ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వేంకేశ్వరస్వామినమో నమః ఓం శ్రీ వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ శ్రీనవాస నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఆపద మొక్కలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా నమః ఏడు ద్వారములు దాటి ఏడు కొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన వెంకటేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ పద్మావతి సమేత పతి యేన శ్రీనివాసా నమో నమః పద్మావతిని వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని దానితో వివాహము చేసుకున్న శ్రీనివాసా గోవిందా గోవిందా నమః కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని వడ్డీతో సహా ఇస్తాను అని చెప్పాను అప్పుడు కుబేరుడు సరే అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు న భక్తులు ఇచ్చే కానుకలను కుండీలో వేసే డబ్బులు తరువాత వాళ్ళ తల నీలాలు కూడా సమర్పించారు అవి అన్ని నికే ఇస్తాను అని చెప్పాను కానీ ఇప్పటికీ కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్న అది సరిపోయట ము లేదు శ్రీ నివసౌడు శ్రీదేవి భూదేవి సమేత పతి గా ఉండటము నమః ఓం శ్రీ వేంకేశ్వరస్వామికి బ్రమా ఉశౌహములు చేస్తూ కన్నుల పండుగ చేస్తారు వెంకటేశ్వర స్వామి సత్రములో భోజనము లు రోజు పెడతారు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🌼🕉️🌹🌷💮🤚🪔🚩🥥🌿🌸🍌🌺🍑💐🏵️🍌🌺🕉️🪷🌹🤚🪔🚩🥥🏵️🙏
@gedelayogendra1339
2 ай бұрын
Om.om.om.🕉️🕉️🕉️💐💐💐🪔🪔🪔🙏🙏🙏
@ammathoprayanam123
2 ай бұрын
👏
@gedelayogendra1339
2 ай бұрын
Om namo Venkateswara Swami 💐💐💐🪔🪔🪔🙏🙏🙏
@ammathoprayanam123
2 ай бұрын
👏👏
@gedelayogendra1339
2 ай бұрын
Om om.om.🕉️🕉️🕉️💐💐💐🪔🪔🪔🙏🙏🙏
@ammathoprayanam123
2 ай бұрын
👏
@csumacsuma4446
2 ай бұрын
Tq u mam om sree matre namaha
@ammathoprayanam123
2 ай бұрын
👏
@anilkumarinti9185
2 ай бұрын
Challa Baga cheparu, a book nundi cheputunaru e kadhalu anni
Пікірлер: 26