Chalarojulu taruvata mee message ventunnam sir vandanalu
@swarnalatha2969
2 жыл бұрын
Nice message brother 👍 keep going 😊 May God bless you 🙏
@nagamanitimmaraju3657
2 жыл бұрын
Hi sister, #jesusisthechrist
@Premkumar-ir8hw
2 жыл бұрын
Glory to god 🙌
@mallibabu6976
3 жыл бұрын
Praise the Lord sir
@rajuj5258
3 жыл бұрын
Wonderful message to all pastor's and I evangelists sir you have open to eyes
@anandraoanand3778
2 жыл бұрын
Praise the lord sir ,chala manchi visyalu thelusu kunanu ,thank you sir 🙏
@ramalakshmanaraopanditi5468
3 жыл бұрын
Praise the lord pastergaru
@yandrapuusha2399
3 жыл бұрын
Praise the Lord brother garu
@chittralabharath446
3 жыл бұрын
I am so Blessed this Message Thank you Anna this true one now Amen days
@theresammabhushan6120
3 жыл бұрын
Praise the Lord Jesus Christ Vandanamulu brother garu
@appleimac7511
3 жыл бұрын
Praise the lord pastor garu
@kagithapadmaja8416
3 жыл бұрын
Glory to God
@snehitsamuelsnehitsamuel7894
3 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@Premkumar-ir8hw
2 жыл бұрын
God bless you Annaiya🙏🙏🙏🙏
@tirupathirao2921
2 жыл бұрын
Praise the Lord
@keerthieda3593
3 жыл бұрын
Praise the lord pastor Garu 🙏🙏🙏
@kpaul6721
Жыл бұрын
🙏🙏🙏🙏
@thomasreddy574
2 жыл бұрын
Thanks you brother 🙏🙏🙏
@kiranragula9502
9 ай бұрын
❤
@jeevanraju8991
3 жыл бұрын
తమ్ముడూ,దైవ సేవకులకు బోధించేవాడు అనుభవము గల దైవసేవకుడై వుండాలి.
@lakshmip3233
2 жыл бұрын
Prise the lord brother garu
@kirankiraak3471
3 жыл бұрын
Praise the lord brother' wander full messg
@rajeswarirajeswari3347
3 жыл бұрын
Pride the Lord Brother
@kagithapadmaja8416
3 жыл бұрын
Praise the lord Anna
@jeevanraju8991
3 жыл бұрын
దయచేసి ఈ వీడియో తీసెయ్యి తమ్ముడూ
@rachelkothapalli6276
2 жыл бұрын
Sir you are told left hand local news, and right hand Bible then only give massage you told ,is it correct,your mind.
@nagamanitimmaraju3657
2 жыл бұрын
Hi sister, #jesusisthechrist
@prabhukumar1005
2 жыл бұрын
Sir mee no పెట్టండి ప్లీజ్ call చేసి విసిగించం కానీ డౌట్స్ వాట్సప్ చెయ్యాలని ఉంది sir please
@itsmeefuture7169
3 жыл бұрын
AVUNU CORONA KUDA YEESHU PAPADU
@rajeshvommar1856
3 ай бұрын
Pastor garu , మీరు JAGAN Party అని మాకు అర్థం అవ్వుతుంది, Pastor garu మీరు ఒకటి తెలుసుకొండి జగన్ IS NOT A CHRISTAN . మీరు ఆ ముసుగు నుండి పైకి రండి
@itsmeefuture7169
3 жыл бұрын
RECHAGODUTHUNARU MATHODHMADHULU PLS MEERU MARANDI FIRST MANA DESHANE RAKSHINCHUKUDAM MA A SCIENCE LENE BOOK VADU
@lakshumuyashod6683
10 ай бұрын
సంఘం గురించి మాట్లాడాలంటే సంఘ అనుభవం ఉండాలి దైవజనుడు బాద కష్టం తెలీదు మానసికంగా ఆర్థికంగా ఎంత బాధ ఉంటాదో మీకు తెలియదు బైబిల్ జ్ఞానం ఉంటే ఎవరైనా వేదికల మీద బోధ చేస్తారు చెప్పడం చాలా సులభం మీరు కూడా అలాగే చెపుతున్నారు కడుపు కాలి దెబ్బలు అవమానం పొందితే నీకు సేవకులు అర్థం అవుతారు అన్నీ ఉన్న మీకు ఈ బోధలు చేస్తారు అందుకే సంగం ఉండాలి బిడ్డ సారం గోడ్డు దానికి తెలీదు
@ramasivajisaladi6612
2 жыл бұрын
Yesu Yahova kalpithamu Biblelo ledu. Pastrlu brathike lucha margamu, Yesu margamu. Pastrlu ninnu dhochukntaaru Neelo BAYAANNI puttistaaru NEEKU teliyakunda Pastraku BAANISAGA maaripothaavu, Neevu Christava talibhanuga maaripoyaavu. Pastrlu ninnu pisaachi paralokaaniki pamputhaaru. Sitamma talli Sri Ramudu mana jeevana vidhaanamu.
@ramasivajisaladi6612
2 жыл бұрын
Sitamma talli Sri Ramudu mana jeevana vidhaanamu
@thewaytorealjoy45
2 жыл бұрын
అన్న వందనాలు అన్నా.... అసలు యేసుక్రీస్తు తో మీకు వచ్చిన నష్టం ఏంటి అన్న ???
@thewaytorealjoy45
2 жыл бұрын
అన్నయ్య మీరు ఎవరో నాకు తెలియదు దయచేసి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను ఆధారం చేసుకొని క్రైస్తవ్యంను తిడుతున్నారు మీరు... బైబిల్ చదివిన ఎందరో వ్యక్తులు మన దేశానికి వచ్చారు దేవుని సేవకోసం వచ్చి, మన దేశంలో ఉన్న చాలా మూఢ నమ్మకాలను రూపుమాపారు.. 1. విలియం కేరీ ( చదువు అందించారు, సతి సహగమనం అడ్డుకున్నారు, అప్పుడు విలియం కెరి ప్రేరణతో రాజా రామ్ మోహన్ రాయ్ సతీసహగమనం నుండి మన దేశాన్ని కాపాడారు) 2. మదర్ థెరిస్సా తక్కువ కులానికి చెందినవారిని కనీసం మనుష్యులుగా కూడా చూడలేని ఆ సమయంలో కుల మత భేదము లేకుండా, ఉరి నుండి, ఇంటి నుండి బయటకు గెంటేస్తున్న కుష్ఠు వ్యాధులను ఆదుకొని వారికి సకల పరిచర్యలు చేసి, అమ్మకు మించిన ప్రేమను చూపిన మదర్ థెరీసాను ప్రేరేపించిన గ్రంథము బైబిల్) ఇంకా అనేక మంది ఉన్నారు, మన దేశంలో నాణ్యమైన చదువును ప్రతీ కులానికి ఇచ్చింది క్రైస్తవ మిషనరీలు, ఉచిత వైద్యాన్ని ఇచ్చినది క్రైస్తవ మిషనరీలు, అంటరాని వారీగా ఉన్న దళితులను ఆదుకుంది క్రైస్తవ మిషనరీలు... వీరంతా బైబిల్ చదవకుండానే క్రైస్తవ మిషనరీలు అయ్యారా... ? అంతవరకు కూడా కాదు, మన దేశంలో అంబేడ్కర్ గారు రాజ్యాంగము ఎలా రాశారో తెలుసా ? అమెరికా, యూరోప్ లాంటిఅనేక దేశముల రాజ్యాంగములను పరిశీలించి, వాటిలో ఉన్న చట్టాలను అన్నీ సమకూర్చి మన దేశ రాజ్యాంగము వ్రాయబడింది... ఆ దేశ రాజ్యాంగములు రాయడానికి ఆధారం బైబిల్ అంటే దాదాపుగా మన రాజ్యాంగం కూడా బైబిల్ ఆధారం చేసుకునే రాయబడింది.... ఇది బైబిల్ గొప్పతనం అన్నా... కొద్దిగా ఆలోచించి మాట్లాడండి.. ధన్యవాదాలు 🙏🏻
@palpodugu7669
2 жыл бұрын
సీతమ్మకు రామునికి చారిత్రకఆదారాలు ఏవి అని సుప్రీంకోర్టులోఅడిగితే జవాబులేదు అయేూద్య కేసులో
Пікірлер: 51