శ్రీ త్రిపుర భైరవీ దేవి కుండలినీ శక్తికి ప్రతి రూపము 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@hemashiva7196
Жыл бұрын
గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో శ్రీ త్రిపుర భైరవీ దేవి అంటే సృష్టి స్థితి లయ కారిణి అని అర్థం. అమ్మ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక అని, త్రిపుర భైరవీ అంటే కుండలినీ శక్తి ప్రతి జీవిలో మూలాధార చక్రంలో కొలువై ఉండేటటువంటి మాతయని, కుండలినీ శక్తికి ప్రతిరూపమని ఇంకా ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా వివరించారు. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు.🙏🏻🌹🌷❤️
@panduranganadikuda3929
Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో దశ మహావిద్యా దేవతలలో, తొమ్మిదవ విద్యా దేవత త్రిపుర భైరవి మహాదేవి అని, భైరవి అంటే బీభత్సకారిణి అని, అమ్మ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క రెండవ దశ అని, అమ్మ ప్రౌఢ స్వరూపిణిగా ఉంటుందని, అమ్మ పంచ సింహాసనేశ్వరి అని, అమ్మ పరావాక్కునకు అధిదేవత అని, ప్రణవ స్వరూపిణి అని బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@rameshc4573
Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@madhukarcanchi5636
Жыл бұрын
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః🙏️
Пікірлер: 7