ప్రజలారా కష్టపడి డబ్బులు సంపాదించండి ఆ డబ్బుతో బాగా సినిమాలుచూడండి, పిల్లలకు పెట్టకుండా వీళ్ళ డ్రగ్స్ కి, ఎంజాయ్ చెయ్యడానికి మాత్రం ఖర్చు పెట్టండి.. తల్లితండ్రులకు పెట్టకుండా, పిల్లలకు ఖర్చు పెట్టకుండ, తోటివారికి సహాయము చెయ్యకుండా, అడుక్కునే వారికి 5, లేక 10కి మించి ఇవ్వకుండా.. వీళ్లకు మాత్రం బ్లాక్ లో టికెట్స్ ఎంత రెట్కైన కొనండి.. ఇంగిత జ్ఞానం ఏం మనుష్యుల్ర మీరు.. 😆 ఆంధ్రలో పిల్లల చదువులు ఆపేసి, ఫీజు రీయింబర్స్ అపేసి మందు మాత్రం తక్కువ రేటుకు తెచ్చుకుని తాగి మిమీద ఆధారపడే ఫ్యామిలీకి నాకిన అరచేతులు చూపిస్తూ అందెరప్రదేశ్ జనాలు ఉన్నారు😂 ఏం లోకమో ఏంటో
Пікірлер: 1