు.
@yelavarthideepthi1291
2 жыл бұрын
Az an
@hemanth7119
2 жыл бұрын
@@yelavarthideepthi1291 గారు ధన్యవాదాలు.
@Rock-ed5eb
Жыл бұрын
Jai CHIRANJEEVA 🔥🔥💕💕
@VJ-xs5zt
3 жыл бұрын
ప్రపంచంలో అద్భుతమైన అందగత్తె చిరంజీవి పక్కన డాన్స్ చేస్తున్న కూడా నా కళ్ళు ఎల్లప్పుడూ చిరంజీవినీ మాత్రమే చూస్తాయి... No body can recreate the magic, style, grace than Chiranjeevi....Any body can dance for fast beats but those who can dances for melodies is the real dancing king which is obviously other than Megastar Chiranjeevi...There was no this Magic before Chiranjeevi and not after Chiranjeevi...It started with Megastar and will surely stops with Megastar....
@karribabyjahnavi9619
3 жыл бұрын
But chiranjeevi has copied Michael Jackson's style and dance
@subhramanyamkethineni4676
Жыл бұрын
Wow.... Well said br👏👏
@supremeshark9328
Жыл бұрын
@@karribabyjahnavi9619 Michael Jackson also can't dance to chiru emporer songs.
@ISridharLukka
Жыл бұрын
100% correct about one and only dance icon...chiru sir.
@nareshtheegala7891
3 жыл бұрын
మల్ల 1990s ki school days ki తీసుకెళ్లే సాంగ్❤️❤️❤️❤️❤️
@alamurushaikshavalli1080
3 жыл бұрын
బాలు, జానకమ్మ గారికి, మ్యాస్ట్రో ఇళయరాజా గారి కి, వేటూరి గారికి, అతిలోక సుందరి శ్రీదేవి గారికి... మన మెగాస్టార్ చిరంజీవి కీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి... ఈ పాట స్వర, రూపకల్పనలో, చిత్రీకరణ లో పాలుపంచుకొన్న వారందరికీ 🎼🎻🎤📝🎥🎬🎞🌟🎍✨✨✨ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💐💜🌷👍👍👍
@devarajun3876
Жыл бұрын
super duper song Ante idhe
@mrajsss1234
2 жыл бұрын
ராகதேவன் இளையராஜா பாடல்கள் தலைமுறை தாண்டிய படைப்பு என்றும்💐💐💐
@vinodkumarneelapu3067
4 жыл бұрын
ప్రియతమా నను పలకరించు ప్రణయమా.. అతిథిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా నను పలకరించు ప్రణయమా.. అతిథిలా నను చేరుకున్న హృదయమా ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా.. నింగి వీణకేమో నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ కలిసి పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపె తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా నరుడే .. వరుడై నాలో మెరిసే తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనము నాలో మురిసే మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో అడుగే పడక గడువే గడిచి పిలిచే (ప్రియతమా) ప్రాణవాయువులో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి దేవగానమంత ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వాచా వలచి మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే Movie : Jagadeka Veerudu Athiloka Sundari Lyrics : Veturi Music : Ilayaraja Singer : S P Balu, Janaki
@chinnichinni6280
4 жыл бұрын
Super super
@mahrndrakumar3963
4 жыл бұрын
Hi sir
@manasakmmanasakm8489
4 жыл бұрын
Super brother
@raghurayal885
4 жыл бұрын
Very nice
@archanambhanutej3478
3 жыл бұрын
Super
@msuma1371
3 жыл бұрын
శ్రీదేవి డాన్స్ చేస్తే చాలా సింపుల్ గా అందంగా ఉంటుంది.
@satisharem6878
3 жыл бұрын
అవును
@ramchandardhoti6088
2 жыл бұрын
❤❤ఇళయరాజా గారి సంగీతం
@gch29
2 жыл бұрын
akkada chiranjeevi undaga meeru sri devi dance ela chudagaligaru asalu. aa..how?? 🌸
@Rock-ed5eb
Жыл бұрын
Watching exclusively for MEGA 🌟 CHIRANJEEVI 🔥🔥
@Rock-ed5eb
Жыл бұрын
Watching exclusively for MEGA ⭐ CHIRANJEEVI 🔥🔥💕💕
@palnatiraghu7432
2 жыл бұрын
నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో
@mannemkondasanda392
Жыл бұрын
Nijame bro
@dsmframes1486
2 жыл бұрын
1990s లో ఎక్కడ విన్న ఈ పాటలే అసలు సూపర్బ్ సాంగ్స్......జై చిరంజీవ
@dharshinim1717
4 жыл бұрын
நான் தமிழ் பொன்னு சிரஞ்ஞீவி ரொம்பபுடிக்கும் படம்சூப்பர் ஜெகதேக வீருடு அதிலோக சுந்தரி
@adhavkrishan7922
3 жыл бұрын
The Best Hero The Best Heroine The Best Singers and finaly The Best Composer of all times ILAYARAAJA💗
@sumathiksumathik9965
2 жыл бұрын
Well said sir 👏
@adhavkrishan7922
2 жыл бұрын
@@sumathiksumathik9965 Thank you mam
@AnilKumar-py3hd
3 жыл бұрын
మీరే నా దేవుడు అన్నయ్య
@PRamu-hm9jd
6 ай бұрын
Anyone from 2024...😊
@aksdoc5230
3 жыл бұрын
It's a power house of talents talents talents 💖💖💖....what a fabulous beauty, grace and expression of Sridevi, extraordinary Chiranjeevi, Queen of expression and voice modulation by S janaki Amma, and King SPB ji...wow... And the ultimate musician Ilaiaraja'ji... What more is needed ❤️❤️ Rip Sridevi and SPB 🙏🙏
@tmanjunath9946
Жыл бұрын
Pp
@keerthanakeeru8110
3 жыл бұрын
Chiru sir and sridevi mam are just awesome pair and there combination is very good
@ramamohan3892
Жыл бұрын
ఆ కాలం లో గ్రామాల్లో రికార్డింగ్ డాన్సు లో ఈ పాట లేకుండా వుండేది కాదు
@gwsai9656
3 жыл бұрын
తరతరాల కు మీ డాన్స్ ఒక నిఘంటువు చిరు గారు
@venkateshvenkatesha6843
3 жыл бұрын
Sreedevi is devakanya for ever, south Indian talent proved as Indian talent, so sad to miss her, she should reborn in south India as usual sridevi challakere venkatesh, bellary
@buridihemalatha6294
3 жыл бұрын
Yeah absolutely right
@vamsikrishna9762
Жыл бұрын
నిజమైన జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలానే ఉంటారేమో అనేలా ఉన్నారు, కాంబినేషన్ సూపర్ 👌👌
@petloversgannavaram5853
2 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే మనసు ఎంత హాయిగా ఉంటుంది
@buridihemalatha6294
3 жыл бұрын
"Maha nati' Savitri ani antaamu..but na drushti lo Sri Devi ma'am very suitable person for that title.." Maha nati " Sri Devi..the great beautiful actress..
@muskaanmuhammad8772
7 ай бұрын
సెట్టింగ్ పేరు తో స్వర్గాన్ని దించేసినట్టుంది❤అవి lyrics సా లేక తేనె ముంతలా?దేవుడా?😌అన్ని talents కలిసి ఈ సినిమా
@Peripatetic999
4 жыл бұрын
I'm Bengali fan of Chiranjibi🙏🙏
@venkatesht7232
3 жыл бұрын
This was evergreen song in Indian Film Industry.
@chandukanth6875
3 жыл бұрын
Absolutely goosebumps..... Ela paadaru ee paata... Adbhutham.... Ee paata srushtinchadam lo baghamaina prathi okkariki na vandhanamulu
@rameshp7142
3 жыл бұрын
This song take us to heaven.. What a song in all aspects...
@NaveenKumar-gg8jk
3 жыл бұрын
Exactly.....
@ashavelayutham6816
4 жыл бұрын
I am Tamil ponnu but like this song I like chiru sir
@kamatchinathangogul2206
3 жыл бұрын
me too
@saravananjothi4045
3 жыл бұрын
Ithe paattu Tamil a irukku madam
@surendersurender2200
3 жыл бұрын
Hi
@vinayyan5737
3 жыл бұрын
Enuku Tamil pen pudikum
@elango3438
3 жыл бұрын
@@saravananjothi4045 tamil la enna pattu nu sollunga bro
@bombaladurgasekhar4450
2 жыл бұрын
ఈ పాట ని 2022 లో చూసిన వాళ్ళు ఇలా వేసుకోండి
@ashokbabu5366
3 жыл бұрын
The GOD AND THE QUEEN OF BEAUTY DANCING TOGETHER
@buridihemalatha6294
3 жыл бұрын
Yeah
@78cheeni
3 жыл бұрын
Oops...what a great song....full of greats in this song....ilayaraja, SPB, Janakamma, chiru and ever beautiful sreedevi....
@nareshb5357
2 жыл бұрын
Also ragavendharao
@sureshpampana330
2 жыл бұрын
@@nareshb5357 p
@ashokreddyreddy4529
2 жыл бұрын
Sri Devi is really atiloka sundari no one can replace her
@preethiprabhu4795
2 жыл бұрын
One of a kind beauty
@buridihemalatha6294
Жыл бұрын
Yes absolutely right
@gothirajuborgisardarthanda7163
Жыл бұрын
Really bro🎉
@shreyashravya3362
Жыл бұрын
Yes she is beautiful
@lavanyaff775
Жыл бұрын
Yes🤗
@My-InnerFeeling
2 жыл бұрын
ఈ పాట చరణం లో tune అలాగే ఈ పాట ఓ సంగీతం. చెవులకి ఇంపుగా హాయిగా ఉంటుంది 👌🏻👌🏻
@noorjahanshaik3582
3 жыл бұрын
90s fashion is more incredible than today's. Never before never ofter.
@kondetikumar2484
3 жыл бұрын
నేను పురాణాలలో విన్నాను.....దేవకన్య గొప్ప సౌందర్యావతి అని ఆమె అందానికి ఈ విశ్వంలో ఎవరు సాటిలేరు అని విన్నాను !!కానీ ఆ పురాణాలూ రాసిన వారికేమి తెలుసు ఆ అందాన్ని తలతన్నే తార నా శ్రీదేవి గారు ఈ భూమి పై జన్మించింది అని!!
@gollaprabhavathi9399
3 жыл бұрын
Wahhhhhh sprb cmnt
@ashokbabu5366
3 жыл бұрын
No one replaces maestro ILAYARAJA
@manojnarayan85achar92
7 ай бұрын
🎉🎉🎉Most senior & Deserve actor in the "Telugu industry" Hat's up sir" ❤❤❤🎉🎉🎉
@abiniceece
4 жыл бұрын
Sridevi Mam..What a beauty..
@pranaymogali8027
3 жыл бұрын
Sidevi real beauty
@michaelvelayudham7114
4 жыл бұрын
Megastar Chiranjeevi is simply the best
@purushothamankrishnan3380
3 жыл бұрын
2:27 to 2:49 watch sridevi dance movements - grace, beauty, elegant, wow factor, magical charismatic moves everything in there
@Pragnavivek
3 жыл бұрын
The king of dance and the Queen of beauty dancing together What a combination
@charandeepyuva9443
3 жыл бұрын
Songs composed with excellence by MAESTRO...ILAYARAJA.Only he can compose magical evergreen tunes like this .
@-Thamizhaagamam
3 жыл бұрын
Truth
@-Thamizhaagamam
3 жыл бұрын
Truth
@mananthalakshmi9690
2 жыл бұрын
9
@Kaviyalini-m9y
2 жыл бұрын
🎶🎶🎼🎼🎹 King men llayaraja 🎉❤️
@venkataramanamurthyakella
3 жыл бұрын
We can't forget this film. I watched this film 5 times. Still we can watch this film again and again.
@kalaprakash5804
2 жыл бұрын
We can not forget this Film I like this Film Jim
@s..c2148
Жыл бұрын
Yes sir...super movie..supreme hero....
@madhavballary7067
3 жыл бұрын
The most iconic music of Telugu Film Industry
@vidousheebalrup874
2 жыл бұрын
Chiru ji and Sridevi 🥰🥰🥰🥰🥰🥰
@patnamsandeep6531
4 жыл бұрын
We missed sp Balu garu Beautifully sang. He will be alive till the music is alive on 🌎 earth
@shobarani8427
3 жыл бұрын
Yes
@patnamsandeep6531
3 жыл бұрын
@@shobarani8427 thank you madam
@haripriya9669
4 жыл бұрын
I'm from Chennai chirugaru dance super sridevi dance Chala bagunathi illaiyaraja musicni
@annapurnaponnavaram1415
4 жыл бұрын
I miss u Sridevi gaaru
@krishnavenim9175
4 жыл бұрын
Super bangaram
@IPassedC1German
3 жыл бұрын
Yekkado teluguvaallu aavidani choosukoledu anna feeling.. Movie roles
@sanjeevannagu3398
3 жыл бұрын
IAM TAMIL NADU BUT MY FAVOURITE TELUGU SONG ❤️ MY FAVORITE HERO CHIRANJEEVI ❤️ SRIDEVI ❤️ YANNAKKU ROMBA PIDICHA TELUGU SONG ❤️🧡❤️💚💙💜🤎🤍
@ajedits224
2 жыл бұрын
Semma bro naanu chiranjeevi fan than
@rekhasonarkar2238
2 жыл бұрын
Real Apsara Srideviji❤❤❤❤❤❤❤
@yallavenkatreddy8692
3 жыл бұрын
నా ప్రాణమే ఈ పాట...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@koti0009
3 жыл бұрын
Loving you Chiranjeevi annaya since 1990 to 2020 and still continuess....
@musicmylife8400
4 жыл бұрын
ఇళయరాజా సంగీతం ఉంటె చాలు, ప్లాప్ సినిమా కూడా సూపర్ హిట్టే. ఆయన మన సినిమా జగతికి దొరికిన పెద్ద ఆస్తి. ఈ నా జన్మకి ఆయన సంగీతం వినే భాగ్యం చాలు, ధన్యుడిని.
@alamurushaikshavalli1080
3 жыл бұрын
మ్యాస్ట్రో ఇళయరాజా ట్యూన్స్ 🎻🎼🎶✨🎤🎻✨🙏🙏
@anilswapna88
3 жыл бұрын
Avunu
@saithermal2659
3 жыл бұрын
Thanks anna
@ashokkumarchowdarymodupall5080
3 жыл бұрын
Good picturisation &coreography by Vincent &Raju sundaram. Shoot in Borra caves,in vizag. Lyrics by Veturi
@alamurushaikshavalli1080
3 жыл бұрын
Exactly... 👌✨ Tamil Star Hero RamRajan is an best Example. He Praised RAJA a Lot. Many of his Movies Become Blockbusters Mainly with RAJA's Music🎤🎼🎹🎶🎵 🎻✨🎬🎞
@indian6346
3 жыл бұрын
I am from Kerala. I thinks I am the greatest fan of Chiranjeevi among the whole India.
@kannanr63
3 жыл бұрын
Nuuvu moosukooni po ra
@Rock-ed5eb
Жыл бұрын
Jai CHIRANJEEVA 🔥🔥💕💕
@dailogkottu279
3 жыл бұрын
Yem patalasalu ..Ilayarajagaru music and megastar and sridevi la dance Raghavendra Rao gari direction ..what a combo..2021 to untill the world end ..
Chiranjeevi garu and sridevi supar song I like this song
@jihuzurmudigonda8871
4 жыл бұрын
SPB had given life for lot of Heros in 80's and 90's
@suchicbsp9942
2 жыл бұрын
Yes brother
@g.lokeshb.2225
2 жыл бұрын
But only chiranjeevi had given justice to SPB voice
@silambarasant5271
3 жыл бұрын
Ilayaraja is legendary composer
@thippeswamipadmajjavru7359
3 жыл бұрын
Ravikumar chp super rrrrrrrrrrrrrr
@syedzaki9341
4 жыл бұрын
Janaki great singer Great Voice..
@thenmozhiv4478
3 жыл бұрын
No one can beat ilayaraja music highlights only music in this film
@lakkasandramgayatri5699
2 жыл бұрын
Eesong lo sridevi ni thappa eevarini chudalemu.....what a grace ,what a beauty...like angle......
@Rock-ed5eb
Жыл бұрын
Jai CHIRANJEEVA 🔥🔥❤️❤️
@jilankhadri
4 жыл бұрын
Sridevi is Lady amitabachhan. Projection ka bap hy.. What a Grace, charm and attitude.
@manoharbarnikam2662
4 жыл бұрын
I dont know what magic Sridevi has...My eyes are automatically going towards sridevi...In this movie it is difficult to concentrate both mega stars at a time.
@n.bishwanathreddy8543
4 жыл бұрын
My favourite actor chiranjeevi
@harikrishnavalavala7504
4 жыл бұрын
Yes
@purushothamankrishnan3380
3 жыл бұрын
Exactly. Not only in this song, every song of hers are also like that. I every time consciously try and decide to see how her co actor performs, but automatically my eyes see only her charismatic expression, steps, grace.
@DownyFragrance
3 жыл бұрын
@@purushothamankrishnan3380 Everything dims in her presence and all is overshadowed by her presence
@preethiprabhu4795
2 жыл бұрын
That's the screen presence, dedication to each shot and her enigmatic beauty all combined together ❤ Om Shanti to this beautiful soul
@srinivas8520
3 жыл бұрын
Sridevi Expression Soo cute...😘
@Rock-ed5eb
Жыл бұрын
Watching exclusively for MEGA ⭐ CHIRANJEEVI 🔥🔥💕💕
@venupolipalli
2 жыл бұрын
Musaloda sunamdaram master. Yemanna compose chesinava nee talent ni yentha pgidina thakkuve mawa i fell in love with your composition love you macha
@enthusiasticasian6189
4 жыл бұрын
Sridevi- the epitome of beauty in this song with such futuristic costumes.
@jothibn197
4 жыл бұрын
Sruthi Srinivasan 🎵🎼🎼🎼🎼🎼🎼
@thippeswamythippeswamyso447
3 жыл бұрын
Enendu hogalali sir nim singing bagge no words my heart touching one and only voice SPB sir voice your my life 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@UmeshaNomad1975
3 жыл бұрын
Woww....kannada comment.....love from Karnataka Davangere
@gugulothusomani9473
2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤
@thayannakummari5304
3 жыл бұрын
My favorite ❤️ song I like this ❤️ song chiru sir and sreedevi super hit song 👌👌👌 sir
@pasulabikshapathi3718
2 жыл бұрын
చిరు స్లో.డాన్స్ సూపర్
@indian6346
3 жыл бұрын
From Kerala A Big Cheeru fan. slave of this beautiful song.
@muralig4793
3 жыл бұрын
SPB Voice and chiru combination is super.. all time record
@user-lv9qu2bs7d
3 жыл бұрын
ഹേയ്, മലയാളീസ്...
@NagammaIm
3 жыл бұрын
No
@suchicbsp9942
2 жыл бұрын
@Lakshmi Vulli Spb prethi okka hero ki voice change chesi padutharu adhi AYANA gopathanam
@Rock-ed5eb
Жыл бұрын
MEGA ⭐ CHIRANJEEVI 🔥🔥❤️❤️💕💕❤️❤️🔥🔥
@chiranjeeviganji7017
4 жыл бұрын
2020 లో ఈ మాధూర్యాన్ని వినేవాళ్ళు, 2021, 2022, 2023, ....... లో కూడా వినాలనుకునే వారు ఒక లైక్ కొట్టండి.
@madhavim1164
4 жыл бұрын
Ĺĺ
@nanjundananjunda4513
4 жыл бұрын
Supersong
@hariprasad4847
3 жыл бұрын
Ever geeen my favorite song 💙💙💙💙💙💙💙💙
@dhanaraaz742
3 жыл бұрын
Ilovethissong.super
@mamathah1220
3 жыл бұрын
Nice
@VRdoingeverything
Жыл бұрын
There's not a woman more beautiful than Sri Devi in this song! She's just perfect, by all means!
@priyadarshini8303
Жыл бұрын
One of the evergreen hit movie.aa bgm,movie.okoka song theatre la vinte goosebump vastundi.
@PraveenKumar-dv9ho
4 жыл бұрын
praveen frm Bangalore iam a tamil an but i love this song 😘😘😘😘😘😘😘😘😘😘😘😘apaaaaaaaaaaaa 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕what a song melting my heart 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@malleshk1551
4 жыл бұрын
Super
@preethipriya1679
4 жыл бұрын
My mobile ringtone 💕💓💖💕💖
@babysuresh6596
4 жыл бұрын
Superb
@palanivelupalanivelu3292
4 жыл бұрын
I am also tamil & my fav song because of raja sir music so languages does not matter
@devarajstdevu331
2 жыл бұрын
Hai
@eswararya7893
3 жыл бұрын
Chiranjeevi garu was suffering from high fever at the time of this song shoot..even though he could pulled all his strength and performed...kudos to his dedication _^_
@megastarmovva9233
3 жыл бұрын
not this song
@merabharatmahan8473
2 жыл бұрын
Not this song abba nee teeyani debba
@jayarajsolarjayarajbabuhas5008
3 жыл бұрын
🙏 jai vishnudada 🐅 Kannadiga 🙏Chiranjeevigaru 👍👌 Evergreen Song music lyrics 👍
@subhanishaik6260
2 жыл бұрын
ఆ రోజులు అద్భుతం.
@yallavenkatreddy8692
3 жыл бұрын
చిరు+శ్రీదేవి+ఇళయరాజా= boxoffice బద్దలు....
@madhusudhanmadhusy523
3 жыл бұрын
S ,janaki Spb grate signer god bless you
@bolleduaruna1244
3 жыл бұрын
Superb singing SPB and CHITRAmma Garu.I love this song 🎶🎶🎶🎺🎷🎷💐💐
@garnepudisrinivasarao4281
2 жыл бұрын
no chitra, this song janakamma
@jettisathishkumar119
Жыл бұрын
chitra garu kadu. Janakiamma garu
@mythilivinothkumar610
2 жыл бұрын
Tamil nadu , salem dt, Mythili vinoth Kumar ❤️fan of Sri Devi,spb,siranji
@mlnprasad6526
2 жыл бұрын
THE EIGHTH WONDER SREEDEVI MAM, THE ONE AND ONLY QUEEN OF INDIAN CINIMA NEVER BEFORE NEVER AFTER, HER GREACE HER EXPRESSIONS HER DANCE STILE, THERE IS NO REPLENISHMENT IN WORLD SILVER SCREEN, MISS YOU AND LOVE YOU SOOOOOOOOOOOOOOOOOOOOOOOOOMUCH MAM
@Rock-ed5eb
Жыл бұрын
Jai CHIRANJEEVA 🔥🔥
@vanajanani3303
3 жыл бұрын
Nice and beautiful song still I love this song
@Rock-ed5eb
Жыл бұрын
Watching exclusively for MEGA ⭐ CHIRANJEEVI 🔥🔥💕💕
@prabhukiranz
3 жыл бұрын
Good Lord, the number of things that have gone into this 6 min Master piece is Just astonishing --- let see if I can name: 1. Lyrics -- Veturi Masteru: 10/10 2. Music -- Ilaiyaraaja sir 10/10 3. Singers -- SP sir , Janaki Mam 10/10 4. choreography -- Sundaram sir 10/10 -- Jus ballet Like . waw 5. Sridevi mam -- only song she looks like combination of supermodel/childlike/hot/sexy/cute ---all rolled in ONE.. ahahha 10/10 6. The set designers and lighting 10/10 7. cinematography 10/10 8. costumes 10/10 9. all the supporting Dancers --- But BOY -- Sridevi mam n Chiranjeevi Sir -- Jus out performed them. 10. Mega Star himself -- His grace n ballet like --- jus brings meaning to all the above. ahhaaha... kaa nee this is the ONLY song a heroin came close to Chiru -- in the moves/movements -- all songs u can see Him a fraction quicker/more lucid n flexible/sharp I think only Meena Mam came consistently close in matching him step for step. once again -- its jus my opinion ...ahahha.. njoy.
@srihith5558
3 жыл бұрын
Iam 12 years old My mom said see this old songs ❤️ Now iam seeing old movies and songs it's very beautiful I like it EVER 💚 GREEN Song🎼
@AllInone-mv4vi
2 жыл бұрын
Ur mom says dont listen means u dont listen,,,,,
@solomanrajusaloman8953
3 жыл бұрын
Superhits in legend Raghavendra Rao's direction Megastar Chiranjeevi All time records hit #Jvas Maestro Ilayaraja's musical combinations Forever Evergreen #Superhits no words 👍👌☝❤😍
@sujathagaddam924
3 жыл бұрын
Sujjarh as
@bandaruganesh5818
3 жыл бұрын
In this video heroine sridevi looks so very beautiful that's credit goes to that movie makeup artists, hair stylist and costume designer, and camera man
@jaganmohan5412
3 жыл бұрын
Total from Bollywood...mainly costume designer neeta Lulla ..
@ramanayakrama672
5 ай бұрын
I 💕 love you my movis chiranjivi sri bevi medam
@RamaKrishna-cu9qe
4 жыл бұрын
Great composition of illyraja sir and best lyrics
@chandujay4867
3 жыл бұрын
5zxcbvc
@aklore009
Жыл бұрын
Who ever like this music song lyrics....those are true music lovers. Any whr any time any year any center.... Any day any month any year ....till 🌎 end.
@nihan6287
3 жыл бұрын
Actually sridevi dominated Chiru in this song Everyone eyes on sridevi I think
@sramesh1984
2 жыл бұрын
EE song evergreen song .....Both legends in single frame ...
@puthimadanmohanreddy679
2 жыл бұрын
megastar garu paadina patallo idol adbhutham. superb.
Пікірлер: 855