Good information, vasundradevi gaari clarity vachindandy Jai Balayya
@renukadevi7247
3 ай бұрын
వసుంధర అంటే భూమాత అని అర్థం... 'కడుపులో బంగారు కలది' అని. అందుకే రామోజీరావు స్త్రీల సెక్షన్ కు తన పత్రికలో అలా పేరు పెట్టారు.. తెలియకుండా వక్రంగా వ్యాఖ్యలు చేయడం సంస్కారం కాదు
@dasariswarnakumari2334
3 ай бұрын
వసుందర గారు 1980 to 1982. ఇంటర్ చదువు st Theresa's women's college Eluru lo చదివారు చాలా మంచి మనసు హృదయం కలిగి ఉంటుంది పొంగల్ కి వెళ్ళి మళ్ళీ కాలేజ్ కి రాలేదు నాకు సీనియర్ నా పక్క రూమ్ వసుందర గారు debbras sis వుండే వారు అప్పుడు sis జర్జీన హాస్టల్ వార్డెన్
Good matter about Balaiah and his sateemani thank you
@prasadaraopasalapudi32
3 ай бұрын
SRMT అధినేత కేవిఆర్ చౌదరి, traansport కంపెనీ , ఎన్టీఆర్ 1982..83 సమయం లో పాత తూగోజిల్లా లో రాజకీయాలను టీడీపీ కి అనుకూలం గా చక్రం తిప్పినది, కూడా శ్రీ KVR chowdary (srmt chowdary)గారే.
@pantuluanipindi1461
3 ай бұрын
Devarapilli surya rao gari daughter
@seshujasti8055
3 ай бұрын
Srmt transport k v r chowdary garidi. Balakrishna mavayya garu devarapalli suryam garu
@venkatanarayanasarmaakella7980
3 ай бұрын
చాలా మంచి విషయం తెలియజేశారు! తెలుగువారికి గర్వకారణమైన మహామహులను ప్రస్తావించారు.
@duvvurudeva1111
3 ай бұрын
What a wonderful past 👏🏼👏🏼👏🏼👌🏼
@giribabu1963
3 ай бұрын
SRMT చౌదరి garu వేరు, బాలకృష్ణ మామగారు దేవరపల్లి సూర్య రావు గారు వేరు
@Sripadabhargaviraghu
3 ай бұрын
Srmt old owner suryaraogaru Aa taruvaata parinamallo kvr Chowdary daamini take-up chesaru
@srinureddy9023
3 ай бұрын
నేను కూడా అలాగే అనుకునేదాన్ని రామోజీరావు గారి కూతురు అనే కానీ ఒకసారి ఇక్కడ ఒక మ్యాగజిన్లో చదివాను కాకపోతే ఫ్రెండ్ కూతురు అనుకోలేదు వాళ్ళ రిలేషన్ల కూతురు అనుకున్నాను
@talluris.prabhakar2782
3 ай бұрын
నాది రాజమండ్రి, అప్పటిలో ఎన్టీఆర్, బాల కృష్ణ గారు పెళ్లి కి కూడా వెళ్ళ కుండ ప్రచారములో బిజీ అని విని షాక్ అయ్యాము
@ananddharshan2399
3 ай бұрын
Thanks bro manchi news icchao
@reddappadhaveji280
3 ай бұрын
వసుంధర పేరుతో మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఓ పత్రిక ఉండేది. తెలుగు పత్రికారంగానికి,తెలుగు సాహిత్యానికి అత్యుత్తమ సేవ చేసిన మహనీయులు శ్రీ వంగూరి సుబ్బారావు గారి సంపాదకత్వంలో ఆ పత్రిక వెలువడేది. వారి తరువాత వారి కుమారుడు వంగూరి నరసింహారావు గారు కూడ చాలకాలం నడిపారు.
@yugas6668
3 ай бұрын
Super
@konaseemaKurrodu-ow6uj
3 ай бұрын
KVR chowdary is the owner of SRMT. Devarapalli Suryam is not related to SRMT and owns Devi Sridevi theatre and 1 shopping complex in kakinada.
@yesbhadra6696
3 ай бұрын
భయపెట్టారు భయ పెట్టించారు, ఇరికించారు, గొడవలు పెట్టరు, ఆయనని ఎంత బాధ పెట్టాలో అంతా పెట్టారు. లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీ దున్నుతము అని ఎన్నికలకు ముందు పలికి గెలిచాక వేల కోట్లు దొబ్బిన ఘనత కేసీఆర్ గారిది....
@Thatha123-cg2gg
3 ай бұрын
Vasundha Devi Amma very silence.
@krishgaming1919
3 ай бұрын
నేను రామోజీరావు కూతురు ఆనుకునేవాడిని
@Sigma_sanjay
3 ай бұрын
నేను కూడా అలాగే అనుకునేవాడిని
@sudhabandi-gp1mn
3 ай бұрын
నేనుకూడా
@regallapitchireddy2641
3 ай бұрын
నేను కూడా చాలా రోజులు అలాగే అనుకునేవాడిని
@panapaanajagadeeswari9660
3 ай бұрын
మా చిన్నప్పుడు అలానే అనేవారు
@haseenahansu5926
3 ай бұрын
Me also kaani konni months back telisindi
@PrasdPrasa06
3 ай бұрын
బాలకృష్ణ గారు వసుందరదేవి గారు సప్రదాయంగల దంపతులు.
@reddy2sarayu
3 ай бұрын
Lol
@S.LakshmiNarayanaNarayana
3 ай бұрын
Kala garu gelastharani nenu expect cheyaledu harti con6sir naki chala happy
@alamurisatyanarayanamurthy9921
3 ай бұрын
SRMT owner Sri KVR Chowdary,Not Devarapalli Surya Rao
@blackwolfgaming819
3 ай бұрын
Super clarity vachindi
@rao98765
3 ай бұрын
Great
@shaiknoorulla4957
3 ай бұрын
Good info
@siriginathrimurtulu6626
3 ай бұрын
కేవీర్ చౌదరి గారు వసుందర ఫాదర్ కాంబినెద్ కంపెనీ అండ్ సూర్యనారాయణ లారీ సర్వీసెస్ కూడా వీరిదే అనుకొంటాను. చుండ్రు శ్రీహరి గారు ex ఎంపీ క్క్డ కూడా వీరికి అన్నదమ్ముల వరస బంధుత్వము ఉంది అనుకొంటా. సుత్యనారాయన గారు ఆడుసుమిల్లి సుబ్బారావు అండ్ దుర్గాప్రసాద రావు (రంగంపేట అండ్ దోసకాయలపల్లి ఈ. గో. జిల్లా ) పుల్ల ఓర కుళ్ళ జామిందరిగారి మనవళ్లు ( కూతుర్ల pillalu) చాలా చాలా పెద్ద ఫామిలీస్ గౌరవం ప్రారడమైన వారు నేటికి.🎉🎉🎉
@rajadhani4082
3 ай бұрын
రామోజీరావు మరణించిన రోజు ఇటువంటి మాటలు రావడం దేనికి సంకేతం
@hanumetta
3 ай бұрын
Please give respect to elderly people
@karthikreddy8543
3 ай бұрын
Good update for all with your words
@user-fg3ns2oy6k
3 ай бұрын
అక్షర నివాళి అర్పించాలి ✍️
@supersupersuper1541
3 ай бұрын
Ramarao antunnav ni best friend ha give respect to everyone
@Teluguammaayyii
3 ай бұрын
Yes
@nageswarp6609
3 ай бұрын
Sir, thank you, but correct yourself. About relationship between Mr. Romaji sir&Mrs Vasundhara.
@puletipallinabi6808
3 ай бұрын
ఇందులో కొన్ని నిజాలు ఉన్న చాలా తప్పులు ఉన్నాయి అందరికీ తెలిసిన సమాచారం కూడా తప్పుంది
@mangapathivenij1907
3 ай бұрын
Good match.
@lakshminarasimhamurthy1110
3 ай бұрын
Video information partly correct.
@kasibhotlanagasree8421
3 ай бұрын
మనిషి ఉండగా చెప్పలేని వార్త లు అన్ని మనిషి లేనప్పుడు చెప్పిన ఎవరూ నమ్మరు. లేని వార్తలను రాయడం మీ పనా. ఇది చాల తప్పు.
@sridharv4239
3 ай бұрын
Srmt Chowdhury garu balaya mama devarapalli suryrao garu varu
@damamadhusudhanarao7385
3 ай бұрын
Nice sir
@golugurisrinivasareddy1921
3 ай бұрын
దేవరపల్లి సూర్యం అనే చౌదరి గారి సొంత వూరు తూర్పు గోదావరి జిల్లాలో పామర్రు అనే గ్రామం. ఆయన ఒక ల్యాండ్ లార్డ్.SRMT చౌదరి గారు వేరు. సూర్యంగారు వేరు.Srmt లో ఒకవేళ share వుందేమో కానీ SRMT మొత్తం సూర్యం గారిది కాదు కాకినాడ లో కూడా ఆస్తులు ఉన్నాయి.
@NarayanaMurthy-ui2be
3 ай бұрын
Ramoji rao sir daughter anukunam🎉🎉 ❤❤
@team_fighter...
3 ай бұрын
Super ga chepparu,inni rojulu maku theliyadu bro ,me voice highlight bro
@chokkarao
3 ай бұрын
Thanks for u clarification 😊
@vineethp6688
3 ай бұрын
Rest in peace Sirr
@LankaNagaanjeneyulu
3 ай бұрын
Good message bro 😊
@Ramakoteswrarao46
3 ай бұрын
Very true mostly really hanstly super stor of the world family members ntr and family members meku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 My name rk rao kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT tha GAVARANAMENT of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹
చివరి దశలో ఎవరైనా దేవుడు జపం చేస్తూ పోతారు రామోజీ తాత ఒక్కడే జగన్ జపం చేస్తూ వెళ్లాడు
@anshuadil1878
3 ай бұрын
Ycp party ni తీసుకొని పోయాడు
@devi.v1438
3 ай бұрын
Bagundi
@GodofAbrahamOfficial
3 ай бұрын
ఎవడు సోది పడితే అది చూస్తున్నాం మనం అందుకే నిజము అబద్ధం అన్ని కలిపి పెడుతున్నారు మనం చూడకుండా ఉంటే పోలా వీళ్ళ సోది మనం చూసేది ఏముంది
@VarshitaC
3 ай бұрын
Good news
@golakandaiha
3 ай бұрын
Jai Balaiah ❤
@madhumandli
3 ай бұрын
నాదెండ్ల భాస్కరరావు బాలయ్యా పెళ్ళి గురుంచి వేరే వెర్షన్ చెప్పాడు ఎందుకు వెళ్ళలేదు అని
@rameshtanguturu9623
3 ай бұрын
Nadella is cheated to NTR
@gundashashidharreddy6561
3 ай бұрын
Eamavuthundha akrama ga avvudi chala……?
@abdulmajeed1606
3 ай бұрын
I thought Vasundhara is the daughter of Ramoji Rao
@yesvas2529
3 ай бұрын
నిజాలు పూర్తిగా తెలిసే వీడియోలు చేయండి, వసుంధర గారి తండ్రి దేవరపల్లి సూర్యారావు గారికి s r m t కి సంబంధం లేదు, వీరిది తూర్పుగోదావరి జిల్లాలో పామర్రు గ్రామం. సూర్యారావు గారిది కాకినాడ లో ఫైనాన్స్ వ్యాపారం, s r m t కి చైర్మన్ కంటిపూడి వీర్రాజు చౌదరి గారు, వీరిది లొల్ల గ్రామం, వీరి కూతురి (మాజీ ఎంపి చుండ్రు శ్రీహరి రావు) కొడుకే నందమూరి హరికృష్ణ గారి అల్లుడు (సుహాసిని భర్త). అయితే వీరి ఇరివురి నివాసాలు కాకినాడలో పక్కపక్కనే. వీరిద్దరికి సినిమా హాళ్లు లేవు, ఎస్ఆర్ఎంటీ వాళ్లు ఈ మధ్యనే ఎస్ఆర్ఎంటీ మాల్ పెట్టేరు, దానిలో థియేటర్ స్క్రీన్లు ఉన్నాయి.
@sreedevirachamadugu372
3 ай бұрын
Super bro Miku telisina vishayalu velladincharu
@yesvas2529
3 ай бұрын
థాంక్ సిస్, ప్రారంభ లో ఎస్ ఆర్ ఎమ్ టి చౌదరి కె వి ఆర్ గారు మా తాత గారి ఇంటి పక్కనే నివాసం ఉండేవారట, వారి కుటుంబం మా తాతగారి కుటుంబం తో చాలా సన్నిహితంగా ఉండెవారట. నా బాల్యం లో కూడా వారితో మా తాతగారి సానిహిత్యం నాకుకూడా కొంత తెలుసు. ఇకపోతే దేవరపల్లి సూర్యారావు గారి సోదరుని కుమారులు మా మేనమామలకు మంచి స్నేహితులు. చెప్పగలగడానికీ అదే కారణం సిస్. 🙏
@sureshbabu5873
3 ай бұрын
No relation,she is daughter of owner of SRMT
@Maneesha-gj6uj
3 ай бұрын
Second comment😊.Mee videos lo chala information vuntundhi
@MrVenkatwaves
3 ай бұрын
Thank you so much andi
@ChandraJaya-uy3pn
3 ай бұрын
Nice good massage
@Raithu-Bidda-Raju-Avvalani
3 ай бұрын
Jai Balayya
@ratnaram334
3 ай бұрын
NTR and Lakshmi parvathi marriage kosam cheppandi
@prameelamoturi1966
3 ай бұрын
O enni years ki telsindi o k tq❤
@SaradaDevi-ei2mj
2 ай бұрын
వెంటనే యాక్షన్ తీసుకునే వాళ్ళు ఆ మా వాళ్ళు త్యాగరాజు బ్లడ్ ఉంటే నరాలు లో అడుస్తున్నము భతడాని కి
@ak-du3ed
3 ай бұрын
అప్పుడు బాలయ్యకు 70లక్షలు కట్నం ఇచ్చారని తెలిసింది
@swarnabujji123
3 ай бұрын
Imagination
@bashimaturi7388
3 ай бұрын
Worthy information
@jayaharish7447
3 ай бұрын
రాంగ్. srmt సూర్యారావు గారిది కాదు
@sannapureddynarayanareddy3780
3 ай бұрын
కట్టు కథలు ఆపడం మంచిది
@SSSRAM189
3 ай бұрын
Fake news SRMT ki devarapalli surya rao ki no relation. SRMT chairman KVR Chowdary.
కె.రాంబాబు సిగరెట్టు లు ఫ్యామిలీ కి ఇక్కడ నెంచి అవ్వు తండ్రి అనుకొని కె.లక్షమి ఇక్కడ నెంచి వెళ్లి ఆ ఇల్లు కబ్జా చేసిసీ న్.కమల అవ్వు అన్ని
@Naren-jt9ez
3 ай бұрын
90% fake…10% మాత్రమే కరెక్ట్
@saikrishnapatel1011
3 ай бұрын
1:59 Brahmani Xerox copu
@ssm1945
3 ай бұрын
She is Brahmani only
@ssm1945
3 ай бұрын
Their original pic at 2:29
@saikrishnapatel1011
3 ай бұрын
@@ssm1945 haa naku ade doubt undi kani baalayya Maree young unde sariki doubt vachindi
@playingwithsaivardhan8250
3 ай бұрын
Kamma Chowdhary❤
@DVJR143
3 ай бұрын
Wrong information.SRMT అధినేత చౌదరి గారిది లొల్ల గ్రామం, రాయవరం మండలం, ఉమ్మడి తూగో (PRESENT కోనసీమ) జిల్లా.ఈయన ఒక కూతురు HUSBAND EX MP చుండ్రు శ్రీహరి గారు.ఈ MP గారి కొడుక్కే నందమూరి హరికృష్ణ గారి అమ్మాయి సుహాసిని నీ ఇచ్చి మ్యారేజ్ చేసారు.
@prithvisaitejaprithvisaite429
3 ай бұрын
90' lo vunna mata, one week antha aandraki public ki bhojanalu pettagalanu annarata SRMT woner
@guttasangamitra5452
3 ай бұрын
ఏనాడు ఎన్టీఆర్ రామోజీ దగ్గరకు వెళ్ళ లేదు కదా 😂😊.
@user-rj2gw6ww3o
3 ай бұрын
Oka Kulagaggi Durmargudu.. chachaadu.. Good news to AP..😮
@nandiboyanijayachandrajaya6025
3 ай бұрын
Super ga vudhi vedio
@muneswararaogella7172
3 ай бұрын
Mangamma gari manuvadu Black buster
@narendharreddy3231
3 ай бұрын
Vasundara fertilizer ani 10years nadiparu 1980 to 1990 after that ETV vachindi
@Teluguammaayyii
3 ай бұрын
Oh
@swarnabollepalli0229
3 ай бұрын
Correct
@harikotikumari9310
3 ай бұрын
Nenu ramoji gari daughter anukunnanu
@raviprakashkatta2715
3 ай бұрын
chala rojjlu nuchi teliyni matter
@govabrings
3 ай бұрын
కల్పిత కథ.....
@nanisathya7522
3 ай бұрын
Venkat garu Pavan kayalan garu chandhra Babu garu gurunche ycp valu thitina oka video cheyaledhu epudu Pavan kayalan garu chandhra Babu garu gelecharu andhuke 5 years videos checukovali kadha ani videos checthunaru venkat garu Pavan kayalan garu anutunaru jagan andhuke jagan garu venkat garini eamo analo mere chepandi
@-ob7nw
3 ай бұрын
Pellam
@bhargavichowdary1
3 ай бұрын
ని వయసేంత??? రామారావు and రాంమోజి రావు ఏంటి???? గౌరవం తెలియదా నీకు?
Пікірлер: 227