నైస్ వే ఆఫ్ లివింగ్ హ్యాపీ లైఫ్ భిరయాని ఆకు చేట్టు ఏక బిల్వం చాలా బావుంది
@krishnagitapendyala7228
9 ай бұрын
మంచి య్యూజ్ ఫుల్ వీడియో సునీత గారు థ్యాంక్స్ నాకు గార్డెనింగ్ అంటే పిచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@krishnagitapendyala7228
9 ай бұрын
రాధమనోహరం గురించి నేను వెతుకుతున్నా మేడం థ్యాంక్స్ నేను వెంటనే వెళతాను ❤
@vidyasagar-vp3mf
2 ай бұрын
కూరగాయల నారు నేను తీసుకున్నాను. ఈ మొక్కలకు చాల చోట్ల గ్రాఫ్టింగు చేసి అమ్ముతున్నారు. హైదరాబాద్లో ఒక చోట వుంది గాని దూరంగా ఉంది. వెం.నర్సరీ వారు ఈ గ్రాఫ్టెడ్ నారును అందజేస్తే అందరికీ బాగుంటుంది
Пікірлер: 97