చాలా విజ్ఞానదయాకమైన కదాంశం చెప్పారు. కధ కంటే తరువాత చెప్పిన వివరణలు చాలాబాగున్నాయి. స్మార్ట్ థింకింగ్ జ్ఞాన సమపార్జునకు, విజయానికి ఎంత అవసరమో అని మీరు చెప్పిన తీరు చాలా బావుంది..... 🙏🏻
@ganarajusrinivasaraju1773
2 ай бұрын
ఇది ఒక మంచి వీడియో సార్
@srinivasg20
Ай бұрын
Good sir
@srk63419
2 ай бұрын
Smart answering I got it, thank you sir🙏
@ramarao9840
2 ай бұрын
Smart answering!!!useful vdo
@pullamraju4855
Ай бұрын
👍" Gnana ghaluni loni sarada volee "!?
@srinivasthorakoppula4883
2 ай бұрын
ఇది చాలా చాలా మంచి వీడియో సార్.....🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@jadduprasad4947
2 ай бұрын
కేవలం అయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే కోపం తో ఆయనపై హిందూ వెతిరేకిగా కామెంట్ చేసేవాళ్లకు నేను చెప్పేది ఒకటే అయన విశ్లేషణ వివరించేటప్పుడు హిందూ పురాణ, ఇతిహాసాలను ఉదాహరణలు గా తీసుకోని చెప్పినంతగా ఇంకెవరూ చెప్పారు.... వాటి గురించి ఎంతచదివితే చెప్పగలరు. బహుశా కామెంట్ చేసే వాళ్లకు కూడా తెలియదు కానీ తిడతారు..
@madhubabuchavala7175
2 ай бұрын
మీవి ఎన్నో వీడియోలు చూసాను, ఎప్పుడు అద్భుతంగానే కనిపిస్తుంది.. మీ లాజిక్స్ కి... బట్ ఈ వీడియో మాత్రం అద్భుతమైన వాంతి భావన కలిగింది.. 🙏🙏🙏🙏🙏
@dplanin
2 ай бұрын
😂 super..well said.. bro
@dasaridaskumar5373
Ай бұрын
Extraordinary vedios.
@Himama173
2 ай бұрын
జవాబు1: దేవుడిని కనుగొనలేము ఎందుకంటే లేనిది కనుగొనడం ఎవరివల్లా కాదు. జవాబు2: ఎలా పిలిచినా ఏం పరవాలేదు. ఎందుకంటే ఎలా పిలిచినా పలకడు కాబట్టి. జవాబు3: దేవుడు ఏం చేస్తూ ఉంటాడో అనేది కూడా ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు.తెలుసుకొని ఏం చేస్తాం. చివరగా మనుషులు దేవుని గురించి ఎన్ని అనుకున్నా అదంతా ఇమాజినేషన్ అంతే
@gurunadhmsc
2 ай бұрын
Fantastic story sir
@ramanavenkatadevarakonda350
2 ай бұрын
Good explanation
@spadigala
2 ай бұрын
Good one Nageswar garu. Well explained the need of soft skills. May you also do another video with some ways to improve such skills. Current generation definitely need that motivation to excel in their career and life
@pavankumarraju757
2 ай бұрын
సర్ వీటికి ఖచ్చితమైన సమాధానాలు ఉన్నాయి. భగవంతుడు జ్యోతిర్ బిందు స్వరూపం. మనల్ని మనం ఆత్మా అని అర్థం చేసుకుంటే భగవంతుడిని కూడా అర్థం చేసుకోగలుగుతారు. మనందరం ఆత్మలు. కానీ ఆత్మ కనబడదు. ఆత్మ ధరించిన శరీరం ఆధారంగానే గుర్తించ గలుగుతాం. భగవంతుడు శరీరాన్ని ధరించడు. కావున జ్యోతిర్ బిందు స్వరూపంగానే గుర్తించాలి. ఆయనను పరమాత్మ లేక శివ పరమాత్మ అని పిలవచ్చు. ఆయన అతిధులు పావనం గా తయారు చేస్తారు. కనుక పతిత పావనుడు అని అంటారు. మరిన్ని వివరాల కోసం బ్రహ్మకుమారి సెంటర్ ని సంప్రదించండి.
@Himama173
2 ай бұрын
ఏం చెప్పావో నీకైనా అర్థం అయిందా
@VelagaKondababu-n5d
2 ай бұрын
Good sir❤❤❤
@palakurtisreekanth6580
2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkatasubbaraopathipati5815
2 ай бұрын
మంచి సబ్జెక్టు ఎంచుకున్నారు సర్. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని చుట్టూ ఒక దివ్య కాంతితో ఉన్న ఆరా ఉన్నది. సరే ఉంటే ఉన్నది, అతని పని ఏదో అతను చేసుకుని పోతూ ఉంటాడు. మనుషులు ఊరుకుంటారా? లేదు కదా. ఉపగ్రహాలు అతని కాంతి గుర్తించాక అతనిపై నిఘా పెట్టి అతని చుట్టూ ఉన్న కాంతికి ఇతర మనుషుల రోగాలను నయం చేసే శక్తి ఉన్నది అని గ్రహించారు, అంతటితో ఊరుకుంటారా లేదు కదా, అతని చుట్టు ఉన్న కాంతి అతను ఏ దేవుడో స్పష్టంగా చెబుతున్నా సరే కుల మత భేదాలతో, అసూయతో కల్మషమైన మనసుతో వారికి ఆ ఆరా వివిధ రకాలుగా కనపడుతుందో లేదా మనసు కల్మషం అవడం వలన నిజం కనపడుతున్నా సరే ఒప్పుకోవడానికి మనసు రాకో ఈ విషయాన్ని ఒక కాంట్రోవర్శి చేశారు. అతని ఆరా మాత్రం కుల మత జాతి భేదాలు లేకుండా ఎంతో కొంత అవతలి రోగాలను నయం చేస్తున్నా సరే అతనికి కుల మత జాతి భేదాలు అంటగట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇతరులు అతని ఆరాను తమ ఆరోగ్య రక్షణకు వాడుతుండడం వలన అవతలి వారి తాలుకు శరీరం బాధ ఇతని శరీరం పడుతూ ఉన్నది పైగా అతని వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేస్తూ ఈ విధంగా చేయడం మానవత్వం కాదు, పైగా నేరం కూడా, ఐనా చేస్తూనే ఉన్నారు. అతన్ని మీరు దేవుడా? అని అడిగితే అతనేమి చెబుతాడు?, నేను దేవుడినో కాదో మీ సైన్స్ నే అడగండి, నాలో మీకు రోగాలను తగ్గించే శక్తి ఉన్నది అని నేను చెప్పలేదు, ఎందుకంటే నేను ఉన్నది మీ రోగాలను తగ్గించి నా శరీరాన్ని బాధ పెట్టుకోమని కాదు, మీరు కొంతవరకూ వాడితే నా శరీరం తట్టుకుంటుంది, అంతే కానీ బంగారు బాతును, బంగారు గుడ్ల కోసం పొట్టకోసి చంపిన రీతిలో ఉన్మాదంగా వ్యవహారం చేస్తున్న తీరును మార్చుకొనండి. మీకో మీ బిడ్డలకో ఈ శక్తి ఉంటే వారిని వారి శరీరాన్ని బాధ పెడుతూ మీ ఆరోగ్యాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తారా?, మీరు నిజంగా దైవ భక్తులు ఐతే మీ ప్రారబ్దం అనుకుని ట్రీట్మెంట్ తీసుకుంటారు లేదా రోగంతో ఉన్నన్నాళ్ళు ఉంటారు, అంతేకానీ స్వార్ధంతో ఇతరుల ఆరోగ్యాన్ని నాశనం చేసి మరింతగా పాపం మూటగట్టుకునే పని చేయనే చేయరు కదా. పై కధలో మాదిరిగా అతను దేవుడా? లేక మానువుడా? అనే ప్రశ్న వేస్తే సమాధానం దొరకదు. 🙏
@vijayav8957
2 ай бұрын
(వెంకటేశ్వర స్పామీ తిరపతి కొండ మీద వున్నట్టు ,) రోజారెడ్డి మాటల్లో చెప్పాలంటే మన దేవుడు ఋషికొండ పాలెస్ లో ఉండేవాడు,, నిన్న తాడేపల్లి పాలెస్ లో దేవుణ్ణి చూద్దుమని వెల్తే cader ని సెక్యూర్టీ తోలేశారు.
@suribabu5471
2 ай бұрын
పాపం మన చంద్రబాబు హైదరాబాద్ కొంపలోకి ఇప్పటికీ టీడీపీ నాయకులకి కూడా వచ్చే అవకాశం లేదు కదా. అదొక బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు సొంత నాయకులకి కూడా అది గండికోట రహస్యం
@rohithsena867
2 ай бұрын
Dear Sir, I am an avid follower of your videos and greatly appreciate the content you provide, both political and non-political. I am writing to request that you create some videos on Hinduism. Many people are familiar with Bhakti Yoga as a path to reach God, but there is limited awareness about other significant paths such as Kriya Yoga, Karma Yoga, and Raja Yoga. It would be incredibly beneficial if you could elaborate on these teachings passe down by our Gurus and ancestors from Sanatana Dharma. Additionally, I am curious that can atheist attain moksha by practising kriya,Karma and Rajayoga? Eagerly awaiting your response and looking forward to more insightful content.
@kiranvattem4261
2 ай бұрын
Good
@Mosesagapekalluru
2 ай бұрын
అది యందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను, యోహాను 1:1,2 ఆ వాక్యమే శరీర ధారియై మన మధ్యకు వచ్చెను ఆ శరీర దారి మరియ గర్భవాసాన జన్మించిన యేసు, ఆయనను కనుగొంటే జీవమును కనుగొన్నట్లే
@madhukumar7470
2 ай бұрын
can anyone say where to learn these communication skills with spontaneity , and suggest some good sources to learn political communication ..Thanks in advance
Adytha philosophy only solution for all imperfect religions of the world
@madhup5411
2 ай бұрын
మూడు ప్రశ్నలకు సమాధానం ఒకటి. అది దేవుడు లేడు
@swaminathakrishnapingale2695
2 ай бұрын
@@madhup5411 నీ తెలివి తెల్లారింది.
@subbarayudu7
2 ай бұрын
💯
@ramanabootham7520
2 ай бұрын
Yes 💯 👍🐘💪✌️💐
@pullamraju4855
Ай бұрын
Better to send this secular professor to Bangladesh!? To preach secularism!?
@venugopalbadrakanti2040
2 ай бұрын
E secularism anta majority ga hindulvuluga vunnntakalame wait and see every body
@PBHULAKSHMI-oj4qj
2 ай бұрын
How much money give to tell.I will.
@Perception19
2 ай бұрын
Avthala vadu smart kakunte manam edi cheppina smart ankuntadu
@sammaiahuyyala8882
2 ай бұрын
భారతీయ సంస్కృతి గొప్పదనం రాజు పేరు బాలుని పేరు తెలిసి చెప్ప లేక పోయారు గరికపాటి గారు ఇదివరకే చెప్పి ఉన్నారు
@ediganagabheemeshwar5156
Ай бұрын
సార్, third answer, మహారాజా మీరు రాజ్యం ను పాలిస్తూ ఉండాలి, అది విడిచి పెట్టి దేవుడు ఏమి చేస్తుంటాడు అని అడగడం రాజు లక్షనము కాదు,
@user-ew5oh4dz9n
2 ай бұрын
We are listening in 2x speed as your presentation is too slow.
@srinivasraoponugoti8477
2 ай бұрын
Mother is everything in this world cuz she teaches everything about world . Father and god is believe but mother is true . Suppose mother is Muslim she tells Allah is god . If she is Christian then she tells about Christ if she is hindu she says lard Rama is god so just mother is everything
@SAKSHATKARA
2 ай бұрын
ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజైనా అమరావతి ఆడవారి గురించి అమరావతి రైతులు గురించి అమరావతి దౌర్జన్యం గురించి జగన్ గాడి అరాచకాలు గురించి మాట్లాడని నువ్వు ఇప్పుడు పోసుకొని కబుర్లు చెప్తున్నావు
@pavankumarraju757
2 ай бұрын
పతితులను పావనం గా తయారు చేస్తారు. అతిథులు కాదు
@rvv1599
2 ай бұрын
ఈ సుత్తి ఎందుకు నాగేశ్వర్... నువ్వు చెప్పిన కథ, జనకుడు, అష్టావక్రుల సంవాదమని నీకు తెలియదా.....
@swaminathakrishnapingale2695
2 ай бұрын
@@rvv1599 ఏమీ కాదు. చాలా కాలం క్రితమే తమిళ నాట ఈ కథ నాయనార్ల కథ గా వచ్చింది. అష్టావక్రుడి కథలో ఇలా లేదు, అది వేరు.
@narayanaakula9472
2 ай бұрын
ఈవిడియో కాపీ కొట్టేడు నాగేశ్వర్ తిరుమల దేవస్థానం వారి వీడియోల్లో శ్రీ విద్యాందగీ స్వముల వారి వియోలో విన్నాను అవిడియోలో మార్పులు చేశాడు.. ఇగనుడు
@swaminathakrishnapingale2695
2 ай бұрын
ఏందో పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నావు. ఇది కాపీ ఏమీ కాదు. తమిళనాట చోళ రాజుల సంబంధమైన కథ. ఇందులో తిరుమల దేవస్థానం సొంతం ఏమీ లేదు.
@nagireddychinthakunta3038
2 ай бұрын
వెన్న ను తీసే process కంటే సులభంగా, త్వరగా దేవుడు కనబడాలి మనుషులకు ఎందుకు దాక్కోవాలి మనుషులంటే అంత భయమా మనుషులనంతా ఆయన పు .ట్టి .స్తు .ఉన్నాడని పండితులు బోధిస్తున్నారే మరి ఆయన పిల్లల మీద ఆయనకు ప్రేమలేదా పిలిచిన వెంటనే పలుకడే బ్రహ్మ చెవుడా లేక ఉత్త రాయేనా
@swaminathakrishnapingale2695
2 ай бұрын
@@nagireddychinthakunta3038 నువ్వు చేసుకున్న వెధవ కర్మలకి దేవుడు ఎలా బాధ్యుడు. పాపం చేయుచు భగవంతుడి పై నిందలు వేయకు.
@nagireddychinthakunta3038
2 ай бұрын
My dear sir I am fighting on invisible God if you have seen him let me know
@muday262
2 ай бұрын
ఇది అష్ట వక్రుడు కధ ఇవన్నీ బుద్ధ కథలు
@Internalview44
2 ай бұрын
Ich verstehe,warum sprichen sie jetzt?
@mhtuhinahmed-m6p
2 ай бұрын
Professor sir.. Your 3 questions concept itself is wrong.. If you know the answer for the first question you can find answer for the next 2 questions.. Thank you and good luck
@chkumar26
2 ай бұрын
Chandamama, Balamitra katalu Nice try Please be smarter to be like all humans
@midhundone9126
2 ай бұрын
😂😂😂 ఒక విషయం తెలుసుకోవచ్చు దేవుడు అంటే ఏంటి అని అడగాలి అక్కడే సమాధానం దొరుకుతుంది (పాలు ;చందు; సింహాసనం పైన కూర్చుంటే ) సమాధానం దొరికింది అనుకుంటున్నారేమో ఆ రాజుకి ఎంతవరకు సరిపోతుందని అర్థం
@tirupulli5825
2 ай бұрын
సమాధానం ఏమి దొరకలేదు, ఆయన దొరికింది అనుకున్నాడు, పాల లాంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి, బియ్యం లో అన్నం ఉంటుందా?, భూమి మీద వాటికి భిన్నంగా చెప్పబడే దేవుడు భూమి మీద లభించు వాటిపై పోలికేంటి ప్రొఫెసర్ గారు, అంత సంక్లిష్టమైన దేవుడు ఎవరికి కనపడలేదు అయితే, సో ఇప్పటి చెప్పినవన్నీ అబద్ధాలు అన్నమాట.
@mullapudimanyam2999
2 ай бұрын
జనకమహారాజు ఆష్టావక్రులకథ అని చెప్పడానికి నీలో సెక్యులరిజం అడ్డు వచ్చింది పంతులు.గుర్రపు బగ్గిలో ఒక వైపు కాలుపెట్టి రెండవ వైపు కాలుపెట్టేలోపు బ్రహ్మజ్ఞానం కావాలంటాడు అది అసలుకథ.దీనికి కూడా సెక్యులర్ అడ్డుపడ్డాడు.
@rohit62929
2 ай бұрын
Pora panileni bathai
@mullapudimanyam2999
2 ай бұрын
@@rohit62929 ఏమిరా ఎర్రిపూసా
@bbravoalpha
2 ай бұрын
Nuvvu kuda o channel payttu bhaiyya
@revolutionworld4408
2 ай бұрын
సెక్యూలర్ అంటే ఏమైనా బూతు పదమా?
@kishorekichu6245
2 ай бұрын
24x7 ide thought process tho ela untaru bro
@lifegamerpro4033
2 ай бұрын
😂sodhi
@gogopubg5774
2 ай бұрын
ఈ విషయాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా అన్ని తెలుసు
@kpraveen8607
2 ай бұрын
మానవులు పిల్లల్ని కనీ దేవుడు భూమి మీదికి పంపుతాడు అని ఎలా చెప్పగలరు సార్. పిల్లల్ని కనలా వద్దా అనేది మనుషుల చేతిలో ఉంటుంది. వెన్నా కూడా ఆ కాలం లో బయట అంగడి లో కొనవచ్చు, దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు సార్. మీరు దేవుడు అని పిలుస్తూనే దేవుడు నీ ఎలా పిలవాలి అనే ప్రశ్న ఎలా వస్తుంది.
Пікірлер: 80