నిజమైన మగవారు ఎవ్వరు కూడా ఒక తల్లి పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు చెడు దృష్టితో చూడరు..... ఆ సమయంలో కన్నతల్లి గుర్తుకువస్తుంది 🙏🙏🙏
@rjagadishreddyjagadish8896
Жыл бұрын
s
@duggiralaganesh4827
Жыл бұрын
Yes avunu
@srinuthelu7011
Жыл бұрын
S
@yanamanagandlasathish3087
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@muppallasowmya6894
Жыл бұрын
Well said
@marymaryy3837
Жыл бұрын
అమ్మ బిడ్డకి ఆకలవుతున్నపుడు సిగ్గు పడదు. అలా సిగ్గుపడితే అసలు అమ్మే అయ్యేది కాదు. 🙏🏻🙏🏻🙏🏻అమ్మతనం తన బిడ్డ ఆకలి తీర్చాలి అని తపనపడుతుందే తప్ప, ఎవరో చూస్తారని సిగ్గుపడదు. 🙏🏻
@sravanikumari2974
Жыл бұрын
ma sister undi andaru chstunarani bayapaduthndi
@kushalreddy4937
Жыл бұрын
Chi
@sravya555.
Жыл бұрын
andhuku siggu padaru padatharu frm deepu
@JD-xd5iy
Жыл бұрын
@@kushalreddy4937chi ani evarini annav?
@udayalakshmimuni6174
Жыл бұрын
S
@voicecover2402
4 ай бұрын
@Allu loves priya attendace here🎉
@maguvaboutique
5 ай бұрын
మీరు పాలు అందరిలో ఆరుబయట పట్టడం తప్పు కాదు కానీ బిడ్డ తాగేటప్పుడు పైన కొద్దిగా చున్నీ ఐనా వేసుకుంటే బాగుంటుంది. చూసేవారికి బాబు నిద్రపోతున్నాడో లేదా పాలు తాగుతున్నాడో నేరుగా తెలియదు.బాబు కి దిష్టి కూడా ఉండదు…ఏమంటారు కరెక్టేనా నేను చెప్పింది ???
@kiritendrajit4828
4 ай бұрын
Correct ga chepparu maguva garu
@anuhyaphilips4472
4 ай бұрын
Correct 💯💯💯💯
@maguvaboutique
4 ай бұрын
@@anuhyaphilips4472 tq
@gantasalahema9931
2 ай бұрын
100% correct Nenu ide cheppalanukunna Feeding chesthunte evaru emi anukoru, asalu evaru emi pattinchukoru First glance okasari chusthru,thatvatha vallu kavalani chudadam avoid chestharu First cover cheskondi Feeding chesetappudu Manadi mahonnatha Bharatha desam, Hindu dharmam Daniki respect ivvandi Even our Indian muslims cover more and irrespective of caste our Indians cover while feeding Nmaskaram Video lo sagam Manchi,sagam chedu undi
@maguvaboutique
2 ай бұрын
@@gantasalahema9931 tq sister
@preethima4705
6 ай бұрын
Who’s notice backs said allu loves Priya 😅
@asharosario1843
2 ай бұрын
Meee
@mr_karan03
2 ай бұрын
Me
@sathishsanadairy675
Ай бұрын
Me
@charanv3798
Ай бұрын
✋️
@honeyhoney6354
Ай бұрын
I didn't understand
@kotikadali485
Жыл бұрын
మిగతా సమయాల్లో ఏమో కానీ, నిజమైన మగాడు పాలిచ్చేటపుడు రొమ్ములని చెడు దృష్టితో చూడలేడు.
@RaviKumar-px5yc
Жыл бұрын
Same feeling
@nagajyothikathula
Жыл бұрын
Yes👍👍
@kushi416
Жыл бұрын
👏👏👏👏super andi
@funadda5033
Жыл бұрын
Yem cheppav bro.. Super❤️
@dhanammachitti1087
Жыл бұрын
😍❤️Baga chepparu 🤗🤗🤗👏👏👏
@PGVLOGSAROUNDTHEWORLD
3 ай бұрын
Never faced an issue with breastfeeding in public. Doing it since almost 20 months but the only difference it I prefer covering rather than showing off 😅
@preetibadrinath6657
3 ай бұрын
If we start normalising everything then what is the meaning of privacy ?? I am sure many of the women will not like this opinion of normalising feeding in public ..
@Shortsandreels8046
Ай бұрын
Animals also feed their children publicly no need of you to normalise this.,..human beings are socially brought up so there should be some acts which can't be normalise publicly....got it ,....
@mcmc4823
12 күн бұрын
Do you eat in privacy? Do you never eat outside your house?
@preetibadrinath6657
12 күн бұрын
Eating and feeding are same ?? Then going to the toilet can also be normalised
@KrishnaKumar-yi9eo
8 ай бұрын
🙏🏻 ఒకతల్లి నిర్వహించే భాద్యత మీరు నిర్వహించడం గర్వించదగ్గ విషయం. ప్రతి మగవాడు ఆ సమయంలో మీలో ఒక తల్లిని చూస్తేడే తప్ప ఇంకో కోణం ఉండదు. మీకు జయహో తల్లి జయహో
@jakeerahamad3293
5 ай бұрын
Aa thalliki jayaho avasarama bro. Nuvvante manchodi vi, ye thappu cheyavu. Alright. But, society lo Yevado okadu untadu kada na lantodu. Rape chesi padesthadu. Thikka kuduruddi.
@swapnasubbu9228
5 ай бұрын
Iloveyou
@krupakar3011
Жыл бұрын
అక్కడ ఉన్నది అమ్మ...అమ్మ తన బాధ్యత నిర్వహిస్తుంది...మనకు అక్కడ కేవల ఒక అమ్మ మాత్రమే కనిపిస్తుంది🙏అమ్మ కు వందనం
@murugeshr653
Жыл бұрын
❤
@murugeshr653
Жыл бұрын
Akka❤
@umasrinivasbobbili6612
6 ай бұрын
తల్లికి వందనాలు... 🙏🙏... బిడ్డకు అవసరమైనప్పుడు తల్లి పాలు పట్టడం అసలు తప్పే కాదు... అలా అని బజారులో నిలబడి పాలు పట్టవలసిన అవసరమే లేదు... కొంచెం పక్కగా కూర్చుని పట్టవచ్చు... నీ కారు నీతోనే ఉంటుంది కారులో కూర్చొని పట్టవచ్చు.... ఫారెన్ వీడియోలు చూసి... పాపులర్ అయిపోవడానికి... లైకుల కోసం.... ఇలా బజారులో నిలబడి ఇటు అటు తిరుగుతూ పాలు పట్టవలసిన అవసరమే లేదు... మనది భారతదేశం మన పద్ధతులు మనం పాటించాలి... 💟🙏💟
@anupamajayakumar1325
5 ай бұрын
Absolutely agree! And well said 👍
@abimani8999
5 ай бұрын
Feeling shame on you.. V need to follow our own culture.. Che.
@balamani7854
5 ай бұрын
Well said
@frejidavidfabian2762
4 ай бұрын
Shame on you
@anuhyaphilips4472
4 ай бұрын
Agreed 💯💯💯💯💯
@faridamuhammed853
Ай бұрын
In any society if a baby is hungry and the mother feeds it, its accepted, but if u do it for attention and feedback then i guess people would react! breastfeeding is not something new so pls dont try to make it an issue!
@maheshyadav654
Жыл бұрын
పాలిచ్చే తల్లిని చూసిన ప్రతీ మగాడికీ తనూ ఒక తల్లికి బిడ్డను అని గుర్తు చేసే గొప్పతనం ఒక అమ్మతనానికే ఉంది సమీరా గారూ..👩👧
@kgopi4634
Жыл бұрын
🤱
@mnskbabu7620
Жыл бұрын
Hatsoff medam
@kadalivani4305
Жыл бұрын
మీరు చాలా గొప్ప తల్లి వేరే వాళ్ల తల్లులు కూడా మీరు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చారు
@sandhyavedhanvlogs
10 ай бұрын
S
@jayasandhya617
6 ай бұрын
Yes it's true and of course using any good cloth is also necessary to cover up whenever needed...
@nookalanagaraju8224
6 ай бұрын
మీ ఆలోచన, మీరు చేసిన, చేస్తున్న పని చాలా గొప్పవి. బిడ్డకు పాలిస్తున్న తల్లిని తప్పుగా చూస్తే అంతటి నీచులు ఈ ప్రపంచంలో లేరు.
@pesalasivakumar8044
Жыл бұрын
బిడ్డకు తల్లి పాలు ...ఇవ్వడం లో కామం తో చూసే అంత దిగజారే తరం ఇంకా మన భారత దేశం లో రాలేదు..."
@deepu0608
Жыл бұрын
Exactly ala ani ee tharam thallulu anukuntunnaru... But we, men don't see this with dirty minds. Memu kuda aa thalli paalu thagina vallame.
@keshavulunallavalli7311
Жыл бұрын
Avunu Anna
@laxminarayana143tg
Жыл бұрын
Chaalaa baaga cheppinaru and nen yeppudaina Garvam tho unna kaaboye thallullalu chusthe Durgamatha ni chuusinattu untadi ,with full resect Naa manasulo anukokunda e yila anipistundi .... Ishvara viplaku uttaboye pillalu thalkai tandrulaki samajaniki okka manchi gurthimpunu unche manchi position lo undaali villaki uttama santhanam kalugu gaaka ani
@maheshravi9429
Жыл бұрын
nenunnanu
@RamPC150
Жыл бұрын
Avunu bro
@lasya409
Жыл бұрын
మీరు సూపర్ అక్క మంచి మాటలు చెప్పారు ఈ విషయంలో అందరు అమ్మాయి లు మీలాగే ఆలోచిస్తే బాగుంటుంది👏👏👏
@ragikirankumar8251
Жыл бұрын
Lasso nuvvu kuda istava ila thanks mi pillala tarapunundi
enti road pi thirugutu feed cheyadam matrutvama.... em super kanipinchindi.... adi biddaki comfort a leka tallika, pakkolla ka comforta? biddakosam 10mins pakkaki kurcholera.... em nerpiddamanukuntunnaru society ki.... inni samvatsaralu tallu pillalaki feed cheyaledu.... mire feed chestunnaru.... endukamma society ni nashanam cheyadanika.... feedimg perutho elagaina thirugochane uddesham kante emi kanipinchatle....
@venkateshanna6637
5 ай бұрын
Mother is not only God she is everything to there kids Ur are true' mother hats off
@sanjaykumarcs4365
5 ай бұрын
be prepared, take a bottle, don't always expect others to understand you
@divyatenneti
3 ай бұрын
May be you are the only one who says take a bottle... If a baby drinks from mother they dont like to drink from bottle... As a man you cannot understand that
@sanjaykumarcs4365
3 ай бұрын
@@divyatenneti im just saying people arent always considerate, im a guy, i know how degenerate some men are, ive seen them behave so before, thats just what i said, thats all i believe all government facilities have nursing quarters for privacy, if you can find those when in need , maybe you'll feel more comfortable there, but in public, a shawl over the baby and yourself while feeding may save you from some weirdo trying to get a glance at your breasts.
@ns-en7eg
Ай бұрын
@@divyatennetiyou are right but being a Man i respect mothers and other men too respect but you know some men are rapists murderers they won't respect mother they see your breast as boobs which lure them to have sex and gets entertain Feeding in a Public is not bad but cover it with a piece of cloth which not only safe you it also save from bad eyes to your baby. When we live in this world we have to be aware of our surroundings as well as the nature of people
@badarivisala5893
Жыл бұрын
చాలా మంచి మాట... బిడ్డ ఆకలి తీర్చిన మన ముఖ్య కర్తవ్యం.
@mkarrthikeya
Жыл бұрын
Feeding rooms kj velli evvochu kada . Andari mundu evvatam great a . Siggule
@vijzyabhaskar
Жыл бұрын
@@mkarrthikeya ఆడ పిల్లల్లో అమ్మను చూడలేనప్పుడే ఇలా అనిపిస్తుంది.
@mkarrthikeya
Жыл бұрын
@Vijay Bhaskar, karrthikeya Amma ne post chesindi adi , . Meemu ladies Amma maaku కొన్ని vuntai .అది kuda video posting avasarama . E cell lu vachaka yeedi pantaloo petta kudado kuda teleetam leedu. E vooddu antam leedu , (video thisi) publicity avasarama anta . Sameera celebrate anduke cgeptuna inka chala vuntai avi pettochu . Babu ki chala రకాలుగా food తయారు chesi pettochu adi video cheste bhaga vuntadi అని na openin. Vere vala ki use avutai kada. Panikimalini shows యెందుకు. Yenni videos vunai chusava( feeding estu)🤦♀️🤦♀️🤦♀️
@rajaDHIgreat
Жыл бұрын
@@mkarrthikeyaఅన్ని చోట్ల ఫీడింగ్ రూమ్స్ ఉండవు కదా
@mkarrthikeya
Жыл бұрын
@@rajaDHIgreatరూమ్స్ వుండక potey chunni vesukomanu రాజ. , feeding estu video cheyatam , adi social medaia lo pettadam greata kadu kada .andariki use iye pani పని చేస్తే అది గ్రీట్ రాజ.
@ranjithbandari5654
Жыл бұрын
బిడ్డకి ఆకలి అయినప్పుడు ఎవరు చూసిన చూడకున్న ఆకలి తీర్చడానికి చూస్తాది అమ్మ 🙏 Great mother 🙏
@srisanthoshisai217
Ай бұрын
Sameera....i will congratulate తల్లి.... ఎంత మంచి ఆలోచన...ఎంత చక్కటి వివరణ..... బాబుకు , నీకు ఆశీస్సులు..... అంగరక్ష ఆదిరక్ష శ్రీరామ రక్ష.
@Panja855
2 ай бұрын
పాలు తాగుతున్న బిడ్డడు ఎంత కల్మషం లేని వాడై ఉంటాడో, చూస్తున్న ప్రతివాడు అలానే ఉండాలి, అదే మనిషితనం. మీరు గొప్ప తల్లి 🙏🙏🙏🙏🙏
@sumanthvarma6661
7 ай бұрын
Really 99% of male persons never Look Badly When a mother feeds her Baby ...
@MackerelCat
4 ай бұрын
But boy that 1% really kick off about it.
@sumanthvarma6661
4 ай бұрын
@@MackerelCat That means that 1% of people are Waste to live in this earth ... Those people who don't have Minimum sence is weight to this earth
@kumaresh5962
4 ай бұрын
it's actually the opposite boss 😅
@sumanthvarma6661
4 ай бұрын
@@kumaresh5962 may be Bro ... I think in this society majority of people have Commonsense.. but ur saying that is wrong... If itz correct.. I ll agree with you
@kumaresh5962
4 ай бұрын
@@sumanthvarma6661 I hope you are living in India... common sense and decency in men? 😅😅
@vijzyabhaskar
Жыл бұрын
నాకు చాలా ఆశ్చర్యం గా ఉంది. ఎవరు చెప్పారు భారత్ లో పబ్లిక్ లో పాలు ఇవ్వరు అని. నా చిన్నప్పటినుండి చూస్తున్నా. మా ఊర్లో ఇచ్చేవారు. కేరళలో అయితే సహజం. భారతీయులు అమ్మను గౌరవించినంత బహుశా ఏ దేశంలోనూ జరగదు. బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు తల్లి ఏమి ఆలోచించదు. అలాగే ఆ సమయంలో ఎవరు దిక్కుమాలిన చూపులు చూడరు. చూసే వాళ్ళు కూడా గౌరవంగా చూస్తారు. వాళ్ళ అమ్మను గుర్తుచేసుకుంటారు
@kittusaikrishna1746
Жыл бұрын
🙏
@tallurirameshbabu1953
Жыл бұрын
Yes, that is true.
@MNeelaveni
Жыл бұрын
Yes true it is Moreover they turn showing backside or cover with saree
@kchanduam
Жыл бұрын
Yes
@bharathkumar81
Жыл бұрын
🙌
@user-pf8uc8bo4x
2 ай бұрын
అమ్మ తనాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు అవేర్నెస్ తెస్తున్నారు great job medam.
@TJR.2255
Жыл бұрын
అమ్మ అంటే ఇలా ఉండాలి 🙏🙏🙏
@NagaRaju-mn9uj
Жыл бұрын
Super ❤
@nareshdc8479
11 ай бұрын
Correct ❤
@sandhyavedhanvlogs
10 ай бұрын
S
@santhoshi8748
Жыл бұрын
తల్లిని తల్లిలాగే చూస్తారు అది మన గొప్పతనం..
@kumaripolinati
10 ай бұрын
👌👌👌👌
@maheshchary6900
5 ай бұрын
అమ్మ నిజమైన అమ్మగా నువ్వు గుర్తింపు సాధించావు
@yasarapupadminidevi9539
3 ай бұрын
Munduga oka mother ga manalni manam accept cheyyali. This is very important before the society accepts us. 🙏 Respect to you.
@muradasupershareefsuper351
10 ай бұрын
అమ్మ అంటే ఇలా ఉండాలి❤I love mom
@Johnnymyrs
6 ай бұрын
Really great ga alochinchasaru sister
@vijayakamal3880
Ай бұрын
Ur right but chinna cloth vesukovali kanipinchakunda.
@sathyaprasadtadala5851
Жыл бұрын
అమ్మ అంటే అది.పక్కన ఎవరు ఉన్న లేకున్నా సిగ్గుపడకుండా బిడ్డ ఆకలి తీరుస్తుంది.🙏
@rageramesh1993
Жыл бұрын
Super akka 👏👏👍👌🤱🧑🍼👌
@thandushankar8725
11 ай бұрын
మీరు ఇచ్చిన సందేశం తో చాలా మంది కళ్లు తెరుచుకున్నాయి అక్క❤
@sandhyavedhanvlogs
10 ай бұрын
Avunu
@zechariahswamy-vk1ik
6 ай бұрын
మీ ధి చాలా పెద్ద మనసు దైవ గుణము తల్లీ ప్రేమ🙏👌
@rajeshsomireddi5320
6 ай бұрын
Chala baaga chepparu great mother ..
@AnandKumar-yt2ve
Жыл бұрын
అలా పట్టించేటప్పుడు మొదట గురుతుకు వచ్చేది ఒక్క అమ్మ మాత్రమే కదా! అమ్మలందరికీ నా హృదయాపుర్వకముగ నమస్కారములు.
@MadhuMadhu-lo1rn
Жыл бұрын
అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే కానీ మనం చంటి పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు ఏదైనా కప్పుకోవడం మన భారతీయ సాంప్రదాయం ఎందుకంటే పిల్లలకి దిష్టి తగలకూడదు అని ఇంకా పిల్లలు పాలు కూడా కడుపునిండా తాగాలి కాబట్టి ఇలా మనము చూపించుకుంటూ తాగించాల్సిన అవసరం లేదు కదా అది కూడా ఆలోచించాలి కదా, అమ్మతనాన్ని పదిమందిలో చూపించాల్సిన అవసరం లేదు కదండీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఇచ్చిన ఏం లేదు కానీ మనం ఇలా పదిమందిలో వెళ్లినప్పుడు అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా చంటి పిల్లల్ని తీసుకొని ఇలా పదిమందిలో తిప్పడం కూడా మంచిది కాదు ఏదో అత్యవసరమైతే తప్ప మనము అలా వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడున్న ఈ పొల్యూషన్ ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితి కరోనా లాంటి వైరస్ లో ఇలాంటివి వాళ్లకి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి ఒకవేళ మనము అలా పదిమందిలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైనా చున్నీ కానీ లేదంటే స్కార్పు లాంటివి అడ్డు వేసుకొని ఇవ్వాలి
@sekhar2889
Жыл бұрын
super
@yallalalitha3666
Жыл бұрын
Correct
@233hareesh
Жыл бұрын
Emmmana cheppinlaaa chaa paddathigaa cheppinluuu... Me lanti vallu cheppevallublekane ella avthunlu .... Andharu anni samayallo okelaa undaru emeku ardam kavadam ledhuu
@chandubhavani4591
Жыл бұрын
Meru cheppindhi correct a but pillalu chunni ni uncharu aadukuntu lagestharu ah time lo memu chala insecure ga feel avtham evaraina chustharemo ani shy feel undedhi. But she inspired first mana thoughts change avvali it is not wrong thing to feel shy.
@tejaswirao8487
Жыл бұрын
Ya correct chepparau,anduke saree ni prefer chestharu mana Amma vala generation lo anni vidaluga use untadhi .dresses lo comfortable anukuntam kani feeding time lo konchem kastam ,pillalaki 1st numdi alavatu avtharu ala chunni or scarf ala use cheyalu , outside vellinappudu ibbandhi avvadhu ,baby's kuda divert avvaru thagetappudu.
@sateeshkumar5864
2 ай бұрын
Nice msg and great mother
@durgaraobalne2946
5 ай бұрын
మాతృదేవోభవ అమ్మకు హృదయపూర్వక నమస్కారాలు
@ShivaShiva-ib9mf
11 ай бұрын
అమ్మ అంటే ఇలానే ఉండాలి❤❤❤🙏🙏🙏
@PrabhuMekalaprabhu
10 ай бұрын
Amma,,🎉🎉🎉🎉🙏🙏🙏👍👍
@sandhyavedhanvlogs
10 ай бұрын
Avunu
@santoshsantu5400
10 ай бұрын
ಸೂಪರ್ akka
@akbarbasha38
Жыл бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అమ్మ ఈ సమాజానికి 🙏🙏🙏🙏
@SakaNaresh-em6nn
5 ай бұрын
Meeru chala great amma
@mantinidicanict5386
5 ай бұрын
Miru chala great mam mana pillalakosam alochinchali yendukante prathi okkaru kuda talli palu taginavare vallaki minimum knowledge vuntundi very good mam
@ganikottu3820
10 ай бұрын
మనసులో చెడు ఆలోచన ఉన్నవాడు కూడా ఓ తల్లి తన బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు ఆ తల్లిని చూడగానే తన తల్లి గుర్తుకు రావాలి. 🙏
@vengadesanvengadesan4591
2 ай бұрын
அப்படியெல்லாம் இல்லை
@jyothijyothula6487
6 ай бұрын
Correct decision Thank you mam
@pramodanupalli
3 ай бұрын
Ilaa oka video chesinannduku. Salute. Bless u 😊
@baddisrinucreate4156
Жыл бұрын
తల్లి బిడ్డకోసం చేసే ఏపని అయినా అందరూ గొప్పగా చూస్తారు తప్పుగా ఎవరు చూడరు బిడ్డ ఆకలి తీర్చడం ముఖ్యం తల్లి నీకు వందనం
@MandariVinod
Жыл бұрын
మీరు ఇంత ధైర్యంగా ఈ వీడియో చేసినందుకు మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏... మీ ఓపెన్ మైండ్ కు నా ధన్యవాదములు సిస్టర్...... మిమ్ములను పెండ్లి చేసుకొన్న మీ భర్త అదృష్టవంతుడు.... 👌👌👌👌
@AnjanReddy-uu1qy
3 ай бұрын
Great మేడం... పీరియడ్స్ గురించి నిర్భయంగా చెప్పారు
@satishandukuri.1
5 ай бұрын
Really great thought hat's off to you Ma'am.......
@rajuch1314
Жыл бұрын
గుడి లో దేవత ను తప్పు గా చూడం అలాగే అమ్మ కూడా మనల్ని కని పెంచే దేవత🙏 మనతో ఉండే దేవత 🙏🙏🙏
@advikandaaryan5740
Жыл бұрын
🤝
@MahendarReddy-ct2hv
Жыл бұрын
అమ్మ అంటే ఇలా ఉండాలి🙏🙏 God bless you Maa.
@user-tm8dc9sr8s
6 ай бұрын
అమ్మంటే నీలా ఉండాలి కన్న తల్లి ప్రేమ, 🙏🙏🙏👌👌👍👍
@karthik01996
6 ай бұрын
వాళ్లు తల్లి పాలు తాగలేదేమో అక్క అందుకనే అలాంటి ఆలోచనలు..❤❤AmmA❤❤
@lalithsrikanth696
Жыл бұрын
నేను ఇంతవరకు ఏ వీడియో కి లైక్ చేసింది లేదు కామెంట్ పెట్టింది లేదు ఎందుకో నువ్వు మాత్రం చాలా సింపుల్ గా చెప్పినా అదే కరెక్ట్..ప్రతి వాళ్లు ఇలానే ఆలోచించాలి
@chmounichmouni3343
Жыл бұрын
Super
@CRAZYBOYS-nl9cy
Жыл бұрын
,
@kadariharish9337
Жыл бұрын
Nice
@padmagurugubelli4848
Жыл бұрын
👌
@tejujemmikuntla6226
Жыл бұрын
Good message akka Atuvanti felling undadhu Amma thanam mudhu ❤️❤️🙏🙏
@Bablu-mn6wg
Жыл бұрын
S u r right
@krinmayidasari4766
Жыл бұрын
,🙏🙏
@SANJAYSHARMA-mi4py
5 ай бұрын
సూపర్ గ చెప్పావు బంగారు తల్లి, అదే తల్లి ప్రేమ అంటే
@KRK6110
5 ай бұрын
Your are good great mother
@sagarmuddam8749
2 ай бұрын
nice message thank you sister
@alekhyareddy94
Жыл бұрын
మీరు చెప్పినది నిజమే కానీ అందరి కళ్ళు ఒకేలా ఉండవు కదండీ....మన బేబీ పాలు తాగేటప్పుడు కనీసం అమ్మ కూడా చూడకూడదు అని చెప్పుతారు..ఎందుకంటే దిష్టి అవుతుంది అని కాబట్టి అందరూ చూసినప్పుడు బేబీకి దిష్టి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ప్రయాణాలు పోయినప్పుడు స్కార్ఫ్ (scarf) baby towel లాంటిది ఏదైనా తీసుకువెళ్లండి...
@jakeerullakhandandu2678
Жыл бұрын
మాతృ దేవోభవ
@virunya8784
Жыл бұрын
Mee lanti vallaki kosam ye video pettaru andi..malli same comments india inka maradhu ilaga alochisthey
@alekhyareddy94
Жыл бұрын
@@virunya8784 india epudu maaradu.manamu kuda konni patinchaali mana saftey and pillala saftey kosam.....mana kosam makup kits,mobiles,chargers,power banks,vedio theseki trypoids anni mostharu kani oka towel moyaleru.....oka towel tho babu ki enda padakunda ,dummu padakunda ,palu icchetappudu anni rakaluga use avthadi.....
@Dakshith_64
Жыл бұрын
@@alekhyareddy94 baaga chepparu can carry a towel public lo ala advertise cheyakarledu
@sweetyg2847
Жыл бұрын
@@alekhyareddy94owel anedhi personal choice manam positive ga alochinchi m kadhu baby ki nd mother ki antae ilantvi m jargavu dhisthi anedhi evad patichatledhu nd dishti anedhi mana feeling enti antae ila chseyakpothe m aina avtadhi ane feeling untae adhe jargutadhi m kadhu na baby ki ane positive mindset untae m jargadhu edhuti vallu negative ga chusina kuda Nd towel anedhi personal choice evar istam valadhi don't expect to do others based on ur opinion
@Rupathatikonda2529
Жыл бұрын
పిల్లలకి మిల్క్ evvali కానీ atleast కొంచం చున్ని ఐనా వేసుకోవాలి అమ్మ...అమ్మ అంటే అది కూడా అమ్మ తనానికి గుర్తు....not publicity
@kalaram6609
Жыл бұрын
yes correct
@pramodhkumar6785
Жыл бұрын
Chunni vundala lekapothe mathram em avthundhi antune miru kuda nagitive ha chi chunni lekapoina thalli palu evvochu
@KCS442
Жыл бұрын
@@pramodhkumar6785akkada negative em vundi correct gane chepparu kada mari open ga anni chesram ante kudaradu kada
@ppadmaja3021
11 ай бұрын
పిల్లలకి దిష్టి తగులుతుంది
@IPassedC1German
10 ай бұрын
Nee pindam
@PraveenPraveen-tm1yk
6 ай бұрын
Nice massage medam
@ramakrishnareddy4875
4 ай бұрын
Simply you are great mam.
@teresaneet19
Жыл бұрын
It's up to the mother's comfort. If she is OK to feed her child when she's out... let her do it. If that's me, I would carry a blanket to cover.... again that's me and my comfort
@vidyajyothigandlur5271
Жыл бұрын
Exactly.... its not about "wrongness" that we dont prefer to feed in public, but just a matter of comfort, incase if so many eyes are gazing at the act.
@ashoknulu6706
11 ай бұрын
అమ్మ తత్వం ఎప్పటికీ ఉన్నతమైనదే 🙏🙏
@sandhyavedhanvlogs
10 ай бұрын
Avunu crctga chepparu
@monumeeshka3577
3 ай бұрын
If you want to feed your baby you can feed somewhere covered or covered by yourself but definitely not in the public and don't try to normalise such things. Don't expect everyone to understand. Why are you carrying your infant baby here and there. That's why those days mothers who feeds their babies didn't step out of the house except any emergency. But this generation never gonna understand 🤦
@prasad5370
2 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు నిజంగా హ్యాట్సాఫ్ మీరు ఇలా మంచి వీడియోస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. 🙏🙏🙏
@ramulugouri5768
Жыл бұрын
తల్లులు తమ బిడ్డలకు పాలు ఇచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ బిడ్డకు ఆహారం ఇస్తున్న తల్లిని ఆశీర్వదిస్తారు. తన బిడ్డకు పాలు ఇస్తూన్న తల్లి ని ఆశీర్వదిస్తే అది మీకు గొప్ప వరం.
@ayishathasneem3887
6 ай бұрын
Everything is okay ❤ but covering up is also normalising! Ntg wrong in that ! Its a dignified manner for mom 👏🏻
@MeriLadliJuu
4 ай бұрын
Exactly, this is barely an issue in India. Most women feed babies in public but cover up with saree pallu. Some western nonsensical influence🤦
@anuhyaphilips4472
4 ай бұрын
Absolutely right 💯 💯💯💯
@divyatenneti
3 ай бұрын
My baby wont drink if she covered... What can we do?? Evaru kid is not same
@ayishathasneem3887
3 ай бұрын
@@divyatenneti Even my baby won’t drink so i will go to the corner area for example in hotel i will turn towards wall and will feed ! I feed in dressing room or in airport !! Doesn’t mean that we should stand centre in public places like crowded area and feeding like her whats that ?? She can sit in one shop nd comfortably feed her son !!!
@mirageman7449
3 ай бұрын
Exactly ...
@Krishnanradhey
5 ай бұрын
Super akka ...! Ma lanti thammudu mik unntharrrr
@jalebi_babies55
Ай бұрын
❤ very much appreciate n boldness ❤
@mohammadnizamuddin3969
8 ай бұрын
మీరు చెప్పింది బాగానే వుంది. ఆటువంటి అవసరం వచ్చినప్పుడు కనీసం ఒక క్లాత్ చున్నీ వంటిది కప్పితే బాగుంటుంది అని నా ఉద్దేశం. 🙏
@pavanipavani5746
8 ай бұрын
Correct
@mohammadnizamuddin3969
8 ай бұрын
@@pavanipavani5746 tq
@user-iq8zu1nq9k
7 ай бұрын
Yes
@user-qq3zf4xh9w
7 ай бұрын
No
@yellapragadakamesh5451
7 ай бұрын
Not required andi
@ganeshchowdary1606
Жыл бұрын
Amma goppatanam adhea salute u maa🙏🙏🙏🙏🙏 Ure a inspiring mother love u maa
@gedelasurya7624
5 ай бұрын
Excellent words 👌👌
@swarnasrk554
Жыл бұрын
వందనాలు తల్లి🙏🏼❤🙌🌹
@gouri55555
Жыл бұрын
నేను ఫస్ట్ టైం లైక్ చేసిన వీడియో ఇది... Hats off to Mother....
@aswathappaaswathappa9374
6 ай бұрын
Well said sister.Baby's as well as mother's comfort is more than anything.
@Mrkingheart
6 ай бұрын
Hats off , change your mindset,
@MrChandra206
Жыл бұрын
100% right sister.. Mother is equal to God.. No one can see this bad. U r appreciated for this msg👌👏
@supergaming2749
Жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ .. కానీ నలుగురిలోకి వెళ్లేటప్పుడు బిడ్డకు పాలిస్తున్నప్పుడు చీరకట్టుకు నో లేదా చుడీదార్ వేసుకుని పైన చున్ని వేసుకో .. ఇలా ఉండాలి కానీ ఏ డ్రెస్ వేసుకొని అయినా సరే ఇలా పాలివ్వవచ్చు అనడం కరెక్ట్ కాదు .. ఏ చంటి బిడ్డ తల్లి కథ నువ్వు యద దగ్గర జిప్ ఉంటే సరిపోద్దా చీర కట్టుకొని వెళ్లి చక్కగా బయటికెళ్లేటప్పుడు . బిడ్డను తీసుకుని ఒకచోట కూర్చొని తృప్తిగా బిడ్డకు పాలు ఇవ్వు .. అంతే కానీ ఎ డ్రెస్ వేసుకున్నా మనకు బిడ్డ పాలివ్వాలి అది మాత్రమే ఇంపార్టెంట్ అంటే ఎలా బిడ్డ మీద అంత ప్రేమ ఉన్న దానివి బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలి అన్నది కూడా తెలియదా
@lakshmitailoring...lakshmi8951
Жыл бұрын
అవును...
@shanthiroy2146
Жыл бұрын
అవును పబ్లిక్ లో కి వచ్చి మరీ అంత showing అవసరం లేదు.. చున్ని కప్పుకుని ఇవ్వచ్చు, అది ఏం తప్పు కాదు. .
@supergaming2749
Жыл бұрын
@@shanthiroy2146 అంతే కదండీ ఎలా అయినా ఎక్కడైనా పాలు ఇవ్వొచ్చు అనుకుంటే జంతువులకి మనకు తేడా ఏముంటుంది అవి కూడా అంతే కదా ఎక్కడైనా ఎలా అయినా అని కర్మ ఏంటంటే బిడ్డకు పాలు ఇవ్వడం కూడా గొప్పతనం చెప్పుకోవడానికి వీడియో చేసి పెడుతున్నారు భారతదేశం ఎదగడంలో ఈ రకంగా చాలా ముందు ఉంది
@santhoshiporeddy7079
Жыл бұрын
Correct ga cheparu saree chudidhar vesukoni esthy better ani anduku anttunaro thelusa ! Pallu echytapudu a pallu thagy pilalaku kani a mother ki kani dhishti thagalakunda chunni or chera konguno kapputharu mother's avari chupu alantidho na biddaki a chupu thagalodhu ani jagratha padataniki saree chudidhar best Evi melantivalaku ardham kavu
Last second lo unna person lopala ki vachhi kurchomannaru❤❤❤
@crewcenimas5447
Жыл бұрын
Avunu maa grt person ❤🎉
@Swathiinsta9
Жыл бұрын
Hai mam 😂
@ganeshchitti143
Жыл бұрын
చాలా మంచి ఆలోచన 👏👏 అమ్మ ప్రేమ ఎంతో గొప్పది.అమ్మ ప్రేమ ఎప్పుడు, ఏ టైమ్ లో ఎలా చూపిస్తారో ఆ ప్రేమకి ఎలాంటి అడ్డు అదుపు ఉండదు.
@b.ramakrishna175
5 ай бұрын
Exlent speach
@sureshyadav88K
6 ай бұрын
Great words
@phanikumar3476
Жыл бұрын
yes 100% correct గా చెప్పారు మగవారు కూడా పాలు ఐచ్చే తల్లి వంక చూడరు. ఎక్కడో ఒక దరిద్రుడు ఉండవచ్చు
@kiranmaichintakrindi6530
Жыл бұрын
Meru cheppina point correct kani Manam humans meku problem ledu kani chusevalaki koncheam baagodu atleast oka shall tho Ina manage cheyaali Leda akadaina relax ga kurchoni kuda evachu market lo antha rush lo shops mundu nunchuni evalsina avasaram ledu baby ki feed evali ante avarIna koncheam space estaru like markets lanti areas lo
@kshemakutti2800
Жыл бұрын
Correct
@nithyayadavm1957
Жыл бұрын
correct
@sukanyapuppala5495
Жыл бұрын
Correct
@sushma.b1801
Жыл бұрын
Yes ala stand chesthu enduku evaryna akada oka chair evandi antae estharu ga
@manthanaswarnasrinu4546
Жыл бұрын
Yes
@yaswanthsripadhi1783
6 ай бұрын
Super Amma Ma Amma gurthuvachindhi
@thrimurthuludalai4681
Ай бұрын
Excellent u like a mother
@chinnajichelluboina1068
Жыл бұрын
అమ్మ ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు🥰
@lakshmanaraopadavala4657
Жыл бұрын
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరు.. అమ్మ మీకు నా పాదాభివందనం...
@VasanthKumar-bn4cj
Жыл бұрын
తల్లి స్థానం లో ఉన్నప్పుడు siggupada kudadhu samaajam మన బిడ్డ ఆకలి theerchadu
@deenachintha
Жыл бұрын
😮😢❤
@vm5699
5 ай бұрын
ఫారిన్ కంట్రీస్ వాళ్ళు పిల్లలకు చనుబాలు ఇవ్వటం నేర్చుకున్నది మన భారతదేశాన్ని చూసి. అలాంటి భారతదేశంలో పుట్టిన మనం పిల్లలకు చనుబాలు ఇవ్వాలంటే ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు భయపడాలి.సమీరా గారు మీరు చేసిన పని చాలా మంచిది.❤❤❤
@kiranyadavkarukonda5586
6 ай бұрын
Super amma correct ga చెప్పారు
@chaitusamrat6733
Жыл бұрын
Thankyou mom, please do more videos and bring awareness to the public.
@arunprabha7061
Жыл бұрын
ఒకప్పుడు అలానే ఇచ్చే వారు . అప్పుడు వాళ్ల ని culture less persons అని style గా తిట్టేవారు. కాని అదే ఇప్పుడు culture అయిందా. అంటే అప్పుడు చదువు లేదు కాబట్టి తప్పు పట్టారు. ఇప్పడు style గా చెప్తే జనాలు నిజం అంటున్నారు
@sushmapremakarmamidi155
Жыл бұрын
Avunandi ..well said ... Okapudu mothers alane iste ... Ekadapadite akka ela padite ala istaru .. anevallu ... Ippudu malli ila antunaru... But edemina adi tappu kadu ani marii ala andariki kuda chupinchukovalsima avasaram ledu ...adi kuda kasta normal ga ivochu Edina konchem kappukoni...
@sravanidevisirapu8446
Жыл бұрын
Yes
@velurisailaja4856
Жыл бұрын
అవును
@ramakumari3438
Жыл бұрын
Yes
@arunprabha7061
Жыл бұрын
@@sushmapremakarmamidi155 100% నిజం. ఇశావొచ్చు కానీ కాస్త ఓ చున్నీ కప్పుకొని ఇవ్వొచ్చు కదా. అందరికి తెలియాలని మరీ అలానా
Пікірлер: 10 М.