• aradana yesunike //nic...
#Christian worship songs in telugu
#inṭarnesanal christion songin 2024
#aradana yesunike song
#nichitamune cheseda song
#nichitamune cheseda worship song
పల్లవి :-
నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచేదా
నీ వాక్యంలో నిలిచేదా - నిన్ను వెంబడించేదా (2)
ఆరాధన యేసు నీకే (4)
1.గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు
లోబడుచునే ఉనవి- అన్నీ వీళ్ళలా. (2)
ఆరాధన యేసు నీకే (4)
2. నీటిపైన నడిచిన - నీ అద్భుత పాధముల్
చుచుచునే నడిచేదా- అన్నీ వీళ్ళలా. (2)
ఆరాధన యేసు నీకే (4)
నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నడిచేదా
నీ వాక్యంలో నిలిచేదా నిన్ను వెంబడించేదా (2)
ఆరాధన యేసు నీకే (4)
youtube.com/@v...
_AYILfBknGflkf
/ vedakumari.ch
www.facebook.c...
Негізгі бет ఆరాధన యేసునికే //aradana yesunike //worship song
Пікірлер: 4