ప్రొడ్యూసర్ ఫోటో అడిగితే... | Koka Sanjeeva Rao Exclusive interview | Vyus.in
#Akashavani #Kokasanjeevarao #Vyus
ఆకాశవాణి అంటే ఒకప్పుడు కళాకారుల నిలయం. హేమాహేమీలు పోటీ పడి కార్యక్రమాలు రూపొందించేవారు. శారద శ్రీనివాసన్, పేరి కామేశ్వరరావు, సి. రామ్మోహనరావు, తదితరుల కంఠాలు మార్మోగేవి. అందరిలోకి విభిన్నమైన గొంతు కోకా సంజీవరావు గారిది. 44 ఏళ్ల నాటి డైలాగ్ కూడా ఆయనకు ఇప్పటికీ గుర్తు. ఖంగున మోగేలా డైలాగ్ చెబుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. విజయవాడ నుంచి ప్రారంభమైన వివిధ భారతి ప్రసారాల తొలి అనౌన్సర్ ఆయనే. నటుడు శోభన్ బాబుతో కలిసి చదువుకున్నారు. చెన్నైలో రూమ్ మేట్ కూడా. శోభన్ బాబు సినిమాలలోకి వెళ్ళడానికి ప్రధాన కారకుడు కోకా సంజీవరావు గారు. ఆయన తన సినీ అనుబంధంతో పాటు... రేడియో అనుభవాలను కూడా వ్యూస్ వైజయంతి మాటామంతిలో పంచుకున్నారు. ఇది మొదటి భాగం.
#air #kokasanjeevarao #vijayanthi #vijayawada
Join this channel to get access to perks:
/ @vyusin
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_...
Негізгі бет Ойын-сауық ప్రొడ్యూసర్ ఫోటో అడిగితే... | Koka Sanjeeva Rao Exclusive interview | Vyus.in
Пікірлер: 1