శ్రీ కృష్ణ భగవానుల వారు వేదాలన్నింటి సారాంశం తనను తెలుసుకోవటమే అని, తనకు సంపూర్ణంగా శరణాగతి పొందటమే అందరి యొక్క కర్తవ్యమని స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు అజ్ఞాన కారణంగా ఈ విషయాన్నీ అర్థం చేసుకోలేక పోతున్నారు. అంతే కాకుండా శ్రీ కృష్ణుల వారి గూర్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలంటి అజ్ఞాన సిద్ధాంతాలను తొలగించి వాస్తవాలను భక్త ప్రజానీకానికి తెలియజెప్పి ఈ జన్మాష్టమికి మనము స్వామిని మనసారా కొలిచి తరించాలని ఆశిస్తూ ....!!!
మీ సేవకుడు
శ్రీనివాస ప్రసాద్ దాస్
Other videos:
ఎవరు దెయ్యాలవుతారు ??? - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
• Video
జీసస్ జగన్నాథపురి వచ్చాడా? - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
• జీసస్ జగన్నాథపురి వచ్చ...
ఇస్కాన్ భగవద్గీత కరెక్టే నా ? - మొదటి భాగం - శ్రీమాన్ శ్రీనివాస ప్రసాద్ దాస్
• ఇస్కాన్ భగవద్గీత కరెక్...
కల్కి2898 ఎడి - రివ్యూ సిరీస్ - మొదటి భాగం - అర్జునుడు vs కర్ణుడు - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
• కల్కి2898 ఎడి - రివ్యూ...
Негізгі бет శ్రీ కృష్ణుడు మహా యోగా ? లేక భగవంతుడా ? శ్రీమాన్ శ్రీనివాస ప్రసాద్ దాస్
Пікірлер: 19