శ్రీవారి అద్భుత లీలలు పరంపరలో మరొక అద్బుత లీల.....త్రికరణశుద్దిగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నమ్మి కొలిచే ప్రియభక్తుల కోరికలను సంపూర్ణంగా శ్రీ స్వామివారు అనుగ్రహిస్తారు....ఖమ్మం జిల్లా బీరోలు వాసి శ్రీ శ్రీనివాస్ గారికి శ్రీవారు అనుగ్రహించిన అద్భుత లీల ఈ వీడియో ...ఓం నమో వేంకటేశాయ🙏🏻
Негізгі бет శ్రీవారి అద్భుత లీలలు-30
Пікірлер: 234