ఇప్పుడు ఏ కులము అయితే ఏమి అయిందిరా స్వామి ..చనిపోయిన రాజులకి కూడా కులం మచ్చ అంటిస్తారు. .
@SaiKiran-pt1jg
5 жыл бұрын
ఉ బాయ లోనూ వనభోజనాలను ఫ్లెక్సీలో ఫ్లెక్సీలో వేయించడానికి వీరికి కులం రంగు పులిమేరు
@balakiran336
4 жыл бұрын
మాకు చాలా భాధగా వుంది .
@hemalathap4628
4 жыл бұрын
Eppudu sreekrishna devarayalu dalitha ayithe shavanni thechi malli champuthara? India lo kulagajji pokapothe entha develop ayina chala heena dasha lo vuntundi.Meeru India ni goppa country ga chudara?
@indiandilip3256
4 жыл бұрын
👌
@కుంబాలహరికృష్ణయాదవ్-ల5భ
3 жыл бұрын
జై యాదవ్
@dasanaganesh9735
4 жыл бұрын
నీరు ఏ కులం భూమి ఏ కులం ఆకాశం ఏ కులం రైతు పండించే ధాన్యం ఏ కులం కోడి, బర్రె ,గొర్రె, నీరు ఇవన్ని ఏ కులం ఎవరిది ఏ కులం కాదురా మనం మనసుల ము ఏంది రా బయ్
@kartheekraj2298
4 жыл бұрын
😁😁😁😁😆😆
@sowmyavardhan2727
4 жыл бұрын
Super
@skyaditya4733
4 жыл бұрын
Inthaku devudidi em kulam 😀
@shafimohammad8175
4 жыл бұрын
Super brother
@rameshpudi9143
4 жыл бұрын
సూపర్ బ్రో
@amigoharsha69o69
4 жыл бұрын
Q .శ్రీ కృష్ణ దేవరాయులది ఏ కుల A. శ్రీకాకుళం
@Bharath-Kumar.
4 жыл бұрын
hahahaahaa
@vikrampathuri3803
4 жыл бұрын
Hahaha
@ganeshkumarchintanippula1497
4 жыл бұрын
ROFL
@ganeshkumarchintanippula1497
4 жыл бұрын
@@commenmananalysis8953 మీరు జర్నలిస్ట్ సాయిని బాగా ఫాలో అవుతారు కదా, చాలా కామెంట్స్ చూసా మీవి
@womenlife2305
4 жыл бұрын
🤣🤣
@SP-kq8ib
2 жыл бұрын
ఎంత దరిద్రము అంటే ఎవరు అయితే మంచి స్థాయిలో వుంటారో వాళ్ళు మన కులస్తులు,నిజంగా మన కులస్తులైనా వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళు మావాళ్ళు కాదు
@jaswanthgaming3047
Жыл бұрын
Anthega anthega
@sudhakarrajuallala6781
Жыл бұрын
Super words.
@filmboxoffice3215
Жыл бұрын
❤
@prakashreddytoom3807
Жыл бұрын
Shree Krishna దేవరాయలు ఏమి కులము ఇప్పుడు అవసరమా.
@prakashreddytoom3807
Жыл бұрын
కులాల కుమ్ములాటలు ఏమిటీ రా నాయనా.
@RAOtakiespmsr1522
4 жыл бұрын
I am also Yadav but great king శ్రీకృష్ణదేవరాయలు మా కులస్తుడు అయినా కాకపోయినా నాకు ఏమి పట్టింపు లేదు . ఏ బాధ లేదు . దయుంచి ఇలాంటి cast related న్యూస్ టెలికాస్ట్ చేయవద్దని request
@gunnaravinderreddy5294
4 жыл бұрын
Caste is by skill not by birth, British, earlier/ present rulers are using for vote banks & political gains, in Karnataka Siddhu used his caste platform, regionalism, Kannada language, freebies, but lost 2018 election, he himself lost in chamundeswari by 36k votes, his party lost again in 2019 parliament,inspite of allinace, again in bye Elections in 2020, people are wiser than politicians???
@sairam-io4vy
4 жыл бұрын
Ore ayanatho polchukoni msnchi marganni nadavandira.Anthekani ayana maa kulasthudu ani vagavaddu.Idi manchidi kadu.Okka sari Atma pariseelana chesukodi. Meeku veyi namaskaralu 🙏
కులం కులం అంటున్నారు ఆయన మనహిందువు అని ఎవ్వడైనా అంటూనార
@laxmikanthreddy9055
2 жыл бұрын
Correct brother Thank you 🙏
@shivanakshi7711
2 жыл бұрын
👍
@sudhakarraobollarapu3848
4 ай бұрын
Hindu anedi appatikiledu
@premRai-py4qv
3 ай бұрын
Even he is not Telugu man😂
@toramsrinivas
2 жыл бұрын
నో డౌట్ 100 శాతం బలిజ కులస్తుడు, ప్రతీ కళ్యాణ మంటపం పై శ్రీకృష్ణ దేవరాయలు పేరు విగ్రహం ఉండటం చూసి ఈ మధ్యకాలం లో యాదవులు మా వాడంటు కొత్త వాదన తెరపై కి తెచ్చారు
@packu3884
2 жыл бұрын
Gollalu antaru .....Yadav annadi North India word.
@HINDUSTHAN-ci7xs
3 жыл бұрын
శ్రీ కృష్ణదేవరాయలు 100%యాదవ్లే దీనిలో ఎటువంటి సందేహం లేదు జై యాదవ్ జై మాధవ్ ✔️🚩
@packu3884
2 жыл бұрын
I think he is belongs to Balija caste
@Turbonarot
2 жыл бұрын
@@packu3884 ala ruddaru ..thalli side ekkadaina vasthunda ..Thandi de varasatvam ..So He is Great Yadava King
@sudhakarrajuallala6781
Жыл бұрын
Currect ga chepparu rayalu vaaru balija kulasthulu. Rayula kalam lone dharmam 4 phadhalla pai .nadichedhani previous tharaalla vaallu chepevaaru.
@kshankar2131
Жыл бұрын
👍👍👍
@chalokalok
4 ай бұрын
Rey pooka yadav caste ani ekkada padithey akkada vadaka Aina caste ni bunt Ani antaru idhi tuluva dynasty vallathi
@babavenkat7203
4 жыл бұрын
ఈ వీడియొ ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు... కాని టివి9 ని చూస్తుంటే...." చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు " చందంగా వుంది వ్యవహారం. సుమారు ఆరు వందల ఏళ్ళనాటి రాజుల కులప్రస్థావన ఇప్పుడు ఎందుకండీ??... ఒక క్షత్రియరాజు కి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవారే యాదవులు. ఎలా అన్నా ఎక్కడొ వేరొక కులంలా చూపించి భూతాన్ని బయటికి తీసారు.... యాదవులది ఒక వంశం అది కులం కాదు. ఇక అసలు విషయానికి వస్తే.... ఆంధ్రభోజుడని ఎందుకన్నారొ తెలుసా>,,,, భోజుడు యదువు వంశం వాడు... అలానే... రాయల వారిని అదే వంశం వాడగుటచే... ఆంధ్రుడగుటచే....ఆంధ్ర భోజుడని పిలిచారని ప్రతీతి. ఏది ఏమైనా ఈ విషయం ఇక్కడ అంతగా పరికించి చూడాల్సిన పని లేదు... ఎటువంటి ఉపయోగము లేదు....just close it I say...
@sureshmohan8679
4 жыл бұрын
Very good information sir
@mallumallinune9319
8 ай бұрын
ధన్యవాదాలు బ్రదర్
@rathnarajuk8997
2 ай бұрын
He is the greatest king .koni shashanamu lu batti chuste atanu kama kulaniki chendinavadu.
@rajashekarg9291
7 ай бұрын
In Karnataka kurubas also has last name is Raya or rayalu example sangolli rayanna
@veeravaraprasaddanaboyina5477
Жыл бұрын
Greatest Yadav Kings History Of India () ● Maharaja Sri Dantidurga (Rashtrakuta Empire) ● Samrat Pradhotsen Abhir (Abhir Kingdom) ● Maharaja Krishnadeva Raya (Vijayanagara Empire) ● King Sri Kharavela (Chedi Meghavahana Kingdom) ● Samrat Shri Kokal Dev (Kalchuri Kingdom) ● Samrat Devaraja Wadiyar (Kingdom of Mysore) ● Maharaja Singhan Dev (Devagiri Kingdom) ● Emperor Nahapan (Kshatrapa Empire) ● Emperor Sri Samudragupta (Gupta "Gopa" Empire) ● King Sri Neduzelian (Pandya Kingdom) ● Emperor Shri Shivskanda (Pallava Empire) ● Samrat Dahsen Abhir (Trikuta Kingdom) ● Raja Shri Gopal (Pala Kingdom) ● Maharaja Vira Narasimha (Hoysala Empire) ● Maharaja Shri Ramdev (Devagiri Kingdom) ● King Bukka Raya (Vijayanagara Empire) There have been many emperors in all these dynasties, it is not possible to write the names of all, so we have written the names of only those kings who used to be the most powerful and great kings of their respective kingdoms. You can get more information about the enclosure of all these emperors and kings from history books. best regards Long live Shri Krishna .. Hail Hail Yadukul. Greatest Yadav Kings History Of India () ● महाराजा श्री दंतिदुर्ग (राष्ट्रकूट साम्राज्य) ● सम्राट प्रधोतसेन अभीर (अभीर साम्राज्य) ● महाराजा कृष्णदेव राय (विजयनगर साम्राज्य) ● राजा श्री खारवेल (चेदि मेघवाहन साम्राज्य) ● सम्राट श्री कोकल देव (कलचुरी साम्राज्य) ● सम्राट देवराज वाडियार (मैसूर साम्राज्य) ● महाराजा सिंघन देव (देवगिरी साम्राज्य) ● सम्राट नहपान (क्षत्रप साम्राज्य) ● सम्राट श्री समुंद्रगुप्त (गुप्त "गोप" साम्राज्य) ● राजा श्री नेडुजेलियन (पंड्या साम्राज्य) ● सम्राट श्री शिवस्कन्द (पल्लव साम्राज्य) ● सम्राट दाहसेन अभीर (त्रिकुटा साम्राज्य) ● राजा श्री गोपाल (पाल साम्राज्य) ● महाराजा वीर नरसिंह (होयसल साम्राज्य) ● महाराजा श्री रामदेव (देवगिरी साम्राज्य) ● राजा बुक्का राय (विजयनगर साम्राज्य) इन सभी राजवंशों में अनेक सम्राट हुए है, सभी का नाम लिखना संभव नहीं इसलिए हमने सिर्फ उन्ही राजाओं का नाम लिखा है जो अपने-अपने राज्य के सबसे शक्तिशाली व महान राजा हुआ करते थे। इन सभी सम्राटों व राजाओं के बाड़े में आप ज़्यादा जानकारी इतिहास के किताबों से ले सकते है। साभार जय श्री कृष्ण ।। 🙏 जय जय यदुकुल ।। 🙏
@psn1729
10 ай бұрын
కృష్ణదేవరాయలు యాదవ/ బలిజ కాదు కాకతీయులు కమ్మకాదు
@syedpeer8501
3 жыл бұрын
కురబ తుళువ యాదవ గొల్ల అంతా ఓకే కులం. మేన మామలు హరిహర బుక్కరాయలు యాదవ ఆంధ్రులు.తండ్రి కర్ణాటక తులవ వంశం. ఎప్పటికీ బలిజ అనే కులం లేదు భోగం కులం మాత్రమే ఉన్నది అన్న చరిత్ర సత్యాలను వక్రీకరించి కథలు చెబుతున్నారు కొందరు. కథలను నమ్ముదామా? చరిత్రను నమ్ముదామా?
@packu3884
2 жыл бұрын
Ni half knowledge ki hat's off 😜
@ttrayudu4715
4 жыл бұрын
నేనైతే హిందువు అంటాను
@tharunvardhan.s8852
2 жыл бұрын
Nenaithe indian antanu
@prakashreddytoom3807
2 жыл бұрын
Avunu. Kadhaa. Indian Hindhu.
@dalitnahipehlehinduhu6569
Жыл бұрын
@@tharunvardhan.s8852 hindu peru chebithe antha manta
@tharunvardhan.s8852
Жыл бұрын
@@dalitnahipehlehinduhu6569 nenu kuda hindu e ra ****
@sudhakarrajuallala6781
Жыл бұрын
Athanu oka bharathiyudu, i.e hindhu
@prasadnaidu5597
3 жыл бұрын
Sri krishna dgevarayalu dedicated to only kapulu 💪💪💪💪💪😎😎😎😎
@sudhamanin8155
4 жыл бұрын
కృష్ణదేవరాయలు తనను తాను కృష్ణుని అవతారంగా భావించుకునేవారు. ఆయన బలిజకులానికి చెందినవాడనీ, ఇంటిపేరు సంపెటవారనీ ...నేటికీ అనంతపురం జిల్లాలో ఆ ఇంటిపేరున్నవారున్నారనీ..కీ.శే. పుట్టపర్తినారాయణాచార్యులవారు ఒక పుస్తకంలో రాశారు. అయినా ఏరుల జన్మంబును, శూరుల జన్మంబును ఎంచరాదని భారతంలో చెప్పారు. ప్రపంచకీర్తిని సాధించిన రాయలవారు మనందరివాడు...మనవాడు...అంతే! ఆయన పుట్టినకులాన్ని బట్టిగానీ, ప్రాంతాన్ని బట్టి గానీ ఆయన గొప్పతనం ఆధారపడలేదు. ఆయన సాహితీవేత్త కాబట్టి మనం కూడా ఆయనలా సాహిత్యాభిమానం పెంచుకొని తెలుగును కాపాడుకోవాలి. ఆయన వీరుడుగా తన దేశాన్ని కాపాడుకున్నాడు కాబట్టి మనం నేడు హిందూమతాన్ని , భారతదేశాన్ని దేశద్రోహుల నుంచి కాపాడాలి. ఆయనలాగా రాజకీయచతురత నేర్చుకొని దేశాన్ని ముందుకుతీసుకుపోవాలి. ఆయనలా అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాలి. ఆయన ఎన్నో చెరువులను తవ్వించి దేశాన్ని సస్యశ్యామలం చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువులను పూడ్చిఇండ్లు నిర్మిస్తున్నారు. మనం చెరువులను, కుంటలను కాపాడుకోవాలి! ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి కానీ, కులం పేరిట మనలో మనం గ్రూపులుగా విడిపోతే ఏమీ సాధించలేము!
@yrs5188
4 жыл бұрын
Adarsamga theesukovalsinantha great ruler Ami kadu. Please go through BSL. Hanumantha Rao Andhrula charitra, Kambhampati Satyanarayana Andhrula charithra samskruthi etc and finalize the greatness of KD. Raya.
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది.
@gsuri9736
4 жыл бұрын
కులాల పిచ్చికి మరింత ప్రసారం అవసరమా అనేది ప్రముఖ సమాసార సాధనాలు ఆలోచించాలి
@sreenivask5983
2 жыл бұрын
శ్రీ క్లిష్ట దేవరాయులవారు భలిజ కలస్తుడే
@Rama-rl4nd
2 ай бұрын
తల్లి కులం కొడుక్కి వస్తుందా? రాయలు వారు యాదవుడు.
@కంబాలహరికృష్ణయాదవ్
4 жыл бұрын
శ్రీ కృష్ణదేవరాయలు యాదవ్ కాబట్టి రాజ్యాన్ని పరి పాలించాడు ,జై యాదవ్
@yogi143juturi4
4 жыл бұрын
Kapu 🔥🔥
@కంబాలహరికృష్ణయాదవ్
4 жыл бұрын
యాదవ్ శ్రీకృష్ణదేవరాయ
@srinivasuyadav4681
3 жыл бұрын
Yadav king s/o yadav
@venkateswarluchennuboina4184
3 жыл бұрын
@@yogi143juturi4 చారిత్రక సాక్ష్యం చూపించు.
@packu3884
2 жыл бұрын
Cha ...he is KAPU 🔥
@ఓంఓంఓం
4 жыл бұрын
500సం క్రితం మన పూర్వీకుల కులం ఇపుడు మనము చెప్పుకునే కులమేనా ప్రతి ఒక్కరూ ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి శ్రీకృష్ణుడు క్షత్రియుడు, యాదవుల ఇంట్లో బాల్యము జీవితం గడిపినందున యాదవులు మావాడు అంటారు
@N.SivakrishnaYadav1996
4 жыл бұрын
అంత లేదు వాసుదేవుడు మరియు నందుడు ఇద్దరూ యాదవులే... బంధువులు ... వాసుదేవుడు కి మహిష్మతి రాజ్యం ఉండటం వలన ఆయన రాజ్యం ఎలారు.. మరియు యాదవులు చంద్రవంశ క్షత్రియులు...
@bellalaanjineyulu7832
4 ай бұрын
100/curet Rayalu kuruba
@virusveeru8048
5 жыл бұрын
Kulam ante gadidha ani caption pedtaru mari e program enduku
@anilkumar-fp5rs
5 жыл бұрын
Extaly
@srilakshmiyennam1542
4 жыл бұрын
Hahaha
@skandankumar
4 жыл бұрын
endukantey vallu kuda gadidhaley
@kishorenadella1028
4 жыл бұрын
Because vele gadidalu kabati
@bruh7.
4 ай бұрын
@@anilkumar-fp5rs exactly bro adi extly kadhuu 😂😂
@rayalugvbv4539
4 жыл бұрын
We are from Rayalu family relations... DevaRayalu kapulu
@RaviKiran-zr2io
4 жыл бұрын
Kadhu..devarayalu Yadavulu
@rayalugvbv4539
4 жыл бұрын
No we are from RAYALU s family...
@rayalugvbv4539
4 жыл бұрын
Any way india is our family
@N.SivakrishnaYadav1996
4 жыл бұрын
@@rayalugvbv4539 రాయల్ అని పేరు బట్టి నాయుడు అంటూన్నారా... రాయలు అనే పరంపర దేవరాయ నుంచి వచ్చింది...వాల తాతగారు పేరు తిమ్మరాజు..మరి ఆయన పేరులో రాయలు లేదుగా అన్న ...
@kotatvaruna4184
4 жыл бұрын
Kachitanga yadav
@ramaasujala4080
11 ай бұрын
ఏ కులమైనా కానీయండి మాకు శ్రీకృష్ణుడే చాలు మాకు తలమానికం యాదవులకు మనిషి పుట్టిన తర్వాత కులం లేకుండా ఉంటుందా
@peddaboinavenkateshwarlu7408
4 жыл бұрын
Mother dynasty is not science and culture proof'. Rayal was Real yadav . His blood full Kshtriya Qualities .
@varunreddyjakka
Жыл бұрын
Yadav 😂😂😂 joke
@N.SivakrishnaYadav1996
Жыл бұрын
@@varunreddyjakka Kapu Good Joke.
@nirmalarage9000
6 ай бұрын
Kuruba Caste bro
@chalokalok
4 ай бұрын
Hello was from tuluva Dynasty and bunt caste
@mkmk33456
Ай бұрын
@@varunreddyjakkaశ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది
@manjunathmanju9285
5 ай бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు తండ్రి కురుబ కులం తల్లి బలిజ ఇది హిస్టరీ లో ఉంది
@sweetyyadav7965
5 жыл бұрын
The famous historian dr. Maremanda ramarao referred in page no.7 in his famous book krishnadevaraya that the tuluvas belong to yadava community.
@yadavrajugariabbai3385
4 жыл бұрын
@@_RajuRathod ni ammani dengindi kuda ma yadavs ye ✌
@maruthiprasadyadav
4 жыл бұрын
Thanks sweety
@mkmk33456
Ай бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది
SRI KRISHNA DEVA RAYA YADAV VIJAYA NAGAR EMPIRE BORN AS CHANDRA VAMSI YADUVANSHI KHASTRIYA SOUTH INDIAN YADAV KING... శ్రీ కృష్ణ దేవ రాయ యాదవ్ విజయ నగర్ సామ్రాజ్యం చంద్ర వంశీ యదువంశీ క్షత్రియ గా జన్మించారు దక్షిణ భారత యాదవ్ రాజు...
@krishnaprasadvavilikolanu8844
4 жыл бұрын
To whatever caste he belonged, he was the greatest emperor of 16 th century.
@arjunraghav007
5 ай бұрын
Caste becomes irrelevant unless the traits of that specific person are inculcated deeply into the traits of PPL of that caste. If none adapts his personality, ideology, etc what is the use of his his identity for their caste
@harichandangomasaharichand4963
5 жыл бұрын
5: 30 super🙏🙏
@sureshkkk7685
4 жыл бұрын
తిరుమల గుడి శాసనాలలో యదు వంశం అని ఉంది. యదు అనగా యాదవ్ అని అర్ధం. అయినా ఆయన ఏ కులం వారు ఐతే మనకు ఎందుకు? ఫ్లెక్స్ లు కొట్టించ డానిక లేక కులం పేరు చెప్పి పాటలు రాయడానికా......... మీరే ఆలోచించండి.
@pavantejyadav2103
7 ай бұрын
Krishdevarayalu shasanalalo yaduvamsam Ani untundi yaduvamsam anaga yadavrajulu
@chalokalok
4 ай бұрын
No bro vallu bunts yadav kanna pedhha caste
@narendra3153
4 жыл бұрын
విజయనగర రాజ్యం వంశాలు 1.సంగమ (or) యదు వంశం 2.సాలువ (or) యదు వంశం 3.తుళువ (or) తుర్వసు వంశం 4. అరవిటి (or) పురు వంశం
@addankipandu1587
3 жыл бұрын
S
@venkateswarluchennuboina4184
3 жыл бұрын
All are from Yadu race.
@chinnapareddy3854
3 жыл бұрын
@@venkateswarluchennuboina4184 vijayanagara emperors are from following castes Sangama-Kuraba Saluva- Golla( yadava) Tulava-Kshtriya+Golla(yadava) Araveeti-kshtriya raju and emperors also had marriage alliances with other kingdoms which are of castes like Balija,Reddy.
@chinnapareddy3854
3 жыл бұрын
@@venkateswarluchennuboina4184 mysore rajas are also yadavs.
@venkateswarluchennuboina4184
3 жыл бұрын
@@chinnapareddy3854 Yes, as per the historical record they are Yadavas.
@ravindrareddycheerla5963
4 жыл бұрын
మేడం గారు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి గొప్ప వ్యక్తి ని కులం పేరుతో మీ టీవీ చానల్ లో చర్చించడం బాగాలేదు. ఆ మహానుబావుడు అ అందరి వారు .ఆ మహనీయుని పాదాబి వందనం.
@tvindia2053
4 жыл бұрын
కురుబ, కురుమ, కురువ,యాదవ్.
@reyyuvlogs8828
4 жыл бұрын
Yes it's true
@narreymalleshkuruma8125
4 жыл бұрын
Kuruma vyakthi
@kadariabhishek4823
3 жыл бұрын
Kurmas veru Yadav's veru
@jai7266
3 жыл бұрын
All shepherds r not yadavs they did farming ages ago
Excellent statement by successor, that is administration Herearchy
@rajashekarg9291
7 ай бұрын
He is belongs to yadav or kuruba community,it is clearly mentioned in history textbook in Karnataka
@parasuramganesh6246
3 жыл бұрын
శ్రీకృష్ణ దేవరాయలు వారు బలిజ/కాపు అని అంటారు. అయినా ఆయన లాంటి గొప్ప మహారాజుకి కులం అందించడానికి ఉత్సాహం ఎందుకు?
@N.SivakrishnaYadav1996
Жыл бұрын
😂😂😂
@bennyjustin5424
2 ай бұрын
Yes
@yagnahassanreddy.k5497
4 жыл бұрын
Sri Krishna devarayulu a ruler this country witnessed ...... that is enough .... our ego may or maynot accept... he is a legend beyond caste system...
@anvesh546
4 жыл бұрын
😂😂😂😂😂😂 చరిత్ర లో చప్పుకోడానికి ఎవడూ లేక పోతే ఎవడు కనపడితే వాడి మీద కర్చీఫ్ వేసుకుని సంకలు గుద్దుకుంటున్నారు ఏంట్రా మీ గోల ? పని పాట ఉండదు ఎదవలకి
@venkatasubbiahramanaboina8513
10 ай бұрын
కృష్ణదేవరాయులు పేరులో రాయలు ఉంటె ఆయన బలిజ కులము కాదు యెందుకంటే విజయనగర సామ్రాజ స్థాపకులు హరిహార రాయలు బుక్క రాయలు ఇద్దరు యాదవ కులం వారె తులవ సాలువ సంగమ అరవేటి అనేవి యాదవ కులం లో వంశ Vrukshulu కావున కృష్ణదేవరాయులు యాదవ కులమే
@nirmalarage9000
6 ай бұрын
Read NCRT History book , they mentioned clearly Harihara Rayulu and Bukkarwyulu belongs Kuruba community and even Sri Krishna Deva Rayulu also belongs Kuruba Community
@venkateswarluchennuboina4184
4 жыл бұрын
తుళువ వంశం అంటే కులం కాదు. తుళు ప్రాంతం నుండి వచ్చినారు కాబట్టి వారిని తుళు వారు అని పిలవబడ్డారు అంతవరకు ఓ కె. మరి వారికి ఎదో ఒక కులం ఉండాలి కదా? ఆ కులమేది? గొప్పవారి కులగోత్రాలు ప్రస్తావన తేకూడదు అంటే మంచిది. కానీ ఆ నియమాన్ని అందరు పాటించాలి. ఒకవేళ అతని కులం గురించి చెప్పవలసి వస్తే అతని వాస్తవ కులాన్ని ప్రస్తావించాలి . కానీ ఇక్కడ ఏమి జరుగుతున్నది? ప్రతి కులం వారు రాయల వారిది మా కులమంటే మా కులమని పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రచించి అచ్చూ వేయడం జరుగుతున్నది. ఒక వ్యక్తి ఒకేసారి ఎన్ని కులాలకు చెందుతాడు ? ఇది సాధ్యమేనా? అప్పుడు చారిత్రిక ఆధారాలు ఏమీ చెప్పుచుచున్నాయో చూడాలి కదా?? అదేమీ లేకుండా మనకి ఏది తోస్తే అది మాట్లాడితే ఎలా?.
@srikrishna5446
6 ай бұрын
Vijayanagara Yadav Empire Inscriptions. 1) In the Gaya (Bihar) Inscription of Atchuthadevaraya Devarayulu of Vijayanagara Dynasty (Younger Brother of Sri Krishna Devarayulu) Dated 08-12-1531 A.D. it was clearly shown that their lineal descendants and his coparceners of Vijayanagara Empire belong to YADAVA community. 2)As per the "Kahalli" inscription Dated 15.03.1514 A.D of Krishna Devarayulu, it is mentioned that " YADAVA Kulambaradyumani". 3) As per "Mattodu" epigraph of 1511 A.D. it was Mentioned that Sri Krishna Deva rayulu hails from "Yadava" of Chandravamsa Kshatriya. 4) The famous book "Sri Krishna Devarayulu of Vijayanagara and his times" written by Dr. Surynath U Kamath, Chief Editor (R) Karnataka Gazetteer in page No.6, it was clearly mentioned that Sangamas, Saluvas, Tuluvas of Vijanagar Dynasty belong to YADAVA community. mentioned that Sri Krishna Devarayulu hails from Yadava
@prasadreddyvennapusa7598
5 жыл бұрын
ముందల మీ రవిప్రకాష్ గురించి ఒకసారి debate pettandi ..if u have any gults
@krisharry612
4 жыл бұрын
Midhunam
@SaiMeenakshi-n9p
29 күн бұрын
వంగ వీటి రంగా గారి లా ఆయన కి అన్ని కులాలు మతాలు ఒకటే అలాగే శ్రీ కృష్ణ దేవరాయలు
@bandavenkata2697
3 жыл бұрын
కులం ఏమిటన్న ప్రశ్న ఎందుకు? సమాజాశ్రేయస్సుని కోరుకుంటూ ప్రజలను ఏలిన శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఏమిటి. అ మహనీయుని సేవలే ఆదర్శమవ్వాలి. అందరివాడే చక్రవర్తి.
History baaga chadivinattu unnav..purvam nayaka ante leader ledha adhi pathi ani artham....Eppudu kuda nayak lu vunnaru ST lo...Ela mari...
@ವೀರಕನ್ನಡಿಗಬಳ್ಳಾರಿಹುಡ್ಗ
4 жыл бұрын
@@senapathi8447 hounu bro nadi kuda nayaka caste ( ST)
@satishkiccha2032
4 жыл бұрын
Valmiki Cast nayak sri krishna devarayalu s. T
@venkateswarluchennuboina4184
3 жыл бұрын
@@satishkiccha2032 రాయల వారు బోయ అనటానికి చారిత్రక సాక్ష్యం చూపి నిరూపించు.
@packu3884
2 жыл бұрын
Nayaka ante Leader ani . Nayakars in Tamil Nadu house name nearly se as Balija house names.
@srinuvasarao9354
Жыл бұрын
తిరుపతి లో శిలాఫలకాలు ఉన్నాయి రంగనాథ మండపం కట్టించిన రంగనాథ యాదవ రాయలు, చంద్రగిరి కోటను కట్టించిన ఇమ్మడి యాదవ నరసింహ రాయలు, శ్రీకృష్ణ దేవరాయలు రాయించిన పద్యాలు యాదవణ్యమునందు యాదవుడిగా నరసేన్ద్రియమున నారాయణుడిగా శ్రీకృష్ణ నామధేయమున శ్రీకృష్ణ దేవరాయుడిగా పిలవబడుతున్నాను అని రాసి ఉంది శ్రీకృష్ణ దేవరాయలు తండ్రి యాదవ తల్లి అతని రాజ్యంలో పనిచేసే సైనికుడి కూతురు బలిజ
@vforvikki7421
5 жыл бұрын
I'm Kannadiga and I know he is tuluva !!!!....
@vinodkumar-bg4mv
4 жыл бұрын
He is Kuruba (yadava)
@furynight4997
3 жыл бұрын
@@vinodkumar-bg4mv he is tuluva bunt. His father is narasa nayaka(bunt).end of debate
@suhasking6497
3 жыл бұрын
Veera kannadigan Sura kannadigan Sri Krishna Deva Raya maharaya Old Kannada old karnataka Vijayanagar samarajayam
@venugopalreddyyeduguri6403
3 жыл бұрын
@@vinodkumar-bg4mv kuruva is different from Yadav. Kurava is equivalent to talari.
@abhishekks4787
3 жыл бұрын
@@suhasking6497 ಏನ್ heloke hortidiya guruve ಅರ್ಥ ಆಗಿಲ್ಲ.
@SowjanyakumarV
Ай бұрын
కులం కంటే గుణం మంచిది. మంచివాడు అందరివాడు. కులం చర్చ మంచిది కాదు
@nallabothulaveeranjinyelu8310
4 жыл бұрын
యాదవ్ వంశ కానీ అయనకు కులం రంగు శరికాదు
@psteja2000
2 жыл бұрын
The book he is referring to I think is Amuktamalyada. Does anyone know which publication and page number?
@reddeppabandi4161
4 жыл бұрын
శ్రీరాముడు రాజులు వంశం, శ్రీకృష్ణుడు యాదవుడు. రాజు ల వంశం మరి దెవులకి లెనిన్ కులం నీకెందుకు రా.
@gobbillanagarjuna
4 жыл бұрын
Lord sri ram is suryavamshi and lord sri krishna is chandravamshi. Both are kshatriyas in their respect yugas of treta yuga and dwapar yuga. Now we are in kaliyuga so behind us there is lot of history exist. Our life is not enough to knowing entire history. Whatever u learn/bring history still bundle of history is remain there.
@hariprasadmudhiraj2142
4 жыл бұрын
Sri ramudu and Krishnudu both Skhatriya.....
@battulavenkatesh7413
4 жыл бұрын
Yadav's are Kshatriyas once read Bagavatgeeta , Yadav's are chandravansha Kshatriyas
Nandi timmana writing Taruvaata is a related matter since Hariharabookarayalu are from taruvata dynasty.From the mother side Chittoor origin Balija.
@kingtechintelugu8567
2 жыл бұрын
గ్రహాంతర వాసి కులం, 😃 Alien cast
@sweetyyadav7965
5 жыл бұрын
A perusal of history of karnataka in page no:365 published by karnataka university research centre,dharwad which was acclaimed by one and all clearly and categorically stated that the tuluvas claimed their descendants in the yadava lineage
@venkatrao5750
8 ай бұрын
Jai Sri Krishna Deva yadava raya
@sweetyyadav7965
5 жыл бұрын
As per the writings of the foreign writers/travellers like mr.fernao nuniz and robert sewell clearly and categorically mentioned that krishnadevaraya belong to yadava by caste.
@homoteaser
5 жыл бұрын
sweety yadav wrong
@sweetyyadav7965
5 жыл бұрын
@@homoteaser in which point ur saying wrong
@narendra3153
4 жыл бұрын
నేను బలిజ కులానికి చెందిన వాడిని మీ దగరా మి కులం వాడు అని ప్రూఫ్ వుంటే కోర్టు లో case వేయండి వాలే తేలుస్తా రు ఏ కుల మో
@N.SivakrishnaYadav1996
4 жыл бұрын
@@narendra3153 ఇరు కులాలు వారి కేసు వేద్దాం...మా దగ్గర ఉన్న ఆధారాలు మీము చూపిస్తాము.. మీరు రాయలు అనే పేరు కాకుండా ఆధారాలు చూపించండి... తొరగ మీ వాలని కేసు వేయమని చెప్పి..
@pushpendrasinghyaduvanshi8344
2 жыл бұрын
@@homoteaser u r wrong👍
@charyulukk4124
4 жыл бұрын
ఆయన ఏ కులం వాడైతే ఏమి ఆ చర్చ అవసరమా గొప్ప పాలకుడు.. అది చాలదా
@girijapathiyerramsetti9695
8 ай бұрын
యాదవులు చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది ఆపుస్తకం పేరేంటి?
@mahiroyal1050
Жыл бұрын
Jai Balija 🔥🔥
@ramaasujala4080
11 ай бұрын
ఏ గొప్ప పేరు ఉంటే మాత్రం కులం ఉండకూడదా
@sweetyyadav7965
5 жыл бұрын
As per the kahalli inscription dated 15.03.1514 a.d of krishna devaraya, it is mentioned that yadava kulambaradyumani.
@gbgb3938
Ай бұрын
శ్రీకృష్ణదేవరాయలు బోగం కులం పుట్టినవాడు
@shyamsundarareddy8516
4 жыл бұрын
Legendaries ku kulam tagiliste migatha kulalavallu marchipotharu. So dont try to attach kulagajji to historical people. Stop
ఒకప్పుడు రాజ్యాలు ఏలారు కాబట్టి యాదవులని , బలిజలని వెనుకబడిన కులాల జాబితా నుండి తత్క్షణమే తొలగించాలి, వీళ్లనుకూడా ఫార్వర్డ్ క్లాస్ లలో చేర్చాలి
@rajsumi8056
4 жыл бұрын
మంచి పాయింట్ లాగావు
4 жыл бұрын
@@rajsumi8056, గొప్పలు చెపొడుకోటానికి రాయలు వారు మా కులమనేవాళ్ళు, ఆర్ధికంగా వెనుకబడ్డ కులాలమని అంటారు. కులప్రాతిపదిక మీద వీళ్లకు మళ్ళీ రిజర్వేషన్ లు కూడా కావాలి
@Aakashputtur
3 жыл бұрын
I'm Tuluva from TULUNADU 🚩❤
@being5411
Жыл бұрын
@@Emundhi tuluva means tulu (language of coastal karnataka) Krishnadevaraya was tuluva but used kannada as administration language as majority spoke kannada But he also loved telugu
@bruh7.
4 ай бұрын
@@EmundhiSC bro
@amarcsh1036
3 жыл бұрын
ನಮ್ಮ ಕನ್ನಡಿಗ ಮೊದಲು ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಮೊದಲು ತೆಲುಗು ಬಂಧುಗಳೆ
@adusumillisrinivasarao7717
4 жыл бұрын
Akulamaena andarivadu Jai Shri Krishna devaraya💯🙏
@kishorratan4534
5 ай бұрын
BR అంబేద్కర్ లాగా శ్రీ కృష్ణ దేవరాయలను కూడా ఒక కులానికి పరమితం చేయకండి రా దయచేసి...
@abeorameo2846
4 жыл бұрын
ఇప్పుడు కావాల్సింది కులం మతం జాతి వర్ణం కాదు గుణం గొప్ప చక్రవర్తి గా గొప్ప కవి గా సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా అందరి గుండెళ్ళో ఉన్న ఆ వ్యక్తి కి కుల కలంకం వద్దు
@Bharatha231
2 жыл бұрын
ನಮ್ಮ ಅಮ್ಮ,, ಅಮ್ಮನಾಗಲಅಂಬಿಕಾ, ಯಾದವ ಕುಲು ದವರು
@pranavs.v5505
3 жыл бұрын
Proud to be a tuluva
@thammannagowda9539
7 ай бұрын
Tuluva vokkaliga
@TheRavir
2 ай бұрын
Tuluva dynasty నుంచి వచ్చినప్పుడు తులు తాలూకానే కదా
@KingOfKotha-q2p
Жыл бұрын
జై శెట్టిబలిజ 💥🔥🙏🏻
@chandrashekarbikkumalla7075
8 ай бұрын
కాదు యాదవుడు.
@gopik7216
6 ай бұрын
Kallu ,sara ammukoni brathikeyvadu
@venkateswarluchennuboina4184
3 жыл бұрын
నాగాంబ శ్రీకృష్ణదేవరాయల తల్లి. ఆమె పదహారణాల క్షత్రియ కాంత. ఆమె అలియా రామారాయల మేనత్త. వారి బంధువులు ఇప్పటికి ఉన్నారు. దాసీ అనటం తప్పు.
@dcmhsotaeh
4 жыл бұрын
Karnataka had great dynasties Kadamba ( ruled over karnataka Goa Maharastra areas for 400 years ) Chalukya ruled over central India for 300 years Eastern Chalukyas ate kannadigas Vengi chalukyas who ruled over andhra were brothers of pulakeshi II Rastrakoota who ruled over north indoa up to kannauj and were getting tribute fro ceylon were kannadigas Hoysalas were ruling over south and central karnataka Many great dynasties ruling over other areas also are from karnataka. Kakatiyas were from kakati in Dhaarwad of North Karnataka Senas royal family of Bengal and Palas Royal family of Bengal were from karnataka .
@rcv3208
4 жыл бұрын
Entire India are kannadigas Ohhhhhhhhhhhhh ahhhhhh Ohhhhhhhhhhhhh
@abhishekks4787
3 жыл бұрын
@@rcv3208 but it's true. 😂
@clashwithlegendary4046
Жыл бұрын
@@rcv3208 kannadigas and Tamils r the true some india. Tamils r our only worthy opponents
@sudhakarrao5482
4 жыл бұрын
Krishnadevarayalu is a boya . Now in telangana it's called as yellapi. We are yellapi' s . My name is Thula sudhakar Rao.
@sridevithula2276
4 жыл бұрын
Yes sir its true
@GG.Gana.King.143
3 жыл бұрын
😂😅
@packu3884
2 жыл бұрын
😂😂 He is BALIJA
@Moving_Encyclopedia
4 жыл бұрын
Ayana Nayaka or Boya caste
@srinuvasaraju2030
Жыл бұрын
ఎక్కడికి వెళ్ళినా ఎవరు కులం అడగడం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకటే నీ కులం ఏది అని ప్రశ్నిస్తోంది
@kethavathsrinivasnaik6969
3 жыл бұрын
కులం గురించి తెగ నీతులు చెప్పే టివి9 అంతటి గొప్ప రాజుగారి కులం గురించి ఇలా చూపించడం చాలా బాధకరంగా ఉంది
@sriharibuddharaju7690
6 ай бұрын
శ్రీ కృష్ణదేవరాయలు యాదవుడు
@A.86096
4 жыл бұрын
కాదు ఆయన దళిత అంటే రాజు. రాజు కాబట్టి దళిత. గుర్తు పెట్టుకోవాలి అందరు.
@barnstormeerr
3 жыл бұрын
హిందూ మతం లో హిందూ కులం ఆయనది..... రాసుకోండి
@SakthiVel-vu4vk
3 жыл бұрын
Boyar king OF kings from thamilnadu/thelukuvalu
@thikeshyadav
10 ай бұрын
3:09
@srinivaspinniboina3750
4 жыл бұрын
యాదవ్ వంశం వారు
@pasupuletisaisathish6720
Жыл бұрын
బలిజ కులం
@abhishekbabus6492
Жыл бұрын
Majority Tulu speaking people in shimogga are balijas
@thikeshyadav
Ай бұрын
శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ఆముక్తమాల్యద లో ఉన్నది తులువ వంశమని విలువ అంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించింది
@umamaheshmodem9087
Жыл бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు తల్లి మట్ల రాజుల కూతురు అని కూడా ఒక వాదన ఉంది ఆమె బొగస్త కులం కాదని సేవకు రాలు అని కూడా ఒక వాదన ఉంది
@రామాంజనేయులుయాకాశి.రామాంజనేయు
4 жыл бұрын
శ్రీ కృష్ణదేవరాయలు వాల్మీకి బోయవారూ
@indramaheshrao8912
4 жыл бұрын
By knowing the caste what is the benefit.
@indramaheshrao8912
4 жыл бұрын
This is all time pass waste matter.
@indramaheshrao8912
4 жыл бұрын
Caste is not necessary my dear.What is his historical record and achievements that is necessary.Already historians mentioned the achievements of krishna devaraya.Ur caste certificate not necessary.
@satishkiccha2032
4 жыл бұрын
Valmiki Cast nayak sri krishna devarayalu s t karnataka
@SridharMalpe-ic3rv
27 күн бұрын
Sri krishna deva raya belongs to naik community. He constructed venkataramana temple in bhatkal to his community.
Пікірлер: 1,6 М.