14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కి తెలియదా.. అప్పులు చేసి డోసుకోవటానికి ఈ డ్రామాలు...
@anandvalaboju9788
2 ай бұрын
తెలంగాణా ప్రజలు బొల్లి బాబు,పావలా స్టార్ నుండి సేఫ్ ఇప్పటి వరకు అయితే😄🤩🤦🏼♂️
@vithaluriti1586
2 ай бұрын
బాగా చెప్పారు పెద్దాయన
@లలితరెడ్డి
2 ай бұрын
చేతకాకపోతే రాజీనామా చెయ్యాలి
@pandesubbaraju1803
2 ай бұрын
🎉
@subanarasaiahthokala4497
2 ай бұрын
Yes
@srinivasareddysanikommu3536
2 ай бұрын
కరెక్ట్. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ రావాలి
@sathwik9999
2 ай бұрын
Adedhuku rajinama chesthadu bayya manam sanka naki poyam
@pabbathichennaiah193
2 ай бұрын
Aunu.kada
@ravibabu3677
2 ай бұрын
బటన్ పవర్ ఏంటో ఇప్పుడు EVM CM కి తెలుస్తుంది....😂
@krishnapavani4581
2 ай бұрын
Ok button power, great, super meeru cheppina vidamgaa, repu avanni evaru teerustaaru
@ajaybabu5275
2 ай бұрын
Great , avunu appulu chesi schemes evvochukada jalagam Anna la . Em eppudu schemes ki appulu chesi Este tirigi kattedi prajale Chandrababu kadu aythe eyana enduku aalochistunnadu aardikam ga debbatintam Ani na
@rajapolmera3817
2 ай бұрын
@@ajaybabu5275 1980 lo ne world bank dagara appulu techadu cbn evadi ki echadu , emi development chesadu . edho jegan matrame appulu chesinattu katha lu. epudu kootami endhuku appulu chestundhi ????? development kosama ??? amaravathi kosama ??? amaravathi unte development ayyepoyyenattena ???
@ajaybabu5275
2 ай бұрын
@@rajapolmera3817 ayyo andukane na Hyderabad migulu budject tho vidipoyindi .... Amaravati kakapothi vizag ne jagan development cheyochukada enduku development zero vindi .
@ajaybabu5275
2 ай бұрын
@@rajapolmera3817 e ardika nerastudu dorikina chota dorikinanta dochadu
@smruthirajuprajna3198
2 ай бұрын
ప్రజలు కి మద్యం కులం ఉంటే చాలు పధకాలు ఒద్దు అంటే ప్రజలు కి అవాల్సిందే ఈ ప్రజలు కి బాబు కరెక్ట్
@@krishnapavani4581 alantapudu ani hameelu ela echadu. 40 yrs industry, ne ne visionary ani pade pade cheppukune ayyana ku , ardhika parstithi teliyakunda hameelu echada ???? appudu ayyana visionary ela avuthadu
@suvarnna82
2 ай бұрын
చంద్రబాబు ఇవ్వడు అని తెలుసు నచ్చి ఓట్లు ఇవ్వడు అని తెలిసి కూడా ఓటు వేశారు ఇప్పుడు నీకెందుకురా బాధ
@RajKumar-if6hh
2 ай бұрын
పథకాలు ఇవ్వకపోయినా... ఇసుక మంచి ధరలకు ఇస్తే.. చాలామందికి పని వస్తుంది 👍అప్పుడు వ్యాపారాలు బావుంటాయి అందరికి బావుంటుంది ఇసుకే కదా అని హీనంగా చూడకూడదు దాని వల్ల ఎన్నోరాకాలుగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయ్, ముడిపడి ఉన్నాయ్ 👍👍
@rajapolmera3817
2 ай бұрын
eppudu essuka free kadha ??? essuka medha govt ki 1rs kooda radhu kadha ???? ayyena development start avaledha ??? sampadha leka , development leka free essuka deni ki .
@967batchi5
2 ай бұрын
2014 to 2019 yemi jariginido danikanna worst ga vuntundi😮
@sureshkumarparankusam2697
2 ай бұрын
ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. జనాలకు నమ్మించి ఓట్లు వేయించు కున్నారు కదా!!!!! తప్పనిసరిగా పథకాలు ఇవ్వాల్సిందే... మరి కూటమి వారు గత ప్రభుత్వానికి విమర్శించారు కదా? మరి అది వారికి వర్తించదా? ప్రశ్నించే నాయకుడు ఎక్కడికి పోయాడు? ప్యాకేజీ అంది పోతే సరా? మోసపోయిన ఓటర్ల సంగతేంటి? ప్రజలకి నమ్మించి మోసం చేయటమే మీ కూటమి నాయకుల వృత్తా?
@govindaganireddy6669
2 ай бұрын
Excellent thatha
@mycomment1695
2 ай бұрын
అన్న బాబుకి భయం అవుతుందంట పరిపాలన చేయడానికి 😅 చేతకాని ఎదవకి
@lakshminarayananadipalli7411
2 ай бұрын
పేద వాళ్ళని ఆడవాళ్ళని అడగండి వీళ్ళకు మందు తక్కువ రేటు ఇస్తే చాలు
@NazeerBasha-f3s
2 ай бұрын
CM Padaviki Rajinama cheyandi Babu
@mycomment1695
2 ай бұрын
ముందుగా అర్థం చేసుకుని అంచనా వేసుకుని హామీలు ఇవ్వని వాడు అనుభవం కలిగిన వాడు ఎలా అవుతాడు.. ఒకవేళ ఈ సూపర్ six చేయలేమని తెలిసి మరీ ఇస్తే మోసగాడు అవుతాడు, మోసం చేయడం లో అనుభవం కలిగిన వాడు చంద్ర బాబు అవుతాడు ..
@Everestbabu-us2fw
2 ай бұрын
స్కార్చ్ బ్రాండ్స్ చీప్ లిక్కర్లు తాగే వాళ్ళకి బాబు గారు టైం కావాలి ప్యాకేజీ కావాలి
@rambabubunga6517
2 ай бұрын
సూపర్ బాబాయ్
@yaravaraju1358
2 ай бұрын
Ji jagan
@janarthanpaidi7762
2 ай бұрын
40ఏళ్ళ అనుభవం అడుక్కు తినడానికా
@ivvkpadmaprasad6821
2 ай бұрын
పధకాలు వొద్దు పాడే వొద్దు, సగటు మధ్య తరగతి ప్రజలు జీవించటానికి అవసరమాయ్యే నిత్య అవసరం వొస్తువులు అందుబాటులో ఉంచాగలిగితే (పాలు పప్పులు, దినుసులు, మంచి బియ్యం, అద్దెలు గ్యాస్ లక్సరీస్ కాకుండా 20 నుండి 30 రూపాయలు ఉంటే రేషన్ షాపులు, అన్నా కాంటీన్లు ఏవి అవసరం లేదు. ప్రజలు అందరు సంతోషంగా వుంటారు. చేసే దమ్ము ఉందా. మీడియా వారు ప్రశ్నించ గలరా. రేటింగ్ గురించి ఆలూచించకండి నిజమైన మీడియా ఐతే. ప్రభుత్వంను నీలాదీయండి.
@bhimaraju315
2 ай бұрын
🙏🏻💐💯
@kousthabifashions8733
2 ай бұрын
Super Thatha
@KorraDavid-k9p
2 ай бұрын
పథకాలు ఇవ్వాలి. నిత్యావసర సరుకులు కొనలేకపోతున్నాం
@Rallapallisundarchannel4004
2 ай бұрын
That is jagan 🎉🎉🎉🎉
@neelakanteswarareddy5522
2 ай бұрын
Correct work kaavali
@KomaragiriRaja
2 ай бұрын
చంద్రబాబు నిపాలనా.నమకంలేదు
@yellaraoipriya3253
2 ай бұрын
Suuuperbbbbbbbbb nannagaaru
@sivaramakrishnaangati9057
2 ай бұрын
Mari yevado ramoji Rao dinam 37 cr pettichesade
@dharmendrakumar-md9yi
2 ай бұрын
Word is word , if you fail to fullfill the words , CM SIR, MINISTERS, MLA'S ALL PLZ DONT USE GOVT BUILDINGS, GOVT ALLOCATED VEHICALS, GOVT GIVEN COMFORTS ALL YOU PEOPLE DONT USE...
@niranjankumarneervani7122
2 ай бұрын
3rd one has valid point
@BharathK-md5xs
2 ай бұрын
I like it
@RAJA1984ism
2 ай бұрын
AP Diwala tiyakunda and Hyderabad la development avvali antey AP lo vunna Andari politicians ( Including currently Ruling & Earlier politicians)full properties including their Binamis property full ga seize chesi State Development kosam use cheyali idokkatey correct Way...Save AP save our Future 👏👏👏👏👏👏👏👏👏👏
@somasekharanaik2159
2 ай бұрын
Bhayam vunte rajeenama cheyyali
@nagireddychinthakunta3038
2 ай бұрын
అర్దం చేసుకోండి నే నెలా గలుస్తానో మీకు తెలుసుగా 40 సం; నా రాజకీయం మీకు తెలియదా మిమ్మల్ని రాక్షస పాలన నుండి రక్షించేందుకే ఇలా మితిమీరిన హామీలు ఇచ్చా. రూ 4000 లు పెన్షన్ ఇస్తున్నాగా ఇంక అన్నీ మరఅచి పోయి హాయిగా జీవించండి good by! Let us meet in 2029
@user-krishna7007
2 ай бұрын
Saami,,,,,ఇసుక మాకు కావలి free ga మూడు loads కావలి
@sureshkumarparankusam2697
2 ай бұрын
అవలసినంత ఇసుక ఫ్రీ
@sureshkumarparankusam2697
2 ай бұрын
ఇందులో ఒకడు చెప్పాడు కదా??? ఫ్రీ... ఫ్రీ...ఫ్రీ...
@vindelasatyanarayana1549
2 ай бұрын
Super super jai jagan
@mohanreddy1158
2 ай бұрын
Jagan here
@Ravi52345
2 ай бұрын
CBN anni pathakalu ivvaali plus development cheyyaali, ade kada vaallu elections campaign lo cheppaaru..So prajalu rendu expect chesthaaru..
@suwg3004
2 ай бұрын
Evmbabu rajanamchy
@RajKumar-if6hh
2 ай бұрын
చేస్తారు సామీ... రెండు నెలలు కదా అయ్యింది కచ్చితంగా చేస్తారు లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజలు తిరస్కరిస్తారు... ఒకవేళ చేయకపోయునా 5ఇయర్స్ వరకు వాళ్లకు ఏమీకాదు 👍 ప్రజలు ఉచితలకు అలవాటు అయిపోయారా???????
@niranjankumarneervani7122
2 ай бұрын
Second one is wise citizen
@Ravi52345
2 ай бұрын
Jagan ki anubhavam lekapoyina, ichhina haamilu anni chesi, ivvanivi kooda chaalaa chesaaru,and CBN kante appu takkuva chesaaru..Adi visionary ante..Corona time lo aadaayam ledu govt ki,khazana lo 100 kotle vunnavi...kaani ippudu khazana lo 8000 kotlu, 18000 kotlu appu chesaadu 1 month lo ,ayina pathakalu ivvadaaniki dabbulu levu antunnaadu..adi bolli baabu visionary 😂😂😂
@ShyamalaVelpula-u2d
2 ай бұрын
C b n haameelu neraverchaledu
@venkatanagaryjunap7689
2 ай бұрын
Maaku thelisindi Dochukovadam, migilina arakora Kamaravathilo Poseyadam.... Eide maa Siddantham....
@gsiddardhakumar783
2 ай бұрын
MOSAGADI CHETHILO MOSAPOYAM AP PRAJALU MALLI MOSAPOYAM 😂😂
ఒక మనిషి వున్నపుడు తెలియదంట విలువ. ఇపుడు తెలుస్తది జగన్ విలువ
@panchetisridharsridhar4460
2 ай бұрын
మాటలాడిన ఆయన్ని evvamandi ఒక్కక్కరికి ఒక నెల ఇవ్వమనండి చూదాం
@s.t.chandrasekharbabu132
2 ай бұрын
Such a senior politician and so called visionary should have thought of financial implications and financial out flow vis v vis budget for such promises.
@TAPIVPR
2 ай бұрын
It’s SHAME on CBN. He should RESIGN. What is the use of 14 years experience? Why Promise so many during election Campaign?CBN should develop and give all PATHAKALU.
@anandreddy303
2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు చదువు చంధ్య వద్దు, వాళ్ళు కు కావలిచింది మద్యం,, పిల్లలుకు చదువు అవసరం లేదు,, మద్యం కావాలి అంతే, చంద్రబాబు ప్రవేటు విద్య శంస్థ బాగుపడుతాయి, చంద్రబాబు గానికి దోసుకొనుటకు సీఎం అయినాడు
@Raganr-p5q
2 ай бұрын
Poyam mosam 😂😂😂
@satyavardhanaraotalluri9451
2 ай бұрын
ఒక సంవత్సరము గ్యాపులో అన్నీ చేయగలరు
@jagannatharaojonnalagadda1928
2 ай бұрын
పె జలారా! ఏమిటి వాగు తున్నారు! చెప్పినవన్నీ ఇవ్వాళ్ళఇవ్వాలా ? సంపద సృష్టించాలా ; లేక పోతే ఏమి చేస్తారు; నా చుట్టూ నిద్రలో కూడా కనీసము 100 మంది, అత్యాధునిక అస్త్రాలతో వుంవుంటారు ; నా గాలిని, నీడను కూడా మీరు మరో 5 ఏళ్ళు తాకలేరు; రోజూ పన్నులు వేస్తాను, ఎక్కువగా వాగారో, జుట్టు పన్ను, దగ్గు పన్ను, చూపు పన్ను, వినికిడి పన్ను కూడా వేస్తాను; మీ దిక్కు వున్న చోటు కెళ్ళి చెప్పుకోపండి; నా పోలీసులు చాలకపోతే, మా వదిన, కేంద్రంనుండి ప్రత్యేక బృంద బానిసలను తెస్తుంది; యెట్లా తన్నారో కూడా తెలీకుండా తంతారు; మూసుకుని, చెప్పింది విని బతకండి; 40 రోజుల నా పాలనా చూసి కూడా ఇంకా మీకు బుద్ధి రాక పోతే, బుద్ధి వచ్చేటట్లు మా వాళ్ళు చేస్తారు; మా వాళ్ళు ఎవరంటారా; చెప్పను; అది అతి రహస్యం.
@sureshkumarparankusam2697
2 ай бұрын
ఇది 1,000,000,000 % correct
@AshokVanja-hk5gv
2 ай бұрын
పథ కాలు అమలు చేసి జగన్ ఓడిపోయాడు. పథ కాలు అమలు చేయ కూడదు.
@kondetiPrakash-j4m
2 ай бұрын
Mundunithyavasara,dharaludhagginchandra
@hindustan418
2 ай бұрын
పధకాలు పక్కన పెట్టి రోడ్లు,పరిశ్రమలు,నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యాలయాలు, హాస్పిటల్స్ రావాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలి
Pdtv Garu.. If we enter into bus means conductor will be ready to Give ticket but if don't have money means we should not enter into bus and if we will to bus conductor that I find income sources after one year and I buy ticket in buses means will conductors will believe if NO. And conductors will that after Getting income sources only you enter into buses bus conductors will tell to people's like that before Cbn Garu telling super six manifestvol padakalu to A.P state Cbn Garu must know about A.P state budject and after becoming cm Cbn Garu will tell no budject means who will liston no one will liston
@vsjns19
2 ай бұрын
#stepdowncbn
@manoboga8862
2 ай бұрын
Padhakalu vaddhu A.P development cheyyandi CBN gaaru.
@sureshkumarparankusam2697
2 ай бұрын
ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. అటువంటప్పుడు ముందు వెనుక ఆలోచించ కుండా హామీలు ఇవ్వ కూడదు.
@AnithaAnitha-dd3sj
2 ай бұрын
Real hero evaraina vunnaarante only one hero Jagan anne.
SAAYAM. CHESINA. EMPLOYEES. NI. SANKA. NAAKINCHODDU...LIFE. LO. LAST. ELECTIONS. ANTE. NAMMAMU....KANEESAM. I R. PRAKATINCHANDI.....VAADEVADO. RAJAKEEYAM. ANTE. YAAPAARAM. ANTUNNADU
@paulbabupathagolusu5361
2 ай бұрын
Time endhuku ivvali
@KadapaMahesh-nb9ev
2 ай бұрын
Pdtv Garu.. Who are Getting padakalu that people's are telling that we need padakalu and developments and who are not Getting padakalu that people's are telling that we need developepments in A.P state
@sudheerj489
2 ай бұрын
Ports, exports pentions vidhya dheevena vasathi dheevena uddhanam houses health care medical colleges hospitals sachivalayalu raithu barosa kendhralu new companies ivanni kanipinchaledha? Idhi development kaadha?
@sureshkumarparankusam2697
2 ай бұрын
100% correct
@rangareddyvallap7834
2 ай бұрын
water, education health chslu ......... no money will give
@K.Vk-tb2zv
2 ай бұрын
చంద్రబాబు చంద్రబాబు ఇప్పుడు ఎక్కాడు పదవి, పంగనామాలు పెట్టాలి రా జనాలకి పంగనామాలు పెట్టి ఓట్లు వేసి గెలిపించుకున్నారు
Пікірлер: 191