అమ్మ మీ మాటలు వింటుంటే జీవితం అంటే అర్థం తెలుస్తుంది
@deepusworld8018
7 ай бұрын
గంభీరంగా చెప్పినా కుటుంబ వ్యవస్థను చాలా బాగా చెప్పారు తల్లి. శ్రీ మాత్రే నమః.
@srinathsri79
5 ай бұрын
🎉
@prasadprasad6422
7 ай бұрын
మీలాంటి ధర్మబద్ధమైన అమ్మవారు ఈ దేశం లో పుట్టడం reflection channel లో మీరు ఇచ్చిన ప్రసంగం మా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మ సనాతన ధర్మం వైపు అందరినీ మార్చే శక్తి ఉంది జై శ్రీరామ్ జై జై హనుమాన్
@iPhoneunlock1007
7 ай бұрын
ఇలాంటి వారు ఇక్కడే జన్మించగలరు...భారతదేశం వేద భూమి,పుణ్య భూమి...దయచేసి గమనించండి..
అమ్మ ఎంత గొప్ప విషయాలు చెప్పారు తల్లి, మీ జ్ఞానానికి శతకోటి వందనాలు 🙏🙏🚩
@ramanamadupu1251
7 ай бұрын
సమాజానికి ఇటువంటి ప్రవచనాలు చాలా అవసరం
@srinivasadvocate2994
6 ай бұрын
అమ్మా నమస్తే. విషయం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు. మీకు అభినందనలు.
@chandumech7531
7 ай бұрын
చాలా గొప్పగా చెప్పారు మేడం.... జై శ్రీరామ్ 🙏
@KLkrishna
7 ай бұрын
మేడం అనే పదం వాడకూడదు
@KLkrishna
7 ай бұрын
, వేశ్యలను సంపాదించే వ్యాపారంలో నిమగ్నమై ఉన్న స్త్రీకి పదం, సాధారణంగా వ్యభిచార గృహం నిర్వాహకురాలు మేడమ్
@madhunomula2978
5 ай бұрын
She is a fantastic lady. Goosebumps for her way of speech !
@tippanachandu9928
7 ай бұрын
అమ్మ మీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది... మాతృదేవభవ 🙏🙏🙏🙏🙏🙏
@kmukaiah5772
2 ай бұрын
జై శ్రీరామ్ అమ్మ మాధవీలత గారికి అద్భుత మైన సనాతన విలువలు చెప్పి ప్రతి వ్యక్తికి కళ్ళు తెరిపించి అమ్మ జైశ్రీరామ్
@jayaramv2663
7 ай бұрын
జై శ్రీ కృష్ణాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ గారు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩🙏💪🚩
@komalakumari2322
6 ай бұрын
ఎంత బాగా చెప్పారు అమ్మా మీకు మా ధన్యవాదములు 👍👌🙏🙏
@asr5633
7 ай бұрын
అమ్మా అమ్మా, మీరు ఆది శక్తి పార్వతి దేవి మీకు సా ష్టాంగ ప్రణామములు తల్లీ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatsarvepalli9694
6 ай бұрын
అమ్మ గారి మటలు అమృతం లాగా వున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. 🙏🙏
@k.kalpanak.kalpana2037
7 ай бұрын
అమ్మ జై శ్రీరామ్ మన సనాతన ధర్మం అంటే ఎలా ఉంటుంది దాని గొప్పతనం ఏంటో చాలా బాగా వివరించారు అమ్మ మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అనిపిస్తుంది నీలాంటి అమ్మ మాటలు వింటుంటే మాకు నిజంగా ధైర్యం వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్
@telugustar7985
6 ай бұрын
అమ్మ మీ ప్రతి మాటకు ఎంతో విలువ ఉంది అమ్మ రూపమే ఈ జగతిని జాగృతం చేసే చైతన్య గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
@Positiv195
7 ай бұрын
మీ లాంటి మాతృ మూర్తుల ప్రవచనాలు కులమతాలకతీతంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి అందు వల్ల పరమత అప్రస్తుత ప్రస్తావన మీకు శోభించదు తల్లీ.
అమ్మామీ రు చేస్తన్న ఈ బుద్ధి ప్రచోదన అసాధారణ మైనది ,అనన్యసామాన్యమైనది.మీకు ప్రేమపూర్వక అభినందనలు
@yamavenkatesh5857
7 ай бұрын
ఇంత పెద్ద స్పీచ్ లా మీరు చెప్పిన సినిమా నీ example గా తీసుకొని మెట్ల నుండి నడిచి వచ్చే లంగాఓణిలో superb మేడమ్
@kurmeti
7 ай бұрын
ఇంత గొప్ప మాటలు వినడానికి విని ఆచరించడానికి మనుషుల్లో మార్పు వచ్చినపుడు కాదమ్మా అర్థమవుతుంది అర్ధానికి సార్ధకత దొరికేది 🙏🙏🙏🙏🙏
@balakrishnamalakapalli8715
3 ай бұрын
Chala Baga Chepparu Madem ❤Krutanjnatalu
@suhasiniCherukula-lb6hp
7 ай бұрын
అద్భుత ప్రసంగం🙏🙏🙏🙏🙏🙏🙏
@tgpraveen7247
7 ай бұрын
శ్రీ గురుభ్యోనమః తల్లి గారు మీరు చెప్పే ప్రతి మాట వినసొంపుగా అక్షర సత్యాలు పలకడానికి ఆ అమ్మవారు జగత్ జనని అజ్ఞానులకు జ్ఞానాన్ని అందించడం కోసమే మీరు ఈ సృష్టికి వచ్చారేమో అనిపిస్తుంది మీకూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా చేతకోటి వందనాలు అలాగే మీ జీవిత భాగస్వామి అయిన మీ భర్త గారికి మీ అత్త మామకు మీ సంతానానికి నా కృతజ్ఞతతో కూడిన అభివందనాలు శ్రీ సద్గురుభ్యోనమః జైహింద్ 🙏🙏🙏👌👌👌
@sailajajs9604
7 ай бұрын
యదార్థం ను ముక్కుసూటిగా.. మొహమాటం లేకుండా చెప్పారు తల్లి. 👌👌🙏🙏💐💐
@krishnamohanchavali6937
7 ай бұрын
మీకు అనేక ధన్యవాదములు తల్లీ 🙏💐
@ramanjammapedaprolu9893
6 ай бұрын
అమ్మ ధన్యవాదాలు చాల మంచి విషయాలు చెప్పరు. 🙏🙏🙏🙏🙏 హిందూ ధర్మం వర్ధలాలి జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ
@santhoshchari004
7 ай бұрын
🙏🙏జై శ్రీ రామ్ అమ్మ 🙏🙏💐💐 చాలా చక్కగా వివరించారు
@varanasitv4271
7 ай бұрын
అమ్మా...చక్కని భాషణ. మీరు దేశ దేశాలు తిరిగి మన ధర్మ పరి రక్షణ చెయ్యండి. సనాతన ధర్మాన్ని అవహేళన చేసే వారికి గుణ పాఠం చెయ్యాలి.
@k.adilakshmiumesh2174
6 ай бұрын
చాలా చక్కగా చెబుతున్నారు అమ్మ నిజం చెబుతున్నారు ఇలా అంటే మమల్ని వేరు చేసి చూస్తుమాట్లాడుతారు బట్ నేను చెప్పేది చెప్తాను అమ్మ ❤❤❤
@k.thirumalesh2586
7 ай бұрын
అమ్మగారు మీరు చెప్పిన మాటలు 100% నిజం అమ్మగారికి శతకోటి పాదాభి వందనాలు
ఒక్క మాటలో చెప్పాలంటే రోమాంచితం; వింటున్నన్తసేపు ఆనంద భాష్పాలు🙏🙏🙏
@krishnamarajurekha2428
7 ай бұрын
అమ్మ ఎంత అందంగా చెప్పారు అమ్మ ఎంత సున్నితంగా ఈ సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు పాదాభివందనములు
@likhitaadapa9602
6 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పావమ్మా కృతజ్ఞతలు అమ్మ🙏🙏
@djrama6156
6 ай бұрын
చాలా కృతజ్ఞతలు ఇప్పుడున్న ఆధునిక ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో ముందుకు వచ్చిన మీ అద్భుతమైన స్త్రీ ఔన్నత్యానికి సభ్య సమాజం లో ఉన్నటువంటి సమస్యలకు మీ దగ్గర మంచి సమాధానాలు ఈ ఈ తరానికి చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పి ఈ ఈ ప్రపంచంలో భార్యాభర్తల దాంపత్యంలో ప్రేమ ఆప్యాయత అనురాగాలు మీరిచ్చిన ఈ స్పీచ్ వల్ల ఎంతోమంది దాంపత్య జీవితంలో సుఖంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాను
@parameshmedicare
7 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤ super తల్లీ బాగా చెప్పారు
@subbaraoponugupati7223
7 ай бұрын
మీవి అమృత వాక్కులు తల్లీ 🙏 🙏🙏🙏🙏
@vuddagirivenkatarao4670
7 ай бұрын
Realistic and practical Oration Eye-opener for every Parents
@kondurusowmya3377
6 ай бұрын
చాల బాగుంది అమ్మ మీ ప్రసంగం🙏👍👌
@ananthacharyanantha40
7 ай бұрын
మాతృ భోనమః 🎉 పేత్రు భోనామహా🎉 ఆచార్య బో నమః🎉 గరుభ్ హోనామహా🎉🙏
@aparnagattupalli7071
7 ай бұрын
Endi nayana aa spellings?
@radyyshttysrinivas8826
7 ай бұрын
Amma suparr
@neelimeghaalaloo
6 ай бұрын
mee matalatho manchi anubhuthi ni ichharu amma🙏🏻🙏🏻🙏🏻
@murthypujari6707
7 ай бұрын
Wow.we need Womens like you medam.first time i am watching from italy.since 1995 i am training to teach our indians and italians about sanatana dharma.we need gurus like you.to weakup all hindus from deep sleep.namaste
@RaviRavi-yb5xn
7 ай бұрын
ఇతరుల నుండి మనకు తెలియని మంచి నేర్పించిన వారిని గురు వుగానే భావించడం నేర్చుకోవాలి చాలా చక్కగా విశ్లేషణ చేశారు మీకు పాదాబి వందనం అమ్మా
@savitritenneti2910
4 ай бұрын
అనన్య సంభాషణా చాతుర్యం తో స్త్రీ యెక్క పవిత్రత, శక్తిని సంఘానికి తెలియచేశారు. ప్రతి యువతి విని స్ఫూర్తిని పొంది వారి జీవిత విలువను పెంపొందించుకోవాలి.
@ramamohanreddy5707
6 ай бұрын
అద్భుతమైన సమాచారం అందించారు. ధన్యవాదాలు జీ
@sreecreations7452
7 ай бұрын
అమ్మా చాలా అద్భుతంగా చెప్పారు తల్లీ... Reflection channel అమోఘ్ గారికి ధన్యవాదాలు
@kumeshreddy4438
7 ай бұрын
మీకు శతకోటివందనాలు!
@madhvikundhi8312
6 ай бұрын
చాలా బాగా చెబుతున్నారు 🥰🥰
@ddcreations2186
7 ай бұрын
🌹💐🥰 తల్లీ మీకు పాదాభి వందనాలు 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .
@MahaLakshmi-fz5vr
7 ай бұрын
అమ్మ మీకు నా శిరస్సు వంచీ శతకోటి నమస్కారాలు చేస్తున్నాను తల్లి
@nakkavdvprasad1193
5 ай бұрын
అమ్మా మీరు నిజంగా కారణ జన్మలు ధన్యవాదములు
@jayamaryfsag3558
6 ай бұрын
I love your beautiful and thoughtful massage.
@user-nq7fb3lq3j
6 ай бұрын
Amma baga chepparu Thanku you talli
@sangars-nn7cd
7 ай бұрын
I was not seen like her easy way of explanation Reg.sanatana dharma and its important role how it is valuable we must follow to secure our dharma. Hats up Amma
కుటుంబ వ్యవస్థ కాపాడ బడుతుంది అమ్మా🙏🏼 మీ మాటలు వింటుంటే మీరెదురుగా ఉంటే, సాష్టాంగ నమస్కారం చేయాలని పిస్తుంది అమ్మా 🎉🙏🏼🙌🏻👏🏻👏🏻👏🏻
@grandipadma2208
7 ай бұрын
మన ధర్మంలో వున్న గొప్ప తనం తెలియక ఇతర మతాలకు ఎగబడుతున్నారు. మొదట భగవద్గీత చదవాలి. పిల్లలను మార్కులు సంపాదించే యంత్రాలుగా చూడటం అపి వాళ్లకు మన ధర్మాన్ని బొ్ధించండి
@SatyaVakku-DivyaVani
7 ай бұрын
Bagavathgeetha ee yuganiki kadhu
@pauldanieluba
7 ай бұрын
మొదట చదవల్సింది భగవద్గీత కాదు వేదాలు చదవాలి.ముఖ్యంగా ఋగ్వేదం ఆతర్వాత యజుర్వేదం చదవాలి అప్పుడు ఏ దేవుని నమ్మాలి అని తెలుస్తుంది
@akhilkumarmyadarapu458
6 ай бұрын
@@pauldanieluba4 vedala saram Bhagavad Gita. Jai Shree Ram
@prabhuboppana2824
7 ай бұрын
This speech is a testimony to our values. The need to revisit and review our own understanding the sanatan dharma. As was rightly said women are the source of power, so what are we talking about empowering them. Only everyone needs to see and live true one's own way and not through others way of life. 🙏 మాతా
@vijayalaxmitamanaveni4472
Ай бұрын
ఇలాంటి మాటలకోసం అమ్మ ఎదురుచూస్తున్నాను నేను, మీకు ధన్యవాదాలు తల్లి
@thirupatirao9947
6 ай бұрын
అమ్మవారు వేదికపై కూర్చుని, బిడ్డలకు ప్రేమగా ఉపదేశిస్తున్నట్లు ఉంది అమ్మా, కన్నీళ్లు వర్షించాయి అమ్మా మీకు పాదాభివందనo 🙏🙏🙏
@kvenkataramarao2414
7 ай бұрын
1000/కరెక్ట్
@shreevenkatesh671
7 ай бұрын
Jai shree Ram ❤❤❤
@gbalijepalli
3 ай бұрын
REFLUCTION conducted a nice programme. God bless you with lots of good luck and prosperity in the rest of the ages. Bharat matha ki jai..
@gopalchgopalch
5 ай бұрын
అద్భుతంగా ఉందమ్మ. మీ జ్ఞాన సంపద ను మాకు పంచి నందుకు కృతజ్ఞతలు
I'm proud to be Hindu, Jai SanatanaDharmam, Jai Bharat vandemataram Jai BJP Jai Modiji Jai Yogiji Jai shree Krishna Jai shree Krishna 😊
@palladhayakar5891
4 ай бұрын
Madhavi Latha Ji's 'Pravachanam' Says and makes Us to Know that We Can take Her as a great I-Con of Sanathana Dharma!!!👍✌️🕉️♈🇧🇴✋🌹🙏
@ritantareprises7967
7 ай бұрын
❤ సమస్య మూలం తెలియజేశారు ధన్యవాదాలు అమ్మా
@sitalakshmi7423
6 ай бұрын
అవును, భార్య ని అభిమానం తో చూసుకోవాలి, అప్పుడే ప్రేమ పుడుతుంది
@alluvenkateswarareddy6282
7 ай бұрын
సనాతన ధర్మాన్ని మనం ఆచరించటానికి ఇష్టం లేక ఆసక్తి లేక డబ్బుతో కూడిన పైశాచిక ఆనందాన్ని పొందే జీవితాన్ని వదులుకోలేక ఇటు హైందవసాంప్రదాయంలో పూర్తిగా ఉండలేక బ్రిటీష్ కల్చర్ లొ ముందుకు వెళ్ళలేక వ్యర్థ జీవితాలు పొందుతున్నారు
@vemulanarsingrao4959
5 ай бұрын
అమ్మా తమరి గళం నుండి జాలువారుతున్న ప్రతి సనాతన ధర్మ వాక్కులు సత్య యుగం నాటి సంస్కృతిని సాంప్రదాయాలను ప్రవచించారు నిజమే అమ్మా నేటి సమాజం లోని కొందరు శ్రీరంగ నీతులు చెపుతూ ఆచరణలో మాత్రం కీచకులు గా ప్రవర్తిస్తున్నారు అటువంటి వారి లో మార్పు రావాలి తమరికి మా పాదాభివందనాలు.
Пікірлер: 1 М.