కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక విప్లవ వందనాలు
@venkateswararaoo
Күн бұрын
కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారిని ఇలా యూట్యూబ్ లో చూడటం వారి మాటలు వినడం చాలా అదృష్టం . 🙏🙏
@pramodreddy2252
5 ай бұрын
వీరిని చూస్తాను అనుకోలేదు... వారి మాట వినడం చాలా అదృష్టం.
@yadagirireddyravi9253
3 ай бұрын
తాత, నీకో దండం ❤. రావి. యాదగిరి రెడ్డి
@user-bl2vl8yl9e
4 ай бұрын
, కామ్రేడ్స్ రవి నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక విప్లవ అభివందనాలు తెలియజేస్తూ తన ఆత్మ శాంతించాలని ఆయన జ్ఞాపకాలు ప్రజలకు తీసుకోవాలని ప్రతి కామ్రేడ్ కృషి చేయాలని కోరుతున్నాను
@fy8xp
5 ай бұрын
ఒక గొప్ప మహనీయుని ఇంటర్వ్యూ చూశాం ఈరోజు ❤🎉🎉
@alluraiahpuvvada2364
Жыл бұрын
గొప్ప నాయకుడు తో ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఈయనను చూస్తాం అని నేను అనుకోలేదు ధన్యవాదాలు
@chalamsujatha4098
2 ай бұрын
చాలా అదృష్టవంతులు మేము, రావి నారాయణరెడ్డి గారి మాటలు ఇంకా వినడం చాలా సంతోషం గా ఉన్నది మల్లు స్వరాజ్యం గారిని చూసాము, అమె మాటలు విన్నాము, సభల్లో ప్రసంగాలు వినేందుకు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాము మిత్రమా ఆనాడు నెహ్రూ కన్న ఎక్కువ మోజారిటీ వచ్చిన వ్యక్తి రావి నారాయణరెడ్డి గారు అంతటి వ్యక్తి త్యాగాలు ఫలితమే నేటి తెలంగాణ దీనిని పూర్తిగా నాశనం చేసారు కేసీఆర్ దొరగారు, మరల దొరలు, భూస్వాములు, పటేల్, పట్వారీ పాలనా క్రిందికి తీసుకొని వచ్చాడు, కాని ప్రత్యక్షం కనిపించదు మిత్రమా దాని వాసన పురుడు పోసుకుంది మిత్రమా నీకు ధన్యవాదాలు మిత్రమా
@ashokkumarvubbapally1376
Жыл бұрын
సెల్యూట్ కామ్రేడ్స్ రావి నారాయణ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ దేశంలోని అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో పాటు మన దేశంలో దాదాపు అందరు కలిసి పనిచేసిన అనుభవం భూదానోద్యమం ప్రారంభించిన సందర్భంగా ఆయనకు నల్లగొండ జిల్లాలో భూదానంలోవెల ఆకారాలు పంచిన పేదల సంక్షేమం కోసమే చేస్తున్నామని తెలిపారు కూడా మంచిగా మారిపోతుంది దేశంలో దాదాపు భూదానోద్యమ ని ప్రారంభించిన తెలంగాణకు గుర్తింపు తెచ్చిన ముఖ్య ముఖ్యమైన పజా నాయకుడు రావి నారాయణ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు
@VijayaA-gk4grofficials
4 ай бұрын
Nijamga meeru great sir unnatha kutumabam lo putti kuda peda valla pakhana nilabaddaru
@bejjankiprabhakarachary5501
2 жыл бұрын
గొప్ప నాయకుడిని చూపించి,వారి అనుభవాలను, అభిప్రాయాలు,సూచనలను వారి మాటల్లో వినిపించినందుకు అభినందనలు, ధన్యవాదాలు.
@mahadevad2578
Жыл бұрын
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారికి
@laxmanp5190
Жыл бұрын
జోహార్ జోహార్ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారు జోహార్ జోహార్
@skylabtg8311
3 жыл бұрын
రెడ్ సెల్యూట్ టు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారికి
@anandgoud4397
3 жыл бұрын
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి గారు
@sanjeevapendyala9326
2 жыл бұрын
తెలంగాణ రియల్ హీరో
@purushothamrao3060
Жыл бұрын
Telangana Tiger
@youngindianfarmervlogs3116
3 жыл бұрын
మహా మేధావి రావి నారాయన రెడ్డి గారు వారి వారసులు ఎవరు కనిపించడం లేదు
@user-ui9cc9kh5l
Жыл бұрын
@@aakulayadagiri2852 evaru chepparu
@madhusudhanreddy3008
Жыл бұрын
వారసులు ఉన్నారు
@user-ui9cc9kh5l
Жыл бұрын
@@madhusudhanreddy3008 names telusa meku ?
@Hanuman.1820
2 ай бұрын
@@user-ui9cc9kh5ldoctor ravi Bharati reddy ,ravi ashok,
@hariprasadreddy2049
2 ай бұрын
Eha tv took his grand daughter interview... Raavi pratibha reddy
@mahammadiqbal7240
2 жыл бұрын
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ నారాయణ రెడ్డి గారికి
@naruravanareddy4640
5 ай бұрын
తెలంగాణ ముద్దుబిడ్డ పెద్దాయణకు జోహార్లు.
@m.sreddy2049
2 ай бұрын
Netaji subhas Chandra Bose of TELANGANA.Good Leader
Aayan mukham lo maatalaio dheeratwam prasputaga kanipistundi
@KakelliSymon
5 ай бұрын
సాయుధ పోరాటాలలో రెడ్లు తాగాలు మరువలెనివి . కాకెలి సైమన్
@user-ui9cc9kh5l
Жыл бұрын
Anyone knew Raavi Narayana Reddy Gari's next Generation Names ?
@hariprasadreddy2049
2 ай бұрын
Eha tv took his grand daughter interview.. Ravi prathiba reddy
@gumadavellisathish6078
3 жыл бұрын
లాలు సలాం కామ్రేడ్
@advocategbp
Жыл бұрын
14:10
@lachirampathlavath6026
Жыл бұрын
ఏదిఏమైనా దౌర్జన్యాలు చేయాలన్న, నిజామోళ్లతోని డొస్తానం చేసి అయిన కాడికి దోచుకోవాలన్న చివరికి వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న అగ్రకులస్తులు అనేవాళ్లే చేసింద్రనుకుంటా... మిగతా కులాలు ఎమ్ చేసిన చరిత్రఉండదు, చాతకాలేదు ఇది మీడియాతో పాటు రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పే కట్టుకథలు అంతేనా.... మీరు చెప్పాలే, మేము వినాలే.....
@srinivasreddyanubolu6918
6 ай бұрын
Telangana sayudha poratam telusa neku endaro reddlu valla yavadasthi valla jeevithalu thyagam chesinaru
@chinthapallimanikantareddy5580
3 жыл бұрын
రెడ్ సెల్యూట్ టు రావి నారాయణరెడ్డి గారికి
@mahenderperuka5096
2 жыл бұрын
Padabhi vandhanalu joharlu ravi narayana reddy gaaru
Пікірлер: 95