మేడం మీరేమన్నా చెప్పండి. ఇంత టెక్నాలజీ యుగం లో కూడా ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే, ఆలా చేసే వారికి భయం లేదు విచ్చలవిడి అరాచకాలు జరుగుతున్నా నిమిషాల్లో పట్టుకొని అలాంటివారిని కఠిన్నాతికఠినంగా శిక్షించొచ్చు. అలజరుగకుండా వాళ్ళకు అడ్డుపడుతున్న వారెవరు? పొలిటికల్ పొల్యూషన్. నాయకుల్లో చాలామంది రౌడీలు, ఆర్థికనేరస్థులు వున్నారు ఇక రేపిస్ట్ లు యాదేచ్చగా అత్యాచారాలు చేస్తున్నారు.
Пікірлер: 2