రాకడ సమయంలో - Rakada samayamlo christian song with lyrics
Lyrics;
పల్లవి: రాకడ సమయంలో - కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే - విశ్వాసం నీకుందా?
రావయ్య యేసయ్య - వేగరావయ్యా
రావయ్య యేసునాధా - వేగమెరావయ్యా
1. యేసయ్య రాకడ సమయంలో - ఎదురేగె రక్షణ నీకుందా?
లోకాశలపై విజయం నీకుందా?
...రాకడ...
2. ఇంపైన ధూపవేదికగా - ఏకాంత ప్రార్థన నీకుందా? (2)
యేసునాధునితో సహవాసం నీకుందా? (2)
...రాకడ...
3. అన్నీటికన్నా మిన్నగను - కన్నీటి ప్రార్ధన నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)
...రాకడ...
Негізгі бет రాకడ సమయంలో - Rakada samayamlo christian song with lyrics
Пікірлер: 5