CRO office vaddha arjitha sevala ki lucky dip offline lo available undedhi adhi ipudu cancel chesarantunaru.... Cancel chesaraa leka inka available undha cheppandi
@tirumalatirupatiupdates
27 күн бұрын
ఇప్పుడు కూడా CRO ఆఫీస్ లో morning 11AM నుంచి 5PM వరకు ఈ రెండు రోజులు luckydip లో పార్టిసిపేట్ చేసుకోవచ్చండి…, అలాగే offline చేస్తే 99% సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండండి…, గోవిందా…!!!🙏🙏🙏
@kirankumar-oo4hw
27 күн бұрын
@@tirumalatirupatiupdates ధన్యవాదములు... కేవలం ఈ రెండు రోజుల్లోనే నా లేక తిరుమల లో ఉన్నపుడు ఎపుడైనా పార్టిసిపేట్ చేయాచా అండి... ఎందుకంటే ఇంతకు ముందు విన్నా ప్రతి రోజూ తరవాతి రోజు ఆర్జిత సేవలకి ముందు రోజు లక్కీ డిప్ లో పార్టిసిపేట్ చేయ వచ్చని.... ఇపుడు కేవలం ఈ రెండు రోజుల్లోనే నా నార్మల్ డేస్ లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చా అండి....
Пікірлер: 5