పెద్దయ్య మీ గాత్రం ఎంత మధురంగా ఉంటుందో మీకు నా పాదాభివందనం...
@murtykan
2 жыл бұрын
మల్లేశ్వరరావు గారు,గాత్రం బాగుంది. చాలా రోజులు తరువాత లోలుగు ఆచారి గారి పాట మీ నోట వినిపించి నందుకు ధన్యవాదాలు.
@tejeswararaomangi
2 жыл бұрын
దయచేసి సార్ ఆయన పాడిన ఆ పాట లిరిక్స్ పెట్టగలరా. క్లారినెట్ మరియు హార్మోనియం సౌండ్ వలన నేను వింటున్నా వ్రాయలేకపోయా. దయచేసి ఆ లిరిక్స్ పెట్టండి సార్ ప్లీజ్...🙏🙏
@VVRao-xo7bu
2 жыл бұрын
పెద్దలు పురుషోత్తపురం మల్లేశ్వరరావు గారు మీ గాత్రం శృతి పక్వవంగా ఉంది. మీవంటి పెద్దల వల్లే ఇంకా మన పౌరాణిక పద్య నాటకాలు బ్రతికే ఉన్నాయి. మీకు నా నమస్కారములు... 🙏🙏🙏
@edukondalukothapalli4359
2 жыл бұрын
Tha tha gaaru chaala baaga paadaru.
@lakshmirudraraju971
2 жыл бұрын
Super Andi Super
@ramasarmametikota8546
Жыл бұрын
🙏🙏🙏🙏
@venkataratnam2319
2 жыл бұрын
మల్లేశ్వరరావు గారు మీ గాత్రం అమోఘం. మీకు మా ధన్యవాదములు
@rajeshstudionandyal7786
2 жыл бұрын
🙏🙏😍😍😍🥰
@rajeshstudionandyal7786
2 жыл бұрын
Super👌👌👌👌💐💐
@srinivasaramaraomannava8992
2 жыл бұрын
పురుషోత్తం గారికి నమస్కారములు చాలా బాగా పాడినారు
@gurujubhaskar4123
Жыл бұрын
కళామతల్లి ముద్దు బిడ్డ మీకు నా పాదాభివందనం
@ravindrareddybasireddy5329
2 жыл бұрын
Peddhayana leenamai super gaa paaduthunnadu,. State level actors kante kudaa super
@bvnarayana3546
2 жыл бұрын
ఈ వయసులో కూడా గాత్రం గొప్పగా ఉంది..ఇరగదీసాడు👌
@duvvarikodandarao2632
2 жыл бұрын
శ్రీకాకుళం స్పెషల్ సాంగ్
@tirumalasrinivasakolatabru6871
2 жыл бұрын
Yes
@vvsubbaraov4343
2 жыл бұрын
పెద్దలు మల్లేశ్వరరావు గార్కి నమస్కారములు.మీ వంటి వారి వల్ల ఇంకా పౌరాణిక నాటకాలు బ్రతికి వున్నాయి. ధన్యవాదములు.
Пікірлер: 45