భారత ఆర్థిక వ్యవస్థలో 30 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఒక కీలక దశ మొదలైంది. అది దేశ గమనాన్నే మార్చేసింది. పీవీ నరసింహారావు హయాంలో 1991 జులై 24న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక సంస్కరణలను ప్రకటించారు. ఓ ఆలోచన అమలుకు సమయం వచ్చినప్పుడు భూమ్మీద ఉన్న ఏ శక్తీ దాన్ని ఆపలేదని బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఆ సమయం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? నాడు సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకురాకపోతే భారత ఆర్థిక వ్యవస్థ ఏమయ్యేది?
#PV1991Reforms #30YearsofEconomicReforms #Liberalization #ManmohanSingh
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет PV Narasimharao: పీవీ, మన్మోహన్ 1991 Economic Reforms ఎందుకు తీసుకొచ్చారు? | BBC Telugu
Пікірлер: 429