ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కేదరేశ్వరాయ నమో నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమరంబిక నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద ఉన్న పార్వతి పరమేశ్వరులు కుటుంబం అంతా ప్రమాద గణములు తో సహా నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కాల భైరవ రూపములో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ మహాబలిపురంలో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అరుణాచల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అర్దనారి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఉమమహేశ్వర నమో నమః ఓం శ్రీ పులి చర్మం కప్పు కొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ త్రీ నేత్రీయ నమో నమః ఓం శ్రీ ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ గొంతులో విషము దాచిన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నాగ అబరాణమూలు ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నీలకంఠ ము రూపములో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ సోమనాథ సోమశేఖర లింగ రూపము లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ వేముల వాడ ఈశ్వరా రాజరాజేశ్వరీ దేవి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః ఓం శ్రీ మారేడు దళాలు బిల్వ పత్రాలతో గన్నేరు పూలతో అలంకరించిన తామరాకుల తో.నీరు తో సహా పూజించినా ఈశ్వరుడికి ఎంతో ఇష్టం ఓం శ్రీ చంద్రుడు గంగను నైతి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ జటాజూటం తో కల్గి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ రుద్రాయ నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః ఒకసారి పార్వతి పరమేశ్వరులు ఆలింగనం చేసుకుని ఉండగా ఆయను నుండి ఒక శ్వేత బిందువు నుండి ఒక అమ్మాయి పుడుతుంది అమే అన్ని లోకములు తిరుగుతూ ఉండగా అందరూ నన్ను పెళ్ళి చేసుకోమని అడుగుతారు కానీ. ఆ అమ్మాయి కైలాస ము లో ఉన్న ఈశ్వరడు దగ్గరకు వచ్చి అందరూ ఈశ్వరుడు ను మాకు ఆ అమ్మాయి ను ఇచ్చి పెళ్లి చేయమని కోరగా మీలో దైర్యవంతులు ఉంటే చేసుకోమని చెప్పిన తరువాత అమే పేరు నర్మద అని పెట్టగా అమే ఇప్పటికీ నర్మద నదిగా మారుతుంది ఈశ్వర కు నంది బృంగి ద్వారా పాలకులు గా ఉంటారు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🐕🦺🐕🦺🔱🐅☘️🍑🌼🌺🌷💐🌴🌸🕉️🥥💮🤚🏵️🍌🚩🪷🌹🕉️🙏🌛🐕🦺🔱🐅☘️🍑🌼🌺🌸🪔🥥💮🤚🏵️🍌🚩🪷🌹🕉️🙏🙏🙏
Пікірлер: 3