ఉరుకుంద వీరన్న స్వామి యాత్రలో భాగంగా మీరు స్వామి వారిపై రచించిన స్తోత్రం, అక్కడ మీరు చేసిన హవనం, మీరు చిన్నప్పుడు ఆరాధించిన కనకదుర్గ అమ్మవారి దర్శనం, మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మొదలగు విశేషాలు విని, చూసి మహదానందం కలిగింది గురుదేవా!. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@neelashyam9453
17 күн бұрын
Om Sree SiddhaGureeshwaraaya Namo Namaha... Om SreeChakranaayikaayai Namaha... Om SreeChakraMahaaMerave Namaha...
@AnjanRao11
16 күн бұрын
రమణానందుని పాదములను పట్టుకున్నవాడు చివరకు శివుడే అవుతాడు 🥰 రమణానందుని పాదములను జారవిడుచుకున్నవాడు చివరకు శవమే అవుతాడు 🥰 జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰
@panduranganadikuda3929
17 күн бұрын
శ్రీ చక్రంలోని అష్టమ ఆవరణం త్రికోణంలోని పశ్చిమ కోణంలో ఉండే రుద్ర శక్తి కామేశ్వరి అని, దక్షిణ కోణంలో ఉండే విష్ణు శక్తి వజ్రేశ్వరి అని, ఉత్తర కోణంలో ఉండే బ్రహ్మశక్తి భగమాలిని అని, త్రికోణం మధ్యలో ఉండే శివశక్తి కామేశ్వర కామేశ్వరి అని, నిరాకార బిందు పరబ్రహ్మ శివస్వరూపమని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@hemashiva7196
17 күн бұрын
గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో కోరికలు తీర్చే దేవి కామేశ్వరీ అని, ప్రతి జీవిలో అమ్మ ప్రాణ శక్తిగా కొలువై ఉన్నది అని, త్రికోణములో పశ్బిమ కోణములో కామేశ్వరీ దేవి అని, దక్షిణ కోణములో వజ్రేశ్వరీ దేవి అని, ఉత్తర కోణంలో బగమాలిని దేవీ కొలువై ఉన్నదని ఇంకా ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా వివరించినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️
@Salamcr
16 күн бұрын
💯 real words swamy
@anilchilumula143
16 күн бұрын
శ్రీ చక్రం లోని 21దేవతల pdf విడుదల చేయండి నేను అ విగ్రహాలకు దాత కావాలి అనుకుటూ న్నా
@AnjanRao11
16 күн бұрын
గురువు ఏదైనా చెప్పినప్పుడు నీవు ఆచరించాలి...శ్రీచక్రంలోని త్రికోణములోన పశ్చిమ కోణములో కొలువైనటువంటి దేవి ఎవరు అంటే కామేశ్వరీ - దక్షిణ కోణములో కొలువైనటువంటి తల్లి ఎవరు అంటే వజ్రేశ్వరీ కామాఖ్యా - ఉత్తర కోణములో వున్నటువంటి అంబను భగమాలిణి అని అంటారు...శ్రీచక్రంలోని బిందువు అంటే శివుడు...శ్రీచక్ర ఆరాధనలో అమ్మ కూడా కనుమరుగై శివునిగా ప్రకాశిస్తుంది...శివారాధన అంటే చిన్న ఆరాధన కాదు...సర్వ ఆరాధనలు శివుని దగ్గరే ముగిసిపోతాయి...నీ భావము ఉన్నతముగా వుంటే నీ గతి కూడా ఉన్నతముగా ఉంటుంది...శ్రీచక్రంలోని 9వ చక్రంలో ఉన్న దేవతని పరాపరాఖ్య అని అంటారు మహాత్రిపుర సుందరీ అని అంటారు...ఏదైనా సరే దైవము పిలిపించుకోవాలి దైవము అనుగ్రహించాలి...మనము అమ్మను పట్టుకోవడము కాదు గురువును పట్టుకోవడము కాదు శివుడిని పట్టుకోవడము కాదు వాళ్లే మనల్ని పట్టుకోవాలి...భక్తుడి యొక్క భక్తిని బట్టి పవిత్రతను బట్టి భగవంతుడైనా - సిద్ధగురువైనా స్పందిస్తాడు 🥰 జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰
Пікірлер: 8