తన పంటకు మందుల పిచికారీ కోసం డ్రోన్ స్ప్రేయర్ వినియోగిస్తున్న రైతు దంపతుల అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఎంత ధరకు కొన్నారు.. ఎలా పిచికారీ చేస్తున్నారు.. ఎలాంటి ప్రయోజనం కలుగుతోంది.. వంటి అన్ని అంశాలను వివరంగా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజా గ్రామంలో ఈ డ్రోన్ స్ప్రేయర్ వినియోగిస్తున్న రైతు దంపతులు 8 ఎకరాల్లో మల్లెపూలు సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రూ. 4.5 లక్షలు పెట్టి Drone Sprayer తెచ్చాము | రైతు బడి
#RythuBadi #రైతుబడి #DroneSprayer
Негізгі бет రూ. 4.5 లక్షలు పెట్టి Drone Sprayer తెచ్చాము | రైతు బడి
Пікірлер: 232