Join this channel to get access to perks:
/ @karshakamitra
Profitable Free Range Asil Country Chicken Farming || కృష్ణగారి లైన్ నాటు కోళ్లు || Karshaka Mitra
Profitable Free Range Country Chicken farming by Software Engineer Part - 2 - Karshaka Mitra
నాటుకోళ్లలో అసిల్ జాతి కోళ్లకు అత్యంత ప్రాధాన్యత వుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అనాదిగా పెరుగుతున్న ఈ కోళ్లు, వివిధ జాతులతో సంకరీకరణ జరగటం వల్ల, జాతి లక్షణాలు తగ్గిపోయాయి. దీన్ని గుర్తించిన కొంతమంది రైతులు అసలు సిసలైన అసిల్ జాతిని సంరక్షిస్తూ... జాతి పునరుద్దరణకు శ్రీకారం చుట్టారు. అసిల్ జాతిని టీకరాలు అని పిలుస్తారు. అనుకోకుండా అసిల్ జాతి కోళ్లను పెంచే దిశగా ముందడుగు వేసారు యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుంకర రామకృష్ణ.
మేలు జాతిగా భావించే కృష్ణగారి లైన్ బ్రీడ్ ను 5 కోళ్లు ఒక పుంజుతో పెంపకం ప్రారంభించి నేడు 300 కోళ్లను పెంచే స్థితికి చేరుకున్నారు ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. 5 ఎకరాల మామిడి తోటలో ఫ్రీ రేంజ్ పద్ధతిలో నాటు కోళ్లు, సీమ పందులు, మేకల పెంపకాన్ని కొనసాగిస్తున్న ఈయన ఈ వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రతి రైతుకు అత్యంత లాభదాయకం అని చెబుతున్నారు. మరి ఈ ఫామ్ లో పుంజుల పెంపకం ఏ విధంగా వుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
రామయ్య ఆగ్రో ఫామ్స్
పోతురెడ్డిపల్లి గ్రామం
నూజివీడు మండలం
ఏలూరు జిల్లా
సెల్ నెం : 70789 29789
70789 39789
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #countrychikenfarming #natukollu #freerangcountrychicken #farmlife #agriculture #farming
KZitem:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
Негізгі бет Profitable Free Range Asil Country Chicken Farming || కృష్ణ గారి లైన్ నాటు కోళ్లు || Karshaka Mitra
Пікірлер: 89