ఈ వీడియోలో పురాణ ప్రశ్నలు వాటి జవాబులు విందాము.
1.వరుణుని భార్య(5);(శ్యామలాదేవి)
2. మిత్రవిందకు శ్రీకృష్ణుని వల్ల పుట్టిన కుమారుడు(2); (వహ్ని)
3. సొంత ఇంటిని ఇలా అంటారు(3), (స్వగృహం)
4. హద్దు(2); (మేర)
5. సూర్యుని కూతురు(3); (తపతి) ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వాటి సమాధానములు తెలుసుకుందాము.
Негізгі бет పురాణ ప్రశ్నలు - జవాబులు/ Epic Questions - Answers/Mythography quiz/Mythography Puzzles in Telugu
Пікірлер